ఇప్పటిదాకా ఏపీలో ఒక్కటే రెడ్ బుక్ ఉందని నారా లోకేష్ దే అది అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు, ఆడిపోసుకుంటున్నారు. కానీ రెండవ రెడ్ బుక్ ఉందని చెప్పి వాసుపల్లి సంచలనమే సృష్టించారు.
View More రెండు బుక్కులున్నాయట… ఆ రెండోది ఎవరిది?Tag: Red Book
రెడ్ బుక్.. పింక్ బుక్.. ఆరెంజ్ బుక్!
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పకోవచ్చు.
View More రెడ్ బుక్.. పింక్ బుక్.. ఆరెంజ్ బుక్!హైకోర్టు కామెంట్స్‌పై ఏమంటారు పోలీస్ అన్నలు!
లోకం కళ్లకు గంతలు కట్టలేమని పోలీసు అధికార సంఘం నేతలు గుర్తెరిగి, మాట్లాడితే బాగుంటుందనే హితవు పౌర సమాజం నుంచి వస్తోంది.
View More హైకోర్టు కామెంట్స్‌పై ఏమంటారు పోలీస్ అన్నలు!60 సీసీ కెమెరాలు.. వంశీకి ప్రాణహాని!
విజయవాడ సబ్ జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ఆయన భార్య పంకజశ్రీ ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
View More 60 సీసీ కెమెరాలు.. వంశీకి ప్రాణహాని!పుల్లారావు ఇవేం పనులయ్యా!
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తానంటే ప్రతి ఒక్కరూ భయపడాలని కోరుకుంటున్నారనే మాట వినిపిస్తోంది.
View More పుల్లారావు ఇవేం పనులయ్యా!ఇలా చేసి.. టీడీపీ బావుకునేదేమిటి!
తాము ఇక రాజకీయం చేసుకుంటూ చాలు, ప్రజలేం పట్టించుకోరు అనుకుంటూ ఉంటారు! అయితే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు!
View More ఇలా చేసి.. టీడీపీ బావుకునేదేమిటి!కూటమి సర్కార్‌కు హైకోర్టులో షాక్!
ఏపీ హైకోర్టులో ప్రభుత్వానికి షాక్ తగిలింది. సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కి ముందస్తు బెయిల్ మంజూరైంది.
View More కూటమి సర్కార్‌కు హైకోర్టులో షాక్!వైసీపీని పోరుబాట పట్టించిన ఘనత కూటమిదే!
ఏది ఏమైనా జగన్ పిలుపుకంటే, కూటమి సర్కార్ పాలనపై కంటే, ప్రత్యర్థుల అణచివేతపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్లే రివర్స్ అవుతోందని పలువురు అంటున్నారు.
View More వైసీపీని పోరుబాట పట్టించిన ఘనత కూటమిదే!మీరూ రెడ్‌బుక్ రాసుకోండి… జగన్ ఆదేశం!
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ల అంతు చూసే బాధ్యతను తాను తీసుకుంటానని జగన్ హామీ ఇస్తున్నట్టుగా తెలిసింది.
View More మీరూ రెడ్‌బుక్ రాసుకోండి… జగన్ ఆదేశం!మీపై కక్ష లేదు… కూటమి నేతల ఒత్తిళ్లతోనే!
మీపై మాకు వ్యక్తిగత కక్షలేమీ లేవు. ఏం చేస్తాం? కూటమి పెద్దల నుంచి తీవ్ర ఒత్తిళ్లు. అందుకే కేసులు పెట్టక తప్పడం లేదు.
View More మీపై కక్ష లేదు… కూటమి నేతల ఒత్తిళ్లతోనే!రాత్రికి రాత్రే వైసీపీ కేడర్‌ను ఎత్తుకెళ్లడం ఏంటి?
వైసీపీ కార్యకర్తలు, నాయకుల్ని రాత్రికి రాత్రే ఎత్తుకెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది.
View More రాత్రికి రాత్రే వైసీపీ కేడర్‌ను ఎత్తుకెళ్లడం ఏంటి?ఏపీలో రెడ్‌బుక్ పాలన
ఏపీలో రాజ్యాంగానికి బదులు రెడ్‌బుక్ పాలన నడుస్తోందని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి వాపోయారు
View More ఏపీలో రెడ్‌బుక్ పాలనటీడీపీపై వైసీపీ మొదటి సమర భేరి
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్ష వైసీపీ మొదటి సమర భేరి మోగిస్తోంది.
View More టీడీపీపై వైసీపీ మొదటి సమర భేరివైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను అర్ధరాత్రి!
కూటమి సర్కార్ అరెస్ట్‌ల ఆకలి మీద ఉన్నట్టుంది. పగలూరాత్రి అనే తేడా లేకుండా ప్రత్యర్థుల్ని ఇష్టం వచ్చినట్టుగా అదుపులోకి తీసుకుంటూ భయకంపితుల్ని చేస్తోంది
View More వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను అర్ధరాత్రి!పేర్ని నాని భార్యపై కేసు నమోదు
పేర్నిని కాదని ఆయన భార్య జయసుధపై పోలీసు కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది.
