రోజూ వార్తలన్నీ వైసీపీ నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులకు సంబంధించినవే. ప్రజలు తమకు అధికారం ఇచ్చింది ప్రత్యర్థులపై కేసులు పెట్టి వేధించడానికేనా? అనే అనుమానం, ప్రశ్న తలెత్తుతోంది. సోషల్ మీడియాలో మహిళలపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వాళ్లపై కేసులు పెట్టడాన్ని ఎవరూ తప్పు పట్టరు. ఆ సాకుతో ప్రత్యర్థులను భయకంపతుల్ని చేయాలనే ఆత్రుత కూటమి సర్కార్‌లో కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది.
ఇలాంటి ధోరణులతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. ఏదైనా శ్రుతిమించకూడదు. కూటమి సర్కార్ కేసులు పెట్టడం చూస్తే, వ్యవహారం అతిగా మారుతోందన్న అభిప్రాయం పౌర సమాజం నుంచి వ్యక్తమవుతోంది. టీడీపీ, జనసేన యాక్టివిస్టులు సోషల్ మీడియాలో వైసీపీ నేతలపై నీచంగా పోస్టులు పెట్టినా కేసులు మాత్రం వుండడం లేదు. వైసీపీ నేతలు పదేపదే ఫిర్యాదులు చేస్తున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు.
కేసుల పేరుతో అందర్నీ భయపెట్టాలని అనుకోవడమే తప్పుడు ఆలోచన. ఏదైనా ఎక్కువైతే భయం పోతుంది. ఆ తర్వాత ఏదైతే అది అవుతుందనే తెగింపు వస్తుంది. ప్రస్తుతం కూటమి సర్కార్ కేసులతో భయపెట్టాలనే ప్రయత్నం వైసీపీలో తెగింపు తీసుకొచ్చింది. ఇందుకు ఉదాహరణ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హెచ్చరికే నిదర్శనం.
కనీసం బెయిల్ కోసం ప్రయత్నం కూడా చేయనని ఆయన స్పష్టం చేశారు. చెవిరెడ్డిలాగే రానున్న రోజుల్లో వైసీపీ జైల్‌భరోకు పిలుపు ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తున్నట్టు సమాచారం. ఎంత మందిని జైల్లో వేస్తారో వేసుకోండని వాళ్లంతా రోడ్డు మీదకి రానున్నారు. అందుకే అతి మంచిది కాదని చెప్పడం.
neetulu cheppaku ro
ఇలాంటి వార్త 2019 నుంచి 2024 లో ఎందుకు రాయలేదు..
కాదు..ఖచ్చితంగా కాదు, 1750Cr మింగడానికే అధికారం.
Call boy works 7997531004
ఇదే పని జగన్ చేసినప్పుడు పులి వేట అని రాసే వాడివి సోదరా
RGV గోసి గాడు కూడా ఇలాగే అన్నాడు…
తప్పు చేయకపోతే కేసులు ఏమీ చేయలేవు…
ఒక వ్యక్తి పైల్స్ ఆపరేషన్ చేయించుకుని బెడ్ మీద ఉంటే అర్ధరాత్రి 400 మంది పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లారు…ఒక ఉగ్రవాది కన్నా ఎక్కువ చేసారు…
ఇంకో వ్యక్తి ఎంపీ అని కూడా చూడకుండా చిత్రహింసలు చేశారు… మీరు అప్పుడే నిజాయితీ గా ఉంటే ఇప్పుడు గుక్కపెట్టే అవసరం ఉండేది కాదు
మాస్క్ ఆడిగిన వెదింపులతొ మరణించిన సుధాకర్,
కస్టొడియల్ టార్చర్ కెసులొ RRR,
ఫైల్స్ అపర్షన్ చెయించుకున్నా వదలని అచ్చెన,
ఫుర్నీచర్ దొంగ అని వెదించిన కొడెల,
ఫసెబూక్ పొస్ట్ ఫర్వర్ద్ చెసిన రంగనాయామ్మ
నీకు గుర్తుకు రాలెదా??? మరి ఎ అధికారం తొ కెసులు పెట్తరు?
మాస్క్ ఆడిగిన వెదింపులతొ మరణించిన సుధాకర్,
కస్టొడియల్ టార్చర్ కె.-.సులొ RRR,
ఫైల్స్ అపర్షన్ చెయించుకున్నా వదలని అచ్చెన,
ఫుర్నీచర్ దొం.-.గ అని వెదించిన కొడెల,
ఫసెబూక్ పొస్ట్ ఫర్వర్ద్ కె.-.సులొ రంగనాయామ్మ
నీకు గుర్తుకు రాలెదా??? మరి ఎ అధికారం తొ కె.-.సులు పెట్టారు?
లిస్ట్ మరీ తగ్గించేశారు సర్..
సబ్బర్ హరి, చింతకాయల అయ్యన్న పాత్రుడు, చింతకాయల విజయ్, కొమ్మారెడ్డి పట్టాభి, వి వెంగళ రావు..
అబ్దుల్ సలాం, చంద్రయ్య, రంగనాయకమ్మ, జర్నలిస్ట్ అంకమ్మ రావు. ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమ
చంద్రబాబు, చింతమనేని, కొల్లు రవీంద్ర…బ్రమ్మయ్య చౌదరి,..
నలంద కిషోర్..గంటా శ్రీని ఫ్రెండ్…
Adhikara madam tho Rechipoyina paytm ku@laku sarina treatment
Sahabash Anitha Gaaru
నీతులు చెప్పి aakulu పీక్కుంటున్న GA
ఇదే వైసీపీ చేసి ఉంటే వేటాడుతున్న వైసీపీ చితకొట్టిన చెవిరెడ్డి ఆకులు పీకిన అనిల్ కాయ పట్టుకున్న కొడాలి అని చెత్త క్యాప్షన్స్ తో నువ్వు చితకొట్టేవాడివి జనాలని
జ్యోతి లక్ష్మి చీర కట్టింది
2019 లో మాత్రం మనకు బటన్ నొక్కడానికి మాత్రమే అధికారం ఇచ్చారు
Okasari 19-24 lo Mee Anna pettina case la gurinchi dammu vunte oka article rayi. Monna Edo nenu biased kadu Ani edisav… marchi poyava
Okkasari 19-24 lo Mee Anna pettina case la gurinchi dammu vunte oka article rayi. Monna Edo nenu biased kadu Ani edisav… marchi poyava GA
Okasari 2019-24 lo Mee Anna pettina case la gurinchi dammu vunte oka article rayi. Monna Edo nenu biased kadu Ani edisav… marchi poyava
Okasari 19-24 lo Mee Anna pettina cases gurinchi dammu vunte oka article rayi. Monna Edo nenu biased kadu Ani edisav… marchi poyava
Okasari 19-24 lo Mee Anna pettina case la gurinchi dammu vunte article rayi. Monna Edo nenu biased kadu Ani edisav… marchi poyava
2019-24 lo Mee Anna pettina case la gurinchi dammu vunte oka article rayi. Monna Edo nenu biased kadu Ani edisav… marchi poyava
వాళ్ళు విడిపోతే గాని.. మనం గెలవలేం.. అదీ సింగల్ సింహాల దీన స్థితి
..
ఇంతకుముందే ఒక యానిమల్ షార్ట్ వీడియో చూసాను.. ఒక జీబ్రా (కంచర గాడిద) పైకి నాలుగు సింహాలు పడ్డాయి.. జీబ్రా వెనుక కాళ్లతో తంతూ తప్పించేసుకుంది..
ఇక్కడ రెండు ప్రశ్నలు..
సింహం సింగల్ గా ఎందుకు రాలేదు.. క్లాన్ గానే ఉంటాయి ఎందుకు..?
నాలుగు రారాజులను ఓడించేసిన కంచర గాడిద ని కొత్త రాజు గా ప్రకటించవచ్చా..?
…
మరి.. మన జగన్ రెడ్డి ని.. సింగల్ కంచర గాడిద గా ప్రమోట్ చేసుకోవచ్చు కదా..
గ్రేట్ ఆంద్ర,.
ఒక్కసారి నీవు గతం లో పెట్టిన న్యూస్ టైటిల్ చదివి అద్దం లో నీ ముఖం మీద నువ్వే తుపుక్కున వుమ్మేసుకోమాక!
athi manchidi kaadhu
అవును” అతి “మామూలుగా చెయ్యలేదు వైచీఅప్ కో..కులు సోషల్ మీడియా చాటున.
Nvveta gingu kunna sympathi raadu….6 nelalake…ila eduste…Sam taravaata bratiki untaavaa…eduputo ne potaavaa
జగన్ గారు నిజం గ లంచం తీసుకోక పొతే అమెరికా ఫెడరల్ కోర్ట్ కి నోటీసు ఇవ్వటమే ఇక్కడ దేశవ్యాప్తం గ అయన పేరు లంచగొండిగా మారుమోగేటప్పుడు తీసుకోవలసిన కనీస చర్య దీనివల్ల ఆదానీ సేఫ్ జగన్ గారు సేఫ్ కానీ తీసుకొంటే అవి ఏ అకౌంట్ లో ఏ దేశం లో ఉన్నాయో కూడా చెప్పేస్తారు దాంట్లో ఈ 1750 కోట్లే కాకుండ మద్యం లో నొక్కేసింది ఇసుకలో నొక్కేసింది కాదంబరి జత్వని కేసు లు వంటివి సెటిల్ చేసినందుకు వచ్చిన మొత్తాలు కూడా ఆ అకౌంట్ లో ఉంటే ఇబ్బందవుద్ది
abbooo..poura samaajam ippude gurthochindhi yee vedhavaki .