జ‌గ‌న్‌ను యాక్టీవ్ చేసిన ఘ‌న‌త టీడీపీదే!

ఇంత త‌క్కువ స‌మ‌యంలో జ‌గ‌న్‌ను యాక్టీవ్ చేయ‌డం ముమ్మాటికీ కూట‌మికే న‌ష్టం. అధికారం త‌ల‌కెక్కితే ఇట్లే వుంటుంది మ‌రి!

ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కుంగిపోయారు. తీవ్ర షాక్‌కు గురైన జ‌గ‌న్ ఇప్ప‌ట్లో కోలుకోలేర‌ని అంతా అనుకున్నారు. ప్ర‌జ‌ల్లోకి రావ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం వుంద‌ని వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా భావించారు. తాడేప‌ల్లి లేదా బెంగ‌ళూరుకే ప‌రిమిత‌మైన వైఎస్ జ‌గ‌న్‌ను అతి త‌క్కువ స‌మ‌యంలో యాక్టీవ్ చేసిన ఘ‌న‌త టీడీపీ, ఆ పార్టీ అనుబంధ మీడియాకే ద‌క్కింది.

అప‌రిమిత‌మైన అధికారాన్ని ద‌క్కించుకున్న కూట‌మి చ‌క్క‌గా పాల‌నపై దృష్టి సారించి వుండాల్సింది. ఎందుకోగానీ, చంద్ర‌బాబు నేతృత్వంలోని ప్ర‌భుత్వం ఆ ప‌ని పెద్ద‌గా చేస్తున్న‌ట్టు క‌నిపించ‌లేదు. రాజ‌ధాని అమరావతి నిర్మాణం మొద‌టి ప్రాధాన్య అంశం కాగా, రెండోది వైసీపీని నామ‌రూపాల్లేకుండా చేయ‌డం. ఇది ప్ర‌కృతి విరుద్ధ‌మ‌ని తెలిసి కూడా సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్ అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌నే భావ‌న క‌లిగిస్తున్నారు.

గ‌త ప్ర‌భుత్వంలో అతి చేసిన ముఖ్య నాయ‌కుల‌పై కేసులు పెట్టినా ఎవ‌రూ ఏమీ ఆలోచించ‌రు. కానీ ఓట‌ర్ లిస్టు ముందు పెట్టుకుని కేసులు పెడుతున్నార‌నే నెగెటివిటీని కూట‌మి స‌ర్కార్ త‌న‌కు తానే సృష్టించుకుంటోంది. ఇది త‌మ‌కే న‌ష్ట‌మ‌ని ప్ర‌భుత్వం గుర్తిస్తున్న‌ట్టు లేదు.

ఈ నేప‌థ్యంలో మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ యాక్టీవ్ అయ్యారు. జైల్లో ఉన్న త‌మ వాళ్ల‌ను ప‌రామ‌ర్శించ‌డానికో, లేదా త‌న‌పై, త‌న ప్ర‌భుత్వంపై దుష్ప్ర‌చారం చేస్తున్న వ్య‌తిరేక క‌థ‌నాల‌పై కౌంట‌ర్ ఇవ్వ‌డానికి త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ ప‌దేప‌దే మీడియా స‌మావేశాలు నిర్వ‌హించాల్సి వ‌స్తోంది. గ‌తంలో జ‌గ‌న్ సీఎంగా వుండ‌గా, బ‌హుశా ఒక‌ట్రెండు ప్రెస్‌మీట్లు మాత్ర‌మే పెట్టారు. కానీ ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరిన త‌ర్వాత ఎన్నోసార్లు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చారు.

విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తిన‌ప్పుడు రెండుమూడు సార్లు ఆయ‌న ప‌రామ‌ర్శ కోసం వెళ్లారు. పులివెందుల‌కు వెళ్లిన‌ప్పుడ‌ల్లా ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హిస్తూ ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు. ఇలా ఘోర ప‌రాజ‌యాన్ని మ‌రిచిపోయి, ప్ర‌జ‌ల‌తో క‌లిసిపోయేలా చేసిన ఘ‌న‌త మాత్రం టీడీపీకే ద‌క్కుతుంది. ప్ర‌తిప‌క్షంలో దాడి ఎక్కువ కావ‌డం వ‌ల్లే జ‌గ‌న్ కూడా దూకుడుపై ఉన్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇంత త‌క్కువ స‌మ‌యంలో జ‌గ‌న్‌ను యాక్టీవ్ చేయ‌డం ముమ్మాటికీ కూట‌మికే న‌ష్టం. అధికారం త‌ల‌కెక్కితే ఇట్లే వుంటుంది మ‌రి!

