కర్ణాటకలో సూపర్ సిక్స్ హామీలను ఇచ్చి వాటి అమలు కోసం అష్టకష్టాలు పడుతూ ఉంది సిద్ధరామయ్య సర్కారు. కర్ణాటకలో హిట్టైన సూపర్ సిక్స్ లను చూసి తెలంగాణలో కూడా వాటినే అమలు చేస్తామంటూ కాంగ్రెస్ ప్రకటించింది. అధికారం దక్కించుకుంది. కట్ చేస్తే.. ఆ హామీల అమలుకు రేవంత్ రెడ్డి సర్కారు డక్కామొక్కీలు తింటూ ఉంది. మరి అవే హామీలను కాపీ కొట్టి ఏపీలో ప్రకటించారు సోకాల్డ్ విజనరీ చంద్రబాబు నాయుడు! ప్రపంచ రాజకీయానికే తను విజనరీ అని కనీసం మొహమాటం లేకుండా చంద్రబాబు ప్రకటించుకుంటూ ఉంటారు తరచూ! అయితే.. ఆఖరికి ఉచిత హామీల ను కూడా కాంగ్రెస్ నుంచి కాపీ కొట్టారు! అదే పేరుతో ప్రకటించుకున్నారు! ఎలాగైతేనేం.. అధికారం దక్కింది!
ఇక హామీలంటారా! అవేంటి? అనే పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు, ఆయన దోస్తు పవన్ కల్యాణ్! అధికారం దక్కి ఏడాది దగ్గరపడటానికి ఇక రెండు నెలల సమయం ఉంది గట్టిగా.. మరి ఇప్పటి వరకూ ఆ సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయో.. వాటితో పాటు ప్రకటించిన లెక్కలేనన్ని హామీల్లో ఏవి అమల్లోకి వచ్చాయో కూడా ఎవరికీ తెలీదు! సామాన్యులను అడిగితే.. తిడుతున్నారు!
చినబాబు లోకేష్ ఏమో.. జగన్ హాయాంలో అమలైన సంక్షేమ పథకాలతో పోలిస్తే.. ఎన్నో సంక్షేమ పథకాలను తాము గత ఏడెనిమిది నెలల కాలంలోనే అమలు చేసేశాం అంటున్నారు! అయితే.. మళ్లీ మే నెల నుంచి తల్లికి వందనం పెడతామంటారు! మరి ఒకవైపు అన్నీ అమలైపోయాయి.. రికార్డు స్థాయిలో అమలు చేసేశాం అనేది వారే, అబ్బే లేదు.. ప్రతి దానికీ ఒక ముహూర్తం అంటూ ప్రకటించేదీ వారే! ఇక ఇటీవలి బడ్జెట్ లో చేసిన కేటాయింపులకూ, ఆ సంక్షేమ పథకాల వాస్తవిక అంచనాలకూ ఏ మాత్రం సంబంధం లేదు!
ఇక సంపద సృష్టి సంగతి సరేసరి! తనకు అధికారం ఇస్తే.. జగన్ అమలు చేసిన ప్రతి పథకాన్నీ అమలు చేస్తానంటూ చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లలో అనేక సార్లు చెప్పుకున్నారు! అయితే జగన్ అప్పులు చేసి పథకాలు ఇస్తున్నాడని, తను మాత్రం సంపద సృష్టి చేసి ఆ పథకాలను అమలు చేస్తానంటూ చెప్పుకున్నారు! మరి గత ఏడెనిమిది నెలల్లో చేసిన సంపదసృష్టి ఏమిటంటే.. వేల కోట్ల రూపాయల అప్పులు! ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అప్పోసప్పో చేసి.. ఏ ఏడాది మే నెలలో తల్లికి వందనం పెడతామంటున్నారు! మరి ఇప్పటి వరకూ సృష్టించిన సంపద ఏమైంది! అప్పుల తిప్పలు తప్ప ఇప్పటి వరకూ జరిగిన అద్భుతాలు ఏమీ లేవు!
అసలు చంద్రబాబు నాయుడు -జనసేన లు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఏపీ బడ్జెట్ సరిపోదు కదా, పక్క రాష్ట్రాల నుంచి పన్నులన్నీ వసూలు చేసినా చాలవు! ఆ స్థాయిలో ఉన్నాయి ఆ హామీలు. ఉదాహరణకు రైతుల కోసం ప్రతి యేడాదీ ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయం అని ప్రకటించారు! మరి గత ఏడాది ఖరీఫ్ పంట ముందు రూపాయి విదల్చలేదు, రైతులైతే పిచ్చ క్లారిటీకి వచ్చేశారు ఈ పాటికే! చంద్రబాబు నాయుడు ఏ హామీని అమలు చేయడు, తమకు రూపాయి కూడా ఇవ్వడు అని కర్షక లోకం కోడై కూస్తూ ఉంది. అయితే ఇదే రైతాంగం జగన్ హాయాంలో తెగ బాధపడిపోయింది. ఎందుకు ఆ బాధ అంటే.. ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇస్తున్నారు, మగ్గాలు నేసే వాళ్లకు జగన్ డబ్బులు ఇస్తున్నాడు, వారితో పోలిస్తే తమకు కాస్త తక్కువ ఇస్తున్నాడు అంటూ రైతాంగంలో తెగ నిరసన కనిపించింది. జగన్ హయాంలో పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల వరకూ ఇచ్చినట్టుగా ఉంది. ఆటో నడిపేవాడికి పదివేలు, మాకు ఆరు వేలా.. అన్నట్టుగా రైతులు కొందరు ఊగిపోయారు! జగన్ పై తెగ కోపం తెచ్చుకున్నారు!
