శ్రీ‌వారి ప్ర‌సాదంపై భారీ నింద‌.. కూట‌మి ప‌త‌నం!

అంతా ఏడుకొండ‌ల వాడి మ‌హిమ‌. జ‌గ‌న్‌తో గేమ్స్ ఆడినంత సులువుగా, దేవునితో కూడా అంటే ఎలా?

క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి అత్యంత శ‌క్తిమంతుడు. వ‌డ్డీకాసుల వాడి సొమ్ము తిన్నోళ్లు, అలాగే ఆయ‌న‌కు ద్రోహం త‌ల‌పెట్టిన వాళ్ల బ‌తుకు బ‌స్టాండే అని …శ్రీ‌వారి మ‌హిమ‌ల గురించి క‌థ‌లుక‌థ‌లుగా చెప్పుకుంటుంటారు. అందుకే తిరుమ‌ల శ్రీ‌వారి విష‌యంలో భయ‌భ‌క్తుల‌తో మెలుగుతుంటారు. స్వామి వారికి భ‌క్తులు వివిధ రూపాల్లో స‌మ‌ర్పించే కానుక‌ల్ని, ఆయ‌న చూడ‌లేద‌ని ఎవ‌రైనా దొంగ‌చాటుగా ప‌ట్టుకెళ్లినా, మ‌న‌శ్శాంతి క‌రువై చ‌నిపోయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు.

క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి మ‌హ‌త్యం గురించి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి బాగా తెలుసు. తిరుమ‌ల కొండ‌కు స‌మీపంలోనే ఆయ‌న స్వ‌గ్రామం నారావారిప‌ల్లె వుంటుంది. అందులోనూ క‌లియుగ దైవం త‌మ ఇల‌వేల్పు అని చంద్ర‌బాబు త‌ర‌చూ చెబుతుంటారు. అలాంటప్పుడు స్వామి వారిపై అత్యంత భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌ను చాటుకోవాల్సిన బాధ్య‌త చంద్ర‌బాబుపై ఎక్కువ వుంటుంది.

కానీ ఆయ‌న చేసిందేంటి? శ్రీ‌వారి భ‌క్తులు ప‌ర‌మ ప‌విత్రంగా భావించే ల‌డ్డూ ప్ర‌సాదంపై పే…ద్ద నింద వేశార‌నే అప్ర‌తిష్ట‌ను మూట‌క‌ట్టుకున్నారు. వైసీపీ హ‌యాంలో ల‌డ్డూ ప్ర‌సాదంలో పంది, ఆవు త‌దిత‌ర జంతువుల కొవ్వు క‌లిపి త‌యారు చేశార‌ని … విన‌డానికి కూడా భ‌రించ‌లేనంత బండ‌రాయి వేశారు. రాజ‌కీయ దిగ‌జారుడుత‌నానికి ఈ నింద ప‌రాకాష్ట‌. చివ‌రికి సుప్రీంకోర్టు రాజ్యాంగ ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తి, ఎలాంటి ఆధారాలు లేకుండా స్వామి వారి ప్ర‌సాదంపై దారుణ‌మైన నింద‌లు వేయ‌డం ఏంట‌ని చీవాట్లు పెట్టింది.

ఇదే సాకుగా డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌నాత‌న అవ‌తారం ఎత్తారు. ఈయ‌న గారు మ‌రో అడుగు ముందుకేసి, ప్రాయ‌శ్చిత్త దీక్ష చేప‌ట్టి, ఆ త‌ర్వాత తిరుమ‌ల‌కు కాలిన‌డ‌క‌న వెళ్లారు. కాలి న‌డ‌క మార్గంలో మెట్ల‌కు బొట్లు పెడుతూ తానో ప‌ర‌మ భ‌క్తుడిన‌ని చాటుకునేందుకు ప‌వ‌న్ త‌పించారు.