92 Replies to “జ‌గ‌న్‌ను యాక్టీవ్ చేసిన ఘ‌న‌త టీడీపీదే!”

  1. వాడిపోయిన మొహం..

    తైల సంస్కారం లేనిహెయిర్..

    నిద్ర లేని కళ్లు..

    ఏమాత్రం నవ్వు లేని మోము.…

    .

    ఎందుకిలా..?

    ఇది ఆక్టివ్ ఆ?

  2. వాడిపోయిన-మొహం..

    తైల-సంస్కారం-లేని-తలకట్టు..

    నిద్ర-లేని-కళ్లు..

    ఏమాత్రం-నవ్వు-లేని-మోము..

    .

    ఎందుకిలా..?

    ఇది-active-ఆ?

    1. జగన్ గారి వివరణ అందరికీ చక్కగా అర్ధం అవుతుంది. కాకపొతే పసుపు రంగు కళ్లజోడు లేకుండా చూడాలి

  3. ఒకడెవడో “యాక్టీవ్ ” చేస్తే.. ఆక్టివ్ అవుతాడా..? అంటే మేటర్ మందగించిపోయిందా..?

    ఇంకొకడు వచ్చి.. పులుసు లాగేస్తాడు.. మళ్ళీ బెంగుళూరు పారిపోతాడా..?

    వీక్ డేస్ పొలిటిషన్.. మంగళవారం వస్తాడు.. శుక్రవారం పోతాడు.. మీమెర్స్ కి, ట్రోలర్స్ కి స్టఫ్ ఇచ్చేసి పోతాడు..

    అయినా.. ఎఫ్బిఐ అమెరికా కోర్ట్ లో ఛార్జ్ షీట్ వేస్తే.. ఆధారాలు లేవు అంటాడు.. ఇక్కడ ABN, ఈనాడు ల మీద పరువు నష్టం అంటాడు..

    మరి.. ముండమోపి జగన్ రెడ్డి..

    గత పదేళ్లుగా నువ్వు, నీ పెంపుడు కుక్కలు.. “ప్యాకేజ్ స్టార్” అని వాగుతున్నారే.. నీ దగ్గర ఏమి ఆధారాలున్నాయని జనాలను మోసం చేసావురా.. కొండెర్రిపప్ప..

    ..

    ఈ లెక్కన నీ మీద ఎన్ని లక్షల కోట్లు పరువు నష్టం దావా వెయ్యాలి.. గాడిదకొడకా..

      1. తన కోసం అయితే చిటికెలో అయ్యిపోతుంది.. రాష్ట్రం కోసం అయితే 5 ఇయర్స్ లో రూపాయి కూడా సృష్టించలేడు

          1. మా తా*త*ల కాలంలో పది రూపాయిలు తీసుకొని మార్కెట్ కి వెళ్తే వారానికి సరిపడా సరుకులు వచ్చేవట మరి ఇప్పుడు 1000 రూపాయలకు కూడా ఏమి రావట్లేదు, ఏంటో ఈ వింత ప్రపంచం

      2. Jagan brought 2.49 rupees per unit including with all charges. And he challenged all the Indian current CM’s and ex CM’s is anyone brought with very less prices than me. why CBN is brought with more price, and he is saying I will create SAMPADSA

  4. “ ఇది ప్ర‌కృతి విరుద్ధ‌మ‌ని తెలిసి”

    ప్రకృతి అంటే అపారమైన ప్రేమాభిమానాలున్నట్లున్నాయే!

  5. మీడియా సమావేశం అంటే అందరూ వుంటారు లైవ్ అనుకునేరు….

    ఒకటి అది రికార్డెడ్.. రెండోది… జర్నలిస్ట్ పేరుతో సహా చెపుతూ వుంటారు.. అక్కడ కూడ ఆయన సమాధానం చెప్పే క్వశ్చన్స్ ఉంటాయి.. దీనికి నీ తొక్కలో బిల్డుప్

    1. అడ్డం గా అబద్ధాలు చెపుతాడు.. ఆడు చెప్పే అబద్ధాలు నమ్మడం లేదని పరువు నష్టం దావా వేస్తాడు..

