టీటీడీ చైర్మన్‌గా తాను ఉన్న కాలంలో ఎలాంటి తప్పులు జరగలేదని తిరుమలలో శ్రీవారి ఆలయం ఎదుట భూమన కరుణాకరరెడ్డి ప్రమాణం చేశారు. ఇటీవల తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీతో పాటు ఇతరత్రా వైసీపీ హయాంలో అక్రమాలు జరిగాయంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తన సచ్ఛీలతను పౌర సమాజానికి చెప్పేందుకు భూమన కరుణాకరరెడ్డి ముందుకు రావడం విశేషం. గత ఏడాది ఆగస్టు 10న కరుణాకరరెడ్డి టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కరుణాకరరెడ్డి సీరియస్‌గా స్పందించారు.
పుష్కరిణిలో సోమవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో పవిత్ర స్నానం చేసిన అనంతరం ఆయన అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అర్పించారు. ఆ తర్వాత తన హయాంలో ఎలాంటి అక్రమాలు, అవినీతికి పాల్పడలేదని, టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించలేదని సత్య ప్రమాణం చేశారు. అన్న ప్రసాదంలోనూ, లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యిలోనూ ఎలాంటి కల్తీలకు పాల్పడలేదని భూమన ప్రమాణం చేశారు.
తాను ఏ తప్పు చేయలేదు కాబట్టే ప్రమాణం చేశానని, ఆరోపిస్తున్న వారు కూడా వచ్చి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొన్ని రోజులుగా తన మనసు కలత చెందుతోందని, నిప్పుల కొలిమిలో ఉన్నట్టుగా వుందని, కలుషిత మనస్కులు ప్రసాదాల్లో కలుషితం అయ్యినట్టు ఆరోపణలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సత్య ప్రమాణం చేస్తుండగా పోలీసులు ఆయన్ను లాక్కుపోవడం విమర్శలకు దారి తీసింది.
అంతకు ముందు అలిపిరి టోల్‌గేట్ వద్ద కరుణాకరరెడ్డికి పోలీసులు నోటీసులు అందించారు. తిరుమలలో ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయొద్దని కోరారు. కరుణాకరరెడ్డి స్పందిస్తూ తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదని కోరుకునే వ్యక్తుల్లో తాను మొదటి వ్యక్తినన్నారు.
ఇప్పుడు సిట్ రిపోర్ట్ లో ఈ కరుణామయుడు దొంగనాకొడుకు అని తేలితే.. గుట్టుగా వెళ్లి ఒట్టు తీసి గట్టున పెట్టేస్తాడా..
nuvvu asalu me a-m-m-a ki puttava
Evadaina ammalake pudataru. Nuvvu verega puttunte cheppi chavu!
కుల విద్వేషాన్ని ప్రోత్సహించడం వైసీపీ మద్దతుదారులు ఉపయోగించే తాత్కాలిక వ్యూహం మాత్రమే కాదు, ఇది సమాజంలో తీవ్రమైన విభజనను సృష్టించే ప్రమాదకరమైన చర్య. గత ఎన్నికల్లో ఇది జగన్ మోహన్ రెడ్డికి చాలా నష్టం చేసిందని ప్రజలు స్పష్టంగా చూపించారు. ప్రజలు ఇలాంటి నీచమైన రాజకీయాలకు మోసపోవడానికి సిద్ధంగా లేరు. కూటమికి కేవలం కమ్మలు లేదా కాపులు మాత్రమే కాకుండా, చాలా ఇతర కులాలు, ముఖ్యంగా పెద్ద సంఖ్యలో రెడ్డులు కూడా మద్దతు ఇవ్వడం ఈ సత్యాన్ని మరింత స్పష్టం చేసింది.
ప్రస్తుతం మనం కలసి పరిశీలించాల్సిన ముఖ్యమైన విషయం — తిరుపతి లడ్డులో నెయ్యి కల్తీ సమస్య. ఇది కేవలం కొన్ని కులాలకు సంబంధించిన విషయం కాదు; ప్రతి భారతీయుడి విశ్వాసం, ఆచారాలు, మనోభావాలను దెబ్బతీసే అంశం. 95% రెడ్డులు సహా, అన్ని కులాలవారు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది కులం గురించి కాదు, నిజాయితీ, ధర్మం గురించి. ఈ వ్యవహారంలో బాధ్యులెవ్వరైనా సరే, మనం ధైర్యంగా నిలబడి వారి తప్పును ఖండించాలి.
