రెండు బుక్కులున్నాయట… ఆ రెండోది ఎవరిది?

ఇప్పటిదాకా ఏపీలో ఒక్కటే రెడ్ బుక్ ఉందని నారా లోకేష్ దే అది అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు, ఆడిపోసుకుంటున్నారు. కానీ రెండవ రెడ్ బుక్ ఉందని చెప్పి వాసుపల్లి సంచలనమే సృష్టించారు.

రెడ్ బుక్.. ