ఇలాంటి సుబ్బ‌రాయుడి వల్లే స‌ర్కార్ గ‌బ్బు!

చిల‌క‌లూరిపేట రూర‌ల్ సీఐ సుబ్బ‌రాయుడి లాంటి వాళ్ల వ‌ల్లే కూట‌మి స‌ర్కార్ గ‌బ్బు ప‌డుతోంది.

చిల‌క‌లూరిపేట రూర‌ల్ సీఐ సుబ్బ‌రాయుడి లాంటి వాళ్ల వ‌ల్లే కూట‌మి స‌ర్కార్ గ‌బ్బు ప‌డుతోంది. అన‌వ‌స‌రంగా ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు. రెండు రోజుల క్రితం మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జినీ విష‌యంలో సీఐ సుబ్బ‌రాయుడు తీవ్ర అనుచితంగా ప్ర‌వ‌ర్తించారు. మాజీ మంత్రి, బీసీ మ‌హిళా నాయ‌కురాలైన విడ‌ద‌ల ర‌జినీ వాహ‌నంలో ఉన్న ఆమె అనుచ‌రుడు శ్రీ‌కాంత్‌రెడ్డిని అరెస్ట్ చేసే క్ర‌మంలో సీఐ అత్యంత దురుసుగా ప్ర‌వ‌ర్తించార‌నే అభిప్రాయం ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో కూడా వుంది.

విడ‌ద‌ల ర‌జినీ చాలా గౌర‌వంగా… సీఐ గారు, సీఐ గారు అని ప‌దేప‌దే అభ్య‌ర్థించ‌డం ఆమెపై సానుభూతి ఏర్ప‌రిచింది. మ‌రోవైపు మాజీ మంత్రి అనే గౌర‌వం కూడా లేకుండా నీపైన కూడా కేసు పెడ‌తాన‌న‌డం, ఆమెను ప‌క్క‌కు తోసి మ‌రీ, వాహ‌నంలో ఉన్న శ్రీ‌కాంత్‌రెడ్డిని అరెస్ట్ చేయ‌డం రాష్ట్ర ప్ర‌జానీకం దృష్టిని ఆక‌ర్షించింది.

ఇంత దారుణ‌మా? అనే అసంతృప్తి, ఆగ్ర‌హం పెల్లుబికింది. ఇంతా చేసినా సీఐ సాధించింది శూన్యం. ఎందుకంటే, టెర్ర‌రిస్టును తీసుకుపోయిన‌ట్టు, లాక్కెళ్లిన శ్రీ‌కాంత్‌రెడ్డికి 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క‌నే బెయిల్ ల‌భించింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో విడ‌ద‌ల ర‌జినీకి వ్య‌క్తిగ‌తంగా , అలాగే వైసీపీకి రాజ‌కీయంగా సుబ్బ‌రాయుడి చేష్ట‌లు ప్ర‌యోజ‌నం క‌లిగించాయి.

కూట‌మి స‌ర్కార్ ఒక బీసీ మ‌హిళా నాయ‌కురాలితో ఇంత అమాన‌వీయంగా ప్ర‌వ‌ర్తించ‌డ‌మా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. పోనీ, ఆమె అనుచ‌రుడు తీవ్ర‌మైన నేరం చేసి వుంటే, మ‌రెందుకు ఒక్క‌రోజులోనే బెయిల్ వ‌చ్చింద‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

కూట‌మి స‌ర్కార్‌కు ఇలాంటి సుబ్బ‌రాయుళ్ల వ‌ల్లే రాజ‌కీయంగా తీవ్ర న‌ష్టం వ‌స్తోంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి చిల‌క‌లూరిపేట సీఐపై చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుని వుంటే, కూట‌మి ఇమేజ్ పెరిగేది. కానీ మౌనంగా వుండ‌డం వ‌ల్ల అప్ర‌తిష్ట‌పాలైంది. సుబ్బ‌రాయుడికి పోయిందేమీ లేదు. న‌ష్ట‌మ‌ల్లా త‌మ‌కే అని పాల‌కులు గుర్తించిన నాడే, రాజ‌కీయంగా కూట‌మికి ప్ర‌యోజ‌నం.

