తన వారి కోసం జగన్ మారాల్సిందే..!

తనకోసం, పార్టీ కోసం, కార్యకర్తల కోసం, ప్రజల కోసం నిబద్ధతతో పనిచేసేవాల్లెవరనే విషయంలో రాజీ పడకూడదు.

2017, 2018లలో నేను పార్టీకి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాల గురించి మాట్లాడా. సోష‌ల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టా. జగన్ చుట్టూ చాలా దగ్గరగా ఉన్న చాలా మందికి రాజకీయ పరిజ్ఞానం గానీ సరైన వ్యక్తిత్వం గానీ యోగ్యత గానీ లేదని. చాలా మంది గురించి నేనిక్కడ చెప్పొచ్చు గానీ ఇప్పుడు వార్తలలో ఉన్న ఇద్దరి గురించి మాత్రమే చెప్తా. ఈ ఇద్దరి గురించి నేనిక్కడ చెప్పిన విషయాలు మిగిలిన వాళ్లకు చేరితే వాళ్ళు కూడా ఆత్మ విమర్శ చేసుకుంటారని నా ఆశాభావం.

జగన్ ఒక ఫైటర్. తన జీవితాన్ని, కుటుంబాన్ని లెక్కచేయకుండా భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన, దుర్మార్గమైన వ్యక్తులను, వ్యవస్థలను ఢీ కొట్టిన ధీరుడు. కొన్ని సార్లు గెలిచాడు, కొన్ని సార్లు ఓడాడు. ఓడినా గెలిచినా తను ప్రజల కోసం చేసే పోరాటం మాత్రం ఆపలేదు. నా అదృష్టవశాత్తూ పార్టీ పెట్టుకముందు నుండీ ఆయనతో నేను డైరెక్టుగా కనెక్ట్ అయ్యాను, చాలా సార్లు పలు విషయాల పైన దీర్ఘంగా చర్చించాను. ఆయన మనసు వెన్న, తన పక్కనున్నవాళ్ళే కాదు తనకు ఏ మాత్రం తెలియని వాళ్ళు ఇబ్బందులలో ఉన్నా స్పందించే మనసు ఆయనది. కానీ ఒక్క విషయంలో మాత్రం ఆయన సరిగా చేయడంలేదని నాకు అనిపించేది. వ్యక్తులకు ఉన్న అర్హతల కంటే సొంతోళ్ళు అనుకునే వాళ్లకు, పరిచయాలు ఉన్నవాళ్ళకు అత్యంత ముఖ్యమైన, కీలకమైన బాధ్యతలు ఇవ్వడం.

ఇక్కడ ఇంకో కీలకమైన విషయం ఏమిటంటే తనంతట తానుగా ఇస్తాడా లేక ఎవరన్నా సిఫార్సు చేస్తే ఇస్తాడా లేక తనకు తెలియకుండానే తన పక్కన కీలకంగా ఉండేవాళ్ళే ఇస్తారా అనేది నాకు తెలియదు కానీ ఇది అప్రస్తుతం. ఎందుకంటే ఇలాంటి పదవులు బాధ్యతలు పొందిన వాళ్లకు కనీసం మంచి వ్యక్తిత్వం ఉన్నాగాని జగన్ గారికి, పార్టీకి, ప్రజలకు ఉపయోగపడేవాళ్ళు. నేటి ప్రపంచంలో, ముఖ్యంగా రాజకీయాలలో ఈ వ్యక్తిత్వమనేది చాలా తక్కువ. ఆయన చుట్టూ ఉన్నవాళ్లలో అది ఇంకా తక్కువగా ఉన్నట్టు నాకు అనిపించేది, అదే నిజమని పలుమార్లు నిరూపితమైంది. ఈ రెండు మూడు రోజులుగా జరుగుతున్న రాజకీయ వ్యభిచారం నన్ను ఇదంతా రాసేందుకు ప్రేరేపించింది.