పవిత్రమైన తిరుపతి లడ్డును కల్తీ చేయడం భక్తుల మనోభావాలకు దెబ్బతీసే చర్య. కులాలకు అతీతంగా ఇలాంటి దారుణ చర్యలను ఖండించాల్సిన సమయం ఇది. కుల విద్వేషం ప్రోత్సహించడం ద్వారా మనం కేవలం విభజనలను సృష్టిస్తాం, కాని సమాజాన్ని ఏకీకృతం చేయలేం. మంచి మానవులుగా ఉండి, కులాలకు అతీతంగా నైతిక విలువలు, సత్యం, న్యాయం కోసం నిలబడాలి.
కుల విద్వేషం మన సమాజాన్ని నిర్మించదు, అది కేవలం మనల్ని బలహీనంగా చేస్తుంది. కులం ఏదైనా కావచ్చు, కానీ తప్పు ఎక్కడ జరిగినా, అది ఖండించబడాలి.
Nee sodhi apara .
ఎవడైనా ఒక అమ్మ కె పుడతాడు.. నువ్వు గాలికి పుట్టినోడివేమో.. నీ దరిద్రపు బతుకు గోలెందుకు ఇక్కడ..
arey Babu , cbi veyamante k.. musukuntunnaru enduku
SIT kadu CBI kavali.
బాబాయ్ హత్య సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది.. ఏమైంది.?
అంతర్వేది రాధా చక్రం దగ్ధం కేసులో సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏమైంది..?
సుధాకర్ మరణం కేసులో సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏమైంది..?
మీరు తప్పించుకోడానికి .. సిబిఐ కావాలని అడుగుతున్నారు..
రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.. నచ్చకపోతే .. రాష్ట్రం వదిలి వెళ్లిపోండి..
క్రైమ్ చేసిన వాళ్ళ ఒపినిఒన్స్ కి విలువ ఉండదు..
Nachakapothe Rashtram vadili vellala edem logic??? Nachakapothe prashninchali kada??? Government policies & decisions nachani vallandu alage vellipoyara Jagan term lo??? Funny 🙂
మీ నాయకుడికి నచ్చక బెంగుళూరు పారిపోయాడు.. ఇక మీరెందుకు ఇక్కడ..
ఇక్కడ టీడీపీ అనుకున్నదే జరుగుతుంది.. సిట్ వేస్తారు.. నచ్చితే ఉండండి.. నచ్చకపోతే మీ నాయకుడితో పాటు బెంగుళూరు వెళ్లిపోండి..
last 5 years vere state ki paripoi vachaca . nenu ekkadiki pariponu prashnistu unta don’t worry.
ఈ ప్రశ్నలేవో జగన్ రెడ్డి నే అడిగి ఉంటె.. పాపం.. కనీసం ప్రతిపక్ష హోదా అయినా వచ్చేది కదా..
ఎక్కడ ఎలా ఎవరిని ప్రశ్నించాలో నేర్చుకుంటే.. మీ ప్రశ్నలకు విలువ ఉంటుంది..
జగన్ రెడ్డి లాంటి నీచుడిని మోస్తూ.. నీతులు చెపితే.. మీ ప్రశ్నలు కామెడీ గా ఉంటాయి..
సిబిఐ అని గట్టిగ అడిగితే మేవాడి మీద ఉన్న పాత కేసులు కూడా కదులుతాయి ఏమో చూసుకో .. నేను బిజీ అని చెప్పడానికి పదవి కూడా లేదాయె . .
Kadalali Sir. Tappu chesinavvalu shikshinchabadali adi evaraina mee varu maa varu ane bhedam lekunda.
CBI ante vucha posukuni CBI ni state lo ban chesina Ghsnudu ni nuvvu CBI kavasli ante nee confidence ki hats oggy
కలి కాలం కదా GA…. సైలెంట్ గా సుబ్బా రెడ్డి మీదకు తోసేస్తున్నాడు…..😂😂
కలి కాలం! ఈయన కూతురి పెళ్ళి క్రిస్టియన్ సంప్రదాయలతొ చెసాడు. ఇప్పుడెమొ తిరుపతిలొ ప్రమాణాల డ్రామాలు ఆడుతున్నాడు!
దమ్ముంటె నెను నా కూరురి పెళ్ళి ఎ క్రిస్టియన్ సంప్రదాయలతొ చెయలెదు అని చెప్పమను!
Grand celebration of Bhumana Karunakar Reddy Daughter Neha Engagement
youtube.com/watch?v=FAusM4yQ6vY
koduku marriage video kuda pettu
ఏమి ఫామిలీ నాయన .. ఒకోడు ఒకో దేవుడ్ని నమ్ముతారా ..
PK :rd wife tho pelli elaa jarigindhi??
youtube.com/watch?v=FAusM4yQ6vY
.
ఎ హిందువు అయినా తన బిద్ద పెళ్ళి క్రిస్టియన్ పద్దతిలొ చెస్తాడా? విడియో చూసి మెరె నిర్ణయించుకొంది!
ఈయన ఆ ప్రమాణం ఎదొ చర్చ్ లొ చెస్తె బెట్టెర్!
Rey loafer, try to find out the
What is the meaning of saying for my satisfaction before God.
ranku నేర్చింది బొంకు నేర్వదా!! అంత నీ*చ*మై*న పని చేసినోళ్లకు దొం*గ ప్ర*మా*ణం చేయటం పెద్ద విషయమా ?? తిరుమల లో ఇలాంటి డ్రామా కేడి కొ*డు*కు*లు అడుగు పెట్టకుండా b*a*n చెయ్యాలి !!
ranku నేర్చింది బొంకు నేర్వదా!! అంత నీ*చ*మై*న పని చేసినోళ్లకు దొం*గ ప్ర*మా*ణం చేయటం పెద్ద విషయమా ?? తిరుమల లో ఇలాంటి డ్రామా కేడి కొ*డు*కు*లు అడుగు పెట్టకుండా b*a*n చెయ్యాలి !!
కుల విద్వేషాన్ని ప్రోత్సహించడం వైసీపీ మద్దతుదారులు ఉపయోగించే తాత్కాలిక వ్యూహం మాత్రమే కాదు, ఇది సమాజంలో తీవ్రమైన విభజనను సృష్టించే ప్రమాదకరమైన చర్య. గత ఎన్నికల్లో ఇది జగన్ మోహన్ రెడ్డికి చాలా నష్టం చేసిందని ప్రజలు స్పష్టంగా చూపించారు. ప్రజలు ఇలాంటి నీచమైన రాజకీయాలకు మోసపోవడానికి సిద్ధంగా లేరు. కూటమికి కేవలం కమ్మలు లేదా కాపులు మాత్రమే కాకుండా, చాలా ఇతర కులాలు, ముఖ్యంగా పెద్ద సంఖ్యలో రెడ్డులు కూడా మద్దతు ఇవ్వడం ఈ సత్యాన్ని మరింత స్పష్టం చేసింది.
ప్రస్తుతం మనం కలసి పరిశీలించాల్సిన ముఖ్యమైన విషయం — తిరుపతి లడ్డులో నెయ్యి కల్తీ సమస్య. ఇది కేవలం కొన్ని కులాలకు సంబంధించిన విషయం కాదు; ప్రతి భారతీయుడి విశ్వాసం, ఆచారాలు, మనోభావాలను దెబ్బతీసే అంశం. 95% రెడ్డులు సహా, అన్ని కులాలవారు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది కులం గురించి కాదు, నిజాయితీ, ధర్మం గురించి. ఈ వ్యవహారంలో బాధ్యులెవ్వరైనా సరే, మనం ధైర్యంగా నిలబడి వారి తప్పును ఖండించాలి.
పవిత్రమైన తిరుపతి లడ్డును కల్తీ చేయడం భక్తుల మనోభావాలకు దెబ్బతీసే చర్య. కులాలకు అతీతంగా ఇలాంటి దారుణ చర్యలను ఖండించాల్సిన సమయం ఇది. కుల విద్వేషం ప్రోత్సహించడం ద్వారా మనం కేవలం విభజనలను సృష్టిస్తాం, కాని సమాజాన్ని ఏకీకృతం చేయలేం. మంచి మానవులుగా ఉండి, కులాలకు అతీతంగా నైతిక విలువలు, సత్యం, న్యాయం కోసం నిలబడాలి.
