ఇటీవల కాలంలో కొందరు పోలీస్ అధికారుల తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంలో, ఎస్ఐ సుధాకర్ విడుదల చేసిన వీడియో తీవ్ర చర్చనీయాంశమైంది. జగన్ అంటూ మాజీ ముఖ్యమంత్రినే ఎస్ఐ హెచ్చరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. నీతి, నిజాయితీకి తాను నిలువుటద్దం అన్నట్టు ఆయన మాట్లాడారు.
తాజాగా చిలకలూరిపేట రూరల్ సీఎం సుబ్బరాయుడు ఓ మహిళా నాయకురాలితో అనుచితంగా వ్యవహరించారన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. సీఐ గారు …సీఐ గారు అని మాజీ మంత్రి విడదల రజినీ ఎంతగా వేడుకున్నా, అరెస్ట్‌కు కారణం చెప్పకుండా, చేతిలో అధికారం వుంది కదా అని దురుసుగా వ్యవహరించడం సరైంది కాదని పోలీస్‌శాఖకు చెందిన అధికారులే అంటున్నారు.
కొంత మంది పోలీస్ అధికారులు పాలక పక్షానికి చెందిన నాయకుల మెప్పుకోసం అతిగా వ్యవహరిస్తున్నారని పౌర సమాజం గుర్తించింది. తాత్కాలిక మెప్పు కోసం, అలాగే పోస్టింగ్‌ల కోసం నిబంధనల్ని ఉల్లంఘించి ఊడిగం చేస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. కానీ రానున్న కాలం ఎదురయ్యే ముప్పు గురించి కనీస స్పృహ కూడా లేదనే మాట వినిపిస్తోంది.
విడదల రజినీ అనుచరుడేమీ పాకిస్థాన్ తీవ్రవాది కాదు. తప్పు చేస్తే, తప్పించుకుని ఎక్కడికి పారిపోతాడని ఆ సీఐ అంత ఓవరాక్షన్ చేశాడో అర్థం కావడం లేదని కొందరు పోలీస్ అధికారులే ప్రశ్నిస్తుండడం గమనార్హం.
చిలకలూరిపేట ఎమ్మెల్యే పుల్లారావు మెప్పుకోసం ఓవరాక్షన్ చేశాడని జనం స్పష్టంగా గ్రహించారనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. పైగా మాజీ మంత్రి విడదల రజినీపై సానుభూతి ఏర్పడిందనే చర్చకు తెరలేచింది. పడ్డవాళ్లెప్పుడూ చెడ్డవాళ్లు కాదనే సామెతను ఈ ఉదంతం గుర్తుకు తెస్తోంది. రామగిరి ఎస్ఐ సుధాకర్, చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బరాయుడు తదితర తీరు గమనిస్తే… వినాశకాలం పొంచి ఉన్నప్పుడు విపరీత బుద్ధులు పుడతాయని జనం అనుకుంటున్నారు.
“నీతి, నిజాయితీకి తాను నిలువుటద్దం అన్నట్టు ఆయన మాట్లాడారు.”….so you are pained that others claim it than Jagan…:-p
“చిలకలూరిపేట ఎమ్మెల్యే పుల్లారావు మెప్పుకోసం ఓవరాక్షన్ చేశాడని జనం స్పష్టంగా గ్రహించారనే మాట ఎక్కువగా వినిపిస్తోంది”…lol..My friend heard from his friend gossip..fakoo fake…
actually people are wondering why she did overaction for PA…was she worried for a moment that police are on to her
we are wondering why police is behaving as Rowdy ..
అంత ఆశ్చర్య పోవడానికి ఏముంది..?
రౌడీలతో.. పోలీసులు రౌడీలు గానే ప్రవర్తిస్తారు…
వైసీపీ నాయకుల బెండు తీసి.. లాఠీ కి కారం పూసి దోపితే.. అప్పుడు ప్రజల ఆవేదన కి సాంత్వన దొరుకుతుంది..
వెల్ డన్ ఆంధ్ర పోలీస్..
Niku kuda aa ROD ee dinchu taru jagrata ga undu…dont write comments for Chillara money…
మీకు దింపుతున్నారనే కదా.. ఏడ్చి సస్తున్నారు…
ఎప్పుడో మీరు ఎదో చేస్తారని మేము భయపడక్కరలేదు.. ఇప్పుడే మీకు అన్ని రకాలుగా దింపుతున్నాం..
