60 సీసీ కెమెరాలు.. వంశీకి ప్రాణహాని!

విజయవాడ సబ్‌ జైలులో ఉన్న గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ఆయన భార్య పంకజశ్రీ ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

విజయవాడ సబ్‌ జైలులో ఉన్న గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ఆయన భార్య పంకజశ్రీ ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వంశీని అనేక ర‌కాలుగా ఇబ్బందులు పెడుతున్నార‌ని.. వంశీకి జైలులో ప్రాణ‌హాని ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

వంశీతో ములాఖ‌త్ అనంత‌రం ఆయ‌న భార్య మీడియాతో మాట్లాడుతూ.. వంశీకి ప్రాణ‌హాని ఉంద‌ని.. వెన్నునొప్పితో బాధ‌ప‌డుతున్నా స‌రైన చికిత్స అందించ‌కుండా ఇబ్బందులు పెడుతు.. మాన‌సికంగా కుంగిపోయేలా చేస్తున్నార‌న్నారు. వంశీ ఉన్న బార‌క్‌లో 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మాన‌సికంగా బాధిస్తున్నార‌ని వాపోయారు.

డాక్ట‌ర్లు వంశీ ఆరోగ్యం బాగుంద‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని.. త‌ప్పుడు ప్ర‌చారం చేసే వారిపై కోర్టుకు వెళ్తామ‌ని హెచ్చ‌రించారు. జ‌గ‌న్ నుండి మీకు మ‌ద్ద‌తు ఉందా అనే విలేక‌రి ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ వైసీపీ మొత్తం స‌పోర్టుగా ఉంద‌ని.. ఇప్ప‌టికే జ‌గ‌న్ ఫోన్‌లో ప‌రామ‌ర్శించార‌ని.. వ‌చ్చే వారం క‌లుస్తాన‌ని.. ధైర్యంగా ఉండండి అంటూ భ‌రోసా ఇచ్చిన‌ట్లు తెలిపారు.

కాగా, వంశీ అరెస్ట్ అనంత‌రం టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు మీడియా ముందుకు వ‌చ్చి వంశీ పాపం పండింద‌ని.. కొడాలి నాని, పేర్నినాని, అంబ‌టి రాంబాబు వంటి నాయ‌కుల‌పై సైతం కేసులు పెట్టి జైల్లో వేస్తాం అని మీడియా ముందే ప్ర‌క‌టిస్తున్నారు. మ‌రోవైపు రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఇప్ప‌టికే కేసులు సిద్దం చేశారని.. అందుకే న్యాయ‌స్థానాల కంటే ముందుగానే వైసీపీ నేత‌ల‌ను జైల్లో వేస్తాం అని హెచ్చ‌రిస్తున్నార‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు.

15 Replies to “60 సీసీ కెమెరాలు.. వంశీకి ప్రాణహాని!”

  1. వేరే వాళ్ళ పుట్టుకలను అవమానిస్తూ మాట్లాడినప్పుడే.. చీపురు తిరగేసి కొట్టి ఉంటే .. ఈ రోజు ఈ బాధ తప్పేది..

    ఆ ముండాకొడుకు తప్పు అప్పుడే సరిదిద్దుకుని ఉంటె.. ఈ రోజు ఈ ఏడుపు తప్పేది..

    ..

    జగన్ రెడ్డి అధికారం చూసుకుని రెచ్చిపోయారు.. ఇప్పుడు వాడు ట్వీట్లు చేసి చేతులు దులుపుకొన్నాడు ..

    వారం తర్వాత వస్తాడంట.. అంటే.. కొంపలు మునిగిపోతున్నా .. వాడు మంగళవారం నుండి శుక్రవారం వరకే వచ్చి పలకరిస్తాడు..

    ..

    రేపు ఎవడైనా సచ్చినా.. వీడు వచ్చే వరకు శవాన్ని కుళ్ళబెట్టుకుని ఎదురు చూస్తూ ఉండాలే గాని.. వాడు మాత్రం ఒక్కరోజు కూడా మీకోసం రాడు ..

    ఇలాంటి దరిద్రుడు కోసమా.. మీరు ఊర్లో అందరినీ తిడుతూ ఆవేశపడిపోతున్నారు..

    ఇలాంటి నీచుడి కోసమా.. మీ జీవితాలను నాశనం చేసుకుని.. వాడికి అధికారం కట్టబెట్టాలనుకొంటున్నారు..

    థూ .. మీ బతుకులు..

    1. బుర్ర లేని వారు కాబట్టే అన్నయ్య ను ఫాలో అవుతున్నారు..

      బుర్ర ఉంటే ఇలా ఎందుకు ఉంటారు..

  2. నో వే..జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసాడు..క్షమార్హలు కారు వీడు.నాని.రాజకీయ జీవితం పరిసమాప్తం. ఇక పై మీ అదృష్టం…

  3. వీడికి కొవ్వు బాగా పెరిగింది. జైల్ లొ వీడి కొవ్వు కరిగిస్తారు! నిజనికి ఈమె TDP కి చలా రుణపడి ఉండాలి!

  4. వీడి వంశి కొసం 60 కెమారాలు పెట్టరా? వీడు ఎమి పీకాడు అని 60 కెమెరాలు పెడతారు! అసలకె రాస్త్రం అప్పులలొ ఉంది. డబ్బు దండగ!

  5. మా అన్నయ్య అధికారం లో ఉన్నప్పుడు జీప్ లో వందల కీలో మీటర్లు తిప్పి వారు ఆరోగ్యం లేకపోయినా సరే..

    అప్పుడు వారి మీద రాసినట్లు ఇప్పుడు వీరి మీద కూడా రాయెచ్చు కదా జీఏ

  6. Nijam ga vamsi neram chesunte sikinchali…but siksinchadam kosam neram creat ayunte adi ap ki manchidi kaadu..bcaz kalam evari control lo vundadhu..100 mandi dhuryodhana samrajyanni 5 pandavulu koolcharu…

  7. ఈవిడకి కౌటర్ గ ఈవిడ భర్త అన్యాయం ఆస్తులు దోచుకొన్న వాళ్ళ భార్యలను తీసుకొచ్చి వాటి విషయం తెల్పించమని ధర్నా చేయించాలి

Comments are closed.