కుల విద్వేషం మన సమాజాన్ని నిర్మించదు, అది కేవలం మనల్ని బలహీనంగా చేస్తుంది. కులం ఏదైనా కావచ్చు, కానీ తప్పు ఎక్కడ జరిగినా, అది ఖండించబడాలి.
ఎందుకో కానీ YS కుటుంబం మొత్తం తాము హిందువలము కాదని బహిర్గతము కావటానికి చాలా ఇష్ట పడ్డారు. వాళ్ళు మామూలు సందర్భాలలోనే కాదు , ఎన్నికల ప్రచారంలో కూడా బైబిల్ పట్టుకొని ప్రచారం చెయ్యటం, లేదా వారి కుటుంబ సభ్యులతో చర్చి లలో రాజకీయ ప్రచారం చేయించటం ఇందులో భాగమే . గతం లో ఏ సీఎం లు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ తమ మతము, కులం గురించి ఇంతగా బహిర్గతం కాలేదు. దానికి తోడు గతంలో వైస్సార్, శ్రీవారి ఆస్తి ఏడుకొండలు కాదు , రెండు కొండలే అని GO ఇవ్వటం (తరువాత దానిని వెనుకకు తీసుకున్నారు) , SC ల ముసుగులో అన్య మతస్థులనను కొండమీద పెట్టటం ఇవన్నీ కూడా ఉదేశ్యపూర్వకముగానే చేసాడు.
అదే విధముగా సింహాచల దేవాలయ ట్రస్ట్ మీద జగన్ చేసిన దాడి తో పరాకాష్టకు చేరింది. వందల సం. లు గా వస్తున్న ఆచారాన్ని కాదని, ఎక్కడో ఢిల్లీలో ఉంటున్న , ముప్పై సం లు కూడా లేని, హిందూ ధర్మాన్ని కూడా ఆచరించని ఒక అమ్మాయిని తెచ్చి పెట్టి , సింహాచలం ట్రస్ట్ అనువంశిక ధర్మకర్త గా వున్న పెద్దాయన అశోక గజపతుల వారిని అవమానకరంగా తొలగించినప్పుడే జగన్ కి హిందూ ధర్మం మీద ఎంత ద్వేషం ఉందొ అర్ధం అవుతుంది . ఎంతో సున్నితమైన విషయాలలో కూడా చాలా బరితెగించి ప్రవర్తించాడు. ఇవన్నీ కూడా ఉదేశ్యపూర్వకముగానే చేసాడు. వీటన్నిటినీ హిందూమతము మీద చేసిన దాడి గానే పరిగణిస్తున్నారు.
Nee బెప్పం ఏడుపు కనబడుతుంది.. రాజశేఖర్ రెడ్డి ఏం అన్నాడో వీడియోస్ లో క్లియర్ గా వుంది..
అవును జగన్ క్రిస్టయిన్ ఏ కాదు అని చెప్పా లేదు గా .. కొంతమంది కో జ్జా ల కన్న హిందూ మతాన్ని ఎక్కువ గానే గౌరవిస్తాడు.. ఎవడు క్షుద్ర పూజలు చేశాడో చెప్పులు వేసుకుని గోవిందుడిని అవమానించాడో అందరికి తెలుసు
Nee బెప్పం ఏడుపు కనబడుతుంది.. రాజశేఖర్ రెడ్డి ఏం అన్నాడో వీడియోస్ లో క్లియర్ గా వుంది..
అవును జగన్ క్రిస్టయిన్ ఏ కాదు అని చెప్పా లేదు గా .. కొంతమంది -కో-జ్జా-ల కన్న హిందూ మతాన్ని ఎక్కువ గానే గౌరవిస్తాడు.. ఎవడు క్షుద్ర పూజలు చేశాడో చెప్పులు వేసుకుని గోవిందుడిని అవమానించాడో అందరికి తెలుసు
//హిందూ మతాన్ని ఎక్కువ గానే గౌరవిస్తాడు///
.
మరి హిందువు కానప్పుడు, తిరుపతి కి వెల్లెటప్పుడు డిక్లరెషన్ ఇవ్వాలి అన్న విషయం తెలీదా రా గూట్లె!!
జగన్ ఎనాడు హిందూ మతాన్ని సీరియౌస్ గా తెసుకోలెదు.
ఇండియా లో పుట్టిన ప్రతి వాడు హిందువు అయినప్పుడు డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలో చెప్పు?
—అరె—లక్—బాల్—అసలు హిందూ మతం గురించి ఏం తెలుసు నీకు.. అయ్యా పెట్టిన పేరు కూడా చెప్పుకోలేని నీలాంటి వాళ్లు కూడా హిందూ మతం గురించి మాట్లాడే వాళ్లే
నికార్సుగా చెప్పు! కల్తి మాటలు వద్దు!
నీ లెక్క ప్రకారం చూసినా గొర్రెలు మతం మార్చికున్నారు కదా! వారి కొసం!!
మతం మారితే DNA మారిపోతుందా? దేశం మారిపోతుందా? బంధువులు bload రిలేషన్స్ మారిపోతాయా?
చివరికి కులం మరిపోతుందా ?
అందుకె మతం మారిన వారిని TTD లొ పెడుతున్నాడా?
అసలు నీకు TTD లో ఎంప్లాయీస్ నీ ఎలా తీసుకుంటారోకూడా basic information తెలియదు అనుకుంటా..
కనీసం గుడి చరిత్ర తెలుసు కో
హిందూ మతం లో పుట్టి షూ వేసుకొని పూజ చేసినోడిని ఏ చెప్పుతో కొడదామో చెప్పావోయ్.
హిందూ-మతం లో పుట్టి-షూ వేసుకొని పూజ చేసినోడిని ఏ చెప్పుతో-కొడదామో చెప్పావోయ్.
మనసులో నమ్మకం లేకపోయినా గుడిసెట్లు వేసుకునోడిని ముందు కొట్టు ..
ప్రజలు వోట్ తో కొట్టారులే కానీ-షూ వేసుకొని పూజ చేసినొడిని ఏ-చెప్పుతో కొడదాం-చెప్పు బాబాయ్.
నువ్వే అన్నావ్ కదా ..ఎవడు పట్టించుకోలేదు …. అందుకే ఓట్లు వేసి గెలిపించారు .. మీ వోడు ఊరువాడా తిరిగి ప్రచారం చేసాడు, మీలాంటి వాళ్ళు వెన్నుపోటు, మూడు పెళ్లిళ్లు అని ప్రచారం చేసారు, ఏమైంది .. వాళ్లనే గెలిపించి .. మిమల్ని తొంగోపెటేసారు ప్రజలు .. నాయకులూ ఒకోడు జంప్ కోటేస్తున్నారు .., చేసిన పాపం పనులకి నెక్స్ట్ టైం పార్టీ ఉంటాడో లేదో కూడా తెలీదు ..
పనికిమాలిన సోది మాటలు ఎందుకు హిందూ-మతం లో పుట్టి షూ-వేసుకొని పూజ-చేయడం తప్పు అవున కాదా?, ఒకవేళ-తప్పు అయితే-తప్పు చెసినోడిని ఏ-చెప్పుతో కొట్టాలో చెప్పు-బ్రో.
అది తప్పు అని నేను అనుకోవడం లేదు, అయినని గెలిపించి అధికారం ఇచ్చినోళ్ళు అనుకోవడం లేదు, ఒక హిందూ కానీ వాడిని, టీటీడీ లాంటి హిందూ దేవాలయానికి చరిమెన్ చేయడం కన్నా బాబు చేసింది అపచారం కాదు ..
ఆధారాలు లేవు నీచ ఆరోపణలు ఆపు రా శుంఠ , పోయి నీచుడు జగన్ రెడ్డి కి చెప్పుకో
చర్చి కి షూ వేసుకుని వెళ్ళుంటాడు అందులో తప్పేముంది
వేరే మతం లో కులాలు ఎక్కడ ఉన్నాయ్ .. ?
మరి ఏది మారినప్పుడు మతం మాత్రం ఎందుకు మారేరు రా శుంఠ
సంకర జాతి అంటె! అది మీ అన్నకె భాగా వర్తిస్తుంది అనుకుంటా! నువ్వు కూడా అదె బాపతా!
అలా అయితే మరి డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన ఎందుకు పెట్టారో ? అబ్దుల్ కలం గారు ఎందుకు డిక్లరేషన్ ఇచ్చారో? అయన కన్నా జగన్ గొప్పవాడా?
సంకర జాతి ఎవడో నీకు తెలుసు .. రాష్ట్రము మొత్తం తెలుసు ..
neeli l/k telivi … kuhana medavi neevu … neeku answer cheppina okkatte aa pandi ki cheppina
l/k mundu hindu ante meaning teluskoo l/k …
ఇండియా లో పుట్టిన ప్రతి వాడు హిందువు అయినప్పుడు – nee langa leven cheppe constitution lo elage vunda
Do you think all of my above statements are incorrect? Do you have any proofs that someone did kshudra puja?
100 percentage I m opposing your statement. I think so you are belongs to this era .you can find number of proofs in google.
who are u to oppose go to hell
no one is more *ojja than your cheddi leader
“కొంతమంది -కో-జ్జా-ల కన్న”
why are you scolding jagan?
మహా మేత గాడు ఏమన్నాడో చెప్పటానికి నువ్వొక సిద్ధాంతి వాడొక రాద్దాంతి ఎందుకురా మీ నీచ బతుకులు ఛీ ఛీ జనాలు ఊస్తున్నారు రా మీ మీద
బులుగు సినిమాలు తీసుకునే రోజా రెడ్డి తిరుపతి గుడికి వెళ్ళింది అంత కన్నా నీచమేముంది
Call boy works 9989793850
YSR’s death linked to his governance on Tirumala….allegations by his opponents media during his death…. allegations are just to make the people believe that lord has punished
Is YSR’s death is conspiracy ?
If YSR death is plotted, then Jagan’s life is also in danger ?
YSR’s death linked to his governance on Tirumala….allegations by his opponents media during his death…. allegations are just to make the people believe that lord has punished
Is YSR’s death is conspiracy ?
If YSR death is plotted, then Jagan’s life is also in danger ?
In 2003 the 1000-pillar mandapam was.demolished. it was very ancient more than 1000.years old or more. Who did it. Definitely not YSR as he was not CM in.2003
How many people know that YSR performed “Sudarshan Homam” by TTD Priests, just before 2004 elections.
YSR passed GO for payment of Rs.5,000/- for survival of Purjari family (Dhuloopa, Deepak Naivedyam purpose).
Both YSR and Jagan gave welfare schemes and Rythu runa maafi, Arogyasri and Fees reimbursement to AP people. 90% of such beneficiaries are Hindus.
కరుణాకర్ రెడ్డి గారికి తెలిసి జంతు కొవ్వు కలవలేదు, అంటే తెలియకుండా కలిసింది అని ఈయన చెప్పదలుచుకున్నారా? రివర్స్ టెండరింగ్ ఈయన హయం లోనే జరిగినట్టు వుంది కదా? అలానే నెయ్యి ఈయన హయం లో ఫైనలైజ్ చేసిన టెండర్లు ద్వారా నే వచ్చింది కదా? అదే నెయ్యి కలుషితం అని రిపోర్ట్ వచ్చింది కదా? ఇన్ని ఆధారాల ముందు ఈ ఒట్టు నిలబడదు. దీనికన్నా అది ఎలా జరిగింది , సిస్టం ని సప్లయర్ ఎలా వక్రీకరించారు అని చెబితే ప్రజలు నమ్ముతారు. కేవలం 5 లేక పది కోట్లకి పార్టీ కి చాల నష్టం వచ్చింది. ఆ కక్కుర్తి లో జగన్ కి భాగం లేకుండా వుందా? సిట్ లో ఇవన్నీ బయటకు వస్తాయి.
CBN suppliers ghee also got rejected around 30 times.. CBI or Supreme Court committee os better
CBI takes for ever, we need the findings pretty quick. If SIT investigation is not satisfactory, then YCP can demand or putforth their objections. Whole public knew laddu quality has deteriorated and this team went for reverse tendering for kickbacks. YCP can make so much noise, but it will not cut the cake.