విజయసాయి రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. ఇప్పుడు ఈ ఇద్దరి గురించి మాత్రమే మాట్లాడుతా. వీళ్లిద్దరూ ఎవరు? విజయసాయి ఒక అకౌంటెంట్, రాజ్ అమెరికాలో ఒక చిన్న సాఫ్ట్వేర్ బాడీషాప్ కంపెనీ ఓనర్. రాజకీయంగా ఏ మాత్రం అనుభవం లేని వ్యక్తులు. విజయసాయి వైఎస్సార్ కుటుంబానికి పద్దులు, లెక్కలు వేసే వ్యక్తి మాత్రమే. నమ్మకస్తులు కొరవైన వాతావరణంలో జగన్ ఆయన్ను పార్టీ నిర్మాణ పనుల కోసం జనరల్ సెక్రటరీగా నియమించి బాధ్యతలను అప్పగించాడు. ఏదో కిందా మీదా పడ్డాడు విజయసాయి. చాలా కష్టపడ్డాడని ఆయన భావన. రాజకీయ అనుభవం ఏ మాత్రం లేని విజయసాయి తనేదో బ్రహ్మాండం బద్దలయ్యే వ్యూహరచన చేసి 2019లో పార్టీని గెలిపించాననే ఊహించుకున్నాడు. 2019లో వైఎస్సార్సీపీ 151 సీట్లు గెలవడానికి జగన్ ప్రజలకు ఇచ్చిన ఆశ నమ్మకం, అప్పటి కూటమి, మరీ ముఖ్యంగా చంద్రబాబు చేసిన దుర్మార్గపు పాలన, పవన్ కల్యాణ్ ఆడిన నాటకాలు మాత్రమే. విజయసాయి మాత్రం తానే ఒక్కో ఇటుకా పేర్చి వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని నెలకొల్పినట్టు భ్రమలలో ఉన్నాడు.

ఒకవేళ తన పాత్ర 0.01% ఉన్నా కూడా జగన్ రెండు సార్లు రాజ్యసభకు పంపి, పార్లమెంటరీ నాయకత్వం ఇవ్వడమే కాక పార్టీలో టాప్ త్రీలో పెట్టుకున్నాడు. అయినా తనకు అవమానం జరిగిందా? ఒక్కటంటే ఒక్క ఓటు కూడా తేలేని ఆయనకు ఇంత పెద్ద పదవులు, దేశ హోం మంత్రి, ప్రధాన మంత్రి, రాష్ట్రపతులతో కలిసి పనిచేసే భాగ్యం కల్పించిన జగన్ గారి పైనే ఇప్పుడు అవాకులు చవాకులు పేలడం ఒక దుర్మార్గపు మనస్తత్వానికి నిదర్శనం. కూర్చున్న కొమ్మను నరుక్కోవడం కాదిది వందడుగుల గొయ్యి తవ్వుకుని తనను తాను కప్పిపెట్టుకోవడమిది. జగన్ గారి కోటరీ కోటరీ అని ఇల్లెక్కి అరుస్తున్న ఈయన కూడా అదే కోటరీలో ఉండేవాడు.

ఈయనేమో పెద్ద ముత్తైదువంట ఇంకొడేమో క్రిమినలంట. సిగ్గూ శరం లేకుండా స్వార్థం కోసం చంద్రబాబు దర్శకత్వంలో పార్టీని, అధినాయకత్వాన్ని బజారులోకి ఈడుస్తున్న ఈయనను జగన్ గారు నిజంగానే పక్కనబెట్టి ఉంటే ఆయన తనకు దగ్గరగా ఉన్నవాళ్ళు చేస్తున్న అసమర్థ, అసహ్యకరమైన, పనికిమాలిన పనులను అప్పుడప్పుడన్నా గమనిస్తున్నారని అనుకోవచ్చు.

నేను ముందే చెప్పినట్టు మిగిలిన వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలని నా ఆశ. దానికంటే ముందు జగన్ గారు కూడా తన టీం ఎలా ఉంది, ఎవరేం చేస్తున్నారు, ఎలాంటి వాళ్ళు లాంటి కనీస వివరాల పైన ఆలోచించాలి.

జగన్ ప్రజల పట్ల, సమాజం పట్ల ఉన్న విజన్, నిబద్ధత రెండేళ్ల కరోనా టైంలో చూసాం, తరవాత మూడేళ్ల సంక్షేమ పథకాలలో, ప్రభుత్వ బడులు ఆసుప్రతులు ఇంకా అనేక కార్యక్రమాలలో చూసాం. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి చిన్న సర్టిఫికెట్ కోసం వారాలు నెలల తరబడి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ప్రతివాడికి లంచాలు ఇచ్చే పరిస్థితిని గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో సరిచేసాడు. ప్రజలకు అన్నివిధాలుగా మేలు చేసినా.. విజయసాయి లాంటి వాళ్లు నాయకుడికి కార్యకర్తలకు వారధిగా ఉండాల్సిన బాధ్యతను విస్మరించి పార్టీని ఓడించేవరకూ తెచ్చారు. అవతల పార్టీల అభిమానులు జగన్ను సైకో అని, దుర్మార్గుడని అనొచ్చు. కానీ వీళ్లకు ప్రజలలోకి పోయి చూస్తే తెలుస్తుంది అప్పుడెంత కరప్షన్ ఉంది ఇప్పుడెంతని. ఇదే ఉద్యోగులలో వచ్చిన వ్యతిరేకతకు ముఖ్య కారణం. ఇంకా చాలా చెప్పొచ్చు కానీ ఇప్పుడు నేను ఈ ఆర్టికల్ రాసేది వేరే విషయం కాబట్టి…..