54 Replies to “ఇలాంటి సుబ్బ‌రాయుడి వల్లే స‌ర్కార్ గ‌బ్బు!”

  1. పోలీస్ విధులకి అడ్డుపడినందుకు గోరంట్ల గాడి కి మల్లే దీన్ని కూడా అరెస్ట్ చేసి లోపల మింగాలి.వాడేవడో పిల్ల బచ్చా కోసం వస్తే ఈవిడ గారి ఓవర్ ఏక్షన్ ఏమిటో?పోలీస్ లకి అప్పచెప్పి వారితో  స్టేషన్ వరకు వెళ్లొచ్చు గా??

  2. //విడ‌ద‌ల ర‌జినీ చాలా గౌర‌వంగా… సీఐ గారు, సీఐ గారు అని ప‌దేప‌దే అభ్య‌ర్థించ‌డం ఆమెపై సానుభూతి ఏర్ప‌రిచింది. మ‌రోవైపు మాజీ మంత్రి అనే గౌర‌వం కూడా లేకుండా నీపైన కూడా కేసు పెడ‌తాన‌న‌డం///

    .

    మీరు చెప్పె అబ్బదాలకి హద్దె ఉండదా?

    విడ‌ద‌ల ర‌జినీ చాలా గౌర‌వంగా అభ్య‌ర్థించారా? ఈమె అర్రెస్ట్ చెయనీయకుండా అడ్డుపడుతూ పొలీసుల మీద పెద్ద పెదాగా కెకలు వెయటం దునియా మూతం Tvలలొ చూసింది.

    ///ఆమెను ప‌క్క‌కు తోసి మ‌రీ, వాహ‌నంలో ఉన్న శ్రీ‌కాంత్‌రెడ్డిని అరెస్ట్ చేయ‌డం రాష్ట్ర ప్ర‌జానీకం దృష్టిని ఆక‌ర్షించింది.///

    నువ్వు రాసిన దాని బట్టె అర్ధం అవుతుంది. అసలు అమె అరెస్ట్ కి అడ్డుపడకపొతె అమెని పక్కలు తొయల్సిన అవసరం ఎముంటుంది? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్స్ అయ్యావ్ GA?

    .

    JC ప్రబ్బాకర్ రెడ్డి అడ్డుపడి విదులకి అటంకం కలిపించాడు అని.. మీరు ఎకంగా అర్రెస్త్ చెసారు అనుకుంటా. ఒక సారి గుర్తు తెచ్చుకొండి!

    1. చట్టం  నీ ఇంటి చుట్టం కాదు ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేయడానికి,41a నోటీస్ ఇవ్వాలి లేదా ఏ కేసు లో అరెస్టు చేస్తున్నావో fir copy అయినా ఇవ్వాలి, అవన్ని వదిలేసి నేను పోలీసును నేనేం చేసినా చెల్లుతుంది అంటే నడవదు,అంత గలాటా చేసి అరెస్ట్ చేసి ఏం సాధించాడు కోర్టు బెయిల్ ఇచ్చింది,ఒక మాజీ మంత్రి అందులో మహిళా అని కూడా చూడకుండా తోసేస్తున్నాడు అతడేం పోలీస్,పైగా ఒక majee మంత్రి అనే గౌరవం కూడా లేకుండా ఏక వచనంతో పిలుస్తున్నాడు

      1. అవునా అర్ధరాత్రి 60 ఏళ్ళ రంగనాయకమ్మగారు 

        అరెస్టు చేసినప్పుడు గుర్తు లేదా ఈ సొల్లు

        1. అప్పుడు మా జగనన్న తో పెట్టుకుంటే ఇలాగే అవుతుంది అని గొప్పగా రాశారు..

