ప్రభుత్వంలోని పెద్దలు, తమ పంతాలు, పగ, ప్రతీకాలు తీర్చుకోడానికి కేసులు, అధికారుల సస్పెన్షన్లకు పాల్పడ్డాన్ని పౌర సమాజం జాగ్రత్తగా గమనిస్తోంది.
View More ఎవరి కోసమో కూటమిని బలిపెట్టుకుంటారా?Tag: Valabaneni Vamsi
రెడ్‌బుక్ ఫస్ట్.. మ్యానిఫెస్టో లాస్ట్!
గతంలో వైసీపీ పాలన నచ్చలేదని కూటమికి ప్రజలు అపరిమితమైన అధికారాన్ని కట్టబెట్టారు. అయితే మారింది ప్రభుత్వమే తప్ప, పరిపాలన విధానాలు కాదని కూటమి సర్కార్ నిరూపిస్తోంది.
View More రెడ్‌బుక్ ఫస్ట్.. మ్యానిఫెస్టో లాస్ట్!వల్లభనేని వంశీకి మరో షాక్.. మూడు రోజుల పోలీస్ కస్టడీ!
టీడీపీ వారు కూడా రఘురామ ఉదంతానికి ముందుకు తెస్తూ వంశీపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
View More వల్లభనేని వంశీకి మరో షాక్.. మూడు రోజుల పోలీస్ కస్టడీ!వంశీ కేసులో ఊహించినట్టే…!
వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు సూచించడం గమనార్హం.
View More వంశీ కేసులో ఊహించినట్టే…!60 సీసీ కెమెరాలు.. వంశీకి ప్రాణహాని!
విజయవాడ సబ్ జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ఆయన భార్య పంకజశ్రీ ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
View More 60 సీసీ కెమెరాలు.. వంశీకి ప్రాణహాని!వంశీ అరెస్ట్‌పై జగన్ ఫస్ట్ రియాక్షన్!
ఎన్నికల ముందే మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్ రాసుకున్న సంగతి తెలిసిందే. గెలిచిన తర్వాత కూడా పబ్లిక్ భారీగా కట్ అవుట్‌లు పెట్టి మరి ఏపీలో రెడ్ బుక్ అమలు చేస్తామని ప్రకటించారు.
View More వంశీ అరెస్ట్‌పై జగన్ ఫస్ట్ రియాక్షన్!అచ్చెన్నాయుడు ఎంత బాగా చెప్పాడో!
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌పై వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎంత బాగా చెప్పాడో అని నెటిజన్లు అంటున్నారు.
View More అచ్చెన్నాయుడు ఎంత బాగా చెప్పాడో!వైసీపీపై నిందలతో ఇంకెన్నాళ్లు బతుకుతారు?
ఇష్టానురీతిలో అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీపై నిందలు వేస్తూ కూటమి నేతలు ఇంకెంత కాలం బతుకుతారని ఆయన నిలదీశారు.
View More వైసీపీపై నిందలతో ఇంకెన్నాళ్లు బతుకుతారు?వచ్చే ఏడాదిలో ఈ ముగ్గురు నాయకులు అరెస్ట్ తప్పదా..!
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని, వంశీలపై విరుచుకుపడిన టీడీపీ నేతలు ఇప్పుడు సైలెంట్‌గా ఉంటున్నారు. దీంతో, టీడీపీ ఈ ఇద్దరు నేతలను వదిలేసిందా?
View More వచ్చే ఏడాదిలో ఈ ముగ్గురు నాయకులు అరెస్ట్ తప్పదా..!కొడాలి, వల్లభనేని ఎక్కడ?
ఏనాడూ జగన్ వీళ్ల మాటల్ని కంట్రోల్ చేయాలని అనుకోలేదు. అందుకే ఫలితాన్ని నేడు అనుభవిస్తున్నారు.
View More కొడాలి, వల్లభనేని ఎక్కడ?వంశీని అప్పటి వరకూ అరెస్ట్ చేయొద్దు!
ఏపీ మంత్రి నారా లోకేశ్ రెడ్‌బుక్ తీవ్ర చర్చనీయాంశమైంది. రెడ్‌బుక్‌లో రాసుకున్న రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులపై ఏదో రకంగా వేధింపులు తప్పవనే చర్చకు తెరలేచింది. Advertisement ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు…
View More వంశీని అప్పటి వరకూ అరెస్ట్ చేయొద్దు!