జ‌గ‌న్ చేతిలో వైసీపీ భ‌విష్య‌త్‌!

వైసీపీ భ‌విష్య‌త్ జ‌గ‌న్ మార్పుపై ఆధార‌ప‌డి వుంది. జ‌గ‌న్‌లో మార్పు వ‌స్తే, విజ‌యం దానిక‌దే దాసోహం అవుతుంది.

View More జ‌గ‌న్ చేతిలో వైసీపీ భ‌విష్య‌త్‌!

మాట‌లే.. ఒక్క ప్రైవేట్ కేసైనా వైసీపీ వేసిందా?

వైసీపీ నేత‌ల్లో తీవ్ర నిర్ల‌క్ష్యం క‌న‌పించ‌డంపై ఆ పార్టీ అభిమానుల్లో అస‌హ‌నం వ్య‌క్త‌మ‌వుతోంది.

View More మాట‌లే.. ఒక్క ప్రైవేట్ కేసైనా వైసీపీ వేసిందా?

జ‌గ‌న్ రెండుసార్లు చెప్పినా…వైసీపీలో ద‌క్క‌ని ప‌ద‌వి!

స్వ‌యంగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చెప్పినా ఆయ‌న‌కు పార్టీలోనే రాష్ట్ర ప‌ద‌వి ఇవ్వ‌డానికి తాడేప‌ల్లిలో పార్టీ పెద్ద‌ల‌కు స‌మ‌యం లేదు.

View More జ‌గ‌న్ రెండుసార్లు చెప్పినా…వైసీపీలో ద‌క్క‌ని ప‌ద‌వి!

ప్చ్‌…నీ ప‌ద్ధ‌తి న‌చ్చ‌డం లేదు జ‌గ‌న్‌!

రాజ‌కీయాల్లో ఎప్పుడూ ప్ర‌శంస‌లు, పూల‌వ‌ర్షాలే కోరుకోవ‌డం అత్యాశే అవుతుంది. రాళ్లు కూడా ప‌డుతుంటాయి.

View More ప్చ్‌…నీ ప‌ద్ధ‌తి న‌చ్చ‌డం లేదు జ‌గ‌న్‌!

అసెంబ్లీకి జ‌గ‌న్.. మొద‌లైన దాడి!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అసెంబ్లీ స‌మావేశాలకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

View More అసెంబ్లీకి జ‌గ‌న్.. మొద‌లైన దాడి!

స్క్రీన్ ప్లే రాసేసి, డైలాగ్ వెర్షన్ రాయించాలనుకుంటున్నారా?

‘నలుగురు ముసుగులో వచ్చారు వారెవ్వరు?’ అనేది మరో ప్రశ్న. ‘తనకు తెలియదని, ముసుగుల వారిని చూడనేలేదని’ విజయపాల్ సమాధానం.

View More స్క్రీన్ ప్లే రాసేసి, డైలాగ్ వెర్షన్ రాయించాలనుకుంటున్నారా?

మ‌ళ్లీ ఐ- ప్యాక్ టీమ్ వ‌స్తోంది!

వైసీపీకి సేవ‌లందించ‌డానికి ఐ-ప్యాక్ టీమ్ మ‌ళ్లీ వ‌స్తోంది. ఇప్ప‌టికే చిన్న‌చిన్న ప‌నుల్ని ఆ సంస్థ వైసీపీకి చేస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుపు కోసం ఐ-ప్యాక్ టీమ్ ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే…

View More మ‌ళ్లీ ఐ- ప్యాక్ టీమ్ వ‌స్తోంది!

జ‌గ‌న్ ఎమోష‌న్‌ను తీసుకెళ్ల‌లేని వైసీపీ!

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, ష‌ర్మిల ఆస్తుల వివాదంలో వైసీపీ వాద‌న పేల‌వంగా వుంది. దీనికి కార‌ణం స‌మ‌స్య‌ను అర్థం చేసుకుని, దాన్ని జ‌నంలోకి తీసుకెళ్లే నేర్ప‌రిత‌నం లేక‌పోవ‌డ‌మే. వైఎస్ జ‌గ‌న్‌, ష‌ర్మిల మ‌ధ్య గొడ‌వ‌లో నిజానిజాలేవి…

View More జ‌గ‌న్ ఎమోష‌న్‌ను తీసుకెళ్ల‌లేని వైసీపీ!

జ‌గ‌న్‌పై పెద్దిరెడ్డి అసంతృప్తి…!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై మాజీ మంత్రి, ఉమ్మ‌డి క‌డ‌ప‌, క‌ర్నూలు జిల్లాల స‌మ‌న్వ‌య‌క‌ర్త పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అసంతృఫ్తిగా ఉన్న‌ట్టు తెలిసింది. అందుకే ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్‌లో వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు పెద్దిరెడ్డి…

View More జ‌గ‌న్‌పై పెద్దిరెడ్డి అసంతృప్తి…!

జ‌గ‌న్ పుంగ‌నూరు ప‌ర్య‌ట‌న ర‌ద్దు!

