ఇప్పుడు వార్తల్లో నలుగుతున్న విషయం 400 ఎకరాల హైదరాబాద్ యూనివర్సిటీ భూమి గురించి. ఒక్కొక్కరూ ఒక్కో వాదన వినిపిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ భూమిని అమ్మి అభివృద్ధి చేసే ఆలోచనను కొందరు స్వాగతిస్తుంటే, కొందరది పర్యావరణం హితం కాదని హెచ్చరిస్తూ ఆన్లైన్ ఉద్యమాలు చేస్తున్నారు.
సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ “మన ఖర్మ” అని పెట్టిన పోస్టునుంచి మొదలైన ఈ ఖండన.. ఇప్పుడు ఉపాసన కొణిదెల, రేణూ దేశాయ్, ప్రకాష్ రాజ్, సమంత, ఈషా రెబ్బ ఇలా అందరూ కొనసాగిస్తున్నారు. వీరిలో ఉపాసన, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్లకి ఫాం హౌసులు, తోటలు ఉన్నాయి. వాళ్లు అందులో చెట్లు పెంచడం వంటివి చేస్తుండొచ్చు. కొంతలో కొంత పర్యావరణ ప్రేమికులుగా వాళ్లు గొంతెత్తడం అర్ధముంది. కానీ ముఖ్యమంత్రి ఆలోచన తప్పని చెబుతున్న అధికశాతం మంది కనీసం తమ జీవితంలో ఒక్క చెట్టైనా నాటి ఉండరు. అలా ప్రశ్నించే వాళ్లు తమ ఇళ్లల్లో కనీసం కుండీలో మొక్కనైనా పెంచుతూ ఉండకపోవచ్చు. అయినా సరే, బయటికొచ్చి మాట్లాడుతున్నారు.
రామోజీ ఫిల్మ్ సిటీ కోసం వేలాది ఎకరాల పచ్చదనాన్ని తినేసినా, రామానాయుడు స్టూడియో, పద్మాలయా స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో పేరుతో పదుల ఎకరాలు కాంక్రీట్ మయం చేసినా, అమరావతిలో 50000 ఎకరాల పంటపొలాలని రాజధాని నిర్మాణమంటూ మింగేసినా అదంతా అభివృద్ధిలో భాగమని ఒప్పుకోవాలి. కానీ ఈ 400 ఎకరాలు ముట్టుకుంటే పర్యావరణానికి హాని అని గొంతెత్తాలి. అలా ఉంది కొందరి పరిస్థితి.
నిజానికి ఈ 400 ఎకరాల భూమిని చంద్రబాబు హయాములో 2004లో… ఎన్నికల ముందు అన్యాక్రాంతం కావడానికి ప్రయత్నాలు జరిగాయని అప్పట్లో కాంగ్రెస్ విమర్శ చేసింది. చంద్రబాబుకి బినామీ, అత్యంత ఆప్తుడు అయిన బిల్లీరావుతో అప్పటికప్పుడు ఐఎంజీ భారత్ అనే సంస్థను ఏర్పాటు చేయించి ఈ భూమిని ధారాదత్తం చేయడం జరిగింది. తర్వాత కోర్ట్ కేసులు నడిచి, సుప్రీం దాకా వెళ్లి ఆ భూమి ప్రభుత్వానిదే తప్ప మరెవరిదీ కావడానికి వీల్లేదని తీర్పు ఇవ్వడంతో అది అన్యాక్రాంతం కాకుండా ఆగింది.
ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూమిని అన్యాక్రాంతం చేయకుండా ప్రభుత్వ పక్షాన అమ్మి, రాష్ట్ర ఆదాయానికి అభివృద్ధికి బాటలు వేయాలని చూస్తోంది. ఆదాయం కోసం భూములు అమ్ముకోవడమేంటి అని అడగొచ్చు. నిజానికి ప్రభుత్వభూములు అమ్మకుండా ఏ ప్రభుత్వం పరిపాలించగలిగింది?
జనానికి ఎలాగుంటుందంటే..ప్రభుత్వం తమపై ట్యాక్సులు బాదకూడదు, ప్రభుత్వ భూములు అమ్మేయకూడదు, అభివృద్ధి జరిగిపోవాలి..! అలా ఎలా?