కూట‌మి ప్ర‌భుత్వం క‌నీసం ప‌ది నెల‌ల పాల‌న పూర్తి చేసుకునే స‌రికే, ఐదేళ్ల వ్య‌తిరేక‌త సంపాదించుకుంద‌న్న చెడ్డ‌పేరు వ‌చ్చింది. అలాగే కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధుల అరాచ‌కాలు రోజురోజుకూ శ్రుతిమించుతున్నాయి. అరిక‌ట్ట‌డంలో ప్ర‌భుత్వ పెద్ద‌గా చంద్ర‌బాబు అట్ట‌ర్ ప్లాప్‌. ఏ ఒక్క ఎమ్మెల్యే, మంత్రి ఆయ‌న్ను ఖాత‌రు చేసే స్థితిలో లేరు. మ‌రోవైపు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలేవీ అమ‌లు చేసే ప‌రిస్థితిలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం లేదు. బాబు మాయ మాట‌లు న‌మ్మి మోస‌పోయామ‌నే ఆవేద‌న ప్ర‌జానీకంలో గూడు క‌ట్టుకుంది. కానీ ఇప్ప‌టిక‌ప్పుడు కూట‌మి స‌ర్కార్‌కు వ‌చ్చే న‌ష్ట‌మేమీ లేదు. ఐదేళ్ల అధికారానికి డోకాలేదు.

కానీ మ‌ళ్లీ కూట‌మి త‌న అధికారాన్ని నిల‌బెట్టుకుంటుంద‌నే న‌మ్మ‌కంలో వాళ్ల‌కే లేదు. అస‌లు చంద్ర‌బాబు మార్క్ ప‌రిపాల‌న లేనేలేద‌నే మాట వినిపిస్తోంది. ఇదే ప‌రిపాల‌న కొన‌సాగితే వైసీపీ కంటే దారుణ‌మైన ఫ‌లితాలు కూట‌మి దక్కించుకోవాల్సి వ‌స్తుంద‌నే అభిప్రాయం …ప్ర‌భుత్వ అనుకూలంగా ఉండేవాళ్ల నుంచే వ్య‌క్తమ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం. అధికారంలోకి వ‌చ్చిన మొద‌ట్లో కొద్దోగొప్పో ప‌ద్ధ‌తిగా వుంటారు. కాలం గ‌డిచే కొద్ది మ‌రింత విచ్చ‌ల‌విడిత‌నం పెర‌గ‌డ‌మే త‌ప్ప‌, త‌గ్గేది ఉండ‌దు.

ఒక వైపు అధికార కాలం క‌రిగిపోతుంటే, సంపాదించుకోవాల‌నే యావ‌లో అరాచ‌కాలకు మ‌రింత‌గా తెర‌లేపుతారు. కూట‌మి పాల‌న చూస్తున్న వాళ్లెవ‌రికైనా, వైసీపీ పాల‌నే వంద రెట్లు మేలు అనే అభిప్రాయం క‌లుగుతోందంటే, ఎలా అర్థం చేసుకోవాలి? అస‌లు ఎందుకు ఇలా అవుతోంద‌ని కూట‌మి నాయ‌కులే ఆవేద‌న‌తో ప్ర‌శ్నించుకునే ప‌రిస్థితి. దీనంత‌టికి కార‌ణం… శ్రీ‌వారి ప్ర‌సాదంపై వేసిన నిందే అనే చ‌ర్చ జ‌రుగుతోంది. జ‌గ‌న్ క్రిస్టియ‌న్ కావ‌డంతో రాజ‌కీయంగా తీవ్ర‌మైన దెబ్బ కొట్టేందుకు తిరుమ‌ల ప్ర‌సాదాన్ని వాడుకోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

నిజానికి స్వామి వారి ప‌వ‌ర్ ఏంటో చంద్ర‌బాబుకు బాగా తెలుసు. అయిన‌ప్ప‌టికీ ఏరికోరి టీటీడీకి తెచ్చుకున్న త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన ఒక ఉన్న‌తాధికారి స‌ల‌హా మేర‌కు శ్రీ‌వారి ప్ర‌సాదంపై అల‌వోక‌గా నింద వేయ‌డం, ఆ త‌ర్వాత ప్ర‌తిదీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఘ‌ట‌న‌లు చోటు చేసుకోడాన్ని గ‌మ‌నించొచ్చు. స్వామి వారి ఆగ్ర‌హాన్ని కూట‌మి ప్ర‌భుత్వం అనుభ‌విస్తోంది. మ‌నుషులే కాదు, త‌ప్పు చేస్తే ప్ర‌భుత్వాలు కూడా స్వామి కోపానికి మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది.

