రాజకీయ నాయకులు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు. కొన్ని సంఘటనలు, పరిణామాలు వారిలో అనుకోని మార్పులు తెస్తుంటాయి. అయితే ఈ మార్పు ప్రజల్లో అనుమానాలు కలిగిస్తూనే ఉంటుంది. అప్పుడు అలా ఉండేవాడు కదా. ఇప్పుడు ఎందుకిలా మారిపోయాడు? కారణం ఏమిటి? అని అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. ఎవరికి తోచిన భాష్యాలు వారు చెప్పుకుంటూ ఉంటారు. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీలో చాలా మార్పు వచ్చింది. ఓవైసీలో ఎప్పుడు మార్పు వచ్చింది?
పలహల్గాంలో పాక్ ఉగ్రవాదులు భారత పర్యాటకులను నిర్దాక్షణ్యంగా కాల్చి చంపిన కిరాతక ఘటన తరువాత వచ్చింది. ఈ కిరాతక ఘటన తరువాత ఇండియా పాకిస్తాన్ మీద దాడి చేయడం, పాక్ కాల్పుల ఉల్లంఘనను అతిక్రమించి కొన్ని గంటల్లోనే మళ్లీ దాడులు చేయడం, ఇండియా పాక్‌పై మళ్లీ భీకరంగా దాడులు చేస్తుండటం…ఇదంతా తెలిసిందే. పాక్ ఉగ్రవాదులు దాడులు చేసి, దానికి ప్రతీకారంగా ఇండియా ఆపరేషన్ సిందూర్ పేరుతో ప్రతి దాడులు చేయడం మొదలుపెట్టినప్పటినుంచి ఓవైసీలో దేశభక్తి విపరీతంగా పెరిగిపోయింది. అది ఆయనలో పొంగిపొర్లుతోంది.
ఒకవిధంగా చెప్పాలంటే దేశభక్తి తమకే సొంతమనుకునే బీజేపీ నాయకులకు మించి ఓవైసీ పాకిస్తాన్‌పై విరుచుకుపడుతున్నాడు. తీవ్రంగా ఆగ్రహిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్‌ను బూతులు తిడుతున్నాడు. బహిరంగ వేదికలపై ‘పాకిస్తాన్ముర్దాబాద్’ అని శాపనార్ధాలు పెడుతున్నాడు. దేశంలోని ఏ ముస్లిం నేతల్లోనూ కనిపించని ఆగ్రహం ఓవైసీలో కనిపిస్తోంది. ఉగ్రదాడి జరిగిన పహల్గాంకు కూడా వెళ్లి అక్కడా పాకిస్తాన్‌ను అడ్డమైన తిట్లు తిట్టాడు. తాజాగా అవసరమైతే దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి దేశంలోని ముస్లింలంతా సిద్ధంగా ఉన్నారని అన్నాడు.
అసలు ఇస్లాం పేరు పలికే అర్హత కూడా పాకిస్తాన్‌కు లేదన్నాడు. శాంతికి, సామరస్యానికి ప్రతిరూపం ఇస్లాం అని, అలాంటి మతం పేరుతో మారణహోమం సృష్టించడం ఏమిటని ప్రశ్నించాడు. పాకిస్తాన్ విధానాలను తాము (ఎంఐఎం) ఎప్పుడో వ్యతిరేకించామన్న విషయాన్ని అందరూ గుర్తించాలని ఓవైసీ అన్నాడు. దేవుడి దయ వల్లనే తాము (ముస్లింలు) భారత దేశంలో పుట్టామని అన్నాడు. పాక్‌పై ఇండియా దాడులు చేయడంలో ఏమాత్రం తప్పు లేదన్నాడు. ఓవైసీ దేశంలోని అనేక ప్రాంతాల్లో తిరుగుతూ పాకిస్తాన్‌ను ఎండగడుతున్నాడు. అసదుద్దీన్ ఓవైసీ ఇటీవల ఎక్కువగా వార్తలలో ఉంటున్నాడు. ఆయనకు ఏ మాత్రం చాన్స్ దొరికిన దాయాదిని ఏకిపారేస్తున్నాడు.
పాక్ ను అఫిషియల్ బిచ్చగాడిలా అభివర్ణించాడు. పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ రుణం మంజూరు చేయడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. పాక్‌కు నిధులు ఇవ్వడం అంటే ఒక ఉగ్రవాద సంస్థకు రుణం ఇవ్వడమేనని అన్నాడు. ఓవైసీలో దేశభక్తి ఈ మధ్యనే ఉప్పొంగుతోందని చెప్పుకున్నాం కదా. మరి గతంలో ఎలా ఉండేవాడు? ఉగ్రవాదుల పట్ల, పాకిస్తాన్ పట్ల ఇంత తీవ్ర వ్యతిరేకత, ఇంతటి ఆగ్రహం ఎప్పుడూ వ్యక్తం చేసిన దాఖలాలు లేవు. పాకిస్తాన్ ఇంత ఘాటుగా ఎప్పుడూ తిట్టలేదు కూడా. గతంలో చాలాసార్లు పాక్ ఉగ్రవాదులు భారత్‌లో దాడులు చేశారు. మారణహోమం సృష్టించారు.