అసలు ప్రజల్లో క్రమం తప్పకుండా ఆస్తిపన్ను కట్టేవాళ్లు ఎంతమంది?
దొంగ లెక్కలేయకుండా ఆదాయపు పన్ను కచ్చితంగా కట్టే వ్యాపారులు ఎంతమంది?
ఆ నిజాయితీ లేకపోగా ప్రభుత్వ భూములు అమ్మకూడదనడం ఎంత వరకు భావ్యం?
ఓపెన్ ల్యాండన్నాక చెట్లు ఉంటాయి. ఇక జంతువులంటారా..అందులో అసలు నిజమెంతో, గ్రాఫిక్స్ ఎన్నో చెప్పక్కర్లేదు.
అప్పట్లో ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి భూమి అటవీభూమి అని, అందులో నెమళ్లూ, కుందేళ్లు, జింకలు అన్నీ నిరాశ్రయమైపోయాయని ఈనాడు పత్రిక కథనాలు రాసేది. వాటిని స్వయంగా వై.ఎస్.ఆర్ అసెంబ్లీలో చదివి వినిపించి, సభను నవ్వించి, వివరణ ఇవ్వడం కూడా చూసాం.
అలాగే జగ్గి వాసుదేవ్ ఇషా ఫౌండేషన్ భూమి ఎలిఫాంట్ కారిడార్ అని కేసులు వేసారు. కోర్ట్ ఆ కేసుల్ని కొట్టేసింది. అయినా కూడా ఇప్పటికీ జగ్గీ వాసుదేవ్ ని ఏనుగులు సంచరించే భూమిని ఆక్రమించుకున్న వ్యక్తిగా ముద్రవేసి నిత్యం నిందించేవాళ్లున్నారు.
మనవాళ్లకి నిజాలక్కర్లేదు..ఎమోషనల్ గా ఎవరో చెబుతున్నదానికి రియాక్టైపోయి ఆందోళన చేసేయడమే.
బెంగళూరులో ప్రతి గేటెడ్ కమ్యూనిటీలోనూ చెట్లుంటాయి. పచ్చదనానికి లోటుండదు. కానీ హైదరాబాదులో చాలా గేటెడ్ కమ్యూనిటీల్లో చెట్లు కనపడవు. ముందు ఈ విషయంపై ఫోకస్ పెట్టి, రూల్స్ కఠినతరం చేస్తే ఒక్క 400 ఎకరాలు ఏం ఖర్మ, మొత్తం హైదరాబాదే ఆక్సీజన్ జోన్ అవుతుంది. ఇలాంటివి చేయకుండా ఏదో జరిగిపోతోందని ఏడవడం సెలెక్టివ్ ఏడుపు తప్ప మరొకటి కాదు.
హైదరాబాద్ మధ్యలో ఉన్న 400 ఎకరాల చెట్లని కూల్చేయడమెందుకు, అది నగరానికి ఆక్సీజన్ దాయిని కదా..ఊరవతల ఉన్న ప్రాంతాల్ని అభివృద్ధికి కేటాయించవచ్చు కదా అని కొందరు ఉచిత సలహాలిస్తున్నారు.
ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవాలి.
– అసలు ఈ 400 ఎకరాల్లో మొత్తం చెట్లన్నీ కొట్టేయబడతాయని అనుకోవడం దేనికి? ఏ ప్రాజెక్టైనా అవసరమైన వరకే కాంక్రీట్ చేయడానికి ఉంటుంది. నిర్మాణాల నియమాల ప్రకారం కూడా ఇంత శాతం గ్రీన్ జోన్ ఉండాలని ఉంది. ఒకవేళ లేకపోతే ఆ నియమాలు కఠినంగా ఉండాలని పోరాడొచ్చు. రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా అంతే. నిర్మాణాలు ఉన్నాయి, చాలా వరకు గ్రీన్ బెల్ట్ కూడా ఉంది.
– ఇక ఎక్కడో ఊరికి వంద కిలోమీటర్ల దూరంలో భూమి అంటే పెట్టుబడి దారుడికి ఆసక్తి ఉండకపోవచ్చు. ఉన్నా ధర ఎక్కువ పలక్క ప్రభుత్వానికి ఆదాయం ఆశించినంత అందకపోవచ్చు.
