వైఎస్సార్ కడప జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో సీఎం రమేశ్‌కు సంబంధించిన రిత్విక్ కన్స్ట్రక్షన్ కంపెనీపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు దాడి చేసినప్పుడే ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని, శాంతిభద్రతల్ని అదుపులో పెట్టాల్సి వుండింది. ఎందుకోగానీ, చంద్రబాబు ఆ పని చేయలేదు.
ఆ దుష్పరిణామమే నేడు జేసీ ప్రభాకర్‌రెడ్డితో గొడవకు దారి తీసింది. సీఎం రమేశ్ కంపెనీని అడ్డుకున్న వాళ్లకు, జేసీ ప్రభాకర్‌రెడ్డి ఏమైనా ముద్దా?. ఆర్టీపీపీ నుంచి ప్లైయాష్ తరలించే విషయమై ఆది, జేసీ వర్గీయులు ఒక అవగాహనకు రాకుండా రోడ్డున పడ్డారు. కూటమి పరువును బజార్న పడేశారు. దీంతో ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారనే వార్తలొస్తున్నాయి.
వాళ్లిద్దర్నీ శుక్రవారం విజయవాడకు రమ్మన్నారని సమాచారం. ఈ లోపు ఇద్దరూ రాజీ చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. కేవలం పంతాలు, పట్టింపులకు పోవడం వల్లే పెద్ద వివాదంగా మారింది.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వరకూ వెళ్లింది. పెద్దసంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాల్సిన దుస్థితి ఏర్పడింది. అన్నింటికి మించి ఆదాయం కోసం కూటమి ప్రజాప్రతినిధులే కొట్టుకుంటున్నారనే సంకేతాలు జనంలోకి వెళ్లాయి.
ఇంకో సంకేతం కూడా వెళ్ళింది!! బాబు గారు ja*** లాగా కాదని తమ్ముడు తనవాడైనా న్యాయం చేస్తారు అని!! ఇంతకు super neutral paper, నికార్సైన journlism values కి మారుపేరైన Great Andhra లో ja*** అదానీ scam గురించి రాయలేదు ఏంటి చెప్మా!!!
ఈ దెబ్బతో మా అన్నయ్య కి వచ్చే ఎన్నికల్లో కడప జిల్లా స్వీప్ అంటారా..
Yevariki adhikaram vadhu
Call boy jobs available 7997531004
Vella Godavatho Pulivendula MLA ki 10 votlu kayam … kadaa GA !!
జోగి, కృష్ణ ప్రసాద్ గొడవ అయిదు ఏళ్ళు సాగింది
రోజా, పెద్దిరెడ్డి వర్గం గొడవ ఇంకా సాగుతుంది