కూట‌మి ప‌త‌నం ప్ర‌భుత్వంలోని వాళ్ల‌కు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. కోట్లాది మంది భ‌క్తులు ఆరాధించే త‌నను రాజ‌కీయ స్వార్థానికి వాడుకుంటే, శిక్ష‌ ఏ విధంగా వుంటుందో స్వామివారు రుచి చూపిస్తున్నారు. అది అనుభ‌వించే వాళ్ల‌కు మాత్ర‌మే అర్థ‌మ‌వుతోంది. అంతా ఏడుకొండ‌ల వాడి మ‌హిమ‌. జ‌గ‌న్‌తో గేమ్స్ ఆడినంత సులువుగా, దేవునితో కూడా అంటే ఎలా?

57 Replies to “శ్రీ‌వారి ప్ర‌సాదంపై భారీ నింద‌.. కూట‌మి ప‌త‌నం!”

  1. స్వామి వారి పవర్ ఎమిటొ తెలియంది రాజశెకర్ రెడ్డి, జగన్ రెడ్డి లకె!

  2. స్వామి వారి పవర్ ఎమిటొ తెలియంది రా.-.జ.-.శె.-.క.-.ర్ రె.-.డ్డి, జగన్ లకె!

  3. స్వా.-.మి వారి పవర్ ఎమిటొ తెలియంది రా.-.జ.-.శె.-.క.-.ర్ రె.-.డ్డి, జగన్ లకె!

  4. మీరన్నది నిజం స్వామికి తెలిసి అపచారం చేస్తే ఫలితం తప్పకుండ ఉంటుంది లడ్డు ప్రసాదం అపవిత్రం రోజా గారి లాంటి వెకిలి మనిషి పెత్తనం కరుణాకర్ రెడ్డి గారిలాంటి పాలక వర్గం స్వామి భరించలేకపోయాడు అందుకే అయన జగన్ గారి పార్టీకి కనీవినీ ఎరగని పంగనామాలు ఇచ్చేడు

  5. First ‘to get respect’ , ask Jagan to sign on declaration. Though he believes it, he needs to follow the rules. It may be a political tactic used by other parties, but whats wrong if he signs ? 

  6. పాపం పిచ్చి పీక్స్ కి వెళ్లినట్లు ఉంది…నువ్వు కూడా అన్న దెగ్గర లండన్ మందులు కోర్స్ స్టార్ట్ చెయ్యాల్సిందే

  7. రాత్రి బాగా నిద్ర పెట్టినట్లు ఉంది ఏడాది తరువాత….కలలో వచ్చిన కల్పితం నిజమనుకొని రాసేసావ్

  8. ఎం పతనం అయుంది రా లబ్బి… గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ 2 గెలిచారు… మీరు కోరుకున్న బ్యాలెట్ ఎన్నికలు.. ఆంధ్ర లో అతిపెద్ద కార్పొరేషన్ GVMC లో మీ మేయర్ ని దించేశారు.. 4000 పెన్షన్ ఇస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, అన్న క్యాంటీన్ లు పెట్టారు, 17000 DSC పోస్ట్ లు ఇచ్చారు, నాసిరకం మద్యం అమ్మట్లేదు, ప్రధానంగా  అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు చేసిన అంత అతి లేదు ఇపుడు 🤣😂

  9. GA, we expect only NEWS from any website, not your personal views.  You are self-proclaimed neutral journalist/journalism, and you are always giving biased news and views.  Check yourself, or better, undergo a proper counselling  

    1. Bias is everywhere…there is no news agency without bias…learn to take both side of news…don’t like the news? Unfollow 🙂

  10. Pathanamthitta ipoindi, governer jagan anna ni govt form cheyadaniki aahvaninchadu, repe pramanasveekaram, modi, amith sha hajaravutaru…ilanti nela vidichi same chese articles thone nee paruvu anna paruvu tistunnav..

    1. Christian party didn’t play any religion card to gain sympathy…didn’t put religion in their agenda…be careful with colr changing chameleons

      1. అవునా …మరి ycheepee హయాం లో విగ్రహ దాడులు ఇప్పుడు ఎలా అగాయమ్మా…ఎదుగు dude 

  11. GA Venkat,

    vaddi papana vaadu pothadu ante ide. 

    what you should cover is bala buying thousands of acres near repalli.. few thousands..under the disguise of development 

    1. It was always our people who betrayed us…laddoo issue highlights that…it doesn’t matter whichever party you support…but bringing religion into it and benifitting is utter shamelessness…

  12. Kaneesam. D S C నోటిఫికేషన్ ఇచ్చినట్లు కూడా న్యూస్ లేదు పయ్యిగా. మీకు మెట్టిన అప్రెంటిస్ లేకుండా. జాబ్స్ అప్పుడు 6 వేల అయితే ఇప్పుడు 17 వేలు. ఇంతకి మనం exam పెట్టకుండా దిగిపోయాం . 