ఇదంతా కాదు. ప్రస్తుతానికి ఈ 400 ఎకరాల అమ్మకం ఆగినా, రేపు ప్రభుత్వం మారాక ఆగుతుందని గ్యారెంటీ లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న ఎవరికైనా ఒకే రకమైన ఒత్తిడి ఉంటుంది. పరిపాలన జరగాలంటే పన్నుల వసూళ్లొక్కటీ సరిపోయే రోజులు కావివి. సంక్షేమపథకాలు అమలు చెయ్యాలన్నా, ప్రభుత్వ జీతాలు, పెన్షన్లు ఇవ్వాలన్నా ఖజానాలో డబ్బుండాలి కదా. అందుకే ప్రతి ప్రభుత్వం భూములు అమ్ముతుంది, అమ్ముతూనే ఉంటుంది.
అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆలోచన ఏవిటి?
ఏ రకమైన అభివృద్ధి ఆ 400 ఎకరాల్లో జరగబోతోంది?
ఏ రకంగా అది నగర ప్రజలకి ఉపయోగపడుతుంది?
పర్యావరణాన్ని పాడుచేస్తున్నారన్న విమర్శకి జవాబు ఏవిటి?
ఇవన్నీ ముఖ్యమంత్రి విపులంగా, వివరంగా ప్రెస్ మీట్ పెట్టి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరముంది.
కొందరు అంటున్నట్టు ఆ 400 ఎకరాలే ఎందుకు…ఊరు చివర అయితే ఎందుకు వీలవ్వదు? వంటి ప్రశ్నలకి కూడా వివరణ ఇవ్వాల్సి ఉంది.
ముఖ్యమంత్రి ప్రజల్ని కన్విన్స్ చేయడం, ప్రజలతో కమ్యూనికేట్ చేయడం తప్పనిసరి. అప్పటి వరకు ఇలా అందరూ మాట్లాడుతూనే ఉంటారు, వాదనలు వినిపిస్తూనే ఉంటారు.
నచ్చినవాడు పచ్చదానాన్ని మింగేస్తే అభివృద్ధి, నచ్చని వాడు మింగితే పర్యావరణవిధ్వంసం..అంటే ఎలా! సినిమా వాళ్లకి రేవంత్ రెడ్డంటే లెక్కలేదు అనే అనుమానాన్ని మరోసారి తెర మీదకు తెచ్చినట్టవుతోంది. ఎందుకంటే కెసీయార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎన్ని భూముల్ని అమ్మినా సినీజనం సైలెంటుగానే ఉన్నారు!
అమరావతిలో చంద్రబాబు 50000 ఎకరాల పంటపొలాల్ని రాజధాని నిర్మాణం పేరుతో విధ్వంసం చేస్తున్నా మౌనం వహిస్తున్నారు సినీజనం. ఇక్కడొక చోద్యం చెప్పుకోవాలి. ఈ 400 ఎకరాలు కొట్టేస్తే మొత్తం హైదరదులో 1-4 డిగ్రీల వరకు వేడి పెరుగుతుందట. అలాంటప్పుడు 50000 ఎకరాలు కొట్టేసిన అమరావతిలో ఎన్ని డిగ్రీలు పెరగాలి? అసలే వేసవిలో మండే కొలిమిలాగ ఉండే అమరవాతి ఇంకా ఎంత వేడిగా మారుతుంది? దీని మీద సినీపెద్దలు మాట్లాడరేం?
హరగోపాల్ సూరపనేని
ఏడుపంతా అమరావతి మీద. HCU లో జింకలు నెమళ్ళు గ్రాఫిక్సా? ఇక్కడే ఆర్టికల్ లో నిజాయితీ అర్ధమవుతోంది.
ఈ 400 ఎకరాల కి అమరావతి కి ఏమిటి సంబంధం?
అమరావతి 36000 ఎకరాల భూమి ల్యాండ్ పోలింగ్ లో తీసుకున్నది అని తెలుసు కదా. గత 5 సంవత్సరాలు అక్కడ అభివృద్ధి జరగలేదు అని కదా అక్కడి ప్రజలు పోరాటాలు చేసింది.