  6. వారిని..ఇంటి కాంపౌండ్ లో ఒక సైడ్ నుండి ఇంకో సైడ్ వెళ్లి రాసిన స్క్రిప్ట్ చదివి, సొంత జర్నలిస్ట్ తో ఒక రెండు ప్రశ్నలకి జవాబు ఇస్తే ఆక్టివ్ అయినట్లా?

  7. 😂😂😂 ఇంకా నయం….కేంద్ర ప్రభుత్వం మరియు central government కలిసి active చేశాయి అని చెప్పలేదు….సొంతోషం GA….

  8. నీకు ఎప్పుడు ఏడి రాయలో తెలియడు GA.
    ఏమే మాట్లాడకపోతే అన్నీ తెలుసు అనుకుంటారు మాట్లాడితే మన జ్ఞానం తెలిసిపోతుంది
    తద్వార నష్టమే తప్ప లాభం లేదు మాట్లాడకుండా ఉండమను
  9. ఈ రోజు చాల జోకులు పేలాయి GA . నీకు తెలుసు కదా ఇలాంటి కామెంట్స్ వస్తాయి అని. చిలిపి.

    1. విజయవాడ వరదలు ఒక్కొక పులిహోర పొట్లం ఎంతకీ కొన్నారు. అది పరిపాలన, అలవుండాలి

      1. నువ్వు ఈ పులిహోర కబుర్లు చెప్పుకుంటూ ఇంకో పది సంత్సరాలపాటు కాలయాపన చేసినా మీరు సాధించేది ప్రతిపక్ష హోదా మాత్రమే, అయిన ష*ర్మి*ల ను చూస్తుంటే అది కూడా దక్కకుండా పార్టీ నీ పాతాళ లోకంలో కలిపేసేలా ఉంది

  10. Kinda comment

    అయినా.. ఎఫ్బిఐ అమెరికా కోర్ట్ లో ఛార్జ్ షీట్ వేస్తే.. ఆధారాలు లేవు అంటాడు.. ఇక్కడ ABN, ఈనాడు ల మీద పరువు నష్టం అంటాడు..

    మరి.. ముండమోపి జగన్ రెడ్డి..

    గత పదేళ్లుగా నువ్వు, నీ పెంపుడు కుక్కలు.. “ప్యాకేజ్ స్టార్” అని వాగుతున్నారే.. నీ దగ్గర ఏమి ఆధారాలున్నాయని జనాలను మోసం చేసావురా.. కొండెర్రిపప్ప..

    ..

    ఈ లెక్కన నీ మీద ఎన్ని లక్షల కోట్లు పరువు నష్టం దావా వెయ్యాలి.. గాడిదకొడకా..

  11. ఛీ ఛీ చా చా ..కొంచెం వ్యాఖ్యలు చూస్తున్నావా? 
    తిట్టించటానికే కథనాలు రాయిస్తున్నావా జీఏ? ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చాం!
  12. ఎవరైన గూబ పగల గొట్టారనుకో, అమ్మో అంటారు. 
    కింద పడి పళ్లు రాలే అనుకో, నొప్పితో అరుస్తారు .
    దాన్ని అర్థనాధం అంటారు కట్టప్ప, "యాక్టివ్" అనరు
  13. ఈయన కుంభకొణం భయట పడ్దాక ఎలా సమర్దిచుకొవాలొ తెలియక ఒక వారం రొజులు దక్కొని, ఇక తప్పక నిన్నె భయటకి వచ్చి నాపెరు ఎక్కడా లెదు అని చెప్పుకొని నవ్వుల పాలు అయ్యాడు. దీనికి ఎదొ యాక్టివ్ అయ్యడు అంట! దానికి TDP ఘనత అంట!

    పొని ఆ ఘనత అన్న కుంభకొణం పై గట్తిగా కౌంటెర్ ఇచ్చిన షర్మిలదె అని రాసుకొ! నిన్ను ఎవరు ఆపారు!!

