జ‌గ‌న్ చొర‌వ ఏదీ?

జ‌గ‌న్ స్వ‌యంగా విశాఖ‌, కావ‌లికి వెళ్లి, బాధిత కుటుంబాల్ని ప‌రామ‌ర్శించి, అంత్య‌క్రియ‌ల్లో పాల్గొంటే బాగుంటున్న ఆలోచ‌న వైసీపీ నాయ‌క‌త్వానికి ఎందుకు రాలేదో వాళ్ల‌కే తెలియాలి.

రాజ‌కీయ నాయ‌కులు కేవ‌లం త‌మ పార్టీకి చెందిన సుఖ‌దుఃఖాల‌ను మాత్ర‌మే పంచుకోడానికి ప‌రిమితం కాకూడ‌దు. కొన్ని సామాజిక అంశాల్లో కూడా పాల్గొన‌డం ద్వారా, అంద‌రి మ‌న్న‌న‌లు పొందే అవ‌కాశం వుంటుంది. ఈ విష‌య‌మై మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిలో చొర‌వ చూపాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు సామాజిక అంశాల్లో భాగ‌స్వామి అయ్యేందుకు ముందు వ‌రుస‌లో వుంటారు. ఉదాహ‌ర‌ణ‌కు సమాజం మ‌న్న‌న‌లు పొందిన ర‌త‌న్‌టాటా ప్రాణాలు కోల్పోయిన‌పుడు బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్ వెళ్లి ఘన నివాళుల‌ర్పించారు. ఇలాంటి న‌డ‌వ‌డిక నాయ‌కుల విశాల దృక్ప‌థాన్ని, రాజ‌కీయాల‌కు అతీత‌మైన వైఖ‌రిని తెలియ‌జేస్తాయి. ఎందుక‌నో జ‌గ‌న్‌లో ఆ చొర‌వ అస‌లు క‌నిపించ‌దు.

అంతెందుకు మాజీ ముఖ్య‌మంత్రి రోశ‌య్య చ‌నిపోయిన‌పుడు కూడా జ‌గ‌న్ అటు వైపు క‌న్నెత్తి చూడ‌లేదు. ఇదే చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా హైద‌రాబాద్ వెళ్లి రోశ‌య్య పార్థివ దేహానికి ఘ‌న నివాళి అర్పించారు. రాజ‌కీయంగా చంద్ర‌బాబు, రోశ‌య్య ఉప్పునిప్పులా వ్య‌వ‌హ‌రించారు. అయిన‌ప్ప‌టికీ రోశ‌య్య రాజ‌కీయ పంథాపై గౌర‌వంతో చంద్ర‌బాబు ఆయ‌న అంతిమ వీడ్కోలుకు వెళ్లి వ‌చ్చారు. త‌ద్వారా రోశ‌య్య సామాజిక వ‌ర్గానికి బాబు ద‌గ్గ‌ర‌య్యారు. జ‌గ‌న్ దూర‌మ‌య్యారు. నిజానికి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి రోశ‌య్య అత్యంత స‌న్నిహితులు. కానీ ఎంతో సౌమ్యుడిగా పేరు పొందిన రోశ‌య్య‌తోనూ వ్య‌క్తిగ‌త వైరం పెంచుకుని, రాజ‌కీయంగా ఎంతోకొంత న‌ష్ట‌పోయారు.