HCU లో మాదిరి అమరావతి లో వన్యమృగలు లేవు. సరస్సులు లేవు, రాక్ formations అసలే లెవు.
ఈ ఆర్టికల్ రైటర్ గారికి అసలు బుర్ర ఉందో లేదో అర్థం కావడం లేదు.
Teskovatame tappu…teskunna tarvatha abhivrudhi cheyakapotam kuda tappe …rendu tappule ..
Vision lekunda development chesthe public will be angry. To develop you need proper vision. Where is vision in this case?
అమరావతి లోని 36000 ఎకరాల ల్యాండ్ పూలింగ్లో.. ఎంతమంది ఇష్టంగా ఇచ్చారు? ఎంత మంది దగ్గరనుండి బలవంతంగా తీసుకున్నారు? ఇచ్చిన రైతులందరూ.. వాళ్ళ రైతు జీవితం వాళ్ళ జీవనోపాధి వదులుకుని భూములు ఇష్టంగా నే ఇచ్చారా?
అసలు.. 5 పంటలు పండే భూమిలో.. రోడ్లెయ్యటం ఏంటి? బిల్డింగ్స్ కట్టటమేంటి?
ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం Propose చేసిన దోనకొండ లో రాజధాని కట్టలేదు? దొనకొండలో ప్రభుత్వ భుములున్నప్పుడు ప్రైవేట్ భూములు పూలింగ్ చెయ్యవలసిన అవసరం వ్యయప్రయాస ఎందు?
అన్నింటికీ ఒక్కటే సమాధానం! రియల్ estate చేయాలనుకున్నారు ఇంకొక Hyderabad లో 1990 లలో చేసినట్టు ముందే భూములు కొనేసుకుని.. అంత వరకు.. రకరకాల.. నియోజక వర్గాల పేర్లు చెప్పి.. అక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది రాజధాని అని నమ్మబలికి… ఈ లోపల అందరు మనవాళ్ళు ముందే అనేసుకుని ఇక మనవాళ్ళు అంతా చక్కదిద్దేసుకున్నాక..కొనేసుకున్నాక తీరిగ్గా ఇక్కడే రాజధాని అనిచెప్పటమే ఈ వీళ్ళ పన్నాగం!
లేకుంటే.. శ్రీకృష్ణ కమిటి, శివరామ కృష్ణన్ కమిటీ ఆంధ్ర ప్రదేశ్ ధాన్యాగారం అని అనుకునే.. ఈ పచ్చని పొలాలలో రాజధాని ఉండకూడదు అని చెప్పిన వినకుండా.. ఎందుకు పర్యావరణాన్ని నాశనం చేస్తూ రాజధాని కట్టటం?
రైతులనుండి పొలాలు పూలింగ్ అని లాక్కుని, మల్లి రాజకీయ నాయకులకు ఎకరాలు ఎకరాలు ఎలా వచ్చాయి?
///అసలు.. 5 పంటలు పండే భూమిలో.. రోడ్లెయ్యటం ఏంటి?///
5 పంటలా? అలాంటి భూములు కూడా ఉన్నాయా ప్రపంచంలొ
.
///కాంగ్రెస్ ప్రభుత్వం Propose చేసిన దోనకొండ లో రాజధాని కట్టలేదు?///
ఎక్కడ కొత్తగా రాజదాని పెట్టాలి అన్నా.. అది ఒక పట్టణానికి దగ్గరా ఉండాలి. లెకపొతె అక్కడికి ప్రజాలు రాక ghost city అవుతుంది. దనుకొండ ఎ పట్టణానికి దగ్గరా గా లెదు, నీటి సమస్య, ఫొరిన్ సమస్యా ఉన్నాయి! దొనుకొండ అంత గొప్ప place అయితె జగన్ ఎందుకు అక్కడ రాజదాని పెట్టలెదు?
.
///శ్రీకృష్ణ కమిటి, శివరామ కృష్ణన్ కమిటీ///
మొదట శ్రీకృష్ణ కమిటి, శివరామ కృష్ణన్ చదువు. అయన clear గా District & Capital Zone Suitability Index అని ఒక్కొ నగరానికి మార్కులు వెసి మరీ చూపించారు! కాస్త వెళ్ళి చదువు!
