త‌మ్ముడిని ప‌చ్చిబూతులు తిట్టిన చంద్ర‌బాబు

త‌మ్ముడైన రామ్మూర్తినాయుడిని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప‌చ్చిబూతులు తిట్టార‌ని తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి పాత విష‌యాల్ని గుర్తు చేశారు. ఇవాళ ఆయ‌న తిరుప‌తిలో మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ జ‌గ‌న్…

త‌మ్ముడైన రామ్మూర్తినాయుడిని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప‌చ్చిబూతులు తిట్టార‌ని తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి పాత విష‌యాల్ని గుర్తు చేశారు. ఇవాళ ఆయ‌న తిరుప‌తిలో మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ జ‌గ‌న్ కుటుంబంలో విభేదాల్ని సృష్టించి చంద్ర‌బాబు ఆనందిస్తున్నార‌ని అన్నారు.

చెల్లికే న్యాయం చేయ‌లేని వాడు ప్ర‌జ‌ల‌కు ఏం చేస్తాడ‌ని చంద్ర‌బాబు అన‌డాన్ని భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి త‌ప్పు ప‌ట్టారు. చంద్ర‌బాబూ మీ త‌మ్ముడు, అక్కా, చెల్లికి ఎన్ని ఆస్తులు పంచావో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. చంద్ర‌బాబుకు ఉమ్మ‌డి ఆస్తిగా నారావారిప‌ల్లెలో కేవ‌లం రెండున్న‌ర ఎక‌రాలు మాత్ర‌మే ఉంద‌న్నారు. బాబు మాత్రం ల‌క్ష‌ల కోట్లు సంపాదించార‌ని క‌రుణాక‌ర‌రెడ్డి విమ‌ర్శించారు. మీ ర‌క్తం పంచుకుని పుట్టిన వారికి ఏం చేశారో ఒక్క‌సారి చెప్పాల‌ని క‌రుణాక‌ర‌రెడ్డి డిమాండ్ చేశారు.

చంద్ర‌బాబు త‌మ్ముడు రామ్మూర్తినాయుడు త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా మంచి స్నేహితుడ‌ని క‌రుణాక‌ర‌రెడ్డి చెప్పారు. త‌న అన్న చంద్ర‌బాబు గురించి రామ్మూర్తినాయుడు ఏమ‌న్నారో చెబితే ఇప్పుడు సంస్కారం అనిపించుకోద‌న్నారు. ఒక‌ప్పుడు అర‌బిందో పారిశ్రామిక సంస్థ వారు ఏ కార‌ణం చేత‌నో రూ.40 ల‌క్ష‌లు బాబుకు ఇచ్చార‌ని క‌రుణాక‌ర‌రెడ్డి గుర్తు చేశారు. వాళ్లకు ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌డానికి కూడా చంద్ర‌బాబు ఇష్ట‌ప‌డలేదంటూ, దానికి గ‌ల కార‌ణాల‌ను రామ్మూర్తి త‌న‌కు ప‌చ్చి బూతుల‌తో చెప్పాడ‌ని, వాటి గురించి మాట్లాడన‌ని క‌రుణాక‌రరెడ్డి తెలిపారు.

అలిపిరిలో న‌క్స‌ల్స్ దాడికి గురైన చంద్ర‌బాబును రామ్మూర్తినాయుడు వెళితే …సీఎం ఎలాంటి బండ‌బూతులు తిట్టారో చెప్పాల్సిన ప‌నిలేదన్నారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబునాయుడు తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చార‌న్నారు. ఆ స‌మ‌యంలో చంద్ర‌బాబును రామ్మూర్తినాయుడు క‌లిశార‌ని, త‌మ్ముడిని బండ‌బూతులు తిట్టి, త‌న‌నే త‌మ్ముడు అన‌రాని మాట‌లు అన్న‌ట్టు త‌ల్లి గారైన అమ్మ‌ణ‌మ్మ‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు… త‌న‌తో రామ్మూర్తినాయుడు ఏడుస్తూ చెప్పార‌ని క‌రుణాక‌ర‌రెడ్డి బ‌య‌ట పెట్టారు.

చంద్ర‌బాబు నిజం స్వ‌రూపం ఇదేన‌ని భూమ‌న అన్నారు. ఇలాంటి వ్య‌క్తితో త‌ల‌ప‌డుతున్నందుకు సిగ్గుగా వుంద‌ని ఇటీవ‌ల చంద్ర‌బాబు అన‌డాన్ని భూమ‌న గుర్తు చేస్తూ, తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. జ‌గ‌న్ పోరాట స్ఫూర్తిగ‌త నాయ‌కుడు కావ‌డం వ‌ల్లే చంద్ర‌బాబుకు నిద్ర‌ప‌ట్ట‌డం లేద‌ని వెట‌క‌రించారు.