హైదరాబాద్‌లో కూడా దాడులు జరిగాయి. అయినా అసదుద్దీన్ ఓవైసీ ఎన్నడూ పెద్దగా స్పందించలేదు. ఆయన తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ ఒకసారి భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడాడు. పదిహేను నిమిషాలు కళ్లు మూసుకుంటే చాలు భారత్‌లో ఊచకోత కోస్తామని తమ్ముడు కామెంట్ చేశాడు. అయినా ఓవైసీ సైలెంటుగానే ఉన్నాడు. హైదరాబాద్ లో జరిగిన ఉగ్రదాడుల్లో పాకిస్తాన్ హస్తముందని అనేకసార్లు రుజువైంది. అయినా అసదుద్దీన్ అప్పుడు పాకిస్తాన్‌ను ఏమీ అనలేదు. ఒకవేళ ఖండించినా అదీ మొక్కుబడిగా మాత్రమే. కాని ఇప్పుడు మాత్రం తీవ్రంగా రెచ్చిపోతున్నాడు.
రాజకీయంగా, భావజాలపరంగా ప్రధాని మోదీకి ఓవైసీ వ్యతిరేకం. కాని పాక్‌పై దాడుల విషయంలో ప్రభుత్వాన్ని ఓవైసీ ప్రశంసిస్తున్నాడు. అంటే పరోక్షంగా ప్రధానిని మెచ్చుకుంటున్నట్లే కదా. ఈ సమయంలో కొందరు కాంగ్రెసు నాయకుల్లా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అది పాకిస్తాన్‌ను సమర్థించినట్లవుతుంది. తన అసలే ముస్లిం కాబట్టి బీజేపీ నాయకులు ఊరుకోరు. పాతబస్తీని అల్లకల్లోలం చేస్తారు. అందుకే ఓవైసీ భయపడుతున్నాడనే ప్రచారం జరుగుతోంది. అందుకే దేశభక్తిని ప్రదర్శిస్తున్నాడని కొందరు అంటున్నారు. కాని నిజంగానే ఓవైసీలో మార్పు వచ్చివుండవచ్చు కదా.
modee nunchi edo aasistunnadu..
మాకు నమ్మకం లేదు దొర
PoK lo terrorist camps clean up ayyaka .. next target paatabasti ani telisipoindaa?
Everyone is changing except Jagan Reddy
Same comment for all the posts useless fellow
pora Mf
vaadidi enduku mingu tunnaavu be
It is good. Let us appreciate him for his change. We are all Indians. Let us set aside our differences. At this critical moment, we stand united behind our military.
muslim lani nammakudadu muslim antene ugravadulu narahanthakulu paiki barath ki jindabad lopalantha ugravadame muslim jathi animutyam kalikithuraie abdul kalam sir okkare
G musko ra yerripulka, Ye kulam, ye matham lo aina, jagan lanti yerripukuku lu vuntaru, dani valla mottham Muslims ni titta koodadu. India lo puttina neekentha hakku vundo, prathi muslim sodarudiki anthe hakku vundi.
Jagan lanti syco puttadani, mottham christians ni titta lemu kada?
మంచిదే కదా.. ఎందుకు ఆయనను కెలుకుతున్నావ్
బయట వాడు యుద్దానికి వచ్చినప్పుడు మనం అందరం ఒక్కటే
రాజకీయాల్లేవ్… పాకీ తో యుద్ధం అంటే అంతా భారత్ మాతాకీ జై అంతే..
instead of question his motives we should appreciate and thank him for what he is saying. Jai Bharat
ఇస్లాం లో ఒక వెసులుబాటు ఉంది. వాళ్ళకు వ్యతిరేకం గా వున్నప్పుడు, అక్కడి వాళ్ళకు అనుకూలంగా ఉన్నట్లు నటించండి, అబద్దం చెప్పండి .
కానీ ఇస్లాం మెజారిజ్ రాజ్యం కోసం తెర వెనుక ప్రయత్నం చేయండి, ఒక్కసారి ముస్లిం మెజారిటీ గా మారిన తర్వాత అసలు రూపం బయట పెట్టీ, కాఫిర్ లను అణగ డొక్కండి అని అల్లా నీ ఉపదేశించాడు అని మహమ్మద్ గారు చెప్పారు
నటన…
వాడో రజాకార్ .. వాడిని నమ్మారో.. అదును చూసి దెబ్బ వేస్తాడు.
Yedi emaina he did his job as a true leader when nation desperately needed, oka chinna wrong statement deshanni athalakuthalam chesedi war time lo! Well done Asad
ఒక్క ఇతనేనా చాల మంది మాట తీరు లో మార్పు కనపడింది…కానీ దీనిలో ఎంత నిజాయితీ ఉంది అనేది ప్రశ్న
It’s a time for us indians to realize some facts.
We both hindus and muslims and all other religions are the sons and daughters of this soil along with trees and birds and many species.
Let’s respect each other’s existence and try to live in harmony.