.
///రైతులనుండి పొలాలు పూలింగ్ అని లాక్కుని, మల్లి రాజకీయ నాయకులకు ఎకరాలు ఎకరాలు ఎలా వచ్చాయి?///
మీరు 5 ఎళ్ళు ఎదొ అవినీతి జరిగింది అని జల్లెడ పట్టి చూసినా ఒక్క రైతు కూడా తమ పొలాలు లాకున్నరు అని చెప్పలెదు! అది పరిస్తితి!
ఇదే సోది 2019 ఎన్నికలకి ముందు చెప్పి ఉంటె జగన్ కి ఆ ఒక్క ఛాన్స్ కూడా ఇచ్చేవారు కాదు…. జగన్ ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, రాజధాని అమరావతిలోని అన్నారు… 2019 ఎన్నికలలో గెలిచినప్పటి నించి సూక్తి ముక్తావళి మొదలు పెట్టారు…. మూడు రాజధానులు అన్నారు, అడ్డు వస్తోంది అని మండలి కూడా అక్కర్లేదు అన్నారు…. మొత్తానికి ప్రజలకి విషయం అర్ధం అయి 11 ఇచ్చారు…. ఇప్పుడు కూడా ఇదే వాగుడు వాగితే నెక్స్ట్ టర్మ్ కూడా బెంగుళూరు పాలస్ లోనే
నీ అమ్మ మొగుడు పండిస్తున్నాడా 5 పంటలు? ఆ 5 పంటలు పేర్లు, ఆ పండించే రైతు పేరు వూరు చెప్పు.
//అలాంటప్పుడు 50000 ఎకరాలు కొట్టేసిన అమరావతిలో ఎన్ని డిగ్రీలు పెరగాలి?//
ఎందుకుపెరుగుద్ది? 10డిగ్రీలు తగ్గించమని అధికారులని ఆదేశించాడుగా… ఇప్పుడు AI కూడా వచ్చింది, ఇంక తగ్గడమే తగ్గడం
rajesh anna.. yee konda veppi puvvulu , L kodukulu ippudu noru vipputhunnaaru. 111GO raddhu chesthunnaam ani KCR cheppinappudu notlo lollipop pettukunnaaraa? lakshala yekaraalu green zone M gudisipothundhi. ikkada 400acres ki G noru kottukuntunnaaru. bokkalo mingaali vellani edho oka case lo
yee konda veppi puvvulu , L kodukulu ippudu noru vipputhunnaaru. 111GO raddhu chesthunnaam ani KCR cheppinappudu notlo lollipop pettukunnaaraa? lakshala yekaraalu green zone M gudisipothundhi. ikkada 400acres ki G noru kottukuntunnaaru. bokkalo mingaali vellani edho oka case lo
//అలాంటప్పుడు 50000 ఎకరాలు కొట్టేసిన అమరావతిలో ఎన్ని డిగ్రీలు పెరగాలి?//
ఎందుకుపెరుగుద్ది? 10డిగ్రీలు తగ్గించమని అధికారులని ఆదేశించాడుగా… ఇప్పుడు AI కూడా వచ్చింది, ఇంక తగ్గడమే తగ్గడం
Papam vediki forest land ki agriculture land ki difference teliyadu aanukunta yedo raayali kada ani rasadu . Adi yento veelu prati daniki ysr or jagan tho link adi kuda positive gaa istaru
గుడ్ ఆర్టికల్..
సినిమా వాళ్లు ఓటు వెయ్యరు. సినిమా వాళ్ళు డ్రగ్స్ మానరు. వ్యభిచారం మానరు.టాక్స్ లు ఎగ్గొట్టడం మానరు.చేసుకున్న పెళ్ళాన్ని వదిలేసి 3,4 పెళ్ళిళ్ళు చరసుకోవడం మానరు.వల్ల అంత వెదవలు లేరు
Somberi sankati enti nee badha
Nuvvu mari entha erri huk gadivi la unnave ra
yee konda veppi puvvulu , L kodukulu ippudu noru vipputhunnaaru. 111GO raddhu chesthunnaam ani KCR cheppinappudu notlo lollipop pettukunnaaraa? lakshala yekaraalu green zone M gudisipothundhi. ikkada 400acres ki G noru kottukuntunnaaru. bokkalo mingaali vellani edho oka case lo
What’s the connection between Hyderabad 400 acres and Amaravathi. Let’s have a new capital for Andhra. Don’t know why you are so negative about Andhra. Amaravathi ki
pullalu pettakandira babu.
