పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తానంటే ప్రతి ఒక్కరూ భయపడాలని కోరుకుంటున్నారనే మాట వినిపిస్తోంది. ఇక ప్రత్యర్థులకైతే నిద్రలేని రాత్రుల్ని మిగల్చాలని, ఆయన తపిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులపై ఫిర్యాదు చేసిన వాళ్లకు ప్రోత్సహకాలు కూడా ఇస్తున్నారని బాధితులు అంటున్నారు. తాజాగా మాజీ మంత్రి విడదల రజనీ, ఆమె పీఏలు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం.
పత్తిపాటి పుల్లారావు ప్రజాస్వామ్యంలో ఉన్నామనే సంగతి మరిచిపోయి, ఈ అధికారమే శాశ్వతం అనుకుంటున్నారేమో అనుమానాన్ని నియోజక వర్గ ప్రజానీకం వ్యక్తం చేస్తోంది. ఆదాయం కోసం చివరికి సొంత వాళ్లైన తమను కూడా విడిచి పెట్టడం లేదని టీడీపీ కార్యకర్తలు, ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్లు వాపోతున్నారు.
గోడౌన్లను అడ్డం పెట్టుకుని, అడ్డంగా దోచుకుంటున్నారనే విమర్శలు ఆయనపై బలంగా ఉన్నాయి. పత్తిపాటి పుల్లారావులో ఇలాంటి మనిషి కూడా ఉన్నాడని తామెప్పుడూ కలలో కూడా ఊహించలేదని ఆయన సామాజిక వర్గానికి చెందిన కొంత మంది అంటున్నారంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
మరోవైపు మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తి ఆయనలో వుంది. దీంతో ప్రభుత్వానికి మంచీచెడుల గురించి ఆలోచించాల్సిన పనేలేదనే రీతిలో వ్యవహారాలు సాగుతున్నాయి. పెద్దిరెడ్డి సుధ అనే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుపై కేసులు పెట్టి ఏ రకంగా వేధిస్తున్నారో అందరూ చూశారు. మగ, ఆడ అనే తేడాలు చూడడం లేదు. వైసీపీ అయితే చాలు, కేసులు పెట్టేయండని ఆదేశాలు. చిలకలూరిపేట నియోజకవర్గ వ్యాప్తంగా పని చేస్తున్న వివిధ స్థాయిల్లోని పోలీసులు కూడా, పర్యవసనాలు ఆలోచించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని స్థానికులు అంటున్నారు.
వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటే చాలు కేసులు, వేధింపులు. పోలీసుల నుంచి బెదిరింపు కాల్స్. ఇవన్నీ చూసి, ఏదైతే అదవుతుందిలే అని వైసీపీ కేడర్ ఎదురు తిరిగే వరకూ పుల్లారావు తెచ్చుకున్నారని సమాచారం. పోలీసులు బెదిరిస్తుంటే, రేపు మా ప్రభుత్వం వస్తుంది.. ఏమవుతుందో చూసుకోండని వైసీపీ నేతలు తిరుగుబాటు ధోరణిలో మాట్లాడే పరిస్థితి. బహుశా పల్నాడు జిల్లాలో చిలకలూరిపేటలో ప్రత్యేక అరాచక పరిస్థితుల్ని చూడొచ్చనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.
హి .. హి .. హి .. రాజకీయం..
మీకు తెలియదా.. మీరు నేర్పిన విద్యయే నీరజాక్షా..
ఇప్పుడు ప్రజాస్వామ్యం..పుల్లకూర.. అంటూ నీతులు చెపుతున్నావేంట్రా..
అనుభవించండి.. కుళ్ళి కుళ్ళి ఏడవండి కొడకల్లారా..
ఎక్కడా తగ్గొద్దు పుల్లారావు గారు.. ఆ మొక్క ని పీకి పడేయ్ .. రాష్ట్రానికి పట్టిన దరిద్రం కాస్తయినా తగ్గుతుంది..
..
అప్పుడే ఏమైంది.. ముందుంది ముసళ్ల పండగ..
బెంగుళూరు నుండి రావాలంటే.. క్రిందా వట్టకాయలు వణకాలి కొడుక్కి..
“సాక్ష్యత్తు మహిళ” ని అన్నాడు కదా?? ఒట్టకాయలు ఉంటాయా??
