అసెంబ్లీకి జ‌గ‌న్.. మొద‌లైన దాడి!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అసెంబ్లీ స‌మావేశాలకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అసెంబ్లీ స‌మావేశాలకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌న‌కు ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌లేద‌నే కార‌ణంతో అసెంబ్లీకి వెళ్ల‌డం లేద‌ని ఇప్ప‌టికే జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. తాజాగా జ‌గ‌న్ మ‌న‌సు మార్చుకున్నార‌ని, బ‌డ్జెట్ స‌మావేశాల‌కు వెళ్లాల‌ని అనుకుంటున్నార‌నే స‌మాచారం బ‌యటికి రాగానే, ఆయ‌న‌పై రాజ‌కీయ దాడి మొద‌లైంది.

అసెంబ్లీ స‌మావేశాల‌కు రాక‌పోతే, నిబంధ‌న‌ల్ని అనుస‌రించి అన‌ర్హ‌త వేటు వేస్తామ‌ని, పులివెందుల‌కు ఉప ఎన్నిక వ‌స్తుంద‌ని డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణంరాజు హెచ్చ‌రించ‌డంతోనే జ‌గ‌న్ భ‌య‌ప‌డ్డార‌నే ప్ర‌చారం మొద‌లు పెట్టారు. కేవ‌లం అన‌ర్హ‌త వేటుకు భ‌య‌ప‌డే ప్ర‌తిప‌క్ష హోదా డిమాండ్‌ను ప‌క్క‌న‌పెట్టి దిగొచ్చార‌ని టీడీపీ మీడియా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తూ, ఆయ‌న్ను బ‌ద్నాం చేయ‌డానికి శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తోంది.

ఇటీవ‌ల జ‌గ‌న్ మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ, అన‌ర్హ‌త వేటు వేస్తార‌నే హెచ్చ‌రిక‌పై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. వాళ్ల బుద్ధి పుట్టింది చేసుకోమ‌నండి అని ఖాత‌రు చేయ‌న‌నే రీతిలో మాట్లాడారు. అందుకే ఇప్పుడు జ‌గ‌న్ అసెంబ్లీ స‌మావేశాల‌కు వెళ్తార‌న‌గానే, దెప్పి పొడుస్తున్నారు.

ఇదిలా వుండ‌గా, అసెంబ్లీ స‌మావేశాల‌కు జ‌గ‌న్ వెళ్ల‌డంపై ఇంకా తుది నిర్ణ‌యానికి రానట్టు వైసీపీ ముఖ్య నేత‌లు అంటున్నారు. చ‌ర్చ‌ల ద‌శ‌లో వుంద‌ని, వెళ్లాలా? వ‌ద్దా? అనే విష‌య‌మై ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోలేద‌ని అంటున్నారు. ఇవాళ జ‌గ‌న్ బెంగ‌ళూరు నుంచి వ‌చ్చిన త‌ర్వాత‌, అసెంబ్లీ స‌మావేశాల‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో తెలిసే అవ‌కాశం వుంది. కానీ గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం వ‌ర‌కూ మాత్ర‌మే జ‌గ‌న్ హాజ‌రైతే, టీడీపీ ప్ర‌చారం చేస్తున్న‌ట్టుగా, ఆయ‌న భ‌య‌ప‌డ్డ‌ట్టుగానే జ‌నం న‌మ్ముతారు. మ‌రి జ‌గ‌న్ మ‌న‌సులో ఏముందో?

28 Replies to “అసెంబ్లీకి జ‌గ‌న్.. మొద‌లైన దాడి!”

  1. అనర్హత వెటుకు భయం తొ కాకా…. జగన్ కి హట్టాతుగ్గా గ్నానొదయం అయ్యిందా?

    1. ఈసారి పులివెందెలలొ ఎలక్షన్ జరిగితె జగన్ గెలవటం కూడా కష్టమె! అందుకె jagan లొ ఈ మార్పు

  2. పాపం జగన్ రెడ్డి..

    అసెంబ్లీ కి వెళితే ఒక నష్టం.. వెళ్లకపోతే ఇంకో నష్టం..

    ఒకవేళ అసెంబ్లీ కి వెళ్లినా.. అక్కడ మాట్లాడితే ఒక నష్టం.. మాట్లాడకపోతే ఇంకో నష్టం..

