డీఎస్సీ నిర్వ‌హ‌ణ‌పై అభ్య‌ర్థుల్లో అనుమానాలు!

డీఎస్సీ రాయ‌డానికి అర్హ‌త కోల్పోతున్న అభ్య‌ర్థులు న్యాయ స్థానాన్ని ఆశ్ర‌యించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలిసింది.

డీఎస్సీ-2025 నిర్వ‌హ‌ణ‌పై ఉపాధ్యాయ అభ్య‌ర్థుల్లో అనుమానాలు త‌లెత్తాయి. కూట‌మి ప్ర‌భుత్వం ఏం చేసినా ప్ర‌చారం ఎక్కువ‌, విష‌యం త‌క్కువ వుంటుంద‌నే విమ‌ర్శను కొట్టి పారేయ‌లేం. డీఎస్సీ షెడ్యూల్ విడుద‌ల కావ‌డం, ద‌ర‌ఖాస్తు కూడా చేసుకోడానికి అనుమ‌తించ‌డంతో చాలా మంది అభ్య‌ర్థులు సంతోషించారు. అయితే డీఎస్సీ రాయ‌డానికి అర్హ‌త‌ల‌కు సంబంధించి మెలిక పెట్ట‌డంతో కావాల‌నే ప్ర‌భుత్వం ఈ ర‌కంగా చేస్తోందా? అనే సంశ‌యం ఏర్ప‌డింది.

డీఎస్సీకి సంబంధించి ఎస్‌జీటీ పోస్టుల‌కు డైట్‌, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల‌కు బీఈడీ అర్హ‌త వుంటే చాల‌ని పేర్కొని వుంటే ఏ స‌మస్యా వుండేది కాదు. కానీ ఇంట‌ర్‌, డిగ్రీ మార్కుల‌తో మెలిక పెట్ట‌డంతో ఇదెక్క‌డి విడ్డూర‌మ‌ని ల‌క్ష‌లాది మంది అభ్య‌ర్థులు ప్ర‌శ్నిస్తున్నారు. తాజా నోటిఫికేష‌న్ కార‌ణంగా డీఎస్సీ రాయ‌డానికి 8 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు అన‌ర్హులవుతారు. డీఎస్సీ కోసం సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి ఎదురు చూస్తున్న ల‌క్ష‌లాది విద్యార్థుల‌కు అర్హ‌త నిబంధ‌న వాళ్ల జీవితాల‌పై క‌త్తి వేలాడ‌తీస్తున్న‌ట్టుగా వుంది.

డీఎస్సీ-2025 నోటిఫికేష‌న్‌లో ఎస్‌జీటీ పోస్టుల‌కు ఇంట‌ర్‌లో 50 శాతం, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల‌కు డిగ్రీలో 50 శాతం, పీజీటీ పోస్టుల‌కు పోస్టు గ్రాడ్యుయేష‌న్‌లో 55 శాతం మార్కులు త‌ప్ప‌నిస‌రి చేసింది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్య‌ర్థుల‌కు డిగ్రీలో 45 శాతం మార్కులు వుండాల‌నే నిబంధ‌న‌ను విద్యాశాఖ పెట్టింది. కానీ గ‌త ఏడాది నిర్వ‌హించిన టెట్‌లో మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్య‌ర్థుల‌కు డిగ్రీలో 40 శాతం మార్కులున్నా అర్హ‌త‌గా పేర్కొన్నారు. డిగ్రీలో 40 శాతం మార్కులున్నా బీఈడీ చేసి, టెట్ పేప‌ర్‌-2ఏ రాసిన అభ్య‌ర్థుల‌కు ఇప్పుడు మెగా డీఎస్సీలో 45 శాతం మార్కులుండాల‌నే నిబంధ‌న పెట్ట‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది.