      2. 72 ఏళ్ళ జర్నలిస్టు అంకాబాబు నీ అరెస్టు చేసినప్పుడు ఏం.పీకావ్

  3. All those who gave preachings about police duty should answer why do much overaction was needed in a case that was bailable in 24 hours and why did the he not answer her question during the arrest? Atleast a portion of the enthusiasm he showed in arresting the guy should have been spent in understanding the case and filing the case with proper protocol.

      1. Who said she was protecting? She was asking a question about the case which was not answered because there was nothing concrete about the case.

          1. Nice covering but this proves you do not know entire details about the case. Also Srikanth is nkt a thief, he only has allegations and had not been proven in court yet. The cop’s name was Subbarayudu and he did not even follow his duty norms properly. He was supposed to provide details as to why he is arresting Srikanth which was Vidadala Rajani’s question.

          2. A corrupted leader, famously called as AP Pappu had instructed his supporters and leaders to get as many cases filed as possible during last 5 years and harassed poloce that filed cases. Where were you then defending police from corrupted leaders, thieves and yellow mafia dons.

          3. Whrn TDP leaders and supporters asked to get as many cases filed as possible during last 5 years and harassed police that filed cases, where were you then without defending police from corrupted leaders, thieves and yellow mafia dons.

          4. Without any subjective answer, you make senseless comments. That is TDP yellow chandalam batch. What basic information did I not know? You are the one who does not even know why you are backing up a corrupt police officer.

          5. It is police officer’s duty to provide reasons for the arrest to anyone who is requesting that information but he was following yellow batch red book rule and did not do his duty. It is not good to ignore police duty, right? That is why he was questioned which is the right thing to do.

          1. How does the answer change if Srikanth asks the question? Anyone in democracy can ask the question? Why did Lokesh and PK question about CBN arrest when only CBN should have asked the question? This is nothing but silly excuses trying to evade from the mistake made by alliance government but damage is already done.

          2. What unrelated topics. First you get the same clarity and then post some sensible comments. Do you even know all the people involved in this issue?

          3. Some corrupted leader, famously called as AP Pappu had instructed his supporters and leaders to get as many cases filed as possible during last 5 years and harassed poloce that filed cases. Where were you then defending police from corrupted leaders, thieves and yellow mafia dons.

  4. బెయిల్ వస్తే.. నిందితుడు మంచోడు అయిపోతాడా..? అరెస్ట్ చేసిన పోలీసు చెడ్డోడు అయిపోతాడా..

    ఈ లాజిక్ ఎదో బాగుందే..

    మరి నాలుగు నెలలుగా వల్లభనేని వంశి అనే అందగాడికి బెయిల్ రావడం లేదు గా..

    అలాంటి చెడ్డ “అందగాడిని” ఇంకా వైసీపీ లో ఎందుకు ఉంచుకొన్నారు..

    పైగా జైలు పరామర్శ పేరుతో జగన రెడ్డి చేసిన అతి .. కామెడీ కి పరాకాష్ట..

    ..

    మాజీ మంత్రి గారు.. బీసీ మహిళా .. బిరుదులతో సత్కరించుకోండి…

    కానీ.. సొంత మరిది ని అరెస్ట్ చేస్తే మూసుకున్న ఈ మొక్క..

    పీఏ విషయం లో మాత్రం ఓవర్ ఆక్షన్ చేసిందంటే.. ఆ పీఏ గాడిని నాలుగు పీకితే.. మంత్రి గారి అక్రమ బాగోతాలు బయట పడతాయని భయపడింది కాబోలు..

      1. It will take time…Under estimating anna… 12 CBI and 8 ED cases. no politician in India can beat the record….Nope not Lalu, not Jayalalitha…Anna is unique master piece

    1. జగన్ మోహన్ రెడ్డి పాలనపై ప్రజల తీర్పు – బానిసత్వానికి గట్టి తిరుగుబాటు!

      ఒకప్పుడు “పేదల నాయకుడు”గా, “బాధితుల పరిరక్షకుడు”గా కనిపించిన జగన్ మోహన్ రెడ్డి గారు, కొద్ది కాలంలోనే తన అసలైన దురుద్దేశాలను ప్రజలకు వెల్లడించారు. ఆయన పాలన ప్రజల అభివృద్ధి కోసం కాదు – ప్రజలపై ఆధిపత్యం చూపించి, వారిని బానిసలుగా మార్చేందుకు సాగిన మిషన్ మాత్రమే.

      వాస్తవం ఏమిటంటే – జగన్ గారు సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు కాదు, వాటిని ఓటు కొల్లగొట్టే ఆయుధాలుగా వాడినందుకు ప్రజలు విసిగిపోయారు.

      “Button నొక్కితే డబ్బు వస్తుంది” అన్న ప్రచారం వెనుక అసలైన అజెండా – “పేదలు నా పాదాలదగ్గరే ఉండాలి, నా మాటే శాసనం!” అని అహంకారపూరితంగా భావించడం.

      ఇది సహనం దాటిపోయిన చర్య. పేదల అవసరాలను, భవిష్యత్తును ఓటుకు అమ్ముకునే వ్యవస్థగా మార్చడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నాడు.

      ప్రజలు బానిసలు కావాలనుకోలేదు. వారికి కావలసింది – ఆత్మగౌరవంతో、生శక్తితో、生గౌరవంతో、生చేతులతో、生గర్వంగా、生నిలబడి、生పనిచేసుకునే、生జీవితం.

      జగన్ గారు ఈ పాయింట్ పూర్తిగా మిస్సయ్యారు.

      అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికే అధికారాన్ని అడ్డుకట్టగా వాడిన జగన్ గారు, కోర్టు ముందు నిర్దోషిగా నిలబడే ధైర్యం చూపించలేదు.

      స్వీయప్రచార పథకాలు – ప్రజల డబ్బుతో, తన పేరు ఫోటోతో, తన భవిష్యత్తు గడపడానికి వాడుకోవడమే అసలు లక్ష్యం. ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించే చర్య.

      తల్లిని, చెల్లిని తాకట్టు పెట్టిన కుటుంబ రాజకీయం, మతాన్ని ఓటు కోసం ఉపయోగించిన చతురత – ఇవన్నీ ప్రజలు గుర్తించి ఖండించారు.

      ఒకవైపు హిందువులుగా నటించడం, మరోవైపు క్రైస్తవ మతాన్ని ప్రోత్సహించడం – ఇవన్నీ మతాన్ని ఓటు బ్యాంకుగా వాడాలన్న నీచ రాజకీయ గేమ్. ప్రజలు ఎప్పుడో అర్థం చేసుకున్నారు.

      మూడు రాజధానుల తలపు – అమరావతి రైతుల మీద, ప్రజల కలల మీద తుంచిన నిప్పే అయ్యింది. అక్కడినుంచి ప్రజల తిరుగుబాటు మొదలైంది.

      చివరికి ప్రజలు చెప్పింది ఒక్కటే – “మాకు సంక్షేమం కావాలి, కానీ బానిసత్వం వద్దు! మాకు గౌరవం కావాలి, మోహం కాదు!”

      👉 175 సీట్లలో 11 మాత్రమే రావడం – ఇది ఓటు కాదు, ఒక Revolt!

      👉 జగన్ పాలనపై ప్రజల గట్టిగల సర్జరీ!

      👉 తెలుగు ప్రజలు – మోసం తట్టుకోరు. వారికీ ఆత్మగౌరవం చాలా పెద్దది!

      ఇది మేము ఆశించిన నాయకుడు కాదు…

       ఇది ప్రజలు తిరస్కరించిన అధికారి!

      🇮🇳 ప్రజాస్వామ్యం గెలిచింది!

      ✊ పేదల గర్వం తిరిగి వెలిగింది!