  14. ఒకడు ఆక్టివ్ చేస్తే ఆక్టీవ్ అవ్వడం ఏంటి GA గారూ… మనంతట మనమే ఐతే ఎదుగుతాం. లేదంటే ఇక్కడే ఉంటాం.

  15. డాక్టర్ గారూ, మా ఆయన మొహం పీక్కుపోయింది, జుట్టు గడ్డం నెరిసిపోయింది. కింగులా ఉండేవాడు బొంగులా అయ్యాడు..మామూలు మనిషి అవ్వాలంటే ఏం తినిపించాలి?

    డాక్టర్ : మీ ఆయన మళ్ళీ మామూలు అవ్వాలంటే జనాల డబ్బు తినిపించాలి. అదే ఆయన గ్లామర్ సీక్రెట్..

        1. నువ్వు..పెంచి..పోషించింది..ఒక..మానసిక..స్థితి..సరిగా..లేని..అబద్దాలు..మోసాలు ..తప్పుడు..వాగ్దానాలు..గోబెల్ ..ప్రచారము..చేసే..వ్యక్తిని .నేను..పోషించింది..ఒక..దార్శికుడిని, AP..ని..అన్ని..విధాలా..అభివృద్ధి..చేసి.. EVM..ల..మోసముతో..ఓడిపోయినా..ఒక..నిజమయిన..ప్రజా..సేవకుడిని. నీఆత్మ..సాక్షికి తెలుసు..మీవాళ్ళు..ఎలా..గెలిచారో.

          1. ఇక్కడ మీరు ఇద్దరు ఎవరిని పోషించిన మెజారిటీ జనాలు తమకు నచ్చిన వారినే ఎంచుకున్నారు…

          2. అలా అయితే.. ఈ సారి పులివెందుల కూడా వదలం..

            మిగిలిన 11 కూడా పీకేసి.. బంగాళాఖాతం లో కలిపేస్తాం.. నీ జగన్ రెడ్డి పార్టీ ని..

            ..

            వాడేవాడో దగ్గర నా పేరు ప్రస్తావించి ఏడుస్తున్నప్పుడే .. అర్థమవుతోంది.. నీ మానసిక స్థితి.. నీ జగన్ రెడ్డి పార్టీ జనాలను ఎంతగా వేటాడామో.. వేటాడుతున్నామో..

            దీన్నేగా తొక్కేయడం అంటే..

          3. ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ సుధీర్ గారు..

            ఐడి మార్చుకున్న మీరు కూడా దమ్ముల గురించి మాట్లాడటం ఫన్నీ కదా..

            ..

            2024 ఎన్నికలకు ముందు తమరు కుప్పం కొడతాం అనేవాళ్ళు.. గుర్తుందా.. దమ్ముల గురించి కామెంట్స్ రాయడం.. దమ్ములేని నీళ్లంటోళ్లు కూడా తొడలు కొట్టడం.. సిగ్గు పడండి మాస్టారూ..

  16. నిజం చెప్పేవారిని జనం నమ్మరు , జగన్ facts చూపించి మాట్లాడుతాడు CBN wild allegations చేస్తాడు పవన్ గాడు కూడా వెధవలు ఈ ఇద్దరు మాట్లు నమ్ముతారు

    1. ఏది నిజం .. మీకు మంచి జరిగితేనే నాకు వోట్ వేయండి అని అడిగారు కదా .. మరి .. మెజారిటీ జనము మంచి మాకు జరగలేదు అని తీర్మానించారు .. అంటే అందరికి సమానముగా ప్రభుత్వము చెయ్యలేదు అని ..

  17. Yellow Dogs……30వేళ మంది అమ్మాయిలు మిస్సింగ్ ఎక్కడన్నా , 14 లక్షల కోట్లు అప్పు అని చెప్పారు కానీ అప్రాక్ట్మేట్ గా 7 లకల కొట్లె అప్పు వున్నది మనకు ……కానీ మనుషులు నమ్మేశారు

    1. అంతే ఈ జనాలు. ఎప్పుడూ అబద్ధాలే నమ్ముతారు.. అప్పట్లో 36 కమ్మ డీఎస్పీ లు, పింక్ డైమండ్.. అలా.