మరి ఇప్పుడు అది కూడా లేదు! ఆల్ హ్యాపీస్! ఆటోవాడికీ లేదు, బీసీ మహిళా నేస్తం లేదు, ఓబీసీ మహిళా నేస్తం లేదు, మగ్గం నేసే వాళ్లకూ ఏడాదికి 15 వేలు లేదు, సమాజంలోని ఏ వర్గానికీ అణాపైసా విదల్చడం లేదు! అదేమంటే పెన్షన్ల హామీ ఒక్కటీ అమలైంది. దానికి తెలుగుదేశంపార్టీ వాళ్లు తెగ దీర్ఘాలు తీస్తూ ఉన్నారు! ఆ పెన్షన్ డబ్బులును అయితే తెలుగుదేశం నేతలు తమ ఇళ్లలోని డబ్బును తీసుకెళ్లి పంచుతున్నట్టుగా బిల్డప్ లు ఇస్తూ ఉన్నారు!
ప్రశ్నించడానికే పార్టీ పెట్టినట్టుగా పుష్కరకాలం కిందట ప్రకటించిన పవన్ కల్యాణ్ కు ఇప్పుడు తమ హామీల అమలు గురించి వస్తున్న ప్రశ్నలు వినిపించనట్టుగా ఉన్నాయి! తమ హామీల చిట్టాను పవన్ కల్యాణ్ కూడా అనేకసార్లు చదివి వినిపించారు! సంక్షేమ పథకాల విషయంలో జగన్ కన్నా తాము గొప్పగా చేస్తామంటూ పవన్ కల్యాణ్ కూడా ఎన్నికల సమయంలో నొక్కివక్కాణించారు!
అయితే ఏపీ రాజకీయంల ఎప్పుడూ రసవత్తరంగా, రసకందాయకంగా ఉంటుంది ఏదో ఒక రూపంలో! ఇప్పుడు సంక్షేమ పథకాల విషయంలో కూడా కామెడీ ఉంది. జగన్ హయాంలో సంక్షేమ పథకాల లబ్ధిని బాగా పొందిన వారు కూడా గత ఎన్నికల్లో జగన్ పార్టీకి ఓటేయలేదు! ఇది అందరూ ఒప్పుకునే వాస్తవం. అందులో ప్రత్యేకించి చేనేత కార్మికులు కూడా ఉన్నారు. అందుకు ఉదాహరణ పూర్వ అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో కేవలం చేనేత పని మీద ఆధారపడి వారు అటు ఇటుగా లక్షజనాభాలో ఉంటారు. వీరంతా మగ్గాల మీద ఆధారపడి బతికే వారు. కుటుంబాల వారీగా చూసుకుంటే అటు ఇటుగా ముప్పై వేల కుటుంబాలు! వీరిలో కొందరు ధనికులు ఉన్నా.. మెజారిటీ చేనేత కార్మికులు ఏ పూటకు ఆపూట బతికేవారే! ఒక చీర నేస్తే.. వెయ్యి రూపాయల వరకూ మిగులుతుంది. చేతి మగ్గం మీద వారానికి ఒక చీర పూర్తి చేస్తే అదే గొప్ప! భార్య, భర్త ఇద్దరూ కలిసి ఒక మగ్గం నేసే వారు, రెండు మగ్గాలతో కష్టపడే వారే వీరిలో ఎక్కువమంది. ఇలాంటి వారి కోసం జగన్ ఏడాదికి 15 వేల రూపాయలు ఇచ్చాడు.
ప్రత్యేకించి కరోనా వంటి సమయంలో.. చేనేత కార్మికులు మరింత ఇక్కట్లలో ఉన్న సమయంలో ఆ 15 వేలు కూడా చాలా గొప్పవిగా కనిపించాయి! అందులోనూ.. ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉంటే, ఇద్దరూ చెరో రేషన్ కార్డు మీద అలాంటి సాయాన్ని పొందారు. ఇలా ఏడాది లో 30 వేలు, 45 వేలు అందుకున్న కుటుంబాలు కూడా చాలా ఉంటాయి. ఈ చేనేత కార్మికులు చాలా మంది బీసీలు. దీంతో.. వారికి బీసీ మహిళా నేస్తం, అమ్మఒడి వంటి పథకాల సాయం కూడా అందింది! ఇలా ఎలా చూసినా.. ప్రతి కుటుంబం ఏడాదికి 50 వేల రూపాయల నుంచి, లక్ష వరకూ వివిధ రకాలుగా సాయం పొందారు! మరి అలాంటి సంక్షేమ పథకాల ఫలితం ఓటుగా మారి ఉంటే.. ధర్మవరంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష మెజారిటీతో నెగ్గాలి! అయితే నియోజకవర్గంలో ఎవరికీ తెలియని బీజేపీ నేత ఒకరు పోటీ చేస్తే.. నియోజకవర్గంలో నిత్యం కలియదిరిగిన కేతిరెడ్డి దాదాపు నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు! ఇదంతా జరిగిన సీన్!