    ఒకవేళ మాట్లాడితే.. ఎక్కువ మాట్లాడితే ఒక నష్టం.. తక్కువ మాట్లాడితే ఇంకో నష్టం..

    ఏందిరా జగన్ రెడ్డి నీ బతుకు.. అడ కత్తెర లో పోక చెక్కలా తయారయింది..

    అధికారం లో ఉన్నప్పుడు మూసుకుని ఉంటే సరిపోయేది.. అప్పుడు ఊగిపోయాడు.. ఇప్పుడు రాలిపోతున్నాడు..

    వాళ్ళు తన్నాలి.. వీడు తన్నించుకోవాలి.. ఆది రూలు..అన్నట్టు తయారయింది యవ్వారం..

      1. భయపడకపోతే.. అసెంబ్లీ కి ఎందుకు వస్తున్నారో..

        మగాళ్ళది బట్టలిప్పించి చూస్తాం .. అన్నప్పుడే ఆంధ్ర జనాలందరికీ తెలిసిపోయింది.. నీ జగన్ రెడ్డి మాడాతనం ..

  3. అనర్హత వేటు కి బయపడి కాకపోతే .. రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడ డానికా.. ఎవరైనా నమ్ముతారా.. రాజధాని లేకుండా, అభివృద్ది గురించి పట్టించుకోకుండా రాష్ట్రాన్ని గాలికొదిలేసి 5 సంవత్సరాలు బటన్లు నొక్కుతూ, రాజకీయ కక్షలు తీర్చుకుంటూ కాలయాపన చేసిన అన్న ఇప్పుడు ప్రజా సమస్యలు, రాష్ట్ర సమస్యలపై అసెంబ్లీ లో గర్జిస్తాడంటే ఎవరైనా నమ్ముతారా

  4. Oka vela anharatavetu vestey malli akkada Cbn amma mogudu contest chestada leka Madhava Reddy koduku poti chestada??Poni TDP lo unna ye maada gaadikaina dammu unda??

  5. కేవలం రఘురామ కు భయపడే జెగ్గులూ గాడు అసెంబ్లీకి వస్తున్నాడు…

    ఇంతకన్నా వేరే కారణం ఎంత మాత్రం కాదు…

    ఇలాంటి వాడు ఇంత పిరికి వెధవ ప్రతిపక్ష హోద కోసం వెంపర్లాడటం చేస్తున్నాడు…

    థూ… వీడోక లీడర్…

    వైసీ పీ కార్యకర్తలు ఒక సారి ఆలోచించండి…

    ఇలాంటి వాడా మాకు నాయకుడు అని

    1. —మరి—మీవి—ఎంబతుకులు—రామన్న—వస్తున్నాం—అన్న—ఉచ్చ—పోసుకుంటున్నారు—మీరో-పేటీఎం—కుక్కలు—మొరగడం—నేర్చుకున్నారు—

      1. అనర్హత వేటు కి బయపడి కాకపోతే .. రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడ డానికా.. ఎవరైనా నమ్ముతారా.. రాజధాని లేకుండా, అభివృద్ది గురించి పట్టించుకోకుండా రాష్ట్రాన్ని గాలికొదిలేసి 5 సంవత్సరాలు బటన్లు నొక్కుతూ, రాజకీయ కక్షలు తీర్చుకుంటూ కాలయాపన చేసిన అన్న ఇప్పుడు ప్రజా సమస్యలు, రాష్ట్ర సమస్యలపై అసెంబ్లీ లో గర్జిస్తాడంటే ఎవరైనా నమ్ముతారా

  6. RRR మగాడ్రా బుజ్జీ,

    స్కూలు కి రాను అని మారం చేసే పిల్లాడి చెవి మెలేసి స్కూల్ కి తీసుకువచ్చినట్లు, ప్రజల డబ్బుతో ఎంఎల్ఏ గా అయ్యి, అసెంబ్లీ కి రాను అని విమానాల్లో ప్రతివారం బలాదూర్ తిరుగుళ్ళు తిరుగుతున్న ఆ ఆఫ్టర్ఫాల్ ఎంఎల్ఏ గాడిని తొడ పాశం పెట్టీ మరీ తీసుకు వస్తున్నాడు.

  7. ఈ కామెడీ పీసు MLA అసెంబ్లీ కి వచ్చిన పికేది ఏమీ లేదు. ఈడు వచ్చిన గంటా లోపే సస్పెండ్ అవుతాడు కామెడీ వేషాలు వేసి.

Comments are closed.