ప్రభాస్ ఫ్యాన్ పేజీలు భలే గమ్మత్తుగా బిహేవ్ చేస్తుంటాయి. వాళ్లకు ఎప్పుడు ఏ అంశం కనెక్ట్ అవుతుందో అస్సలు ఊహించలేం. ఇప్పుడు ఉన్నట్టుండి కాజల్ నామస్మరణ చేస్తున్నారు. తమ హీరో కాజల్ తో ఓ సినిమా చేయాలంటున్నారు.
దీనికి ఓ కారణం ఉంది. ప్రభాస్-కాజల్ కలిసి గతంలో డార్లింగ్ అనే సినిమా చేశారు. ఆ సినిమా రిలీజై 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ చిన్నపాటి పండగ చేసుకుంటున్నారు. పనిలోపనిగా ఈ కాంబినేషన్ రిపీట్ అయితే చూడాలని ఉందంటూ పోస్టులు పెడుతున్నారు.
ఏ హీరోయిన్ విషయంలో లేని డిమాండ్, కాజల్ విషయంలోనే ఎందుకంటే, గతంలో ప్రభాస్-కాజల్ పై డేటింగ్ రూమర్స్ వచ్చాయి. వాళ్లిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా అదిరింది. కాబట్టి ఆ కాంబినేషన్ రిపీట్ అయితే బాగుంటుందనేది హీరో ఫ్యాన్స్ ఫీలింగ్.
అయితే ఇక్కడ మార్కెట్ లెక్కలు కూడా చూసుకోవాలి కదా. కాజల్ దాదాపు ఫేడవుట్ పొజిషన్ లో ఉంది. ఇలాంటి హీరోయిన్ ను తీసుకొచ్చి ఏకంగా ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో సరసన నిలబెడతారా? ఏమో.. ప్రభాస్ తలుచుకుంటే అదెంతపని.
నీకేం కావాలి GA డార్లింగ్ .. ఛీ.. కడుపుకు అన్నం తింటున్నారా.. ఇంకేమైనా తింటున్నారా .. ఇదొక వార్తా సార్.. దేశం మొత్తం, మీడియా మొత్తం ఉగ్రదాడుల మీద రగిలిపోతుంటే, మీ దగ్గర నుండి ఒక్క ఆర్టికల్ రాకపోవడం అతి దారుణం, ఆ మరణాల్లో మీకు సంబంధించిన వాళ్ళు ఉంటే ఆ నొప్పి తెలిసేది.. అన్న కి భజన చేసి చేసి మీకు కూడా హిందువులంటే వ్యతిరేకత పెరిగిపోయినట్టుంది
jagan is pakka antiHindu. what did you expect?
ee GA gado gajji kukka….desam mottam kashmir gurinchi ragilipothunte….veediki ilanti dikkumalina vaarthalu vesukuntaadu….dikku malina sannasi vedava veedu..