Janala hipocracy gurinchi rasaru…veedu rayatam tho edi agadu anuko
A total of 88,500 acres of land was allotted in this manner to private parties, depriving the state revenue of nearly Rs Rs 1 lakh crore.
— CAG Report on YSR regime!!
హైదరాబాదు ఒక లక్షా అరవై వెల ఎకరాలలొ ఉంది. ఇది సుమ్మారు ORR లొపల ఉన్న భూమి! ఇక్కడ కూడా ఒకప్పుడు వ్యవసాయమె చెసెవారు?
.
భారత దెశం లొ అన్ని పట్టణాలు… చుట్టూ ఉన్న పల్లెటూర్లని కలుపుకొనె విస్తరించాయి! అది hyderabad అయినా…
Banagore అయినా..
Vizag అయినా…
Amaravati అయినా..
.
హైదెరాబాదు లొ ఆ 400 ఎకరాలు ఎమి చెయలొ నెను చెప్పటం లెదు.
అయితె రాజదాని ఆకాసంలొ కట్టలెరు! కనుక ప్రతి విషయానికి మద్యలొ అమరవతిని తెచ్చి ఎడవద్దు!!
Most Fertile lands vs less fertile or barren lands that’s the difference
Asu ddam tin e sank ara jaati kuk ka…andra meeda vis ham chim mite ….kuk ka ch avu cha stav.
..
Kava lante ..muk kodi, s yco P en ta tinu..edu pula paaya emnna kas tapadi samp adinch aadaa…medhavi anukune…ve rri lan ja kod aka…ama ravatini e mi pe ek lev u.
San kara jaa ti lan..kod…and hra meeda vis ham chim maku….kaval ante muk kodi, j gaadi npen ta tinu…idupula paaya ema nna kasta padinda ….medh aavi anu kune mun da a..m usu ko…
Prati L K gaadu andra me eda padi chavadame
…anta choo da leni l.k ga allu…eda nna tine cha ste
..oka road ki va ala peru pedataamu……Pen ta tine san kara jaa ti kuk ka ga adu sura paneni.
panta pollallo chetlaki oka mini forest laa vunde HCU daggara 400 acrs lo vunde chetlaki polikaa? yendukursa inka alaa chacolate pogotuunna chinna pillodila Amaravati meeda padi yedustaav.. Amaravathi ni Green Capital gaa cheste neekenna noppa. Anna trip laki vaste vandala yella charitra vunna chetlu kooda kalam chellipoyevi.. daani gurinchi lekkalu teeyyi first
BRS L Kudukulu spreading negative publicity on Reventh reddy in Social media.
111 జీవో ఎత్తేసినప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయి. అంతకంటే గొప్ప లంగ్ స్పేస్ ఆ ఇది
ట్రి పు ల్ వన్ జీ వో ఎ త్తే సి న ప్పు డు లే వ ని నో ళ్లు
ఇ ప్పు డు లే స్తు న్నా యి.
అం త కం టే గొ ప్ప లం గ్ స్పే సా ఇ ది
Mi anna spandhinchaada…?
Steel plant 33000 ekaraalu ammuthunte anni muskoni kurchunnaaru…andulo chittadavulu kudaa vunnaayi…
మొత్తం ఆర్టికల్ లో HCU గురించి రాయనే లేదే?
పక్షపాతం అంటే ఇదే.
మొత్తం ఆర్టికల్ లో H C U గురించి రాయనే లేదే?
పక్షపాతం అంటే ఇదే.
Neeku baaga payment muttinattundi p*ka
Hyderabad lo AC lo kurchuneu mundalaki..4 degrees yekkuvem kaaduley..aina pottodiki..ee Actors ni yela vongo bettalo telusu..