తాజాగా క‌శ్మీర్‌లోని ప‌హ‌ల్గాంలో పర్యాట‌కుల‌పై ఉగ్ర‌వాదులు జ‌రిపిన దాడుల్లో ఆంధ‌ప్ర‌దేశ్‌కు చెందిన ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్ర‌వాదుల కాల్పుల్లో విశాఖ వాసి చంద్ర‌మౌళి (68), నెల్లూరు జిల్లా కావ‌లికి చెందిన సోమిశెట్టి మ‌ధుసూద‌న్‌రావు (42) ప్రాణాలు కోల్పోవ‌డంతో, వాళ్ల కుటుంబాలు శోక‌సంధ్రంలో మునిగాయి.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప్ర‌కాశం జిల్లాలో త‌న పార్టీ యువ‌నాయ‌కుడి అంత్య‌క్రియ‌ల్లో పాల్గొని, ఆ త‌ర్వాత విశాఖ వెళ్లి చంద్ర‌మౌళికి నివాళుల‌ర్పించారు. ఇవాళ కావ‌లికి మ‌ధుసూద‌న్‌రావు పార్థివ దేహం చేరుకుంది. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడైన వైఎస్ జ‌గ‌న్ ఉగ్ర‌వాదుల కాల్పుల్ని నిర‌సిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీల‌ను నిర్వ‌హించాల‌ని త‌న పార్టీ కేడ‌ర్‌కు పిలుపు ఇచ్చారు. ఇంత వ‌ర‌కూ ఓకే. అయితే జ‌గ‌న్ స్వ‌యంగా విశాఖ‌, కావ‌లికి వెళ్లి, బాధిత కుటుంబాల్ని ప‌రామ‌ర్శించి, అంత్య‌క్రియ‌ల్లో పాల్గొంటే బాగుంటున్న ఆలోచ‌న వైసీపీ నాయ‌క‌త్వానికి ఎందుకు రాలేదో వాళ్ల‌కే తెలియాలి. ఇలాంటి సంద‌ర్భాల్లోనే క‌దా జ‌గ‌న్ చొర‌వ చూపాల్సింద‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. ఆ దిశ‌గా ఆలోచిస్తే మంచిది.

33 Replies to “జ‌గ‌న్ చొర‌వ ఏదీ?”

  1. All he knows is revenge politics. He doesn’t have any humanity, minimum respect towards elders. He can’t see anything beyond his personal interests. How can he be a leader?

    1. గౌతం గంభీర్ లా తనకు కూడా బెదిరింపు మెయిల్ వస్తుందేమో అని భయం G A కి 

  2. గ్రేట్ ఆంద్ర కి పిచ్చా హ్యాపీ గా ఉంది, 

    ఇండియా లో  హిందువులనీ వాళ్ళ  మతం పేరు అడిగి మరీ, 

    మరక ఒంటె బిడ్డలు చంపేస్తే.

    అందుకే ఇంతవరకు ఒక్క ఆర్టికల్ కూడా వదలలేదు.

  3. ఆ హెడింగ్ ఏంట్రా గూట్లే. జగన్ కి ఉన్న చొరవ చంద్రబాబు కి లేదు అనే మీనింగ్ వచ్చేలా. లోపల మ్యాటర్ ఏమో రివర్స్ లో . What a neutral journalism.

    1. ఈ వార్తకు సంబంధించి హెడింగ్ ఇలా ఉండాలి. చూసి నేర్చుకో రా  చెత్త లంకో. 

      “” జగన్ , ఆ చొరవ ఏది?”” .

  4. ఏం రాయాలన్నా భయం తో బాల్స్ వణికిపోతున్నట్టున్నాయి. న్యూట్రల్ జర్నలిజం మీనింగ్ అది కాదు రా ఏబ్రాస్ నా కొడకా. ప్రపంచం లో నీకు ఒక్కడికే తెలివి ఉన్నట్టు రాస్తావ్. చింపిరి లంజా కొడకా. మీ నాన్న నిరోధ్ వాడాల్సింది . ఎక్కడో కూర్చుని ఏదో ఒకటి పబ్లిష్ చేసుకుంటూ గడిపేస్తున్నావ్. అసలు మీ అమ్మమ్మా………….

  5. నిజంగా మీరు మనుషులు కాదు GA….TERRORIST ATTACK లో అంత మందిని అతి కిరాతకంగా గా చంపితే….మీ ముష్టి vote bank politics కోసం…ఆ topic మీద ఒక్క article కూడా రాయని మీరు, ఇప్పుడు మాత్రం కొంచెం కూడా సిగ్గులేకుండా ఇలాంటి సలహాలు ఇస్తున్నారు అంటే…🙏🙏🙏….

  6. నిజంగా మీరు మనుషులు కాదు GA….innocent TOURISTS  మీద దాడి చేసి అంత మందిని అతి కిరాతకంగా గా చంపితే….మీ ముష్టి politics కోసం…ఆ topic మీద ఒక్క article కూడా రాయని మీరు, ఇప్పుడు మాత్రం కొంచెం కూడా సిగ్గులేకుండా ఇలాంటి సలహాలు ఇస్తున్నారు అంటే…🙏🙏🙏….