151 నుండి 11 దింపాము..
తాడేపల్లి పాలస్ నుండి యెలహంక పాలస్ కి పారిపోయియ్యేలా చేసాం..
ఇష్టపడి కట్టుకున్న రుషికొండ పాలస్ లో అడుగుకూడా పెట్టకుండా చేసాం..
అసెంబ్లీ గేటు కూడా తాకకుండా చేసాం..
..
వైసీపీ నుండి గెలిచే అవకాశమా ఉన్న అభ్యర్థుల పేర్లు చెప్పమంటే.. పారిపోయేయేలా చేసాం..
Aaa vinaasakalam pattindi kabatte mee pichhi psycho gadiki ee gathi pattindi reddy..chesina Vanni yedava panulu…action teesukunetapudu edupenduku
Emi chesaru ra boku correct ga okkati cheppu.
ఏమీ చేయకుండానే.. జనాలు 11 ఇచ్చారు అనుకొంటున్నారా..?
ఇంత క్లారిటీ గా.. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా అవమానిస్తే.. ఇంకెంత “కరెక్ట్” గా చెప్పాలి మీకు ?
Miku zero vastai ..chudu..
2024 లో కూడా ఇదే చెప్పారు తమరు..
వై నాట్ 175 అంటే అర్థమేంటి.. మాకు జీరో అనేగా అర్థం..
మీ జీవితాలకు సిగ్గనేదే ఉండదా.. ?
..
11 నెలల తర్వాత కూడా.. నేను 2024 ఎన్నికల సమయం లో సాక్షి న్యూస్ యూట్యూబ్ లో చూస్తూ .. రిలాక్స్ అవుతున్నాను..
అంటే ఆ టైం లో మీ సాక్షి భజనలు ఏ రేంజ్ లో ఉండేవో .. ఒకసారో ఊహించుకో..
..
మీ బతుకులు భజన వరకే పరిమితం..
ప్రజల్లో విషయం మాత్రం సూన్యం..
ఈ రోజు.. ఈ నిమిషం.. ఎన్నికలు జరిగితే.. గెలిచే అవకాశం ఉండే 10 మంది అభ్యర్థుల పేర్లు చెప్పు..
Miru antha siggu leni bhatuku thu Jagan peru cheppi comments rasukoni bhathike chillara gallu…waste fellows…TDP ..is AP terrorist group soon people will realise that.
అయ్యా.. జగన్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నాడు.. అందుకే కామెంట్స్ రాస్తాం..
మేము కామెంట్స్ రాయకూడదు అనుకుంటే.. వైసీపీ మూసేసుకుని ఇంట్లో పబ్జి ఆడుకోమను .. ఎవ్వడూ కామెంట్స్ రాయడు..
వెళ్లి .. నా మాటగా జగన్ రెడ్డి క్కి చెప్పుకో.. వెళ్ళు ..
Ni bhatukku em pani cheta kaka jagan mida padi edustu comments rastu TDP visirey chilla tisukoni bhatukuntinav ani telustundi … ni Job 365 days Greatandhra articles commets rasukovadam
నీకు అంత బాధగా ఉంటె.. జగన్ రెడ్డి ని రాజకీయాల్లో నుండి తప్పుకుని ఇంటికెళ్లి పబ్జి ఆడుకోమను ..
మేము కామెంట్స్ రాస్తాం.. వాడి వల్ల రాష్ట్రానికి, ఈ దేశానికి నష్టం.. దరిద్రుడు.. నీచుడు.. దుర్మార్గుడు..
Miru Durma drugulu pragalaki donga hamilu icchi ..gelichina Daridrulu..Dani kappi pichadaniki mi lanti valla ku chillara icchi commemts rayistunaru….Sampada srustistaru anta ..Ursa lanti company lu techi ulfa gallu…
అయ్యో పాపం.. మీ జగన్ రెడ్డి మధ్యఅపాన నిషేధం చేసేస్తా అని అందులో డబ్బు దోచుకున్నాడు..
వారం లో సీపీఎస్ రద్దు అన్నాడు.. తూచ్ అన్నాడు..
జాబ్ క్యాలెండరు అన్నాడు.. ఆ ఊసే లేదు..
మెగా డీఎస్సీ అన్నాడు.. పారిపోయాడు..