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా పుంగ‌నూరులో మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌ర్య‌ట‌న ర‌ద్దు అయ్యింది. ఈ నెల 9న జ‌గ‌న్ అక్క‌డికి వెళ్లాల్సి వుండింది. ఇటీవ‌ల ఏడేళ్ల బాలిక హ‌త్య‌కు గురైన సంగ‌తి తెలిసిందే.…

View More జ‌గ‌న్ పుంగ‌నూరు ప‌ర్య‌ట‌న ర‌ద్దు!

వైసీపీ సోష‌ల్ మీడియాకు కొత్త సార‌థి!

వైసీపీ సోష‌ల్ మీడియాకు త్వ‌ర‌లో కొత్త సార‌థి రానున్నారు. సోష‌ల్ మీడియా ఇన్‌చార్జ్ స‌జ్జ‌ల భార్గ‌వ్‌రెడ్డి కావాల్సినంత చెడ్డ పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆయ‌న పేరు వింటే చాలు వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు…

View More వైసీపీ సోష‌ల్ మీడియాకు కొత్త సార‌థి!

దువ్వాడది వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారం.. ఆయ‌న్ను విమ‌ర్శించం

రెండు తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌నివాస్ ఇంటి వ్య‌వ‌హారం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దువ్వాడ‌తో మాధురి అనే మ‌హిళ‌తో స్నేహం… చివ‌రికి రెండు కుటుంబాల్లో చిచ్చు రేపింది. చాలా రోజులుగా లోలోప‌లే న‌లుగుతున్న…

View More దువ్వాడది వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారం.. ఆయ‌న్ను విమ‌ర్శించం

వైసీపీతో కటీఫ్‌కు మరో తాజా మాజీ రెడీ!

రాజకీయ నాయకుల్లో అవకాశవాద రాజకీయ నాయకులు అని ఒక ప్రత్యేకమైన కేటగిరీ ఉంటుంది. వీరు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే బాపతు నాయకులు. అధికార ఉన్న పార్టీలోకి బెల్లంచుట్టూ ముసిరే ఈగల్లాగా చేరుకుంటూ…

View More వైసీపీతో కటీఫ్‌కు మరో తాజా మాజీ రెడీ!

మేం త‌ప్పు చేస్తే మ‌ళ్లీ అధికారంలోకి రాలేం.. అసెంబ్లీకి రాలేం!

మేం త‌ప్పు చేస్తే మ‌ళ్లీ అధికారంలోకి రాలేం, అసెంబ్లీకి కూడా రాలేమ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అన్నారు. ఏపీ స‌చివాల‌యం వేదిక‌గా జ‌రిగిన క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో చంద్ర‌బాబు కీల‌క కామెంట్స్ చేశారు. గ‌త ఐదేళ్ల‌లో వ్య‌వ‌స్థ‌ల్ని…

View More మేం త‌ప్పు చేస్తే మ‌ళ్లీ అధికారంలోకి రాలేం.. అసెంబ్లీకి రాలేం!

ఇది అభివృద్ది కానే కాదు

సహేతుక విమర్శ ఎప్పుడూ అవసరం. జగన్ పాలనలో పరిశ్రమలు రాలేదని అంటే అనొచ్చు. కానీ అంత మాత్రం చేత నిర్మాణంలో వున్న పోర్టులను విస్మరించకూడదు. స్కూళ్లు, ఆసుపత్రులను చూడనట్లు నటించకూడదు. మెడికల్ కాలేజీల సంగతి…

View More ఇది అభివృద్ది కానే కాదు

‘వైకాపా’కు ‘విజయ’నగరం!

శ్రీకాకుళం చాలా సైలెంట్‌గా, టఫ్ ఫైట్ ను కొంత వరకు, కూటమికి ఎడ్జ్ కొంత వరకు సూచిస్తుంటే విజయనగరం జిల్లా కాస్త భిన్నంగా వుండేలా కనిపిస్తోంది. ఇక్కడ మరీ అంత సైలంట్ గా లేదు..…

View More ‘వైకాపా’కు ‘విజయ’నగరం!

కూటమిని వణికిస్తున్న జేడీ!

విశాఖ ఎంపీగా పోటీ చేస్తాను అని ఎన్నికలకు మూడేళ్ళ ముందు నుంచి చెబుతూ వచ్చిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తీరా ఎన్నికల వేళకు మనసు మార్చుకుని ఎమ్మెల్యేగా పోటీకి దిగారు. ఆయన…

View More కూటమిని వణికిస్తున్న జేడీ!

ఉత్తరాంధ్రలో సైలెంట్ వేవ్!

ఉత్తరాంధ్రలో ఈసారి అనూహ్యమైన ఫలితాలు వస్తాయని అంటున్నారు. ఉత్తరాంధ్ర ఉమ్మడి ఏపీలోనూ విభజన ఏపీలోనూ కీలకమైన రీజియన్ గా ఉంది అని చెప్పాల్సి ఉంది. ఉత్తరాంధ్రలో ముప్పయి నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇవి…

View More ఉత్తరాంధ్రలో సైలెంట్ వేవ్!