లంగా 11 రెడ్డి , ట్విట్టర్ లంగా రావు ఇద్దరు పెద్ద ఫేక్ గాళ్లు, అధికారం కోసం తల్లి చెల్లి ని అమ్మసే రకం.
నెమళ్లు నీ చంపిన పాపం ఊరికే పోదు. కర్మ వదిలిపెట్టదు
పెద్ద పెద్ద చెట్లున్న జంతువులున్న HCU అడవికి చిన్న మొక్కలున్న అమరావతి పొలానికి పోలికేంట్రా సూరపనేని కా భాల్
Kodiguddu…. bochhu…
Denitho modaletti… ekkada link chesi… evarevarini compare chesav???
Siggumalina article..
sir Panta polalu ani meru antunaru , ikkada 400 acres chetlu antunaru. Chetlu malli pettali ante 10-15 years pattidhi , pantalu peragali ante three – 6 months saripothundhi. Ekkada chesina adi manaku manam pettukone chithi
హలో
హాయ్
పి పూ మహర్షి.. 5000 వేల ఎకరాల్లో ఏముందో చెప్పు.. ఇలాంటి సన్నాసి వాగుడు వాగి ఆ మాడా గాడిని ఇంట్లో కూర్చో బెట్టావు.
ప్యాలెస్ పులకేశి గాడికి అన్ని ఎకరాల్లో ప్యాలెస్ ఎదుకు? ఉదయానే ఇంట్లో వాళ్ళు లోటా పట్టుకుని ఆ 20 ఎకరాల్లో వున్న పొదల చాటుకు వేలి పని కానిస్తారా !
హాయ్
ఇన్సైడర్ ట్రేడింగ్ ఉందనుకొందాం అభివృద్ధి చేసేటోడు ఎక్కడో ఒక దగ్గర ప్రజలకు ఇబ్బంది లేకుండా కొంత లబ్ది పొందితే తప్పేముంది ఆయన ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరచి ఉపాధి పెంచినప్పుడే ఆ ప్రాంతానికి విలువ ఉంటుంది రాజధాని అన్నది ఎక్కడో దిక్కున కట్టాలి అయన రాష్ట్రానికి మధ్యలో వున్నదని ప్రాతిపదికన కడుతున్నాడు అయన ఆ ప్రాంత ఎంపిక లో కొంత లబ్ది ఉంటే ఉండొచ్చు దాన్నే అవినీతి అంటే ఇక చెప్పేదేమీ లేదు అయన కట్టిన వల్ల ఉపాధి వస్తుంది రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది ఇది విన్ విన్ మెథడ్ ఎదురుగుండా అయన డెవలప్ చేసిన హైదరాబాద్ చూసిన తర్వాత కూడా ఇలాంటి ఆర్టికల్ రావడం దురదృష్టకరం తెలంగాణ కి ఆదాయం హైదరాబాద్ కర్ణాటకకు ఆదాయం బెంగళూరు తమిళనాడుకు ఆదాయం చెన్నై వుంది కనుకనే మనకు అయన ఒకటి ఉండాలని ప్లాన్ చేసేడు తర్వాత రాష్ట్ర పెట్టుబడి దారులు ఎక్కువ గ ఆ ప్రాంతం లోనే ఉండటం కూడా ఒక కారణం ఇది పెట్టుబడి పెట్టె వారికీ అనుకూలం గ ఉంటుంది
Ayo
అసలు.. ఆ HCU లో ని 400 ఎకరాల.. వివాదంలో.. మొదట కుంభకోణం చేసిందే మన బొల్లి గాడు! IMG భరత్ కి అమ్ముకున్నాడు.. ముడుపులు తీసుకుని. ఇప్పుడు వాడి.. శిష్యుడు.. కుంభకోణాన్ని పూర్తి చేస్తున్నాడు!
youtube.com/shorts/9Pzrdc1DAp0
Vallu chetlu veyyaledu ani nuvvu ela cheputavu? 0.5% greenary kuda ledu Hyd ki? gali pilishthe cancer vache rojulu inkento duram lo levu
I know that you will link any problem that arises in the country to the capital Amaravathi