  7. నిజంగా మీరు మనుషులు కాదు GA….TERRORIST ATTACK లో అంత మందిని అతి కిరాతకంగా గా చంపితే….మీ ముష్టి politics కోసం…ఆ topic మీద ఒక్క సారి కూడా రాయని మీరు, ఇప్పుడు మాత్రం కొంచెం కూడా సిగ్గులేకుండా ఇలాంటి సలహాలు ఇస్తున్నారు అంటే…🙏🙏🙏….

  8. వదిలేయ్ GA, అన్న అసలే అందగాడు,1’st క్లాస్ స్టూడెంట్. కందిపోతాడేమో అందుకే ఆ చొరవ లేదు.

  9. తన పార్టీ నాయకులకే దిక్కు లేదు.. పేరు వెనుక రెడ్డి తోక ఉంటే తప్ప.

  10. 🔥 జగన్‌ను ప్రజలు ఓడించలేదు… నేరుగా చెంపదెబ్బ కొట్టారు!

    ఇది ఓ సాధారణ ఓటింగ్ ఫలితం కాదు బాస్…

    ఇది ప్రజల కోపం, అసహనం, అవమానానికి ఇచ్చిన ప్రతిస్పందన!

    👉 తల్లిని కోర్టుకి లాగిన వాడికి ప్రజలు గౌరవం చూపారా?

    👉 చెల్లిని అవమానపరిచిన వ్యక్తికి ఇంకెవరైనా అండగా నిలుస్తారా?

    ప్రజలు ఏం చేశారు తెలుసా?

    ఒక నిమిషం కూడా వెనక్కి చూసుకోకుండా, ఒక్క ఓటుతో నేరుగా గుద్దిన చెంపతాటు వేశారు.

    📉 151 నుంచి 11? ఇదెక్కడ ఓ సాధారణ ఓటు తేడా లా ఉంది?

    ఇది ఒక మౌన తిరుగుబాటు కాదు… ఇది ఓ గర్జన!

    ఓట్ల ద్వారా ప్రజలు జగన్‌కి చెప్పిన తుది తీర్పు: “జనం మాయలో పడే రోజులు ముగిశాయి!”

    ఇప్పుడు YCP పేరు వింటేనే జనం చిరాకుపడుతున్నారు.

    గ్రామాల్లో ఫ్లెక్సీలు లేవు, పట్టణాల్లో క్యాడర్ మాయం, నగరాల్లో ఆది అభిమానం మిగల్లేదు.

    💥 ఇది ఓటింగ్ కాదు…

    ఇది ప్రజల చేతిలో వాలిన అర్హత చెంపదెబ్బ.

    ఇది జగన్‌పై వేసిన ముద్ర – “ఇక ఈ వ్యక్తికి ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదు!”

    #చెంపతాటు2024

    #తీవ్రతిరస్కారం

    #JaganRejected

    #SelfRespectVote

    #NeverAgainJagan

    #YSRCPGone

    #PublicSlap

    #AndhraDecided

  11. Venkata, daily Anna ki sookthulu cheppe badhulu nuvve patisthe nuvvu Kuda CM kaavochu kadha..

    Chinna pilloda… Daily sookthulu cheppadaniki.. Lokesh ki emi cheppakundane ela improve ayyadu chudu.. 

  12. “జగన్ కు చొరవ ఏది? ” నీకు టైటిల్ పెట్టడం రాదు ఆయన పాలస్ వదలి రారు సరిపోయారు ఇద్దరు 

  13. “అంత్య‌క్రియ‌ల్లో పాల్గొంటే బాగుంటున్న ఆలోచ‌న వైసీపీ నాయ‌క‌త్వానికి ఎందుకు రాలేదో వాళ్ల‌కే తెలియాలి”….couple are busy planning diversion steps from liquor scam progress…..

    time for coverts to come out…:-)

  14. కి కి కి

    వాడు, సొంత తం*డ్రి అనేవాడు పుసు*క్కున చనిపోతే నే వెదకడానికి వెళ్ళలేదు.  ( అదికూడా వీడే వేసిన కోడి కట్టి ప్లాన్ అని పెద్ద అనుమానం) 

    ఆ గా*డిద గాడు, ఇంకా మాములు జనాలు చనిపోతే వెళతాడా వెం*కట్ రెడ్డి?  

    నీకు తెలిసి కూడా ఆ గాడిద వేసే బిచ్చం కోసం ఇలా వెంపర్లాడతావు చూడు, సహబాష్. బానిస అంటే ఇలానే ఉండాలి.

Comments are closed.