ఉన్న అర వట్టకాయని మా రతి కోసి ఫ్రై చేసి అవినాష్ కి తినిపించి పవర్ డబల్ చేసుకుంది అని టాకు
ప్లే బాయ్ వర్క్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
ఒర్ గూట్లే..ఆ పెద్దిరెడ్డి సుధా పెట్టిన వీడియోలు, వాడిన భాష చూడరా ఏబ్రాసి…అప్పుడు గుర్తులేదా ఆడ మగ
ఈ “సైబర్ మొక్క” మళ్ళీ పేటకి ఎందుకు పోవాలి?? మొక్కని నలిపేసి గింజలు రాకుండా చేశాడు కదా మా సజ్జలు.
అప్పుడు పాలన చెయ్యకుండా, పాపాలు మాత్రమే చేసి ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి ప్రవచనాలు చెబితే ఎలా??
Ori Pichhi Venakati reddy….. Rajani Pullarao Sishyuraalu. gatha 5 samvathsaraalu aame pulladini kaapadindhi…ippudu pullarao aameni kaapaduthunnadu….idhi valla madhya oppandham. vartha raase mundhu kshethra sthaayilo thirugu…vishayaalu thelusthaayi.
మన చిగురు మొక్క అక్కయ్య అప్పట్లో దొరికిన చోట అల్లా దొరికిన వాడిని అల్లా కింద పైన నాకేసిన సంగతి గుర్తుకు వచ్చిందా.
గుర్తుకొస్తున్నాయి ..
గుర్తుకొస్తున్నాయి…
అదేంటి గ్రేట్ ఆంద్ర.
ఇదే పని
అప్పట్లో తియ్యగా వుంది అనేవాడివి
ఇప్పుడు ఉప్పగా వుందా !
ఏంది తేడా !
అబ్బో ..అధికారంలో వున్నపుడు రజిని ఎక్కడ వుంది అంటే ఫ్లెక్సీ లలో వుంది చూస్కో అనేవారు…కట్ చేస్తే గుంటూరు జంప్.మళ్ళీ కట్ చేస్తే పేట లో ప్రత్యక్షం.. ఇక దీని మరిది బచ్చా విడుదల గోపి గాడి అప్పట్లో హడావిడి మాములు గా ఉండేది కాదు..వందల కోట్లు ఆస్తులు వున్నాయి.. పెజా సేవ అని అమెరికా నుండి దిగుమతి అయ్యి..చిన్నా చితక రైతులు భూములు కొట్టేయ్యటం, గ్రానైట్ లారీ ల దగ్గర మామూళ్లు,కోట్ల రూపాయలు తో పేట లో భవనాలు..టీడీపీ కార్యకర్తలు ని పోలీస్ స్టేషన్లో హింసించటం..మామూలు కథలు పడలే.. అప్పుడే ఏమయ్యింది..దీనికి సిన్మా సిత్రాలు ఇంకా ముందు ముందు చూపిస్తారు.
SC ST అట్రాసిటీ cases రఘు రామ కృష్ణం రాజు ఒక సారి గుర్తు తెచ్చుకో పీలగా వెంకటి.
వారు అధికారం లో ఉంటే మీకు
మీరు అధికారం లో ఉంటే వారికీ
ఇది సైకిల్ ప్రాసెస్ .
“పెద్దిరెడ్డి సుధ అనే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుపై కేసులు పెట్టి ఏ రకంగా వేధిస్తున్నారో అందరూ చూశారు”..
is she the same one who abused others? why cheddi batch have no shame ever?
“పెద్దిరెడ్డి సుధ అనే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుపై కేసులు పెట్టి ఏ రకంగా వేధిస్తున్నారో అందరూ చూశారు”..
we enjoyed your article a lot sir..shameless fellow
ni auntha yedhavannara yedhavani ekkada chudaledhu ra yenkati parama panikimalina yedhavi athma sakshi ani okati vuntadhi vinnava eppudaina aa sudha matladina matalu vini appudu chepu ni bonku ramayanam chi manishi janma kae oka matcha vi ra nuvvu
Orey GA naku oka doubt nevu rasina articles ki likes and dis likes chustava ledha ra nuvu
Orey GA naku oka doubt nevu rasina articles ki likes and dis likes chustava ledha ra nuvu
Orey GA naku oka doubt nevu rasina articles ki likes and dis likes chustava ledha ra nuvu
Orey GA naku oka doubt nevu rasina articles ki likes and dis likes chustava ledha ra nuvu
Yenti sirvedhi