ఇవన్నీ ఆ దరిద్రుడు ఇచ్చిన హామీలే.. మర్చిపోయావా..? ఎర్రిపప్ప.. కొండెర్రిపప్ప..
antha thopu lu aithe 2019 lo enduku odipoyaru…Jammu nunchi/ bengal nunchi theppichukoni pracharam cheyancharu kada ..em miru denga lera…ippudu kuda PK gadini/ BJP sanka naki …jattu katti gelicharu…Chethakani dhaddammalu miru ….ippatiki ippudu elections vachi TDP single ka poti cheste deposit kuda ravu …Fake gallu Fake party…
Manaki motham 160+ iccharu kadha emaina chesthe mokham pagalagodatharu anedhi kuda thelusukovali.
ఈ జాగ్రత్తలేవో 2024 ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి కి చెప్పి ఉంటె .. కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కేది కదా పాపం.. ఇప్పుడు చూడు మొఖం వాచిపోయి బెంగుళూరు యెలహంక పాలస్ లో దాక్కున్నాడు..
వాడో చదువు లేని సొల్లుగాడు…పాపం జె బ్రాండ్స్ బాగా అలవాటు అయ్యి దొరకక ఏందో తలా తిక్కగా వాగుతున్నాడు …లైట్ తీసుకోండి
వాళ్ళు గెలిచిన వోడిన నీ డ్యూటీ కి డొక లేదు అంటున్నావు. కానివ్వు నీ పేమెంట్ రావాలి అంటే అడ్డంగా ఏదో ఒక కామెంట్ పెట్టాలి కదా.
మరే .. తమరు అపర కుబేరులు మరి.. అంబానీలకే అప్పులిచ్చే వంశం తమరిది..
కాకపోతే ఎదో టైం పాస్ కోసం జగన్ రెడ్డి అనే క్రిమినల్ మోచేతి నీళ్లు తాగుతూ.. ఇక్కడ కామెంట్స్ రాసుకుని బతికేస్తున్నావ్.. అని అనుకోవాలి.. అంతేనా..
వాళ్ళు గెలిచిన వోడిన నీ డ్యూటీ కి డొక లేదు అంటున్నావు. కానివ్వు నీ పేమెంట్ రావాలి అంటే అడ్డంగా ఏదో ఒక కామెంట్ పెట్టాలి కదా.
Already anna ki 151 ichi తర్వాత మొఖం పగలకొట్టారుగా .
Villu antha chetta gallu/ paid writers…sollu comments rasi..prajalani mislead cheyadam villa duty…most useless fellows in state these guys…
వచ్చాడండి సుద్దపూస..
ప్రజల్ని మోసం చేశారు కాబట్టే.. మీ మొఖానికి ముష్టి 11 కొట్టారు జనాలు..
ఇంకా సిగ్గులేకుండా బతుకుతున్నారు..
అవును పౌరసమాజం గుర్తించే కదా, కొందరిని బొక్క లో పెట్టిన, కొందరిని suspension లో పెట్టిన ఇంకొందరికి నోటీసులు ఇచ్చిన హర్షిండ్చింది. ఆఫ్ కోర్స్ ఆ హర్షించిన పౌరులలో మీ PayTM బ్యాచ్ లేదనుకో
అవును అందుకే కొందరిని బొక్కలో పెట్టిన, కొందరిని లో Suspension ఉంచిన, ఇంకొందరికి నోటీసులు కేసులలో పెట్టిన పౌర సమాజం హర్షించింది.ఆఫ్ కోర్స్ ఆ హర్షించిన పౌరులలో మీ PayTM బ్యాచ్ లేదనుకో….
Lesson has not been learnt by some law enforment officials and their time will come in the future where this same lesson will be learnt the hard way. It is just a matter of time.
you can dream but it wont become reality
Your party leaders are already shitting their pants which is evident from their comments in your moddalo media!!
its your dream ..Govt will change always..i.e democracy..all these incidents only the path to change Govt..
మరి 2024 లో మీకు అనిపించలేదా.. ఇది డెమోక్రసీ.. ప్రభుత్వాలు మారుతుంటాయని..
మీరు చేసిన పాపాలు మిమ్మల్ని వెంటాడుతుండేసరికి.. నీతిసూక్తులు వల్లిస్తున్నారా..
జగన్ రెడ్డి లాంటి నీచుడికి.. ఒక్క అవకాశమే ఇస్తారు ప్రజలు ..
ఆ రాక్షసుడిని ప్రజలు అంతమొందించేసారు.. ఆ విషయం మీకే ఇంకా అర్థమవడం లేదు..