View More పేర్ని నాని భార్యపై కేసు నమోదుజగన్ను యాక్టీవ్ చేసిన ఘనత టీడీపీదే!
ఇంత తక్కువ సమయంలో జగన్‌ను యాక్టీవ్ చేయడం ముమ్మాటికీ కూటమికే నష్టం. అధికారం తలకెక్కితే ఇట్లే వుంటుంది మరి!
View More జగన్‌ను యాక్టీవ్ చేసిన ఘనత టీడీపీదే!కేసులు పెట్టడానికే అధికారమా?
కేసుల పేరుతో అందర్నీ భయపెట్టాలని అనుకోవడమే తప్పుడు ఆలోచన. ఏదైనా ఎక్కువైతే భయం పోతుంది.
View More కేసులు పెట్టడానికే అధికారమా?వర్చువల్ విచారణకు వర్మ ఓకే.. ఫిజికల్ విచారణకు మాత్రం!
దర్శకుడు రాంగోపాల్ వర్మ విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రభుత్వ పెద్దలపై ఎక్స్‌లో అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ ఆయన ప్రకాశం జిల్లాలో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వర్మ విచారణకు సంబంధించి ఆసక్తికర…
View More వర్చువల్ విచారణకు వర్మ ఓకే.. ఫిజికల్ విచారణకు మాత్రం!మరోసారి వర్మ విచారణకు డుమ్మా
మరోసారి పోలీసుల విచారణకు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ డుమ్మా కొట్టారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌పై సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలు పెట్టారనే కారణంతో ఒంగోలు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో…
View More మరోసారి వర్మ విచారణకు డుమ్మాపాలన ఎలా చేయాలో జగన్ కు చూపిస్తున్న చంద్రబాబు!
ఐదేళ్లు అధికారం దక్కితే, అంతకు పదేళ్లలో ఏర్పడిన పునాదులను కూడా పాడు చేసుకున్న జగన్ కు ఈ సందేశం అర్థం అవుతోందా అనేదే డౌటు!
View More పాలన ఎలా చేయాలో జగన్ కు చూపిస్తున్న చంద్రబాబు!ఏపీని హిట్లర్, గడాఫీ కలిసి పాలిస్తున్నట్టుంది!
ఏపీని హిట్లర్, గడాఫీ కలిసి పాలిస్తున్నట్టుందని మాజీ మంత్రి ఆర్కే రోజా ఘాటు విమర్శ చేశారు. వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులను పెట్టడంపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుపతిలో ఆమె…
View More ఏపీని హిట్లర్, గడాఫీ కలిసి పాలిస్తున్నట్టుంది!పోలీసులపై ప్రివిలేజ్ మోషన్!
ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే, కనీసం తీసుకోడానికి కూడా పోలీసులు ఆసక్తి చూపలేదని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జుగుప్సాకర పోస్టుల్ని సోషల్…
View More పోలీసులపై ప్రివిలేజ్ మోషన్!కూటమి సోషల్ మీడియా యాక్టివిస్టుల్లారా… జాగ్రత్త!
సుదీర్ఘ రాజకీయ, పరిపాలనానుభవం వుందని చెప్పుకునే చంద్రబాబు, అందుకు తగ్గట్టు హుందాగా ప్రవర్తించే అవకాశం లేదా?
View More కూటమి సోషల్ మీడియా యాక్టివిస్టుల్లారా… జాగ్రత్త!రాజగురువు పత్రికే వాపోయే రేంజ్‌లో ఇసుక దోపిడీ!
అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఇసుక పాలసీ బాగా లేదని, ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా వుందని పరోక్షంగా అన్నారు. అలాగే మట్టి దోపిడీ గురించి ఆయన చెబుతుంటే, స్పీకర్ స్థానంలో…
View More రాజగురువు పత్రికే వాపోయే రేంజ్‌లో ఇసుక దోపిడీ!పోలీసులతో నడవదు.. కోర్టుల్ని ఆశ్రయించాలి!
తెలుగుదేశం, జనసేన నాయకుల మీద వారి కుటుంబసభ్యుల మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తల మీద ఇప్పుడు విచ్చలవిడిగా కేసులు నమోదు అవుతున్నాయి. తప్పు చేసిన వారికి శిక్షలు పడడాన్ని తప్పుపట్టాల్సిన అవసరం…
View More పోలీసులతో నడవదు.. కోర్టుల్ని ఆశ్రయించాలి!టీడీపీ పోస్టులపై చర్యల్లేకుంటే ధర్మమేనా?
తెలుగుదేశం దళాలు గానీ, జనసేన దళాలు గానీ ఇలాంటి తప్పుడు పనులు చేయడం లేదా?
View More టీడీపీ పోస్టులపై చర్యల్లేకుంటే ధర్మమేనా?చేస్తామన్నవి చేయక, చేయాలనుకున్నవి చేస్తున్న కూటమి!
అధికారం దక్కింది తెలుగు తమ్ముళ్లు జేబులు నింపడానికి, ఎన్నికల్లో ఖర్చులను రాబట్టుకోవడానికి, వచ్చే ఎన్నికల ఖర్చుకు జమ చేసుకోవడానికి
View More చేస్తామన్నవి చేయక, చేయాలనుకున్నవి చేస్తున్న కూటమి!