కట్ చేస్తే.. ఇప్పుడు ఇలాంటి చోట.. సంక్షేమ పథకాల ఊసు లేదు! చేనేత నేస్తం లేదు, బీసీ నేస్తం లేదు, అమ్మ ఒడి లేదు.. దొరుకుతున్నదల్లా కావాల్సిన సమయంలో బుడ్డీ! అన్నీ పోయాకా.. ఇక బుడ్డీ కొనడానికి కూడా చాలా కష్టంగా మారింది కార్మికవర్గానికి!
అయితే ఏదైనా అనుకోకుండా దక్కినప్పుడు, లేదా అడగకుండానే వస్తున్నప్పుడు దాని విలువ ఎవ్వరికీ అర్థం కాదు! ఇప్పుడు అడిగితే తంతారు! విసిరింది తీసుకోమనే పరిస్థితి ఉంది! దీంతో.. తీసుకుంటున్న దాని విలువను అర్థం చేసుకోలేకపోయిన కార్మిక వర్గానికి ఇప్పుడు తత్వం బోధపడుతూ ఉంది. పార్టీల అభిమానాలను పక్కన పెడితే.. రోజు గడవడం గురించి ఆలోచనలు సాగించాల్సిన కార్మిక వర్గాలకు ఇప్పుడు సెగ ఎలా ఉంటుందో అర్థం అవుతూ ఉంది. అప్పుడు ప్రభుత్వమే అంతా పోషించిందా అంటే.. కాకపోవచ్చు! అయితే వేన్నీళ్లకు చన్నీళ్లు అన్నట్టుగా.. అతి సామాన్య కుటుంబాలకు, ప్రతి రూపాయీ విలువైనదిగా భావించే కుటుంబాలకూ ఇప్పుడు లోటు ఏమిటో తెలుస్తూ ఉంది. పని చేసుకుంటూ, ప్రభుత్వం అందించే సాయాన్ని అందుకుంటూ.. కుటుంబాలను నడుపుకున్న వాళ్లు ఇప్పుడు ఏర్పడిన లోటు మేర అయినా.. అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో పడిపోయాయి! ఇది ఏడాది కాలంలో మారిన ఒకానొక జీవన చిత్రం!
సంక్షేమ పథకాలతో జనాలు సోమరులుగా మారిపోతున్నారు అనేయడం తేలికే కానీ, పేదరికాన్ని అనుభవించే వారికి మాత్రం సంక్షేమ పథకాలు అంటే ఏమిటో బాగా తెలుసు! అందరూ అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన వారే, అయితే కళ్లు మూసుకుపోయిన రాజకీయ అభిమానాలతో నోటికొచ్చినట్టుగా మాట్లాడతారంతే!
మరి ఏపీలో ఇలాంటి పరిస్థితి ఉంటే.. పక్క రాష్ట్రాల్లో ఇచ్చిన హామీల అమలు చేసుకుని మంచి పేరు తెచ్చుకోవాలని ప్రభుత్వాలు తెగ ప్రయాస పడుతూ ఉన్నాయి. ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేశానని చేసి చూపించిన జగన్ కు దక్కింది 11! మరి హామీలు ఇచ్చాం కదా.. అని తెగ ప్రయాసపడుతున్న కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్ ల పరిస్థితి ఏమవుతుందో పెద్దగా విశ్లేషించనలు అవసరం లేనట్టుగా ఉంది! ఇలాంటి నేపథ్యంలో.. లెక్కలేనన్ని హామీలు ఇచ్చి, వాటి ఊసెత్తకుండా కాలం గడుపుతున్న వారు ధన్యులు కారా!
Entasepu dabbulu ivvatledu ane antunnav gani…jarugutunna development kanipinchatleda guddi reddy
ఎన్ని రకాలుగా చెప్పిన అయన ఐదు సంవత్సరాలలో ఇచ్చిన మొత్తం రెండున్నర లక్షల కోట్లు దీనికి నాసిరకం మద్యాన్ని అత్యధిక రేట్ కి అమ్మి దాన్నికూడా లెక్కలలో చూపకుండా డబ్బు బి అకౌంట్లో ఇతరదేశాలకి చేరిపోయింది దీనికి ఈయన పంచేసేడు వాళ్ళు ఓట్లు వేసేయాలి రాయటానికి కూడా సిగ్గు ఉండాలి ఒక రోడ్ లేదు వచ్చిన ప్రాజెక్ట్ చెప్పుకోవటానికి ఒక్కటి కూడా లేదు కాకపోతే మన కీర్తి అమెరికా దాక పోయింది లంచం ఇస్తే ఏదైనా ఓకే అని అదానీ గుజరాత్లో రెండు రూపాయలకు ఇస్తాడు ఇక్కడ ఇంకొక అర్ద రూపాయ ఎక్స్ట్రా తీసుకొంటాడు అది కూడా ఇరవై ఏళ్ళకి ప్రతి ఆంధ్ర సిటిజెన్ కరెంటు కి యూనిట్ కి అర్ధరూపాయ ఎక్స్ట్రా కట్టాలి మామూలు సిటిజెన్ 300 యూనిట్ లు వాడుకొంటే జగన్ గారి కి 150 కట్టాలి
జగన్ రాజదాని, పొలవరం కడతా అని చెప్పలెదా?
అబిరుద్ది మా మ్యనిఫెస్టొ లొనె లెదు అని ముందె చెప్పాడా?
.
ఎదొ పంచటం ఒక్కటె పరిపాలన అన్నట్టు నీ గొల ఎందిరా GA!
పంచితె చాలు.. జనం ఎది పట్టిoచుకొరు. ఇలా చెస్తె ఎలాయినా గెలుస్తాను అని జగన్ ఎత్తులు వెసాడు. అయితె ప్రజలు చీకొట్టి ఇంటికి పంపించారు!
.
ఇప్పుడు కూటమి ప్రబుత్వం అబిరుద్ది, సంగ్షెమం రెండూ బ్యాలెన్స్ చెస్తూ వెల్తున్నారు
2024-25 సంవత్సరానికి ఈ రోజు దేశం లోనే వృద్ధిలో మన ఆంధ్ర రాష్ట్రం టాప్ 2 లో ఉంది..
గత ఏడాది జగన్ రెడ్డి పాలన లో 6.1% గా ఉన్న వృద్ధి రేటు.. ఈ ఏడాదికి 8.2% కి .. అదీ టాప్ 2 లోకి చేరడమే కాకుండా.. తమిళనాడు కి పోటీ పడుతోంది..
..
ఈ వార్త సాక్షి లో గాని.. న్యూట్రల్ జర్నలిష్టు గ్రేట్ ఆంధ్ర లో గాని ఎక్కడా రాలేదు.. రాయలేదు..
రాష్ట్రం బాగు పడుతుంటే .. ఇంత ఏడుస్తారెందుకు..?
జగన్ రెడ్డి మాత్రమే అధికారం లో ఉండాలనే అత్యాశ ఎందుకు..? పోనీ వాడేమైనా పరిపాలన బాగా చేశాడా .. ఎంత సేపు అప్పు చేసి.. సంక్షేమమే పేరుతో పంచి పెట్టి.. ఓట్లు కొనుక్కోవాలని ఆలోచన తప్ప.. ఏదైనా రాష్ట్రం బాగు పడే ఆలోచన చేశాడా..?
..
ఓడిపోయిన తర్వాత కడుపులో చల్ల కదలకుండా ఇంట్లో రెస్ట్ తీసుకొంటున్నాడు.. మూడేళ్ళలో మళ్ళీ వచ్చేస్తామని కలలు కంటూ.. గొర్రెలకు కథలు చెపుతూ మోసం చేస్తున్నాడు..
ఇలాంటి వాడిని “ఆదర్శం” గా తీసుకోవాలని చెపుతున్నావా..?
సంక్షేమ పధకాలు చాలా ముప్పై ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండోచ్చు అని కలలు కన్నాడు మా అన్నయ్య
asalu sakshema padhakaalu ante ardham teliyani nee laanti illiterates undadam mulaane rashtram ila aghorinchindi.. Arogya sri ante pedhavaadi ki cancer laanti jabbu vachinappudu free gaa vaidyam cheyinchadam. Vidya deevena ante peda vaadi pillalani chaduveune laa chesi (quality education tho) golden future andhi ivvadam. Thats called human development index. Jagan did a excellent job in this front. half i d i o t s like you dont understand this but only follow yellow media and hallucinations of “sampadha srushti”. Emo sampada srushitnchaadu cheppagalavaa ? asalu babu matlade sodhi meeda chala questions unnaayi. Toru[pali laddu kalthi meeda anni matladadu kadhaa .. aa pawala thegaa poonakaalu techukunnadu vicharana emayyindi? TTD lo anthaa avineethi kampu. evadu matladadu. waste fellows meranthaa. meeku undedi 900 rojulu matrame.. raasi pettuko..
asalu sankshema padhakaalu ante ardham teliyani nee laanti illiterates undadam mulaane rashtram ila aghorinchindi.. Arogya sri ante pedhavaadi ki cancer laanti jabbu vachinappudu free gaa vaidyam cheyinchadam. Vidya deevena ante peda vaadi pillalani chaduveune laa chesi (quality education tho) golden future andhi ivvadam. Thats called human development index. Jagan did a excellent job in this front.
half i d i o t s like you dont understand th be welfare schemes of jagan like aroya sri, vasati deewena, vdya deewena..common peoplr can google and understand tthose., You only follow yellow media and hallucinations of “sampadha srushti”.Emo sampada srushitnchaadu cheppagalavaa ? asalu babu matlade sodhi meeda chala questions unnaayi. Toru[pali laddu kalthi meeda anni matladadu kadhaa .. aa pawala thegaa poonakaalu techukunnadu vicharana emayyindi? TTD lo anthaa avineethi kampu. evadu matladadu. waste fellows meranthaa. meeku undedi 900 rojulu matrame.. raasi pettuko..
half i d i o t s like you dont understand this but only follow yellow media and hallucinations of “sampadha srushti”. Emo sampada srushitnchaadu cheppagalavaa ? asalu babu matlade sodhi meeda chala questions unnaayi. Toru[pali laddu kalthi meeda anni matladadu kadhaa .. aa pawala thegaa poonakaalu techukunnadu vicharana emayyindi? TTD lo anthaa avineethi kampu. evadu matladadu. waste fellows meranthaa. meeku undedi 900 rojulu matrame.. raasi pettuko..
2024 ఎన్నికలకు ముందు కూడా 175 కి 175 .. రాసిపెట్టుకో అని నీలాంటి కొందరు కూసారు .. రాసి పెట్టుకున్నాను.. ఇప్పుడు మడిచి నీకు ఎక్కడ దోపమంటావో.. చెప్పు.. నీదే ఛాయిస్ ..
..
