రెడ్‌బుక్ ఫ‌స్ట్‌.. మ్యానిఫెస్టో లాస్ట్‌!

గ‌తంలో వైసీపీ పాల‌న నచ్చ‌లేద‌ని కూట‌మికి ప్ర‌జ‌లు అప‌రిమిత‌మైన అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. అయితే మారింది ప్ర‌భుత్వ‌మే త‌ప్ప‌, ప‌రిపాల‌న విధానాలు కాద‌ని కూట‌మి స‌ర్కార్ నిరూపిస్తోంది.

గ‌తంలో వైసీపీ పాల‌న నచ్చ‌లేద‌ని కూట‌మికి ప్ర‌జ‌లు అప‌రిమిత‌మైన అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. అయితే మారింది ప్ర‌భుత్వ‌మే త‌ప్ప‌, ప‌రిపాల‌న విధానాలు కాద‌ని కూట‌మి స‌ర్కార్ నిరూపిస్తోంది. పోయిన ప్ర‌భుత్వ‌మే మంచిది అనే అభిప్రాయాన్ని, తాజా ప్ర‌భుత్వ చేష్ట‌లు క‌లిగిస్తున్నాయ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. కూట‌మి స‌ర్కార్ తీరు ఎలా వుందంటే… ప్ర‌తీకారం తీర్చుకోడానికే పాల‌కులు మొద‌టి ప్రాధాన్యం ఇస్తున్నార‌నే విమ‌ర్శ‌కు బ‌లం క‌లుగుతోంది.

కూట‌మి మ్యానిఫెస్టో కంటే రెడ్‌బుక్‌లో రాసుకున్న వాళ్ల అంతు చూడ‌డానికే పుణ్య‌కాలం కాస్త క‌రిగిపోతోంది. కూట‌మి హామీల సంగ‌తి ప‌క్క‌న పెడితే, రెడ్‌బుక్‌లో రాసుకున్న ప్ర‌కారం రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు, అలాగే గిట్ట‌ని అధికారుల అంతు చూడ‌డంలో మాత్రం విజ‌య‌వంతంగా ప్ర‌భుత్వం ముందుకు సాగుతోంద‌న్న విమ‌ర్శ రోజురోజుకో బ‌ల‌ప‌డుతోంది. రాజ‌కీయంగా త‌మ వ్య‌క్తిగ‌త క‌క్ష తీర్చుకోడాన్ని, ప్ర‌జాభిప్రాయంగా భ్ర‌మింపు చేస్తున్నారు.

అందుకే లోకేశ్ ప‌దేప‌దే రెడ్‌బుక్‌కు ప్ర‌జామోదం వుంద‌ని అంటున్నారు. మంత్రి నారా లోకేశ్ విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లినా, రెడ్‌బుక్‌లో ఎన్నో చాప్ట‌ర్ ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుందో గొప్ప‌లు చెప్పుకుంటున్నారు. మ్యానిఫెస్టో అమ‌లు విష‌యానికి వ‌స్తే మాత్రం… సంప‌ద సృష్టి త‌ర్వాతే అంటున్నార‌ని ల‌బ్ధిదారులు వాపోతున్నారు. దీన్నిబ‌ట్టి చూస్తే, మ్యానిఫెస్టో లాస్ట్ ప్ర‌యార్టీగా మారింద‌ని విమ‌ర్శిస్తున్నారు.

తాజాగా గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీని అరెస్ట్ చేయ‌డం రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగ‌మే అని వైసీపీ ఆరోపిస్తోంది. ప్ర‌స్తుతం మూడురోజుల పోలీసుల క‌స్ట‌డీకి వంశీని న్యాయ‌స్థానం ఇచ్చింది. ఇవాళ రెండోరోజు వంశీని పోలీసులు విచారిస్తున్నారు. వంశీ నుంచి త‌మ‌కు కావాల్సిన స‌మాధానాల్ని పోలీసులు రాబ‌ట్ట‌లేక‌పోతున్న‌ట్టు ప్ర‌భుత్వ అనుకూల మీడియా క‌థ‌నాలు రాస్తోంది.

తాజాగా మ‌రో మూడు కేసులు వంశీపై న‌మోదు చేశారు. అలాగే వంశీ అరాచ‌కాల్ని నిగ్గు తేల్చ‌డానికి అంటూ సిట్ వేశారు. జైలుకే పోయిన త‌ర్వాత, ఎన్ని కేసులు న‌మోదు చేసినా ఎవ‌రైనా భ‌య‌ప‌డేది ఏముంటుంది? అనే ప్ర‌శ్న వంశీ అభిమానుల నుంచి వ‌స్తోంది. ఇలా వ్య‌క్తిగ‌త ప్ర‌తీకారాలు తీర్చుకోడానికి అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటే పోతే, చివ‌రికి ప్ర‌జాస‌మ‌స్య‌ల సంగ‌తేంటి? అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఏం కావాల‌ని కోరుకుంటున్నారో అర్థం కావ‌డం లేద‌ని పౌర స‌మాజం ప్ర‌శ్నిస్తోంది.