వీడు దేవుణ్ణి నమ్మను అన్నడు ఇప్పుడు ఎందుకు నాటకాలు వైసీపీ వాళ్లకివ్వన్నీ అలవాటే
veedi bondha….veediki punishment thappadu…
veediki debba thappadu
మన దగ్గర గొర్రె బిడ్డల అంటేనే అబద్ధం బతుకులు.
పూజ చేసేది గొర్రె కాపరిని,
పేరు మాత్రం హిందూ పేరు, కులగజ్జి తో లేక ప్రభుత్వ ఉద్యోగాము కోసం.
ఎల్వెన్ రెడ్డి ఇంట్లో మాత్రం సూపర్ గొర్రె బిడ్డ. బయటకి మాత్రం హిందూ ఓట్లు కోసం హిందువు వేషం వేస్తాడు. అబద్ధం బతుకు.
వీళ్ళ ప్రమాణాలు కి విలువ లేదు.
ఎలెవన్ రెడ్డి కి చ*ర్చి లో పెట్టిన క*ర్పూర ల*వణం పేరు*తో చెలా*మణి కావాలి , నిజంగా ద*మ్ము వుంటే.
పసువుల కొవ్వుతొ నూనె, నెయ్యి కల్తీ చేయటం ఎప్పటి నుండొ ఉన్నది. చలా చొట్ల ఇదొ మాఫియా..
నిజం గా పసువుల నుండి తీసిన ఆయిల్ అంత ఎక్కువ అయితె అలా ఎందుకు చెస్తారు? ఆ మత్రం కామొన్ సెన్సె పొన్నవొలుకు లెదా?
Making of edible oil with animal fat for biryani and sweets preparation
youtube.com/watch?v=sLB3yDA8f5g
పోన్నవోలి పంది కొవ్వు కేజీ రేటు కూడా చెబుతున్నాడు, బహుశా ప్యాలస్ లో కుటీర పరిశ్రమ వింది ఏమో! అందుకే 60 అడుగుల ఎత్తుతో ఫెన్సింగ్ పెట్టీ రహస్యంగా పంది కొవ్వు తయారు చేసి చెవి రెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ముఠా తో గుడిలో వాడారు ఏమో !
ముందు ఆ ప్యాలస్ ఫెన్సింగ్ తీసేసి కుక్కలతో వెతికితే గంజాయి, పంది కొవ్వు, వినాశం లో చెడ్డి అన్ని దొరుకు తాయి.
అసలు కన్వర్డ్ క్రిస్టియన్ నీ ఎలా టీటీడీ చైర్మన్ చేశారు……నామం పెట్టుకొవ్దానికే ఆలోచించ వాడిని..హిందు దేవాలయాల్లో ప్రసాదం తినడానికి నిరక్రించే…సో కాల్డ్ కన్వర్టెడ్ క్రిస్టియన్ నీ
Karunakar Cheddi: to my knowledge its NOT adulterated..lol
===========================================
so it happened w/o his knowledge?
Ponnavolu: “Pig fat is expensive than cow fat”..lol
I think we all should start Pig farms and sell it to Cheddi gang… :-p
Ponnavolu: “Pig fat is more expensive than cow fat”..lol
=====================================
everyone, please start pig farms. Ponnovolu and cheddis will buy it.. :-p
Go and check in Amazon or other sites, you will find the price for 200ml.
Do you think they bought it from Amazon and mixed? Jagan reddy family is experts in getting cheap oil as they are doing this business from their ancestors Era..
Strategy used by cheddis: lied and while others are busy researching and about to prove; utter a new lie confidently..
So you are a cheddi
Siggu vadilesava?
In india, China, you know how bad is oil being aduleterated…
ade tinu .. enduku ekkadiki ravatam … alavate ga neeli l/k ki
check హియర్
https://m.indiamart.com/proddetail/pork-fat-oil-20542631397.html
డ్రామాలు బాగున్నాయి …
ఎన్నాళ్ళు ఈ లడ్డూ నస కంటిన్యూ చేస్తారు, జనాలకు రోతగా ఉంది. విచారించి, తప్పు ఉంటే భాద్యులపైన చర్య తీసుకోమని చెప్తే సరిపోతుంది.