CBN kanna nichudu Rastram lo evaru leru .vadu oka terroist …ee gali ki aa godugu pattu koni tirige vedava…aa tarvatha miru chamcha gallu chillara kosam comments rasu koni potta nimpu kuntunam ani cheppu vedavalu…Vadu oka L*koduku 2000 videos chesadu jagan mida endukuntu potta kuti kosam ani cheppu kunnadu interview lo ..adi mi bhathuku chetta gallu…Siggu/saram leni bhathuku midi
అందుకనేనా జనాలు చంద్రబాబు కి 164 సీట్లతో మళ్ళీ అధికారం ఇచ్చారు..
అతి నిజాయితీ.. అతి మంచితనం అని చెప్పుకొనే నీ కొండెర్రిపప్ప జగన్ రెడ్డి ని 11 అడుగుల లోతు తవ్వి కప్పి పెట్టారు..
పదవుల కోసం ప్రజల ప్రాణాలు తీసిన వాడు మహా మేత..
పదవుల కోసం ఇంట్లో వారి ప్రాణం తీసిన వాడు వాడి పుత్రుడు..
You can also dream and can also see it in graphics but reality will not change.
reality is ..majority people did not wanted 2.0 .. so sent him home ..
Majority people got cheated with false promise of super six and asked allegations which will be shown in 2029. Already your leaders are shutting in their pants knowing ground reality. It is only time people will make it a reality in 2029. Wait and watch.
That’s what is happening now..
Same thing will happen again when Iour paccha chandalam will cry fowl.
Same thing will happen again.
Ponile neeli kj lk . Then in 34 again those officer will show neeli kj lk their place
Mysukoni deng** raa paccha chandalapu pichipooka. Andaru nee laa yerripookulu vundaru le…
emaina frustation na raja .. english poyi nee nija swaroopam vochindi bayataki ..
Nuvvu telugu lonposts pedutunnavu ante neeku frustration vunda leka idi nee kojja swarropama? Addition lekunda abusive comments ki response alage vasthundi. Edina subject vunte maatladu lekapothe musukoni deng**
అవును అందుకే కొందరిని బొక్కలో పెట్టిన, కొందరిని లో Suspension ఉంచిన, ఇంకొందరికి నోటీసులు కేసులలో పెట్టిన పౌర సమాజం హర్షించింది.ఆఫ్ కోర్స్ ఆ హర్షించిన పౌరులలో మీ PayTM బ్యాచ్ లేదనుకో….
we have seen this overaction in the past also.
ఛా .. గత యిదేళ్ళు మనం “చెడుగుడు” ఆర్టికల్స్ రాసుకుని పరిహాసం చేసినప్పుడు.. జగన్ రెడ్డి కి వినాశకాలం దాపురించిందనే విషయం గమనించలేకపోయారు..
జనాలు మిమ్మల్ని అసహ్యించుకుని 11 ఇచ్చి అవమానించినా.. మళ్ళీ అధికారంలోకి వస్తాం అని పిచ్చికుక్క అరుపులు అరిస్తే.. మీ ఉడత ఊపులకు భయపడేవాడెవ్వడూ లేరు అక్కడ..
..
ఇంకా ఎక్కువ వాగితే.. రెడ్ బుక్ 2.0 చూపిస్తాం..
మీరు ఎప్పుడో నాలుగేళ్ల తర్వాత అధికారంలోకి వస్తారు.. అని కలలు కంటున్నారు..
ఈ నాలుగేళ్లు మాదే.. మీ పార్టీ ని పీకేయడం ఎంత పని..
అక్కడున్నది చంద్రబాబు కాదు.. లోకేష్..
its just matter of time one day..that police will beg on street …Jagan 2.0 crazy…if jagan would have done rulling like these ..who ever writing comments agaist him here would have in Jail already…
వామ్మో.. నా ఆతు కూడా వణకడం లేదేంటి..
నీ జగన్ రెడ్డి మీద ఎన్ని సిబిఐ, ఈడీ కేసులున్నాయో .. మీ జగన్ రెడ్డి కే లెక్క తెలీదు..
ఒక క్రిమినల్ కుక్కని చూసి భయపడాల్సిన స్థితిలో ఎవ్వడూ లేడిక్కడ ..
ఒక క్రిమినల్ మోచేతి నీళ్లు తాగి కామెంట్స్ రాసే .. నీలాంటి కొండెర్రిపప్పలు ఆల్రెడీ జైలు లో ఊచలు లెక్కపెట్టుకుంటూ ఉన్నారు.. వెళ్లి పరామర్శించుకో.. వెళ్ళు ..