తిరుపతి లడ్డు సుప్రీమ్ కోర్ట్ ఆధ్వర్యం లో సిట్ విచ్చారణ జరుగుతోంది..
బాబాయ్ హత్య విషయం లో విచారణ ఎందుకు లేట్ అయిందో .. ఈ సిట్ విచారణ కూడా అందుకే లేట్ అవుతోందని జనాల టాక్..
..
సంపద సృష్టి నీకు లెక్కలు కావాలా..? పైన కామెంట్స్ లో రాసాను కదా..
రాష్ట్ర వృద్ధి ఒక సంవత్సరం లో 6.1% నుండి దేశం లో రెండో స్థానం 8.2% కి పెరిగింది..
నీ జగన్ రెడ్డి చేసిన నాశనం సరి చేయడానికి ఇంకో పదేళ్లు పడుతుంది.. వెయిట్ చేయి.. కష్టం గా ఉంటె.. బెంగళూరు దెంగేయి..
..
900 రోజులు మాత్రమేనా.. అయితే నీ జగన్ రెడ్డి చెప్పినట్టు.. కళ్ళు, నోరు, గుడ్డ మూసుకుని పడుకో.. 900 రోజుల తర్వాత లేచి ఏమైందో సాక్షి ఛానల్ పెట్టి చూసుకో..
nuvvo pedda paid artistu vi, papam frustration nee boothula rupam lo kanipisthondhi ante neeku tatwam bodha padinatte.
AP ranked top in many other aspects during Jagan rule, Buggana laanto educated finance miisters tho plan chesi chala thakkuva appu tho sankshemam andinchaadu covid lo kudaa chala baaga chesaru.. aa sankshema padhakalani copy kotti inkaa ekkuva chestanu ani babu mosam cheyyabatti oka last chance icharu. adi chusi dance chestunna nee laatolanni chusthe nuvvu pedda KVP (Konda e r r i ,, puvvu) ani ardham avuthondhi
Tirupathi laddu delay you mean is due to BJP and YCP kalisi laluchi paddaru antaav siggu ledhaa
Babayi hatya lo shameem (viveka second wife) meedha okka news ayinaa vachindaa nee yellow media lo avinash reddy questions ki answer chese dhammu leni piriki sannasulu.,
janaalu yedhavalu kaadhu
last 900 days count chesko
nuvvo pedda paid artistu vi, papam frustration nee boothula rupam lo kanipisthondhi ante neeku tatwam bodha padinatte.
AP ranked top in many other aspects during Jagan rule, Buggana laanto educated finance miisters tho plan chesi chala thakkuva appu tho sankshemam andinchaadu covid lo kudaa chala baaga chesaru.. aa sankshema padhakalani copy kotti inkaa ekkuva chestanu ani babu mosam cheyyabatti oka last chance icharu. adi chusi dance chestunna nee laatolanni chusthe nuvvu pedda KVP (Konda e r r i ,, puvvu) ani ardham avuthondhi
Tirupathi laddu delay you mean is due to jaganu modi kalisi laluchi paddaru antaav siggu ledhaa
Babayi hatya lo shameem (viveka second wife) meedha okka news ayinaa vachindaa nee yellow media lo avinash reddy questions ki answer chese dhammu leni piriki sannasulu.,
janaalu yehavalu kaad hu
last 900 days count chesko
nuvvo pedda paid artistu vi, papam frustration nee boothula rupam lo kanipisthondhi ante neeku tatwam bodha padinatte.
AP ranked top in many other aspects during Jagan rule, Buggana laanto educated finance miisters tho plan chesi chala thakkuva appu tho sankshemam andinchaadu covid lo kudaa chala baaga chesaru.. aa sankshema padhakalani copy kotti inkaa ekkuva chestanu ani babu mosam cheyyabatti oka last chance icharu. adi chusi dance chestunna nee laatolanni chusthe nuvvu pedda KVP (Konda e r r i ,, puvvu) ani ardham avuthondhi
Tirupathi laddu delay, babayi murder you mean is due to jaganu modi kalisi laluchi paddaru antaav siggu ledhaa
shameem involvement (viveka second wife) meedha okka news ayinaa vachindaa nee yellow media lo avinash reddy questions ki answer chese dhammu leni piriki sannasulu.,

papam frustration nee boothula rupam lo kanipisthondhi ante neeku tatwam bodha padinatte.

Tirupathi laddu delay, babayi ha t ya .. ou mean is due to jaganu modi kalisi laluchi paddaru antaav siggu ledhaa
shameem involvement (viveka second wife) meedha okka news ayinaa vachindaa nee yellow media lo avinash reddy questions ki answer chese dhammu leni piriki sannasulu.,
last 900 days count chesko
Tirupathi laddu delay, babayi murder you mean is due to jaganu modi kalisi laluchi paddaru antaav siggu ledhaa
last 900 days count chesko
36 కేసులు మేనేజ్ చేసే జగన్ రెడ్డి కి .. 37 వ కేసుని మేనేజ్ చేయడం తెలియని అమాయకుడు అనుకొంటున్నావా..?
900 రోజులు నిన్ను జగన్ రెడ్డి కళ్ళు మూసుకుని పడుకోమన్నాడు కదా.. నీ జగన్ రెడ్డి మాట కూడా వినకుండా ఉన్నారా వాడి క్యాడర్
babayi mu r der lo shameem involvement (viveka second wife)gurinchi yellow media lo news raavu ani janalau matladukuntunnaru.. avinesh questions ki answer leni piriki sa nnasulu ..ast 900 days count chesko
మీ జగన్ రెడ్డి సిబిఐ ఇన్వెస్టిగేషన్ వద్దన్నప్పుడే తెలిసిపోయింది..