  5. పసుమర్రు రైతులు ని మోసం చేసిన కేస్ కానీ,యడ్లపడు స్టోన్ క్రషర్ కేస్ కానీ,మహానటి అని ఫేస్బుక్ లో పోస్ట్ కి పిల్లి కోటి అని ఒక SC యువకుడిని కొట్టిస్తూ లైవ్ చూసిన కేస్ కానీ,టికెట్ ఇప్పిస్తాను అని 6 కోట్లు తీసున్న మల్లెల రాజేష్ విషయం లో కానీ..ఇలా ఏ ఒక్క కేస్ అక్రమం అని అన్యాయం అని ఒక్క సారి కూడా ఈవిడ గారు చెప్పలేదు.ఇవి మచ్చుకు కొన్నే..కాసేపు బీసీ అంటది,కాసేపు కాపులు అంటది,హైదరాబాద్ అంటది,నల్హొండా అంటది,అమెరికా అంటది, పురుషోత్తమ పట్నం అంటది..ఏంటో ఈవిడి ఆపసోపాలు..ఒక్క సారి MLA మంత్రి అయితేనే ఇన్ని మెలికలు తిరిగితే జనాలు పెర్మనెంట్ గా మడతెట్టేస్తారు.అసలు గుంటూరు నుండి ఎందుకు వచ్చింది.. ఇక్కడ అమాయక లైన గ్రామీణ ప్రాంత పిచ్చి కార్యకర్తలు ని అడ్డం పెట్టి మల్ల రాజకీయ ఎం చేద్దామనా?అట్ఠా కుదరదు ..ఇక జన్మలో గెలవదు. ఆ కేస్ ల సంగతి చూసుకుంటూ దేవుడ్ని ప్రార్ధించుకో.. అడదనివి కాబట్టి రిలీఫ్ ఇస్తున్నారేమో!

  6. వాలంటీర్ / రామ్ ఇన్ఫో  ట్రైనింగ్ 282 కోట్ల స్కామ్ న్యూస్ ఎక్కడ GA లేదే? మన జగన్ అన్న కి ఇది ఒక్క రోజు మేత ఆన?

  7. “విడ‌ద‌ల ర‌జినీ చాలా గౌర‌వంగా… సీఐ గారు, సీఐ గారు”..she is an actress…take it easy

  8. “కూట‌మి స‌ర్కార్ ఒక బీసీ మ‌హిళా నాయ‌కురాలితో ఇంత అమాన‌వీయంగా ప్ర‌వ‌ర్తించ‌డ‌మా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది”…so you want us to now feel sad for her and discuss?

  9. వాలంటీర్ / రామ్ ఇన్ఫో స్కామ్ న్యూస్ GA లో  ఇంకా రాలేదేంటి?  అన్న కి ఇది పల్లి, బాటని స్కామ్ ? లేదా  అన్న డైరీ లో ఇలాంటి స్కామ్ లు రోజుకి రెండు, మూడు ఉంటాయా?

  10. వాలంటీర్ / రామ్ ఇన్ఫో స్కామ్ న్యూస్ GA లో ఇంకా రాలేదేంటి? అన్న కి ఇది పల్లి, బాటని స్కామ్ ? లేదా అన్న డైరీ లో ఇలాంటి స్కామ్ లు రోజుకి రెండు, మూడు ఉంటాయా?

  11. జగన్ మోహన్ రెడ్డి పాలనపై ప్రజల తీర్పు – బానిసత్వానికి గట్టి తిరుగుబాటు!

    ఒకప్పుడు “పేదల నాయకుడు”గా, “బాధితుల పరిరక్షకుడు”గా కనిపించిన జగన్ మోహన్ రెడ్డి గారు, కొద్ది కాలంలోనే తన అసలైన దురుద్దేశాలను ప్రజలకు వెల్లడించారు. ఆయన పాలన ప్రజల అభివృద్ధి కోసం కాదు – ప్రజలపై ఆధిపత్యం చూపించి, వారిని బానిసలుగా మార్చేందుకు సాగిన మిషన్ మాత్రమే.