Niku Athulu unte address peru pettu telustadi ..will see you in jagan 2.0
హబ్బో.. ఏందీ భయ్యో.. జగన్ 2.0 కోసం ఇప్పటి నుండే రెడ్ బుక్ ప్రిపేర్ చేసుకొంటున్నారా భయ్యా..
ఇన్నాళ్లు జగన్ 2.0 అంటే ఇదేదో రివెంజ్ డ్రామా అనుకొన్నా… ఆతులు లెక్కపెట్టి గొరిగేసే కార్యక్రమమా..
నాలుగేళ్ల తర్వాత జగన్ 2.0 వచ్చి చస్తే.. అప్పుడు నా ఆతుల కోసం నన్ను వెతుక్కొంటూ వస్తావా..?
మంచి ప్లానింగ్ భయ్యో..
Niku Athulu leka sollu comments rastunav…peru address pettu annam niku dhairam unte pettu anthe …em chestamo nike telustadi .. Roju ni laga pichi puku sollu comments rastaru anukuntuna…edina F2F teliyali…
Adigina daniki answer rai ..em chestamo chudu ..endi sollu commemts pettu kunta…edantha Gandu gallu chese pani…
ఏందన్నా.. నా ఆతుల కోసం ఇంతగా అల్లాడిపోతున్నావు..
నువ్వు గెలిస్తే అడ్రస్ పంపుతాలే.. అప్పటి దాకా నా ఆతుల ఫోటో పంపిస్తాను పూజించుకో..
కాదు కూడదు.. అర్జెంటు గా వచ్చేసి నా ఆతులు లెక్క పెట్టేసుకోవాలని నీ జగన్ రెడ్డి పార్టీ అనుకుంటే..
నీకు అమెరికా వీసా ఉంటె .. వచ్చేయి.. ఫ్రీమాంట్, కాలిఫోర్నియా లో ఉంటా..
Orey Ni bhathuku ITDP ekkuva ..Nuvvu rase comments Ni Basha… America lo ninnu Bathrooms kadagadiniki kuda pettukoru…24 hrs articles comments rasukuntu untav GA Ki..Jagan mida comments pettadaniki ninnu US lo pettukunnara…
ఇలా వేరే వాళ్ళ బతుకుల మీద పడి ఏడ్చారు కాబట్టే..
జనాలు మీ బతుకులంటే అసహ్యించుకుని.. మిమ్మల్ని 11 అడుగుల లోతు తవ్వి పాతి పెట్టారు…
miru edchedi Jagan mida padi ..daily 20 media companies oka 100 youtube channels …11 seats vallatho miku em pani..musu koni pani chesukondi…enduku ee comments ee vanni…mi daily 500 bugs kosam kaka pothe..enduku ra sollu rasi janala ku BP tepichi time waste cheyaistaru…Happy ga edo pani chesukondi..Jagan mida padi jevithatham edisi chastaru…
Ni jeevitham antha Jagan mida padi edustunav…malli nuvvu evariko nithulu cheptav…unta ra babu niku family undo ledo ..eppudu ee comments rasukuni bhathuku tunnattu Unav..aa dilay 500rs..ki..
జగన్ రెడ్డి ని తిడుతుంటే నాకు ఊపు వస్తుంది నందు..
జగన్ రెడ్డి తిట్టడం లో ఒక మజా ఉంది..
నువ్వు కూడా జగన్ రెడ్డి ని భూతులు తిట్టి చూడు.. నీ మనసు కూడా ప్రశాంతం గా, హాయిగా ఉంటుంది..
నాకు మాత్రం ఎనలేని సంతోషం.. ఆరోగ్యం.. జగన్ రెడ్డి ని తిడుతూనే శేష జీవితం గడిపేస్తాను .. నందు..
..
ఇంతకీ నీకు అమెరికా వీసా ఉందా.. ఫ్రీమాంట్ లో కలుద్దాం..
జగన్ రెడ్డి ని తిడుతూ పార్టీ చేసుకొందాం..
Jagan 2.0 ante emi ledhu. 11 nundi 2 seats ki vasthaadu ani. Ee Paytms ki వాళ్ళ పార్టీ మీద వాళ్ళకి క్లారిటీ ఉంది.
avuna mari enduku TDP support ga commemts rasukuntu time waste chesukuntunnaru ..happy ga undandi..2 seats vache valla gurinchi enduku entha fight chestunaru..20 media comapnies / mi lanti vallu oka 2k members in ITDP..