900 రోజులు నువ్వు రెస్ట్ తీసుకో..
Adi narayana reddy , c m Ramesh ni b j p lo ki pampi manage cheddam anukunnaru kabtti c b I vicharana vaddu annadu . Andulo thappu emi undhi
అందుకే మీ జగన్ రెడ్డి ఏకంగా వైసీపీ తరపున బీజేపీ మనిషి పరిమళ నత్వాని కి ఎంపీ సీట్ ఇచ్చి బీజేపీ తో దోస్తీ సెట్ చేసుకొన్నాడు..
బయట సింగల్ సింహం.. లోపల కుంటి కుక్కావతారం..
బెయిల్ కోసం కష్టాలు.. అందులో తప్పేముంది లే..అనుకుని బతికేస్తున్నారు నీలాంటోళ్లు..
nee boo thu llone nee ku tatwam bodha padina vishyam ardham avuthondi.. last 900 days count chesko
nee boo thu llone ne , nee frustration lo ne neeku ku tatwam bodha padina vishayam ardham avuthondi.. last 900 days count chesko..
nee boo thu llone nee ku tatwam bodha padina vishyam ardham avuthondi
nee language llone nee ku tatwam bodha padina vishyam ardham avuthondi.. last 900 days count chesko
2024 లో ఆరా మస్తాన్ కూసినట్టు ఎవడో కూసినట్టున్నాడు..
మద్యపాన నిషేధం చేసేస్తానని, వారం లో సీపీఎస్ రద్దు చేసేస్తానని, ప్రత్యేక హోదా మెడలు వంచే చెచ్చెస్తానాని.. హబ్బో అప్పట్లో మీ జగన్ రెడ్డి కూతలా కేకకు ఒక రేంజ్ లో ఉండెవిలే..
మీ జగన్ రెడ్డి అయితే.. ప్రతి చోట గెలిపిస్తే మంత్రి పదవి ఇచ్చేస్తానని మాట ఇచ్చినవాడే.. దారి పొడవునా మోసాలే..
900 రోజులు కళ్ళు మూసుకుని పడుకో..
nuvvu kallu moosi teruvu aipoddi
babu palana lo appulu inkaa yekkuva chestunnadu .. sankshemam nillu..appulu fullu,
అప్పులు చేస్తున్నాడు అని సాక్షి లో చూసి వాగడం తప్పితే.. నిజాల లెక్కలు అడిగితే మాత్రం పారిపోతారు..
అప్పులు చేసి సంక్షేమం చేసాడు కాబట్టే 11 వచ్చాయి..
అప్పులు చేసి పోలవరం, రాజధాని, రోడ్లు, ఉపాధి చేస్తాడని నమ్మారు కాబట్టే ప్రజలు 164 ఇచ్చారు..
..
ఇప్పుడు జగన్ రెడ్డి అధికారం లోకి వచ్చి.. మళ్ళీ అదే బటన్ల నొక్కుడు తప్పితే ఇంకేమి చేస్తాడో చెప్పుకోలేని సన్నాసుల పార్టీ మీది..
Appulu matrame yemi peekaledhu kaabatte 23 vachayi 2019 lo .. sankshemam chestanu ani abadhala manifesto pettadu kabatte seats vachayi 2024 lo .. last 900 days count chesko
మరి నాలుగు లక్షలు అప్పు చేసి సంక్షేమం చేసిన జగన్ రెడ్డి కి 23 లో సగం కూడా రాలేదు కదా..
కనీసం ప్రతిపక్ష హోదా ఇచ్చి గౌరవం కూడా ఇవ్వలేదు కదా..
900 రోజులు నువ్వు రెస్ట్ తీసుకో..
amma ki annam pettanodu, pinnammaki pattu cheera konistha annadanta.
sontha shelly talli kooda oosaru, yenduku reddy?
are mandante j brands yena?
polavaram kattada?
center nunchi funds tecchada?
yentha seepu button nokka button nokka antamekani?
kia factory tecchada?
dardraniki aakaruki guddu meeda kooda anna bomme!!!
edchina kooda aids vastundi..jagratta
ఫ్రీ బీస్ లో మంది సొమ్ము పంచిపెట్టడానికి కూడా విజనరీ కావాలా ప్రిజనరీ చాలు
Jagan waste palana and worest politician. 5 year’s DBT CHESADU ANTE
TV5 చూడటం తగ్గించు బ్రో!
సం’క్షేమ’ పథకాలు కావు అవి సం’క్షామ’ పథకాలు.
వాటి వల్ల ఇంత వరకు ఏ రాష్ట్రం బాగుపడలేదు.
ఏ రాష్ట్ర మన్న బాగుపడిందంటే అది సంపదను పెంచడం ద్వారా.
పరిశ్రమలు తీసుకురావడం ద్వారా.
ఆ మాటకొస్తే ఢిల్లీ లోని AAP కన్నా సంక్షేమం చేసిన వారు మొత్తం దేశం లోనే లేరు.
అదే ఢిల్లీ ఆర్థిక దుస్థితి నేడు చూస్తున్నాం.
తమిళనాడు, మహారాష్ట్ర వంటి సంపన్న మైన రాష్ట్రాలే అంత సంక్షేమ పథకాలు లేవు.
