కూటమి ప్రభుత్వం మరికొన్ని నామినేటెడ్ పదవుల్ని ప్రకటించింది. కోటి విద్యలు కూటి కోసమే అన్న చందంగా, రాజకీయాల్లో ఎన్ని జిమ్మిక్కులు చేసినా అంతిమ ప్రయోజనం పదవి పొందడమే. అయితే పదవి అనేది తమకు ఒక అలంకారంగా, సమాజంలో గుర్తింపు, గౌరవంగా భావిస్తుంటారు. తాజాగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకురాలు సుగుణమ్మకు కూడా నామినేటెడ్ పదవి దక్కింది.
రాష్ట్ర గ్రీనింగ్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను నియమించారు. ఈ పదవి ముమ్మాటికీ తమ నాయకురాల్ని అవమానించడమే అని సుగుణమ్మ అనుచరులు, అభిమానులు విమర్శిస్తున్నారు. పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న సుగుణమ్మకు తిరుపతి అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోయినా, కూటమి అభ్యర్థి గెలుపు కోసం పని చేశారు.
తుడా లేదా మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవిని ఆమె ఆశించారు. తీరా ఇప్పుడు ముక్కూమొహం తెలియని కార్పొరేషన్‌కు చైర్‌పర్సన్‌గా నియమించారని సుగుణమ్మ అనుచరులు మండిపడుతున్నారు. దీనికంటే ఏ పదవీ ఇవ్వకపోయినా ఆమెకు గౌరవంగా వుండేదని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. ఏదో ఒక పదవి కట్టబెట్టి, చూడమ్మా మీకు ఎంతో గౌరవం ఇచ్చామని చెప్పుకోడానికి సుగుణమ్మను అవమానించాలా? అని ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
ఊరూపేరూ లేని, జనానికి తెలియని, ఏ మాత్రం సంబంధం లేని ఆ పదవిని తీసుకోవడం కంటే, తీసుకోకపోవడమే గౌరవమని సుగుణమ్మకు ఆమె శ్రేయోలాషులు సలహా ఇస్తున్నారని సమాచారం. పదవీ బాధ్యతలు తీసుకోవడం అంటే, తన నెత్తిన తానే భస్మాసుర హస్తాన్ని పెట్టుకోవడమే అని ఆమెను హెచ్చరిస్తున్నారు.
Great Andhra venkat reddy yentha donation ichaado ?????
evaru anukovatam ledu nuvvutappa
ఒరేయ్ షుగర్ పేషెంట్ ….అవిడియా రాజకీయాలలోకి వచ్చింది 2015 లో. అంటే పది ఏళ్ళ క్రితం.4 ఏళ్లు మ్మెల్యే గా ఉన్నారు. ఒక సారి ఓడారు. రాజకీయాలలో 10 ఏళ్ళ కె సుదీర్ఘకాలం ఎట్ట అయిందిరా?
memu ala anukovatam ledu reddy
జగన్ మోహన్ రెడ్డి పాలనపై ప్రజల తీర్పు – బానిసత్వానికి గట్టి తిరుగుబాటు!
ఒకప్పుడు “పేదల నాయకుడు”గా, “బాధితుల పరిరక్షకుడు”గా కనిపించిన జగన్ మోహన్ రెడ్డి గారు, కొద్ది కాలంలోనే తన అసలైన దురుద్దేశాలను ప్రజలకు వెల్లడించారు. ఆయన పాలన ప్రజల అభివృద్ధి కోసం కాదు – ప్రజలపై ఆధిపత్యం చూపించి, వారిని బానిసలుగా మార్చేందుకు సాగిన మిషన్ మాత్రమే.
వాస్తవం ఏమిటంటే – జగన్ గారు సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు కాదు, వాటిని ఓటు కొల్లగొట్టే ఆయుధాలుగా వాడినందుకు ప్రజలు విసిగిపోయారు.
“Button నొక్కితే డబ్బు వస్తుంది” అన్న ప్రచారం వెనుక అసలైన అజెండా – “పేదలు నా పాదాలదగ్గరే ఉండాలి, నా మాటే శాసనం!” అని అహంకారపూరితంగా భావించడం.