      ఇంక అప్పులంటావా.. అసలు ఎంత తెచ్చాడో తెలియట్లేదు.. ముందు 7 లక్షల కోట్లు అనుకున్నారు తీరా మొత్తం ఇప్పటివరకు లెక్కలు తీస్తా వుంటే ఇప్పటికీ 11 లక్షలు దొరికింది.. పాపం ఆ కాగ్ కూడా చాలా భాధగా మాకు అప్పట్లో అంతే చూపారని మొత్తుకుంటున్నారు.

  18. విడిపోయినా వాన్ని నిద్ర పోనేయటం లేదు కూటమి, బెంగుళూరు కొలువులో దాక్కున్నా బయటకు లాక్కొస్తున్నారు

  19. జగన్ కు ఆస్కార్ ఇవ్వాల్సిందే …. షర్మిల సెటైర్లు..!

    .

    పీసీసీ ఛీఫ్ వై.-.ఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. అదానీ దగ్గర గుజరాత్ ప్రభుత్వం యూనిట్ కు రూ 1.99 పైసలకే కొంటే.. అదే కంపెనీ నుంచి 50పైసలు ఎక్కువ పెట్టి అంటే రూ.2.49 పైసలకు కొన్నందుకు మీకు సన్మానాలు చేయాలా అని జగన్ ను షర్మిల ప్రశ్నించారు. అదానీతో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకపోతే ఆగమేఘాల మీద ఒప్పందానికి ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా అని అడిగారు. ట్రాన్స్మిషన్ ఛార్జీల భారం అక్కడ ఇక్కడ లేకుంటే గుజరాత్‌కి ఇచ్చిన రేటు ప్రకారం ఏపీకి రూ 1.99 పైసలకు అదానీ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.

    .

    అదానీ కలవడం ఒక చరిత్ర అని, రూ.1750 కోట్లు నేరుగా సీఎంకే ముడుపులు ఇవ్వడం మరో చరిత్ర అని, ఎవడూ కొనేందుకు ముందుకు రాని విద్యుత్‌ను బంపర్ ఆఫర్‌గా ప్రకటించుకోవడం ఇంకో చరిత్ర, గంటల్లోనే క్యాబినెట్ పెట్టడం చరిత్ర, ప్రజాభిప్రాయం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చరిత్ర, అదానీ కోసం అన్ని టెండర్లు రద్దు చేయడం చరిత్ర, ఒక వ్యక్తి స్వప్రయోజనాల కోసం ఏపీ రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.1.67 లక్షల కోట్ల భారాన్ని మోపడం చరిత్ర, ప్రపంచం మొత్తం ఇప్పుడు తమరి అవినీతి గురించి మాట్లాడుకోవడం మీ గొప్ప చరిత్ర అని షర్మిల సెటైర్లు వేశారు.

    .

    అదానీతో రహస్య ఒప్పందాలు జరగకుంటే, అమెరికా దర్యాప్తు సంస్థలు మీ మీద తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే, మీరు అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేయాలని షర్మిల సవాల్ విసిరారు. అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన రిపోర్ట్‌లో నాపేరు ఎక్కడుందని బుకాయించే జగన్ .. ఏపీ చీఫ్ మినిస్టర్ అంటే ఆనాడు మీరు కారా అని అడిగారు. ఆ కుర్చీలో మీరు కాకుండా మిమ్నల్ని నడిపించే వాళ్లు కూర్చున్నారా..? ఇదేం ఆఫ్ బేస్ట్ నాలెడ్జ్ అని అడిగారు. జగన్ నటనకు ఆస్కార్ ఇవ్వాల్సిందే అన్నారు.

  20. అన్నియ్యలో జ్యూస్ అయిపొయింది. కూసాలు లేని వాడిని జాకీలుతో ఎంతకాలం లేపుతావు?

  21. జగన్ ఎదో ప్రజల కోసం మీడియా ముందుకు రాలేదు, తన మీద పడిన అవినీతి మరకలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం లో వచ్చాడు, అది కూడా ఎదో సాధించనట్టు నువ్విచ్చే బిల్డ్ అప్ వుంది చూసావు ..చెల్లితో సహా అందరు ఖాండ్రించి ..ఏమి చేస్తున్నారో చెప్పు?

  22. పిచ్చోడు అని ఊరికేఅనలేదు జగన్ ని ..