    వాస్తవం ఏమిటంటే – జగన్ గారు సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు కాదు, వాటిని ఓటు కొల్లగొట్టే ఆయుధాలుగా వాడినందుకు ప్రజలు విసిగిపోయారు.

    “Button నొక్కితే డబ్బు వస్తుంది” అన్న ప్రచారం వెనుక అసలైన అజెండా – “పేదలు నా పాదాలదగ్గరే ఉండాలి, నా మాటే శాసనం!” అని అహంకారపూరితంగా భావించడం.

    ఇది సహనం దాటిపోయిన చర్య. పేదల అవసరాలను, భవిష్యత్తును ఓటుకు అమ్ముకునే వ్యవస్థగా మార్చడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నాడు.

    ప్రజలు బానిసలు కావాలనుకోలేదు. వారికి కావలసింది – ఆత్మగౌరవంతో、生శక్తితో、生గౌరవంతో、生చేతులతో、生గర్వంగా、生నిలబడి、生పనిచేసుకునే、生జీవితం.

    జగన్ గారు ఈ పాయింట్ పూర్తిగా మిస్సయ్యారు.

    అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికే అధికారాన్ని అడ్డుకట్టగా వాడిన జగన్ గారు, కోర్టు ముందు నిర్దోషిగా నిలబడే ధైర్యం చూపించలేదు.

    స్వీయప్రచార పథకాలు – ప్రజల డబ్బుతో, తన పేరు ఫోటోతో, తన భవిష్యత్తు గడపడానికి వాడుకోవడమే అసలు లక్ష్యం. ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించే చర్య.

    తల్లిని, చెల్లిని తాకట్టు పెట్టిన కుటుంబ రాజకీయం, మతాన్ని ఓటు కోసం ఉపయోగించిన చతురత – ఇవన్నీ ప్రజలు గుర్తించి ఖండించారు.

    ఒకవైపు హిందువులుగా నటించడం, మరోవైపు క్రైస్తవ మతాన్ని ప్రోత్సహించడం – ఇవన్నీ మతాన్ని ఓటు బ్యాంకుగా వాడాలన్న నీచ రాజకీయ గేమ్. ప్రజలు ఎప్పుడో అర్థం చేసుకున్నారు.

    మూడు రాజధానుల తలపు – అమరావతి రైతుల మీద, ప్రజల కలల మీద తుంచిన నిప్పే అయ్యింది. అక్కడినుంచి ప్రజల తిరుగుబాటు మొదలైంది.

    చివరికి ప్రజలు చెప్పింది ఒక్కటే – “మాకు సంక్షేమం కావాలి, కానీ బానిసత్వం వద్దు! మాకు గౌరవం కావాలి, మోహం కాదు!”

    👉 175 సీట్లలో 11 మాత్రమే రావడం – ఇది ఓటు కాదు, ఒక Revolt!

    👉 జగన్ పాలనపై ప్రజల గట్టిగల సర్జరీ!

    👉 తెలుగు ప్రజలు – మోసం తట్టుకోరు. వారికీ ఆత్మగౌరవం చాలా పెద్దది!

    ఇది మేము ఆశించిన నాయకుడు కాదు…

     ఇది ప్రజలు తిరస్కరించిన అధికారి!

    🇮🇳 ప్రజాస్వామ్యం గెలిచింది!

    ✊ పేదల గర్వం తిరిగి వెలిగింది!

  12. ప్రియమెయిన వివేకా నీ గొడ్డలి లో చంపించిన అన్న కొడుకు  నీ కూడా వివేక  తల మీద ప్రేమగా నిమిరాడు అని వదిలేయాలి అంటావా? 

  13. హంతకులు అందరూ ఒక పది సార్లు,

     సార్ సార్ అంటే చాలు, 

    జగన్ గాడు లెక్కంలో వాళ్ళు చేసిన నేరం మాఫీ. ఇంటికి వెళ్ళిపోవేస్చు వాళ్ళు.

    అంతేగా వెంకట్ రెడ్డి సార్..

Comments are closed.