డీఎస్సీ రాయ‌డానికి అర్హ‌త కోల్పోతున్న అభ్య‌ర్థులు న్యాయ స్థానాన్ని ఆశ్ర‌యించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలిసింది. అలా జ‌ర‌గాల‌నే ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ ఇచ్చింద‌నే అనుమానం అర్హులైన అభ్య‌ర్థుల్లో నెల‌కుంది. త‌ద్వారా డీఎస్సీని మ‌రికొంత కాలం వాయిదా ప‌డి, ప్ర‌భుత్వానికి ఆర్థిక భారం లేకుండా పోతుంద‌నే వ్యూహంతో ముందుకెళుతున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. అలాగే డీఎస్సీ ప‌రీక్ష ఫ‌లితాల‌ను ఆగ‌స్టులో విడుద‌ల చేస్తామ‌ని పేర్కొన్నారే త‌ప్ప‌, నియామ‌కాల‌పై స్ప‌ష్ట‌త లేద‌ని వైసీపీ ఎమ్మెల్సీ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి ఆరోపించారు. ఈ ప‌రిణామాల‌న్నీ డీఎస్సీ నిర్వ‌హ‌ణ‌పై అనుమానాల‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి.

24 Replies to “డీఎస్సీ నిర్వ‌హ‌ణ‌పై అభ్య‌ర్థుల్లో అనుమానాలు!”

  1. మరి అదే వైసీపీ MLC గత అయిదు ఏళ్ళు ఎం నోట్లో పెట్టుకున్నాడా అన్న అనుమానాలు రాలేదా అధ్యక్షా?

  2. Article copied from Yakcheee.. no problem.. what they will teach to students if they got below 50 percent in academics.

    Mari Anna lanti first class students ki nyayam jaragalante conditions apply cheyali kadha. 

  3. Article copied from Yakcheee.. no problem.. what they will teach to students if they got below 50 percent in academics.

    Mari Anna lanti first class students ki nyayam jaragalante conditions apply cheyali kadha.

  4. Article copied from Yakcheee.. no problem.. what they will teach to students if they got below 50 percent in academics.

    Mari Anna lanti first class students ki nyayam jaragalante conditions apply cheyali kadha.

  5. What they will teach to students of they got below 50 in academics… Ala chesthe evado Oka self declared first class student lanti vallaki  ki loss kadha ?

  6. What they will teach to students of they got below 50 in academics… Ala chesthe evado Oka self declared first class student lanti vallaki ki loss kadha ?

  7. What they will teach to students of they got below 50 in academics… Ala chesthe evado Oka self declared first class student lanti vallaki ki loss kadha ?

  8. What they will teach to students of they got below 50 in academics… Ala chesthe evado Oka self declared first class student lanti vallaki ki loss kadha ?

  9. What they will teach to students if they got below 50 in academics… Ala chesthe evado Oka self declared first class student lanti vallaki ki loss kadha ?

  10. What they will teach to students if they got below 50 in academics… Ala chesthe evado Oka self declared first class student lanti vallaki ki loss kadha ?

  11. What they will teach to students if they got below 50 in academics… Ala chesthe evado Oka self declared first class student lanti vallaki ki loss kadha ?

  12. if really such a clause is introduced (on minimum marks), it must be welcomed. These jobs are for teaching profession. If the candidates couldn’t score even 50% in intermediate then, who will be willing to send their students to be taught under such competent teachers. Leaving politics aside this must be welcomed.

    but the only downside I see here is the early communication. after preparing for so many months now if someone find they are ineligible is a difficult pil to digest. but the reform is good.

  13. What they will teach to students if they got below 50 in academics… Ala chesthe evado Oka self declared first class student lanti vallaki ki loss kadha ?

  14. What they will teach to students if they got below 50 in academics… Ala chesthe evado Oka self declared first class student lanti vallaki ki loss kadha ?

  15. What they will teach to students if they got below 50 in academics… Ala chesthe evado Oka self declared first class student lanti vallaki ki loss kadha ?

  16. What they will teach to students if they got below 50 in academics… Ala chesthe evado Oka self declared first class student lanti vallaki ki loss kadha ?

  17. What they will teach to students if they got below 50 in academics… Ala chesthe evado Oka self declared first class student lanti vallaki ki loss kadha ?

Comments are closed.