జగన్ గుడ్డిగా ఎవరినీ నమ్మకుండా పార్టీ కోసం, కార్యకర్తల కోసం, ప్రజల కోసం, తన కోసం తన టీం ఎలా ఉండాలి, ఎవరుండాలి, వాళ్ళెలాంటి వాళ్ళని చూడాలి. తనకోసం, పార్టీ కోసం, కార్యకర్తల కోసం, ప్రజల కోసం నిబద్ధతతో పనిచేసేవాల్లెవరనే విషయంలో రాజీ పడకూడదు. పార్టీకి, ప్రజలకు తండ్రి పాత్ర నుండి జగన్ మారి చాణక్య నీతిని అమలుచేయాలి. యోగ్యత, నిబద్ధతతో ఉండే నమ్మకస్తులతో తన టీంను ఏర్పరచుకుని దుర్మార్గపు కూటమి ప్రభుత్వాన్ని ఓడించాలి! తనవాళ్లనుకునే పనికిమాలిన వాళ్లను పక్కనన్నా పెట్టాలి, లేకపోతే బ్యాక్గ్రౌండ్ పనులు అప్పచెప్పాలి. ఇది ప్రజల కోసం, పార్టీ కోసం, కార్యకర్తల కోసం, తన కోసం.

గురవా రెడ్డి, అట్లాంటా

54 Replies to “తన వారి కోసం జగన్ మారాల్సిందే..!”

  1. orey gurava, oka REDDY tag lekapothe neeku kooda jaggadu doors moose vaadu .. motham vedhavalu andaroo REDDY tag tho bathikesaaru ..thoo mee bathuku. inkaa chachu puchu salahaalu.

  2. Inthala deerudu, veerudu ani evadra pogidadu ani kindaki scroll chesi( parallel ga manasulo anukunnadi “evado cheddi gadu ayi untadu ani”) chusthe..mee cheddi thaaluka ne ani ardhamindi..inka matter chadavadam anavasaram ani comment section ki vachesa ra GA..ila unnayi nee raathalu mari

    1. This is never ending comedy bro 😎. ఎంత జుర్రుకుంటే అంత కామెడీ వస్తుంది . 

      ఇదొక సిరీస్ . జి ఏ గాడు బాగా జుర్రేస్తున్నాడు.

  3. ఈడు మళ్లీ మొదలెట్టాడు..పిట్ట కథలు.గుర్రంపాటి లాంటి బ్రోకర్ అని వీడే అంటాడు…మరి అలంటి బ్రోకర్ ని ప్రభుత్వ పదవి ఇచ్చినోడు ఏందో?ఏమిటి సర్టిఫికెట్ కి లంచాలు నెలల తరబడి వైటింగా?ఇప్పుడు ఇంట్లో కూర్చొని వాట్సాప్ లో మెసేజ్ చేస్తే వస్తుంది.అవును జగన్ నమ్మకూడదు…ముఖ్యంగా నీలాంటి బానిస బతుకుల్ని

  4. GA లో వార్తలు ఈ క్రింది ఆప్షన్లలో ఏదో ఒకటి ఆధారంగా రాస్తారు, అన్నింటికీ ఒక్కటే కామన్, “అన్నయ్య మంచోడు, చాలా మంచోడు”

    Option 1 : అన్నయ్య మంచోడు, ప్రజలకి ఓట్లు వెయ్యడం రాదు

    Option 2 : అన్నయ్య మంచోడు, పార్టీ అన్నయ్యకోసం నిలబడలేదు

    Option 3 : అన్నయ్య మంచోడు, కోటరీదే తప్పు అంతా

    Option 4: అన్నయ్య మంచోడు, వదిలేసిన వాళ్లదే తప్పు అంతా

    Option 5: అన్నయ్య మంచోడు, తల్లి, ఇద్దరి చెల్లెల్లు వారి కుటుంబాలు అందరూ తప్పే

    Option 6 : అన్నయ్య మంచోడు, దోపిడీ జరిగింది, అన్నయ్యకి తెలియదు

    Option 7 : అన్నయ్య మంచోడు, ఆయన దగ్గర పని చేసే PR టీంకి కనీస సంస్కారం లేదు

    Option 8 : అన్నయ్య మంచోడు, చంద్రబాబు అబద్ధపు హామీలు ప్రజలు నమ్మారు

    1. అన్నయ్య మంచోడు.. ఆ విషయం అన్నయ్య మర్చిపోతూ ఉంటాడు.. 

