వచ్చే ఏడాదిలో ఈ ముగ్గురు నాయ‌కులు అరెస్ట్ త‌ప్ప‌దా..!

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని, వంశీలపై విరుచుకుపడిన టీడీపీ నేతలు ఇప్పుడు సైలెంట్‌గా ఉంటున్నారు. దీంతో, టీడీపీ ఈ ఇద్దరు నేతలను వదిలేసిందా?

View More వచ్చే ఏడాదిలో ఈ ముగ్గురు నాయ‌కులు అరెస్ట్ త‌ప్ప‌దా..!

ఆమెను వైసీపీ ప్ర‌త్యేకంగా ప‌ట్టించుకోవ‌డం లేదు

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కుటుంబంలో ఆస్తుల వివాదం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కుటుంబ వ్య‌వ‌హారం అయిన‌ప్ప‌టికీ రాజ‌కీయంగా జ‌గ‌న్‌ను దెబ్బ కొట్టాల‌నే ఉద్దేశంతో ఆయ‌న ప్ర‌త్య‌ర్థి మీడియా ఉద్దేశ పూర్వ‌కంగా క‌థ‌నాలు రాస్తోందన్న విమ‌ర్శ…

View More ఆమెను వైసీపీ ప్ర‌త్యేకంగా ప‌ట్టించుకోవ‌డం లేదు

జ‌గ‌న్‌పై పెద్దిరెడ్డి అసంతృప్తి…!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై మాజీ మంత్రి, ఉమ్మ‌డి క‌డ‌ప‌, క‌ర్నూలు జిల్లాల స‌మ‌న్వ‌య‌క‌ర్త పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అసంతృఫ్తిగా ఉన్న‌ట్టు తెలిసింది. అందుకే ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్‌లో వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు పెద్దిరెడ్డి…

View More జ‌గ‌న్‌పై పెద్దిరెడ్డి అసంతృప్తి…!

బాబు నైజం తెలిసే… బీజేపీ దూరం!

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో చంద్ర‌బాబునాయుడు, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మ‌ధ్య రాజ‌కీయ పోరు ఇప్ప‌టిది కాదు. విద్యార్థి ద‌శ నుంచి ఇద్ద‌రూ ఢీ అంటే ఢీ అని త‌ల‌ప‌డుతున్నారు. ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో ప్రాతినిథ్యం వ‌హిస్తూ,…

View More బాబు నైజం తెలిసే… బీజేపీ దూరం!

పెద్దిరెడ్డి కంటే పెద్దోడా కిర‌ణ్‌

పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి త‌న కాళ్లు ప‌ట్టుకున్నాడ‌ని కిర‌ణ్‌కుమార్‌రెడ్డి అంటున్నారు. ఇది హాస్యాస్ప‌దం. అక్క‌సుతో మాట త‌ప్ప మ‌రొక‌టి కాదు. చిత్తూరు జిల్లా రాజ‌కీయాలు తెలిసిన వారికి పెద్దిరెడ్డి తెలుసు, కిర‌ణ్ శ‌క్తి కూడా తెలుసు.…

View More పెద్దిరెడ్డి కంటే పెద్దోడా కిర‌ణ్‌

మ‌ళ్లీ మోస‌గించ‌డానికి బాబు రెడీ!

చంద్ర‌బాబునాయుడిపై మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి విరుచుకుప‌డ్డారు. ఇద్ద‌రి మ‌ధ్య విద్యార్థి ద‌శ నుంచి రాజ‌కీయ వైరం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రూ చిత్తూరు జిల్లాకు చెందిన నాయ‌కులే. ఈ ద‌ఫా కుప్పంలో చంద్ర‌బాబునాయుడిని ఓడించే…

View More మ‌ళ్లీ మోస‌గించ‌డానికి బాబు రెడీ!

జ‌గ‌న్‌పై సింప‌తీ పెరుగుతోంద‌ని…!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఇప్పుడు రాళ్లు కేంద్రంగా రాజ‌కీయ ర‌చ్చ సాగుతోంది. విజ‌య‌వాడ‌లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై జ‌రిగిన దాడిలో ఆయ‌న‌తో పాటు ప‌క్క‌నే వున్న ఎమ్మెల్యే వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌కు కూడా తీవ్ర‌గాయ‌మైంది. దీంతో సీఎం…

View More జ‌గ‌న్‌పై సింప‌తీ పెరుగుతోంద‌ని…!

ఆయ‌న్ను చిత్తుచిత్తుగా ఓడిస్తాంః పెద్దిరెడ్డి

మాజీ ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నేత న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డిని ఓడించేందుకు పెద్దిరెడ్డి కుటుంబం ఎంతో క‌సిగా వుంది. ప్ర‌స్తుతం రాజంపేట పార్ల‌మెంట్ స్థానం నుంచి కూట‌మి త‌ర‌పున కిర‌ణ్‌కుమార్‌రెడ్డి బ‌రిలో దిగిన సంగ‌తి తెలిసిందే.…

View More ఆయ‌న్ను చిత్తుచిత్తుగా ఓడిస్తాంః పెద్దిరెడ్డి