ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలది ఆస్తి తగాదా అయితే పరిష్కరించుకోవచ్చని, కానీ ఆమె సమస్య అది కాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక కామెంట్స్ చేశారు. వైఎస్సార్ బతికి ఉన్నప్పుడే ఆస్తులు పంపకం పూర్తి చేశారని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల చెప్పినట్టుగానే విజయసాయిరెడ్డి ఆదివారం మీడియా ముందుకొచ్చారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ షర్మిలది అధికార తగాదా అని సంచలన ఆరోపణ చేశారు.
కేవలం చంద్రబాబునాయుడి కళ్లలో ఆనందం కోసమో షర్మిల ప్రెస్మీట్లు పెడుతున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. 95 శాతం ప్రెస్మీట్లు తమ నాయకుడు వైఎస్ జగన్‌ను విమర్శించడానికే షర్మిల పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఏపీలో ఎన్డీఏతో కలిసి కాంగ్రెస్ నాయకురాలైన షర్మిల పని చేస్తున్నారని విమర్శించారు. తల్లికి, చెల్లికి జగన్ అన్యాయం చేశారంటూ చంద్రబాబు చెప్పించారని ఆయన అన్నారు. ఇవే విమర్శల్ని చంద్రబాబు చేయడాన్ని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.
మహిళల్లో జగన్‌పై వ్యతిరేకత తీసుకురావాలనే కుట్రలో భాగంగానే షర్మిలతో ఇలాంటి ఆరోపణల్ని చంద్రబాబు చేయిస్తున్నారని ఆయన విమర్శించారు. జగన్‌కు షర్మిల రాసిన లేఖ చంద్రబాబుకు ఎలా చేరిందని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు అత్యంత దుర్మార్గుడని విజయసాయిరెడ్డి అన్నారు. అలాంటి వ్యక్తితో స్నేహం ఎంత మాత్రం మంచిది కాదని ఆయన హితవు చెప్పారు.
వైఎస్సార్ మృతికి కారణమైన కాంగ్రెస్, చంద్రబాబుతో చేతులు కలుపుతావా? అని షర్మిలను విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. బాబు మేలు కోసమే సొంత అన్నను మోసగిస్తారా? అని షర్మిలను ఆయన నిలదీశారు. ఇలాంటి విషపు పామును ఎక్కడా చూడలేదని ఆయన అన్నారు.
yettetta .. YSR mrutiki Congress and CBN karanamaa? idi kooda Narasura rakstacharitra lanti dena KaSaYi?
yettetta .. Y’SR mrutiki Congress and CBN karanamaa? idi kooda Narasura rakstacharitra lanti dena Ka’SaYi?
విజయసాయిరెడ్డీ నీ కొత్త పెళ్ళాం శాంతిరెడ్డి క్షేమమేనా??
ఆ కాంగ్రెస్ తోనే చేతులు కలపడానికి మీ వాడు తహతహలాడుతున్నాడుగా
Neeku chevilo cheppada ?
నాకెందుకు చెబుతాడు భయ్యా, ga చెవిలో చెబితే ఆర్టికల్ వేసాడు ఇక్కడ హర్యానా ఎలెక్షన్స్ లో కాంగ్రెస్ ఓడిపోయాక
వైస్సార్ మృతి కి బాబు కారణం అన్నప్పుడే అర్ధం అయింది… మనోడి నిజాయితీ
శాంతి సందేశం
నిన్న సుబ్బడు చెప్పడం అయ్యింది..ఇవాళ కసాయి చెప్పడం అయ్యింది..
నెక్స్ట్ శ్రీ రెడ్డి చెప్తుందా..?
జనాల్లో ఏమాత్రం విశ్వాసం, క్రెడిబిలిటీ లేని వాళ్లతో చెప్పించి నమ్మించాలనుకోవడమే లెవెనోది ఓటమి..
నిన్న ‘సుబ్బడు చెప్పడం అయ్యింది..ఇవాళ ‘కసాయి చెప్పడం అయ్యింది..
నెక్స్ట్ శ్రీ ‘రెడ్డి చెప్తుందా..?
జనాల్లో ఏమాత్రం విశ్వాసం, క్రెడిబిలిటీ లేని వాళ్లతో చెప్పించి నమ్మించాలనుకోవడమే ‘లెవెనోది ఓటమి..