      అందుకే అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండమని వెంకట్ రెడ్డి కి డబ్బులిచ్చి ఆర్టికల్స్ రాయించుకొంటాడు..

    2. Option 9: అన్నయ్యా మంచోడు, కొడాలి, రోజా, వంశీ,అంబటి,sri reddy lanti vallu buthulu తిడుతుంటే అవి భూతులు అని తెలియక చేతులు పిసుకుంట్ నవ్వుకుంటాడు. 

  5. కులం తోక కులగజ్జి ముఠా లు తట్టుకోలేకపోతున్నారు. 

    అన్ని అవలక్షణాలు ఉన్న వాడికి, cm పదవి కాదు, కనీసం సులభ కాంప్లెస్ లో చప్రాసి ఉద్యోగం కూడా ఇవ్వకూడదు.

  6. మొత్తం మీద వాడో సుద్దపూస అని వాడు చేసిన నేరాలు ఘోరాలు మోసాలు అన్ని వైట్ వాష్ చేయాలి అని ట్రై చేస్తున్నాడు, వెంకట్ రెడ్డి. 

    సొంత చి*న్నా న్న నీ చం*పి, 

    తల్లి చెల్లి నీ తరిమేసి నప్పుడే వాడి అసలు నైజం జనాలకి తెలిసి పోయింది.

  7. Y*sr చెనైపోతే , వెదక*డానికి వెళ్ల*కుండా , 

    mla సంత*కాలు కోసం, ముందు గానే టైప్ చేసి వున్న బాండ్ పేపర్లు మీద సంతకాలు కోసం వెంపరాల్సిన నీ*చ క*మీన్ కు*క్క ఎవడు, 

    గురకా రెడ్డి? 

  8. కనీసం పేపర్ రాసివ్వకపోతే నోరు తెరిచి మాట్లాడే దమ్ము కూడా లేని బుర్ర లో గుజ్జు లేని వెదవ ,

    కనీసం పార్టీ ఆఫీసు లో బంట్రోతు పనికి కూడా పనికి రాదు. వాడికి పార్టీ అధ్యక్షుడు అంట. కి కి కి.

  9. వైఎ*స్సార్ మర*ణం మీద సీబీ*ఐ విచా*రణ కోసం విజయ*మ్మ అడిగితే ఆమె నో*రు మూసేసి, ఆ కే*సు నీ క్లో*జ్ చేసిన ఒక సన్నా*సి ఎవడు? 

    వైఎ*స్సార్ మర*ణం వెను*క రహ*స్యం బయట*బడితే, వాడి*కి భ*యం ఎందుకు? వా*డు పాత్ర లేకపోతే.

    వి*వేక్ హ*త్య తర్వా*త ఆ అను*మానం రూ*డి గా జనా*లకి అ*ర్థం అయిం*ది.

  10. ఏమి, పార్టీ ( కులగజ్జి వలన)  కోసం ఇన్ని చేసిన నీకి కూడా ప్యాలెస్ పులకేశి తో నేరుగా ఫోన్ చేసే అవకాశం లేదా?

    ఏమి పీకుతున్నాడు 24 గంటలు పాటు?

    ఖాళీ నే కదా ? 

    కనీసం మంచి చెప్పితే వినే  అలవాటు లేని

    అలాంటి వాడికి cm పదవి ఇవ్వాలి అంటావ్? 

  11. Cm గా వున్నప్పుడు అంటే బాగా బిజీ అనుకుందాం.

    కానీ, ఇప్పుడు అంత ఖాళీ నే కదా. ఇలా వెబ్సైట్ లో మీరందరూ వాడికి విన్నపాలు చెప్పే బదులు, నేరుగా వాడితో నే నేరుగా మా మాట్లాడవచు కదా.

    జనాలు అంటేనే వాడికి అసహ్యం. వాడికి వాడు, తానో పెద్ద రాజ్యానికి చక్రవర్తి అని ఫీల్ అవుతూ ఉంటాడు. అదో మానసిక జబ్బు. 