ఇది సహనం దాటిపోయిన చర్య. పేదల అవసరాలను, భవిష్యత్తును ఓటుకు అమ్ముకునే వ్యవస్థగా మార్చడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ప్రజలు బానిసలు కావాలనుకోలేదు. వారికి కావలసింది – ఆత్మగౌరవంతో、生శక్తితో、生గౌరవంతో、生చేతులతో、生గర్వంగా、生నిలబడి、生పనిచేసుకునే、生జీవితం.
జగన్ గారు ఈ పాయింట్ పూర్తిగా మిస్సయ్యారు.
అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికే అధికారాన్ని అడ్డుకట్టగా వాడిన జగన్ గారు, కోర్టు ముందు నిర్దోషిగా నిలబడే ధైర్యం చూపించలేదు.
స్వీయప్రచార పథకాలు – ప్రజల డబ్బుతో, తన పేరు ఫోటోతో, తన భవిష్యత్తు గడపడానికి వాడుకోవడమే అసలు లక్ష్యం. ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించే చర్య.
తల్లిని, చెల్లిని తాకట్టు పెట్టిన కుటుంబ రాజకీయం, మతాన్ని ఓటు కోసం ఉపయోగించిన చతురత – ఇవన్నీ ప్రజలు గుర్తించి ఖండించారు.
ఒకవైపు హిందువులుగా నటించడం, మరోవైపు క్రైస్తవ మతాన్ని ప్రోత్సహించడం – ఇవన్నీ మతాన్ని ఓటు బ్యాంకుగా వాడాలన్న నీచ రాజకీయ గేమ్. ప్రజలు ఎప్పుడో అర్థం చేసుకున్నారు.
మూడు రాజధానుల తలపు – అమరావతి రైతుల మీద, ప్రజల కలల మీద తుంచిన నిప్పే అయ్యింది. అక్కడినుంచి ప్రజల తిరుగుబాటు మొదలైంది.
చివరికి ప్రజలు చెప్పింది ఒక్కటే – “మాకు సంక్షేమం కావాలి, కానీ బానిసత్వం వద్దు! మాకు గౌరవం కావాలి, మోహం కాదు!”
ఇది మేము ఆశించిన నాయకుడు కాదు…
ఇది ప్రజలు తిరస్కరించిన అధికారి!
ఆమె మీద అభిమానము పోగిపోతుంది గ్రేట్ ఆంద్ర కి.
ఒక్కసారి ఆమె మీద నీ వెబ్సైట్ లోనే ఎంత నీచంగా రాస్సావో చూసుకో..
ఒరేయ్ గ్యాస్ ఆంధ్ర
ఆమెకు అవమానమే జరిగిందో గౌరవమే జరిగిందో అది నీకు సంబంధించిన విషయం కాదు కదా ? ఆమెకు ఏమి జరిగినా నీకెందుకు గ**** నొచ్చింది అని. ముందు ఆమె సంగతి వదిలేయ్ మీ వాళ్ళ సంగతి చూడు ఒక్కొక్కరే జారుకుంటున్నాడు మీ అన్న నుంచి ఎందుకు జారుకుంటున్నారు తెలుసా మరి నీకు. నీ వాడకం ఎలా ఉందంటే మన కంచంలో ఏనుగు చర్చి పడి ఉన్న కనపడదు అదే ఎదుటివాని కంచంలో దోమ తెచ్చిన దోమ చచ్చింది అన్న చందాన ఉంది నీ పోస్ట్. సరే ఆమెకు అవమానం జరిగినా గౌరవం జరిగిన నీకు వచ్చిన ఇబ్బంది అంటూ ఏం లేదు కదా. మరి ఇంతలా అభిమానం పొంగడానికి కారణమేమిటి గ్యాస్ ఆంధ్ర. ముందు నీ గుద్ధ కడుక్కోరా తర్వాత ఇతరులకు గుద్ధ కడుగుదువు గాని . నీ కన్నా సిగ్గులేని ప్రాణి ఈ భూపంచంలో భూతద్దం వేసి వెతికినా దొరకదేమో?