  13. DSC గురించి ఎందుకు రాయ్ లేదు అని అడిగితే కామెంట్ లు delete చేసుకుంటున్నాడు. . మల్లా మాదే అధికారం అని కలలు కంటూ. ……

  14. D S X గురించి ఎందుకు. రాయడం లేదు అని అడిగితే.  కా.  మెం.  ట్. లు del.  ete. లు. చేసుకుంటు   న్నాడు

  15. నింద అని చెప్పడానికి నువ్వు ఎవరు. నువ్వు జగన్ దొడ్లో పాలేరువి…మా దొర మంచోడు అని నువ్వు సర్టిఫికేట్ ఇస్తే ఎవరూ నమ్మరు. 

  16. జగన్ తన సామాజిక వర్గం వాడిని కాకుండా మరెవరిని టి.టి.డి ఛైర్మన్ గా పెట్టాడా బ్లడీ ఫూల్.

  17. ఆరే రెడ్డి ఇలా రాసే కదరా జగన్ ని 11 కి దిగజార్చావు….పార్టీ కూడా లేకుండా చేసేలా ఉన్నావు కదరా నువ్వు.

  18. తిరుపతి శ్రీవారితో పెట్టుకుంటే వాడికి వాడే పాడి కట్టుకున్నtte..బెస్ట్ example జగ్లక్ గాడిni kanna మహా మెతగాడే..

  19. అరేయ్ నాకు తెలవక అడుగుతున్నా .. శ్రీవారంటే భయం, భక్తి లేని ఎదవలెవరూ ఇప్పుడున్న ప్రభుత్వంలో లేరు కదా .. then how ? హవులేగా ..

  20. శ్రీవారి మీద నమ్మకం లేని బ్యాచ్ ఆల్రెడీ 11 సీట్లు తీసుకుని చంకనాకి వెళ్ళి పోయింది .. నీకు ఎరుకనే కదా?

  21. నీ దొడ్లో తిరుమల సెట్టింగ్ వేసుకొని, దేవుడి విగ్రహం  కంటే నువ్వే ఎత్తులో కూర్చుని, రికార్డింగ్ డాన్స్లతో నిన్ను పొగిడించుకుంటూ గాల్లో తెలుతూ ప్రసాదం తీర్థం టాయిలెట్ లో పడేస్తూ హిందూ ఓట్ల కోసం ఆడిన నాటకాలు చూసాం.. అదేకాకుండా  పవిత్రమైన తిరుమల ప్రసాదం లో పంది కొవ్వు కలిపించి,  హిందువులనే కాకుండా హిందువుల దేవుళ్లను కూడా అపవిత్రం చేసి హేళన చేసినా బానిసల్లా   పడు0టారు అని అనుకున్నాడు క్రిస్టియన్ “మాడామోహనచెడ్డీ” గాడు కానీ రేయ్ మీ అబ్బ నే పీస్ పీస్ గా మింగినాడు మాదేవుడు నువ్వెంత??

  22. previous, We never use to heard any kind of issues with regard to Tirumala …. Why is it so now ? Pls don’t hurt any beliefs… 

    we don’t care who is ruling … just leave TTD away from politics

  23. నీ దొడ్లో నే తిరుమల సెట్టింగ్ వేసుకొని, దేవుడి విగ్రహం కంటే నువ్వే ఎత్తులో కూర్చుని, రికార్డింగ్ డాన్స్లతో నిన్ను పొగిడించుకుంటూ గాల్లో తెలుతూ ప్రసాదం తీర్థం టాయిలెట్ లో పడేస్తూ హిందూ ఓట్ల కోసం ఆడిన నాటకాలు చూసాం.. అదేకాకుండా పవిత్రమైన తిరుమల ప్రసాదం లో పంది కొవ్వు కలిపించి, హిందువులనే కాకుండా హిందువుల దేవుళ్లను కూడా అపవిత్రం చేసి హేళన చేసినా బానిసల్లా పడు0టారు అని అనుకున్నాడు క్రిస్టియన్ “మాడామోహనచెడ్డీ” గాడు కానీ రేయ్ మీ అబ్బ నే పీస్ పీస్ గా మింగినాడు మాదేవుడు నువ్వెంత??

Comments are closed.