నిన్న #సుబ్బడు చెప్పడం అయ్యింది..ఇవాళ #కసాయి చెప్పడం అయ్యింది..
నెక్స్ట్ శ్రీ #రెడ్డి చెప్తుందా..?
జనాల్లో ఏమాత్రం విశ్వాసం, క్రెడిబిలిటీ లేని వాళ్లతో చెప్పించి నమ్మించాలనుకోవడమే #లెవెనోది ఓటమి..
నిన్న #సుబ్బడు చెప్పడం అయ్యింది..
ఇవాళ #కసాయి చెప్పడం అయ్యింది..
నెక్స్ట్ ‘శ్రీ #రెడ్డి చెప్తుందా..?
జనాల్లో ఏమాత్రం ‘విశ్వాసం, ‘క్రెడిబిలిటీ లేని వాళ్లతో చెప్పించి నమ్మించాలనుకోవడమే 11-నోడి ఓటమి..
నిన్న #’సుబ్బడు చెప్పడం అయ్యింది..
ఇవాళ #’కసాయి చెప్పడం అయ్యింది..
నెక్స్ట్ ‘శ్రీ #రెడ్డి చెప్తుందా..?
జనాల్లో ఏమాత్రం ‘విశ్వాసం, ‘క్రెడిబిలిటీ లేని వాళ్లతో చెప్పించి నమ్మించాలనుకోవడమే 11-నోడి ‘ఓటమి..
పిల్లికి ఎలుక సాక్షం అన్నట్టు… వీడిని కూడా పట్టుకొచ్చారా?
బలె ఉన్నరా జొకెర్స్ అంతా!
నిన్న #’సుబ్బడు, ఇవాళ #’కసాయి చెప్పడం అయ్యింది..
నెక్స్ట్ ‘శ్రీ #రెడ్డి చెప్తుందా..?
జనాల్లో ఏమాత్రం ‘విశ్వాసం, ‘క్రెడిబిలిటీ లేని వాళ్లతో చెప్పించి నమ్మించాలనుకోవడమే ఒక వింత
నిన్న #’సుబ్బడు, ఇవాళ #’కసాయి చెప్పడం అయ్యింది..
నెక్స్ట్ ‘శ్రీ #రెడ్డి చెప్తుందా..?
జనాల్లో ఏమాత్రం ‘#విశ్వాసం, ‘#క్రెడిబిలిటీ లేని వాళ్లతో చెప్పించి నమ్మించాలనుకోవడమే ఒక వింత..
నిన్న #’సుబ్బడు, ఇవాళ #’కసాయి చెప్పడం అయ్యింది..
నెక్స్ట్ ‘శ్రీ #రెడ్డి చెప్తుందా..?
#జనాల్లో ఏమాత్రం ‘#విశ్వాసం, ‘#క్రెడిబిలిటీ లేని వాళ్లతో చెప్పించి నమ్మించాలనుకోవడమే ఒక వింత..
నిన్న #’సుబ్బడు, ఇవాళ #’కసాయోడు చెప్పడం అయ్యింది..
నెక్స్ట్ ‘శ్రీ #రెడ్డి చెప్తుందా..?
జనాల్లో ఏమాత్రం ‘#విశ్వాసం, ‘#క్రెడిబిలిటీ లేని వాళ్లతో చెప్పించి నమ్మించాలనుకోవడమే ఒక వింత..
నిన్న #’సుబ్బడు, ఇవాళ #’కసాయి చెప్పడం అయ్యింది..
నెక్స్ట్ ‘#శ్రీ-రెడ్డి చెప్తుందా..?
జనాల్లో ఏమాత్రం ‘#విశ్వాసం, ‘#క్రెడిబిలిటీ లేని వాళ్లతో చెప్పించి నమ్మించాలనుకోవడమే ఒక వింత..
పంది గురించి నంది చెప్తే నమ్మొచ్చుకాని..పంది గురించి ఊర-పంది చెప్తే..
chi chi
షేమ్ టు షేమ్ ఫీలింగు
🤣🤣🤣🤣
well said…
కొత్త పెళ్లి కొడుకు ఆ spects తో కళ కళ లాడుతున్నాడు.. శాంతి ది “భలే సెలక్షన్”
ఇంతకీ నువ్వు DNA TEST చేయించుకున్నావా తాతయ్యా?? ఎం తెలిందేంటి??