దాన్ని మించిన సంక్షేమం చేస్తేనే పదకొండు ఇచ్చి రుణం తీర్చుకున్నారు ప్రజలు.
asalu arogya sri ki 3500 kotlu bakaayi petti pedavadini aroyaani mosam chesinadhi kaakundaa ilaa sodhi vaagithe janalu namesthaaru anukuntunnavaa.. last 900 days count chesko
మీ జగన్ రెడ్డి దిగిపోయే సమయానికి ఆరోగ్యశ్రీ అప్పులు 2000 కోట్లు..
లెక్కలు బుగ్గన ని అడుగు.. మీ చెవిలో చెపుతాడు..
ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చాకా.. 800 కోట్ల ఆరోగ్యశ్రీ అప్పులు బకాయిలు తీర్చేసారు..
ఉపాధ్యాయుల పీఎఫ్ ఖాతాల్లో నుండి జగన్ రెడ్డి సుమారు 8000 కోట్లు వాడేసుకొన్నాడు.. అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం 9 నీళ్లలో తీర్చేసారు..
మీ జగన్ రెడ్డి చేసిన పాపాలకు కూడా కూటమి ప్రభుత్వమే కడుగుతోంది.. అందుకే వాళ్లకు అధికారం ఇచ్చారు..
మీరు మాత్రం ఏడ్చి చస్తున్నారు ..
Jagan Yeppudu bakaayilu pettaledhu. 2019-23 records chusko ..
బకాయిలు తీర్చలేదని ఆరోగ్యశ్రీ నాలుగు సార్లు ఆపేసారు మీ జగన్ రెడ్డి హయాం లో..
మీ సాక్షి అబద్ధాలు నీలాంటి వాళ్ళు నమ్ముతారేమో.. నీ జగన్ రెడ్డి వికృతరూపం తెలిసిన నాలాంటి వాళ్లకు ఆ ఖర్మ పట్టలేదు..
Ippudu mothanike aapesaaru .. arogya sri teesesina babu gaariki 1% kante thakkuva vastaayi
కూల్ డౌన్ రాఖి..
ఆరోగ్య శ్రీ తీసేసి.. ప్రతి వైట్ రేషన్ కార్డు కుటుం సభ్యులకు ఆరోగ్య భీమా ఇస్తున్నారు..
ఆరోగ్య శ్రీ కన్నా.. మంచి ఆలోచన.. ప్రభుత్వం మీద భారం కూడా తక్కువ.. లబ్ధిదారులు ఎక్కువ..
కాస్త ఆగు.. అన్ని ప్రభుత్వమే విడమరిచి చెపుతుంది..
sir అసెంబ్లీ కి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే రాము బహిష్కరిస్తాము అని పెద్ద కబుర్లు చెప్పేరు rrr అరవై రోజులు రాకపోతే సభ్యత్వాలు ఎగిరిపోతాయి byelection లు వస్తాయి అని వార్నింగ్ ఇచ్చేసరికి డైపర్ లు కూడా సరిపోక వెంటనే సీక్రెట్ గ సంతకాలు పెట్టేయమని తాను బహిరంగంగా ఉత్తిత్తి కోపం ప్రదర్శిస్తానని వాళ్ళ సభ్యత్వాలు పోకుండా కాచుకొన్నారు byelection లు వస్తే ఇంకొక సుమారు అరడజన్ సీట్స్ ఎగిరిపోతాయని తెలుసు కాబట్టే నాటకం ఆడారు పోనీ మాట తిప్పం మడం తిప్పం లాంటి డైలాగ్లు కొట్టేలాగుంటే సంతకం ఈ సారి పెట్టకుండా ఉంటే ఏమవుతుందో చూడొచ్చు ప్రభుత్వవ్యతిరేకత కూడా తేలిపోతుంది అరడజను మంది ఎగిరిపోతే పార్టీని మూసుకోవాలి కాబట్టి సంతకం పెట్టేస్తారు మొన్నే గ్రాడ్యుయేట్ మ్మెల్సీ ఎలక్షన్ స్ట్రోక్ చూసేక ఆ సాహసం చేయరు
మరి బాబోరు అంతకన్నా ఎక్కువ ఎందుకు ఇస్తానన్నాడు పదే పదే అంక్షలు లేకుండా కొన్ని ఐతే double ఇస్తానన్నాడు
why not 175
who killed babai?
J brands
ఇప్పటికైతే 4As implement చేస్తున్నారు 1 ఆరాచకం 2 Arrest లు, sand liquor belt shops తో 3 అక్రమ సంపాదన ఇక 4 అత్యంత ముఖ్యమైనది అప్పులు బాబోయ్ అప్పులు 9 నెలల్లోనే record స్థాయిలో అప్పులు
This is one thing I like with CBN. We tell kids that we will buy this and that for getting education and other disciplinary work. But we don’t. He is also like that. To get votes he tells 100 things. I am fine he don’t do it. After 5 years, he gets few industries, Amaravathi and Polavaram… thats equal to getting paradise to earth. Jagan made all artisans beggers. Better create market for them rather than throwing coins. Tomorrow, one Amaravathi and other cities make these artisans rich.
BTW, seems YCP accepted Amaravathi as capital now. Literally wasting 5 years of time and throwing AP to capitalless state.