రేయ్ పే..tm.. ఆ పోలీస్ 100 సార్లు అడిగాడు తప్పుకోమని.ఒక క్రిమినల్ గాడిని కార్ లో కూర్చోపెట్టు కొని అరెస్ట్ చెయ్యటానికి వస్తే అడ్డుకోవడానికి ఈవిడ ఎవరు?అసలు ఆ 28 లక్షలలో 20 లక్షలు దీనికే ఇచ్చాడట. త్వరలో దీన్ని కూడా మూస్తారులే. అప్పుడు జగ్గా వచ్చి అడ్డుకుంటాడు.
merru ra paytm gallu chillara gallu ..jarigedi thappu ani telisina sollu comments rase gallu …rey niku roju 1000rs ista machiga bhatuku…dont be live as a stupid ..
Poyi PUBG aadukondi nibbaa gaaru
emi chaduvu kunnav ra babu ..deniki em comment rayadam kuda teliyadu .. orike sollu rastaru..AP ki yellow media / miru oka daridram…
విడుదల రజని PA శ్రీకాంత్ రెడ్డి .. మున్నంగి రత్నా రెడ్డి దగ్గర 28 లక్షలు లంచం తీసుకుని.. ప్రభుత్వ పాఠశాలల్లో కోడిగుడ్లును సరఫరా చేసే కాంట్రాక్టు ఇప్పిస్తానని .. మోసం చేసాడనేది కెసు ..
అలాంటి వాడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళితే.. మధ్యలో ఈ మొక్క అడ్డుపడి రచ్చ చేసింది..
..
ఆ శ్రీకాంత్ రెడ్డి తప్పు చేస్తే అరెస్ట్ చేయడం.. మెప్పు ఎలా అవుతుంది..
ఇలాంటి నీచులను కాపాడటం కోసమేనా.. జగన్ రెడ్డి అధికారం లోకి రావాలనుకొంటున్నాడు..?
జనాలకు ఈ విషయం తెలీదనుకొంటున్నారా.? అందుకనేగా మీకు 11 ఇచ్చారు జనాలు..
రజని got good required break. keep up the tempo.right affensive approach in current times ఇటువంటి అధికారుల జులుం
ప్రభుత్వానికి చెడు చేస్తాయని అధికారం లో వున్న వారు గ్రహించలేరు
మరి కాకాణి, kasireddy, ధనుంజయ్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వీళ్ళు అందరూ పాకిస్తాన్ తీవ్రవాదులు అని నీ ఉద్ధేశం. వీళ్ళు అందరూ పోలీసులు కి దొరకకుండా తిరిగి/తిరుగుతూ ఉన్నారు.
Who will come to power after 4 years no one knows, if you know you nave known before elections. Who do you became comedy piece to say 175/175? So stop all these bluffs. People already saw your ruling and gave 11. Last time they don’t know.
ఇలాగే గత ప్రభుత్వం లో జరిగితే ఇలాగే రాశేవారా వెంకట రెడ్డి గారు
ఇక్కడ జగన్ రెడ్డి గారు ఏమనుకొంటున్నాడో అనవసరం ci గారు అయన డ్యూటీ అయన కరెక్ట్ గ చేస్తే ఆయనను ఎవరు ఏమి చేయలేరు ముందర నేరస్తులను శిక్షించకపోతే జనాలు కూటమి ప్రభుత్వానికి ఓటర్ లు చెక్ పెడతారు నేరస్తులను కాపాడటానికి అధికారం కావాలనుకొనేవారిని రానీయకూడదనే వైసీపీకి మధ్యలో ఐదు లాగేసేరు బాబాయ్ హంతకులను రక్షించడం తన అవినీతి కేసులను ముందుకు వెళ్లనీయకుండా తన కు ప్రజలిచ్చిన అధికారాన్ని వాడటం జత్వాని లాంటి నిరపరాదులను నిస్సిగ్గుగా బందీలు గ తీసుకోవడం ఇలాంటి అరాచకం చూసే ఆయనకు ప్రతిపక్ష హోదాకు కూడా unfit అని తేల్చేసేరు సంకురాత్రి మబ్బులు వర్షించవు వైసీపీ అధికారం లోనికి రాదు సరికదా ప్రతిపక్ష హోదాకూడా రాదు