ఆ స్పెక్ట్స్ తో హీరో ఉన్నట్టున్నాడే విశాంతి గాడు ..కొత్త పెళ్లి కొడుకు.. ఇంతకీ మన హీరోయిన్ ఎలా ఉంది రో??
ముందు వైఎస్ఆర్ మరణం మీద సీబీ*ఐ వి*చారణా చేస్తే కోడికట్టి కొడుకు ఎవడో బయట పడుతుంది.
Vijaya Sai, why dragging CBN in to this episode. The properties illegally acquired belongs to Public. Neither Jagan nor Sharmila have any right on those properties.
ఎవరన్నా credibility ఉన్న వాళ్లను తెస్తే బాగుండేది, మరీ క్రిమినల్ గాళ్ల మీద జోకర్ గాళ్ల మీద depend అయ్యారు defend చేసుకోటానికి, అంతేలే మన పార్టీ మొత్తం వాళ్ళేకదా!! no other option!! యధా అధ్యక్షుడు తథా party !!
అలీ బాబా దగ్గర అందరూ దొంగలే కడా..
సో పెద్ద దొంగని వదిలారు..
మహా మేత ముక్కలై బ్రతికిపోయాడు కానీ,
బ్రతికుంటే కూతురిని తిట్టి కొంగు చాటు కృష్ణుడికి నువ్వు చేసే భజన చూసి ఇంకెన్ని ముక్కలయ్యేవాడో..
Call boy works 9989793850
Call boy jobs available 9989793850
“వైఎస్సార్ మృతికి కారణమైన కాంగ్రెస్, చంద్రబాబుతో చేతులు కలుపుతావా?”…
how? day by day, che ddis are going low
next incoming articles in GA by vijayalakshmi, surapaneni, MBBS, murthy on how every sister should have a brother like jagan…lol
😂
Naa prediction wrong kakapothe sharmila vijayamma jagratha padaali .. goddali ni jaglak gaadu padhunu peduthunnadu
ఇలా చెల్లి నీ చెల్లి కట్టుకున్న చీరల మీద వైసిపి వాళ్ళతో తిట్టించినందుకే..నీ జగన్ కి ఈ కష్టం ga…aa osuru ఊరికే పోదు
ayithe velli Eno taagu
చంద్రబాబు దుర్మార్గుడు అయితే నువ్వు “శాంతి మార్గుడా”??
BTW DNA test లో ఏమి తేలింది రా ముసలి పండూ??
ఆస్తులు జగన్ పేరు మీద రాయకుండా అవి జగన్ ఆస్తులు ఎలా అవుతాయి విజ్జు మాయా? వైస్సార్ సంతకం లేకుండా వున్నా ఆస్తులన్నీ వుమ్మడి ఆస్తుల కింద లెక్కే. అసలు ఆస్థి వాటా ని విత్ డ్రా చేసిందే జగన్ కదా? దానిమీద షర్మిల రియాక్ట్ అయ్యింది, దానికి బాబు ని నిందించడం ఏమి తెలివి? ఒకవేళ షర్మిల చట్ట పరమైన సమన వాటికోసం కోర్ట్స్ మెట్లెక్కితే , అది తనకి చెల్లదు అంత న కష్టార్జితం అని జగన్ కౌంటర్ ఫైల్ చేసి నిరూపించాలి, అప్పుడు ఎలా సంపాదించాడో అని అసలు నిజాలు బయటకు వస్తాయి. అది జరగాలని నెటిజనుల కోరిక. అందుకే గజ దొంగలు చెపుతూ వుంటారు, దొ0గతనం చెయ్యటం ఈజీ, కానీ దొ0గ డబ్బు దాయడం కష్టం అని. జగన్ పని ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకల తయారయ్యింది.
మొత్తానికి జగనన్న కళ్ళలో ఆనందం చూడటానికి వీసా తాత ప్రెస్ క్లబ్ లో ఒక మీట్ పెట్టేసాడు.
vc estanu 9380537747
vc available 9380537747
వైజాగ్ లో నీ కూతురిది ఆస్తి తగాదానేన అని అడగలేదు రా ముసలి నీలి లం….కో..క