లాజిక్ సింపుల్ .. అడిగినవి అడగనివి అన్నీ ఇచ్చిన జగన్ కే జనం ఓట్లు వెయ్యలేదు… అటువంటప్పుడు చంద్రబాబు ఇచ్చినా ఓట్లు వేస్తారని నమ్మకం లేదు ..కాబట్టి ఇవన్నీ పక్కనపెట్టి మనం అడ్డంగా ఆక్రమించుకున్న అమరావతి ప్రాంతంలో బాగా ఖర్చుపెట్టి ఏదోరకంగా సొంత ఆస్తులకు విలువ పెంచుకుంటే లాభం .. అధికారం ఉపయోగించి బాగా సంపాదించుకున్న డబ్బుతో ఎన్నికల టైంలో ప్రత్యర్థి కంటే ఒకవెయ్యి ఎక్కువ ఇస్తే జనం మనకే వేస్తారు … ఇదీ టీడీపీ వారి ఆలోచన .. నన్ను అడిగితే ఇదే మంచిది
why not kuppam
simham single
pavan kalyam pellillu
CBN jail
100 corporationlu
100 mandi salhadarulu
rishi konda palce
cps raddu
oray malle mogga
who killed babai?
ఐదేళ్లు.. నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసి.. అడిగినవి.. అడగనివి కూడా ఇచ్చిన జగన్ రెడ్డి కన్నా..
ప్రత్యర్థి (అంటే జగన్ రెడ్డి) ఓటుకు 3000 ఇస్తే.. చంద్రబాబు వెయ్యి పెంచి 4000 ఇస్తే.. చంద్రబాబు గెలిచేస్తాడన్నమాట..
ఇంత సింపుల్ లాజిక్ ప్రపంచం మొత్తం ఫాలో అయితే.. ఇక ఎవ్వరికి ఓటమే ఉండదు కదా..
మిస్టర్ మల్లేశం కి ఉన్న ఈ మాత్రం ఇంకిత జ్ఞానం జగన్ రెడ్డి కి లేకపాయనే..
సంక్షేమ పధకాలు అంత గొప్పవి అయితే 151 కాస్తా మధ్య లో ఉన్న 5 ఎగిరిపోయి 11 ఎందుకు అయిపోయాయో కూడా నువ్ చెప్పు… అసలు అభివృద్ది అనే పదం ఒకటి ఉంది అన్న విషయం నీకు తెలుసా .. నీకు జర్నలిజమ్ నేర్పిన వాడికి మేమంతా చందాలు వేసుకొని సుపారి ఇచ్చేస్తాం ..
Babu oka mosakari . Pawan oka nilakada leni pichi sannasi . Veellani iddarini gelipinchinavi 3 karanalu .
Babu oka mosakari . Pawan oka nilakada leni pichi sannasi . Veellani iddarini gelipinchinavi 3 karanalu .
amma ki annam pettanodu, pinnammaki pattu cheera konistha annadanta.
sontha shelly talli kooda oosaru, yenduku reddy?
are mandante j brands yena?
polavaram kattada?
center nunchi funds tecchada?
yentha seepu button nokka button nokka antamekani?
kia factory tecchada?
dardraniki aakaruki guddu meeda kooda anna bomme!!!
polavaram anna kattesadu
mandante J brande, veredi taga koodadu
kia factory tecchadu
peda variki rishikonda palace kattadu
3 rajadhanulu kattadu
CPS raddu tho saha 99.9% manifesto impliment chesadu
kodi egg meeda kooda anna bomme
red carpet, cheltu narukudu
investors meetlo lakshala kotlu capital tecchadu
avunu reddy
anna athi manchitham athi nijaytee valle odopiyadu
avunu reddy,
why not kuppam
simham single
pavan kalyam pellillu
CBN jail
100 corporationlu
100 mandi salhadarulu
teera choosthe
11
11
11
11
11
11
175/175
why not kuppam
simham single
vuntruka kooda peeka leru ….
జాయిన్ అవ్వాలి అంటే
intha sodi vaddu reddy
anna ante andariki virakthi vacchindi !!!!
ఆటో వాళ్లకు డబ్బులు ఇచ్చేరు రోడ్స్ వేయడం మరచిపోయారు ఇచ్చిన డబ్బును పోలీస్ వాళ్ళతో చలన రూపం లో లాగేసేరు రైతులు కు ఆరువేలు ఇచ్చేరు అసలు వ్యవసాయం చేసే రైతుకు యంత్రపరికరాల మీద స్ప్రేయర్ ల మీద డ్రిప్ కి సబ్సిడీ ఎత్తేసేరు రైతు పేరు చెప్పి అందరికి కొంత కొంత పంచి వ్యవసాయం చేసే రైతుకు ఇచ్చే డబ్బు ని తగ్గించి డైల్యూట్ చేసేసేరు దాన్ని ఓట్లు కొనే ప్రోగ్రాం కింద మార్చేసేరు ధాన్యం సేకరించి అది నెలలు గడిచిపోతున్న ఇవ్వరు దానికి వడ్డీ ఏమి ఇవ్వరు రైతులు మాత్రం బ్యాంకు లో వడ్డీలు కట్టాలి
ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్లలేదా?? ఒకసారి మెదడు స్కాన్ చేయించుకో.
Paytm amount vachinda GA…
జనాలు ఫీల్ అవుతున్నారు మేము ఇప్పుడు ధన్యులమని..
kinda kukkakelaa mirigina kuutami anta misapunorabhutwam ..mittam raaahtraanni naasanam chesestunnaary..
అలాగే