    మిమ్ములను బానిస ల కింద లెక్క వేస్తాడు. 

    ఆ సంగతి మీకు కూడా తెలుసు. 

    కానీ, కులగజ్జి తో ఇంకా వాడినే ఇంకో సారి cm అవ్వడం కోసం మీరు ఆలోచన చేస్తున్నారు, సహబాష్.

    1. అప్పుడే ఖాళీ…. తాడేపల్లి దాటేవాడు కాదు….ఇప్పుడు తాడేపల్లి పులివెందుల బెంగళూరు వీక్లీ టూర్ తో బిజీ

      1. శుక్రవారం కోర్ట్ కి ఎవరు వెళ్తారు? ఆత్మలతో మీటింగ్lలు ఎవరు చూసుకుంటారు? ఒకవేళ మళ్లీ అధికారం లోకి వస్తే కొత్త కొత్త సంక్షలేమం (సంక్షేమ) పథకాలకి రూపకల్పన ఎవరు చేస్తారు? శవాల కోసం సెర్చింగ్ ఎవరు చేస్తారు? ఎంటి బ్రో పనేం లేదని పనికిమాలినోడు అంటారా?

    2. ప్యాలెస్ లో క్లీనింగ్, దుమ్ము దూలపడం , పని వాళ్ళకి జీతాలు లాంటి పనులు అన్ని వినాశం చూసుకుంటాడు.

      పార్టీ, వ్యాపారాలు పనులు అన్నీ సజ్జల్ చూసుకుంటాడు.

      మరి, వీడు ఏమి చేస్తాడు 24 గంటలు ?

       

      జస్ట్ ఆస్కింగ్.

      ఒక్కడు కూడా చెప్పడు , ఎన్ని సార్లు అడిగినా.

  12.  అన్న ఓడిపోయాక నువ్వేం రాసావో గుర్తుందా?onetime CM , accidental CM అని రాశావ్. ఎందుకూ పనికిరాడు, జన్మ లో ఇంకెప్పుడు సీఎం కాలేడు అని కూడా రాశావ్. మరి ఇప్పుడేమైందని ఇలా పైకి లేపుతున్నావ్. వాడు మారే రకం కాదు . మరి నీకేం ముట్టిందని ఇలా మారిపోయావ్?

  13. వాళ్ళని ప్యాలెస్ పులకేశి గాడు వాడుకున్నాడా,

    లేక

    ప్యాలెస్ పులకేశి నీ వాళ్ళు వాడుకున్నారా? 

    ఎవరికి అధికారం వచ్చింది? 

    ఎవరికి ప్యాలెస్ లు పెరిగాయి? 

    వాడుకుని వదిలేసే యెబ్రసి వెధవ వాడు .

     సొంత తల్లి, చెల్లి నీ మోసం చేసిన వెధ*వ కి ఇంకా సపోర్ట్ చేస్తున్న వెధవ*లని చె*ప్పు తో కొట్టిం*చాలి, విజ*యమ్మ చేతే.

  14. తన సొంత భార్య, కూతురు లని మోసం చేసిన కొడుకు కి సపోర్ట్ చేస్తూ వున్న గురవా రెడ్డి నీ చూసి ysr ఆత్మ అనుకుంటా వుంటది, ఇలాంట్క్ చెత్త వెధవల కి నా H1B వీసా కోసం నేను అప్పట్లో సహాయం చేసింది అని.

  15. తల్లి చెల్లి నీ తెరిమేసిమావాడికి ఇంకా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా శాడిస్ట్, సైకో ల కింద లెక్క.

  16. అరేయ్ బఱ్ఱె గురువా..మీ లాంటి లంగాలొల్లు అమెరికా లో వుండబట్టే ట్రంప్ గాడి లాంటి చపల చిత్తుడు గెలిచి మీ గు..ద్ద మింగుతున్నాడు. జగన్ గాడి మనసు వెన్న నా..పెన్ ట కాదా?సొంత బాబాయ్ ము..క్క లు అయితే ఎం చేసాడు రా..సొంత చెల్లి కి ఎం న్యాయం చేశాడు రా..అమరావతి మహిళలు లని ఎంత హింస పెట్టారురా.. ఎప్పుడన్నా మాట్లాడడా?ఎన్ని దారుణ ..అక్రమ అరెస్ట్ లు రా..RRR మీద చేసిన దాస్టికాలు ఏంది రా?ఇష్టం లేక పోతే ఒక MP ని అలా చేస్తాడా?కాబినెట్ మినిష్టర్. లతో కాళ్ళకి దండాలు పెట్టుంచు కోవడం ఏంది రా??అదీ 70 లలో వయసు వున్నాలల్తో.. ఏ కాలం లో వున్నాం రా..వాడి మనసు వెన్ననా..ల కొడకా ల్లారా కు..ల పి..చ్చి తో ys… గాడి మీద వున్న బానిస తో..మీ క..ళ్లు మూసుకుని పోయాయి….గు…ద్ద బలసి పని పాట లేక నువ్వు..ఆ పంచ్ గాడి అమెరికాలో కూర్చొని ఇలాంటి సోది..మింగుర్లతారు.. అట్లాంటా లో నల్లోళ్ళు ఎక్కువట గా..ఆ డౌన్ టౌన్ పోయి..గు..ద్ద మింగిన్చు  మింగుచ్చ కోండి:)