    2021లో తను కొన్న రేటుకి, 2015లో చంద్రబాబు కొన్న రేటుకి పోలిక పెట్టి, చూసారా నేను ఎంత గొప్పగా తక్కువ రేటుకి కొన్నానో అంటాడు..

    2010లో సోలార్ పవర్ యూనిట్ రూ.12.16 ఉంది.. 2016 నాటికి రూ.5.30కి వచ్చింది..

    2020 నాటికి రూ.1.99కి వచ్చింది. కానీ ఈ సైకో మాత్రం, 2021 డిసెంబర్లో రూ.2.49 కొన్నాడు.

    అదేంటి రా రూ.1.99కి కొనకుండా రూ.2.49 కి కొన్నావ్ అంటే, 2015లో చంద్రబాబు రూ.4.63 కి కొన్నాడు అని పిచ్చి లాజిక్ చెప్తున్నాడు..

    ఆ రోజు చంద్రబాబు గారు అన్ని రాష్ట్రాల కంటే తక్కువ రేటుకి కొన్నారు.. ఆ రోజు ఉన్న రేటు అది.. 7 ఏళ్ళ తరువాత నువ్వు పక్క రాష్ట్రాల కంటే ఎక్కువ రేటు కొన్నావ్.. దీనికి లంచాలు తీసుకున్నావ్.. ప్రజలు అడుగుతుంది ఇది.. అమెరికా కోర్టులు నిన్ను ఫిక్స్ చేసింది దీనికి..

    నాడు, ఇదే ఆరోపణలు చేస్తే, నీకు బుర్రలేదు.. అర్ధం చేసుకోరా సైకో అంటూ, ఆ నాటి కేంద్ర మంత్రి నీకు లేఖ కూడా రాసాడు.. అయినా ఈ సైకో అవేమి చెప్పకుండా, కేవలం తన లంచాల భాగోతం నుంచి ప్రజలని కాంఫుసే చేయటానికి, 7 ఏళ్ళ నాటి ధరలతో కంపేర్ చేస్తున్నాడు.. టెక్నాలజీ పెరిగే కొద్దీ రేట్లు తగ్గుతాయని ప్రజలకు తెలుసులే కానీ, అమెరికా జై ల్లో బ్రెడ్డు, జాము తినటానికి రెడీ గా ఉండు…

    చంద్రబాబు గారు కుదుర్చుకున్న పీపీఏల పై, ఇప్పటికీ అవే అబద్ధాలు చెప్తున్న సైకో..

    చంద్రబాబు గారు కుదుర్చుకున్న పీపీఏలు అన్నీ చట్టబద్ధమైనవి అని, ఎలాంటి లోటు పాట్లు లేవని, అవి రాష్ట్రానికే కాక, దేశానికి కూడా ఎంతో ఉపయోగం అని ఆ నాడే కేంద్రం చెప్పింది. అయినా ఇప్పటికీ అవే అబద్ధాలు, అవే ఫేక్ ప్రచారాలు చేస్తున్నాడు ఈ సై కో…

  23. రే*య్ ప్యాలస్ పులకేశి గా,

    అద్దె కార్లు కాజే*సి నీ ప్యాలస్ లో దాచీపిట్టుకోడం ఏందిరా సన్నా*సి,

    రోజు రోజుకీ దిగా జరిపోతున్నావ్ బా*దకొవ్.

    నీ దగ్గర డబ్బు అంత ఏమి చేసుకుంటావ్

  24. ఇంకా చాలా ఘనతలు చూస్తావ్, వెయిట్ చెయ్ కుల గజ్జి కు క్కా అడ్డమైన అవినీతి చేసి కప్పిపుచ్చుకోవదానికి పాట్లు పడుతుంటే ఆక్టివ్ అంటావ్ ఏంట్రా జగన్ అడిగినట్టు అవార్డు జగన్ కి కాదు నీకు ఇవ్వాలి..

  25. ఇంకా చాలా ఘనతలు చూస్తావ్, వెయిట్ చెయ్ కు ల గ జ్జి కు క్కా అడ్డమైన అ వి నీ తి చేసి కప్పిపుచ్చుకోవదానికి పాట్లు పడుతుంటే ఆక్టివ్ అంటావ్ ఏంట్రా జగన్ అడిగినట్టు అవార్డు జగన్ కి కాదు నీకు ఇవ్వాలి..

Comments are closed.