మ‌హిళా ఓట‌ర్లే ఎక్కువ‌.. కూట‌మిలో గుబులు!

మ‌రో ప‌ది రోజుల్లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌కు సంబంధించి ఓట‌ర్ల లెక్క తేలింది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఓట‌ర్ల జాబితాను రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి (సీఈవో) ముఖేశ్‌కుమార్ విడుద‌ల చేశారు. రాష్ట్రంలో మొత్తం 4,14,01,887 మంది…

View More మ‌హిళా ఓట‌ర్లే ఎక్కువ‌.. కూట‌మిలో గుబులు!

నిజాలు దాస్తే … దాగ‌వులే ఎల్లో మీడియా!

సామాజిక పింఛ‌న్‌దారుల‌కు మ‌రోసారి చంద్ర‌బాబు మార్క్ పాల‌న క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. జ‌గ‌న్ పాల‌న‌లో 58 నెల‌ల పాటు సామాజిక పింఛ‌న్‌దారుల‌కు నేరుగా ఇళ్ల వ‌ద్ద‌కే వెళ్లి పింఛ‌న్ సొమ్ము ఇచ్చేవారు. అయితే వ‌లంటీర్ల ద్వారా…

View More నిజాలు దాస్తే … దాగ‌వులే ఎల్లో మీడియా!

జ‌గ‌న్ కోసం సిద్ధం

ఎన్నిక‌ల ముంగిట వైసీపీ మ‌రో కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. జ‌గ‌న్ కోసం సిద్ధ‌మంటూ వైసీపీ బూత్ క‌మిటీ స‌భ్యులు ఇవాళ్టి నుంచి గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వెళ్తార‌ని ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి వివ‌రాలు…

View More జ‌గ‌న్ కోసం సిద్ధం

చ‌క్క‌గా సిగ్గు లేకుండా ఉన్నాయి

మాయ‌బ‌జార్‌లో ఓ డైలాగుంది. మాయ‌శ‌శిరేఖ విన్యాసాలు చూసిన శ‌కుని “చ‌క్క‌గా సిగ్గు లేకుండా వున్నావ్” అంటాడు. ఈ పోలిక క‌రెక్ట్‌గా ఈనాడు, ఆంధ్ర‌జ్యోతికి స‌రిపోతుంది. ప్ర‌జాస్వామ్యం, జ‌ర్న‌లిజం పేరుతో అన్ని విలువ‌ల్ని వ‌దిలేసి, నిజాలు…

View More చ‌క్క‌గా సిగ్గు లేకుండా ఉన్నాయి

బాబుకు విశ్వ‌స‌నీయ‌త ఎక్క‌డ‌?

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, నారా చంద్ర‌బాబునాయుడు మ‌ధ్య విశ్వ‌స‌నీయ‌త‌కు న‌క్క‌కు, నాగ‌లోకానికి ఉన్నంత తేడా. సీఎం వైఎస్ జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో చెప్పింది చేస్తాడు, చేసేదే చెబుతాడు అనే న‌మ్మ‌కాన్ని చూర‌గొన్నారు. ఇదే చంద్ర‌బాబు విష‌యానికి…

View More బాబుకు విశ్వ‌స‌నీయ‌త ఎక్క‌డ‌?

చంద్ర‌బాబును న‌మ్ముతున్నది ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక్క‌డే!

ఏ మాత్రం క్రెడిట్ వ‌స్తుంద‌న్నా దాన్ని వ‌దులుకోదు క‌మ‌లం పార్టీ! అదే ఆ పార్టీ న‌యా సిద్ధాంతం. ఒక‌టీ ఆర సీట్లు క‌లిసి రాక‌పోవా.. అనే లెక్క‌ల‌తో మొన్న‌టి వ‌ర‌కూ త‌ను అడ్డంగా విమ‌ర్శించిన…

View More చంద్ర‌బాబును న‌మ్ముతున్నది ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక్క‌డే!

ఇక అప్పులు.. క్రెడిబులిటీ మధ్యనే యుద్దం

ఆంధ్ర ఎన్నికలు రెండు వారాల్లో వున్నాయి. తెలుగుదేశం- జనసేన కూటమి ఆకర్షణీయమైన మేనిఫెస్టో ప్రకటించింది. నిజానికి ఇది కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో వాడిన మేనిఫెస్టోకి కాపీ. ఆ రెండు రాష్ట్రాల్లో సక్సెస్…

View More ఇక అప్పులు.. క్రెడిబులిటీ మధ్యనే యుద్దం

క్రెడిబిలిటీ లేకుండా ఎన్ని ఆరోపణలు చేస్తే ఏం లాభం?

వైఎస్ షర్మిల మాటలు చాలా తమాషాగా ధ్వనిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల సమరంలో తలపడుతున్న నాయకులలో పవన్ కళ్యాణ్ అతివాగుడు తర్వాత అంతగా ఆవేశపూరితంగా రెచ్చిపోయి మాట్లాడే మరొక నాయకుడు ఎవరయ్యా అంటే…

View More క్రెడిబిలిటీ లేకుండా ఎన్ని ఆరోపణలు చేస్తే ఏం లాభం?