  17. Gurava Reddy

    1. “Atlanta’ mee intipera? leda nuvvu chadivina qualificationa?
    2.  Visa Reddy ki political experience leda? mari neeku vunda? kaneesam ward member ga nina potichesava?
    3. Raj Kasireddy, oka chinna software bodyshop owner a? mari nuvvu yevaru? neeku pedda Unicorn company vunda?
    4. Asalu nuvvu yevaru gurava?
  18. మామూలు గా ఒకటో తారీఖున కదా నీకు పైకం ముట్టేది..అప్పుడే కదా నువు అన్న గొప్పదనం గురించి సుద్దులు మొదలు పెడ్తావ్..

    ఇపుడేంటి ఇంకా పైసల్ పడటానికి పది రోజుల ముందే లే.ప.టం స్టార్ట్ చేసావు..

    వదిన కి, వి.నా. ష్ కి కూడా తెలియని విషయాలన్నీ తెలిసినట్టు చెప్తున్నావు..

  19. అన్నియ్యా ..అర్జంట్ గా సజ్జల ని , చెవి రెడ్డి ని పీకేసి అరికట్ల వెంకట్ రెడ్డి ని, అట్లాంటా గురవా రెడ్డి ని నీ టీం లో పెట్టుకో ..

    ఈ అశుద్ధ అరాచకాలు చదవలేక చస్తున్నాం..

  20. వాడు మారకపోతే జర్నలిస్టుగా మీకు వచ్చే నష్టం ఏంటి చెప్పండి neutral జర్నలిస్ట్ ఎంకి గారు??

  21. Reddy’s ippudanna open your eyes, he is converted christian without any respect for Hindus, if you still think he is Reddy you are all gorre biddale

  22. అంత శక్తి ఉంటే ఏది మోడీ ని డీ కొట్టమను 😂🤣 ఆల్రెడీ పతనావస్థకు చేరిన కాంగ్రెస్ ను వీడేంటి పీకేది అదే పోతాది.. దమ్ముంటే కాంగ్రెస్ లో చేరి దాన్ని లేపమను, ఆలాగు షర్మిల వల్ల కావట్లేదు

  23. అయ్యా గురువా రెడ్డి నువ్వు అట్లాంటా లో ఉంటూ, కుల గజ్జి తో అన్నయ్య మనసు వెన్న అని చెప్పకు, అన్నయ్య పాలన 5 years అనుభవించినా మాకు తెలుసు ఆ బాధ.

  24. అని బుర్రలో తాడేపల్లి కొంప అశుద్ధం నింపుకున్న ఈ నీచ్ కమీనే చెప్తున్నాడు…వినండి.

  25. తన పదవి కోసం అధిష్టానం తో గొడవ పెట్టుకుని పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టి తండ్రి చావు తో రాజకీయం చేశాడు తప్పితే రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం పోరాటాలు చేసింది లేదు గురువా రెడ్డి గారు.. తన పదవిని శాశ్వతం చేసుకుందాం అనే దురుద్దేశంతో నవరత్నాలు పేరుతో డబ్బులు పంచాడు కాబట్టే ప్రజలు అది గ్రహించి 11 సీట్లు ఇచ్చారు.. ఏదో ప్రజల బాగు కోసం పరిపాలన చేయలేదు.. పేరు కు మాత్రమే అందరికీ పదవులు ఇచ్చాడు తప్పితే అక్కడ వాళ్ళకి పవర్ ఇచ్చింది లేదు గురువా రెడ్డి గారు.. పేరు కు మాత్రమే నా బి‌సిలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు అంటాడు..

Comments are closed.