23 Replies to “త‌మ్ముడిని ప‌చ్చిబూతులు తిట్టిన చంద్ర‌బాబు”

  1. పిల్లికి ఎలుక సాక్షం అన్నట్టు వీడిని పట్టుకొచ్చారా?

    కూతురికి క్రిస్టియన్ పెట్టి చెసి, హిందువు ని అని చెప్పుకుంటూ TTD చైర్మన్ గా ఈయన వెలగపెట్టినప్పుడె, వీడు ఎంత ఎదవొ జనానికి అర్ధం అయ్యింది. వీడు చెప్పెవి నిజాలు అని నమ్మలా?

    ఇక రామూర్థి నాయుడు అనెక ఇంటెర్వులలొ అప్పట్లొనె చెప్పాడు, తన అన్న ని విడిచి చాలా తప్పు చెసాను అని.

  2. రోజుకొకడు వచ్చి ఏంట్రా మీ గోల..

    మీ గుత్తి గుర్నాథం చెప్పాడు కదరా నిన్న ఘర్ ఘర్ కి కహానీ అని..క్రెడిబిల్టీ ఉన్నోడు ఒక్కడు లేడా..

  3. రోజుకొకడు-వచ్చి-ఏంట్రా-మీ-గోల..

    మీ-గుత్తి-గుర్నాథం-చెప్పాడు కదరా-నిన్న-ఘర్-ఘర్-కి-కహానీ-అని..”క్రెడిబిల్టీ-ఉన్నోడు-ఒక్కడూ-లేడా..

  4. దోపిడీ దోపిడీ దోపిడీ.

    టిడిపి దోపిడీ

    బాబు దోపిడి 

    కార్యకర్తలతో దోపిడి

    ఎమ్మెల్యేల దోపిడి

    ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చా కా జరిగిం ది ఏమిటి? తెలుగుదేశం కార్యకర్తలకు చేతి నిండా సంపద! ఎమ్మె ల్యే లకు వాటాలు, ఎక్క డిక్క డ వసూళ్లు! ఇసుక, మట్టి తేడా లేకుండా.. అన్నీ తెలుగుదేశం పార్టీ కార్య కర్తలకు సంపాదన మార్గాలుగా మారడం ! ఇక కాం ట్రాక్టులు,

    అప్ప టికే ఉన్న రకరకాల సం పాదన మార్గాలకు పూర్తిగా ద్వా రాలు తెరిచడు.

    చం ద్రబాబు అధికారంలోకి రాక ముం దు నుం చి తన పార్టీ కార్యకర్తలకు చెబుతూ వచ్చా రు. ఒక్క సారి అధికారం దక్క గానే కార్యకర్తలు చెప్పిం దే రాజ్యం అని చం ద్రబాబు నాయుడు బాహాటం గానే చెప్పా రు. ప్రజలు కూడా అది విన్నా రు. ఓటేశారు. ఇప్పు డు సం క్షేమ పథకాలు కావాలన్నా , ప్రభుత్వం నుం చి ఏం పని జరగాలన్నా తెలుగుదేశం కార్యకర్తల ఆమోదముద్ర తప్ప నిసరి. ఆ ఆమోదముద్రకు ఖర్చు అవుతుం ది. దాన్ని చెల్లిం చుకుం టూ ప్రజలు తమ పనులు చేసుకుం టూ ఉన్నా రు.

  5. నీచ నికృష్ట రెడ్డి గాడు అంటే కరుణాకర్ రెడ్డి గాడు… వాని అమ్మను రాజా రెడ్డిగాడు ఉంచుకొంటే వీడు పుట్టిన్నాడు… వీడి పెళ్ళాన్ని మేతగాడు ఉంచుకొంటే వీడి కొడుకు పుట్టిన్నాడు…. ఇప్పుడు వీడి కోడల్ని జగన్ గాడు ఉంచుకొని వీడికో మనవడ్ని ఇస్తాడేమో… ఈ పరంపర ఇంతటి తో స్థాప్… ఇంక రివర్స్… జగన్ గాడి కుటుంబం లో వాళ్ళను కరుణాకర్ గాడి కొంపలో మాడోళ్లు ఉంచుకోవాలి..

Comments are closed.