టీడీపీకి బుద్ధి లేదు, వైసిపికి అసలే లేదు, మధ్యలో ఒక వ్యాంపు జనసేన
కరుణాకర్ రెడ్డి గాడు కరుడు గట్టిన క్రిస్టియన్ , వీడి కూతురుకి చర్చి లో పెళ్లి చేసాడు , వీడి ఇంటి నిండా జీసస్ బొమ్మలే , వీడు, జగన్ రెడ్డి త్వరలో నరకానికి పోతారు
CBI takes for ever, we need the findings pretty quick. If SIT investigation is not satisfactory, then YCP can demand or putforth their objections. Whole public knew laddu quality has deteriorated and this team went for reverse tendering for k!ckbacks. YCP can make so much noise, but it will not cut the cake.
he’s trying to make a scene in Tirumala, see the gang around him !! GA చెప్పనిది ఏంటంటే వాడు ప్రమాణం చేయకముందే అక్కడ న్ నుండి తన్ని తరిమేశారు !! అయినా అంత నీచమైన పని చేసిన వాళ్ళకి దొంగ ప్రమాణాలు చేయటం ఒక లెక్కా!!
he’s trying to make a scene in Tirumala, see the g*a*n*g around him !! G*A చెప్పనిది ఏంటంటే వాడు ప్ర*మా*ణం చేయకముందే అక్కడ నుండి త*న్ని త*రి*మే*శా*రు !! అయినా అంత నీ*చ*మై*న పని చేసిన వాళ్ళకి దొం*గ ప్ర+మా*ణా*లు చేయటం ఒక లెక్కా!!
దోచుకున్నది కాపాడుకోవటానికి వైసీపీ నీచులు ఎంతకైనా దిగజారుతారు సత్య ప్రమాణం అనేది ఒక డ్రామా , నీచుడు జగన్ రెడ్డి హయాంలో నెయ్యిలో కల్తీ , శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు మాయం , దుర్గ గుడి వెండి సింహాలు మాయం , సింహాచలం ప్రసాదం లో అవకతవకలు ఇది వైజాగ్ స్వరూపానంద చెప్పాడు కదా
నువ్వే ఒక క్రైస్తవుడివి . హిందూమతంలో పదవులుమాత్రంకావాలి .అదివిగ్గ్రరహమైనాపరవాలేదు .హంమీదప్రమాణం ఎలాచేస్తావు . అంటే యెహువా ,క్రీస్తు,
నరకం అంతా ఉత్తుత్తిదేనా .
Request to insist CBI enquiry ?
పాత ముతక సామెత …. రంకు నేర్చినమ్మా బొంకు నేర్వదా అనీ ….. ఏంటో sudden గా గుర్తుకొచ్చింది.
vc available 9380537747
జగన్ రెడ్డి అవినాష్ రెడ్డి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి నమ్మే మత మందిరంలో క్రీస్తుదేవుడి మీద ఒట్టేసి ప్రూవ్ చేయాలి. కానీ నమ్మని వెంకటేశ్వరుని మీద, గుడి బయట ఏంట్రా ప్రతాపాలు..
జగన్ రె డ్డి ,అవినాష్ రె డ్డి సుబ్బా రె డ్డి ,కరుణాకర్ రె డ్డి ధర్మా రె డ్డి నమ్మే మ త మందిరంలో క్రీ స్తు దే వు డి మీద ఒట్టేసి ప్రూవ్ చేయాలి. కానీ నమ్మని వెంకటేశ్వరుని మీద, గుడి బయట ఏంట్రా ప్రతాపాలు
జ గ న్ రె డ్డి , అవినాష్ రె డ్డి , సుబ్బా రె డ్డి కరుణాకర్ రె డ్డి, ధర్మా రె డ్డి న మ్మే మ త మందిరంలో క్రీ స్తు దే వు డి మీద ఒ ట్టే సి ప్రూవ్ చేయాలి. కానీ నమ్మని మా వెంకటేశ్వరుని మీద, గు డి బయట ఏం ట్రా వాడి ప్ర తా పా లు..
Rankuu, jankudu, bonkuu lekha mundhuku sagipomuraaa😂😂😂😂😂😂😂😂😂😁😁😁😁🤣🤣🤣🤣