15 Replies to “రెడ్‌బుక్ ఫ‌స్ట్‌.. మ్యానిఫెస్టో లాస్ట్‌!”

  1. ప్రజాస్వామ్యం…పౌర సమాజం అది అవినీతి కేసు లో భాగం గా ఒక మాజీ మ్మెల్యే ని అరెస్ట్ చేస్తే. మరి గతం లో సోషల్ మీడియా లో పోస్ట్ షేర్ చేశారని సామాన్యులని అరెస్ట్ చేసినప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యం , పౌర సమాజం. ఒక ఎంపీ ని అయిదు ఏళ్ళు తన నియోజకవర్గం లో అడుగుపెట్టకుండా చేసినప్పుడు , ఏమైంది ప్రజాస్వామ్యం , పౌర సమాజం.

  2. మాకు వైసీపీ అందగాళ్ళంటే కుళ్ళు.. అందుకే లోపలేసి ఇరగదెంగుతున్నాము..

    మన జగన్ రెడ్డి అధికారం లో ఉన్నప్పుడు.. ఇష్టానుసారం పుట్టుకలను, ఆడోళ్ళ శీలాలను అడ్డం గా అవమానించినప్పుడు..

    తమరి రాతలు ..

    చెడుగుడు ఆడుకున్నారు.. కౌంటర్లతో అరిపించారు .. ప్రతిపక్షాలను తొక్కేశారు అంటూ భజన చేసావు కదా..

    ఇప్పుడు ఎందుకు.. ఏడుస్తున్నావు..

    ..

    వల్లభనేని వంశి ని జైలు లో కలిసినప్పుడే జగన్ రెడ్డి పరువు సంక నాకిపోయింది..

    ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు.. నీ జగన్ రెడ్డి నీచ గుణం తెలిసింది..

    మాస్క్ అడిగాడని దళిత డాక్టర్ కి నడిరోడ్డు లో బట్టలిప్పించి పరిగెట్టించినప్పుడు .. జగన్ రెడ్డి పతనం డిసైడ్ అయిపొయింది..

    ..

    నీ జగన్ రెడ్డి కి మళ్ళీ అధికారం అనేది జరగని పని..

    జగన్ రెడ్డి పార్టీ ని ఎంతగా తొక్కేస్తే.. జనాలు అంతగా ఆదరిస్తారు.. అది మీ బతుకు..

  3. వంశి ఇంటికి వచ్చిన సత్యకుమార్ ఒక రొజు ఉండి మరుసటి రొజు వెళ్ళి పొయాడు అంట కాని ఈ పతిత్తు వంశి గాడికి సత్యకుమర్ ఎవరొ తెలీదు అంట! ఎవరొ తెలియని వారికి కూడా వీడు ఇంట్లొ పనుకొబెట్టుకుంటాడా?

    .

    వీడు అతితెలివి ఉపయొగించి అడ్డంగా దొరికిపొయాడు. ఇంకా వీడి విషయం లొ కూడా రెడ్ బూక్ అంటూ పత్తితు కబుర్లు చెపితె జనం మొకం మీద ఊస్తారు!

  4. వాడి కళ్ళలొ భయం స్పష్టంగా కనిపిస్తుంది!

    జగ్గులని నమ్ముకొని… అప్పట్లొ తెగరెచ్చి పొయి… చివరికి పాపం కరుసైపొయాడు!

  5. RedBook ఫస్ట్ పేజీ కే హాహాకారాలు చేస్తూ ‘గుద్ద ఎత్తుకుని బెంగళూరు పారిపోయి దాక్కుంటున్నాడు, కానీ రె జెగ్గుల నీ ‘గుద్ద గుల గుల తీట తీరుస్తూ

    in front there is a crocadile festival..

  6. రెడ్ బుక్ సంగతి పక్కన పెట్టు…

    నీ పుట్టుక గురించి ఎవరయినా తప్పుగా మాట్లాడితే వాడికి నువ్వు సన్మానం చేస్తావా?

    ఎంకటి?

  7. అతి నిజాయితితో ఇంటి ఇంటి కి మంచి చేసేసారు కదా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ .. ఇంకా ఎక్కడ ఉన్నాయి ప్రజా సమస్యలు ..

Comments are closed.