ఏపీని హిట్ల‌ర్‌, గ‌డాఫీ క‌లిసి పాలిస్తున్న‌ట్టుంది!

ఏపీని హిట్ల‌ర్‌, గ‌డాఫీ క‌లిసి పాలిస్తున్న‌ట్టుంద‌ని మాజీ మంత్రి ఆర్కే రోజా ఘాటు విమ‌ర్శ చేశారు. వైఎస్ జ‌గ‌న్, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై అస‌భ్య‌క‌ర పోస్టుల‌ను పెట్ట‌డంపై ఆమె తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. తిరుప‌తిలో ఆమె…

ఏపీని హిట్ల‌ర్‌, గ‌డాఫీ క‌లిసి పాలిస్తున్న‌ట్టుంద‌ని మాజీ మంత్రి ఆర్కే రోజా ఘాటు విమ‌ర్శ చేశారు. వైఎస్ జ‌గ‌న్, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై అస‌భ్య‌క‌ర పోస్టుల‌ను పెట్ట‌డంపై ఆమె తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. తిరుప‌తిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ త‌ప్పు చేయ‌నివారిపై త‌ప్పుడు కేసులు పెడుతున్నార‌ని రోజా ఆరోపించారు.

ఏపీలో వైసీపీ యాక్టివిస్టుల‌పై పోలీసులు దాడులు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ పాల‌న‌లో అదృశ్య‌మైన మ‌హిళ‌ల ఆచూకీ కోసం కూట‌మి ప్ర‌భుత్వం ఏం చ‌ర్య‌లు తీసుకుంద‌ని రోజా ప్ర‌శ్నించారు. వైసీపీ హ‌యాంలో వేల సంఖ్య‌లో మ‌హిళ‌లు, యువ‌తులు అదృశ్య‌మ‌య్యార‌ని అబ‌ద్ధ‌పు ప్ర‌చారం చేశార‌ని రోజా ధ్వ‌జ‌మెత్తారు.

అసెంబ్లీ సాక్షిగా కూట‌మి నేత‌ల అబద్ధాలు బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని రోజా చెప్పుకొచ్చారు. వైసీపీ హ‌యాంలో 36 మిస్సింగ్ కేసులు న‌మోదైన‌ట్టు వెల్ల‌డైంద‌న్నారు. ఈ వాస్త‌వాన్ని హోంశాఖ మంత్రి అనిత అసెంబ్లీలో బ‌య‌ట పెట్టార‌న్నారు.

పెద్ద‌పెద్ద నియంత‌లే కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయార‌ని, మీరెంత అని రోజా ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో హామీలు అమ‌లు చేయ‌లేక‌, ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తున్నార‌ని ఆమె విమ‌ర్శించారు.

27 Replies to “ఏపీని హిట్ల‌ర్‌, గ‌డాఫీ క‌లిసి పాలిస్తున్న‌ట్టుంది!”

  1. జగన్ పాలించినప్పుడు శ్రీరాముడు , అశోకుడు పాలించినట్లు వుండినది కదా రోజా మేడం.

    1. నో నో.. అశోకుడు, శ్రీరాముడు… అన్నియ పరిపాలన చూసి (దూర దృష్టితో) కాపీ కొట్టి పరిపాలించారు.

  2. ఇంతకీ కాల గర్భం లో కలిసిపోయారు అని ఎవరిని అన్నట్టు… 🤔🤔🤔🤔🤔

  3. మేడం.. మీరు మంత్రిగా ఉన్నప్పుడు.. పవన్ కళ్యాణ్ హెరిటేజ్ ఐస్ క్రీమ్ చీకుతున్నాడా .. అంటూ అసభ్యకరం గా మాట్లాడినప్పుడు.. పరిపాలించింది ఎవరు మేడం..? రావణుడు, హిరణ్యకశిపుడా..?

    అడ్డం గా దెంగితిని.. పందిలాగా బలిసిపోయి.. మీ గుద్దకింద నలుపు చూసుకోలేకపోతున్నారు..

    మీకు 11 ఇచ్చింది.. చేసిన తప్పులు సరిదిద్దుకుని రమ్మని.. అంతేగాని ఆ తప్పులే మళ్ళీ మళ్ళీ చేయమని కాదు..

  4. ఇంకో పేరు మిస్ అయ్యారు హిట్లర్, గడాఫీ తో పాటు.. మీకు తెలిస్తే తెలిసినట్లే

  5. బర్రె గింజకు తెళ్ళారినట్లుంది

    APలొ అంత Problem గా వుంటె తమిల్నాడుకు దెంగెయ్యవె గింజా

  6. వీళ్లకి తెలివి లేదు అని నాకు తెలుసు.. కానీ.. మరి ఇంట దద్దమ్మ అని తెలీదు.. మామూలుగానే ఈ మేడం కి 95% ఛాన్సెస్ జైలు కి వెళ్తాdi… ఇలాంటప్పుడు గుట్టుగా మూల కూర్చోవాలి.. లైం లైట్ లోకి రాకూడదు.. ఈమెకి ఆ బేసిక్ తెలివితేటలూ కూడా లేవు.. అనవసరం గ కెలుకుటది .. అన్నియ సపోర్ట్ చేసే సిట్యుయేషన్ లో కూడా లేదు

  7. మిమ్మల్ని కోసి కారం పెట్టినా అయ్యో పాపం అనేవాళ్ళు వుండరు. మాకు అభివృద్ధి వద్దు..మొగ్గా వద్దు.. వీళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదు…తాట…తాట…వలవాల్సిందే👍

Comments are closed.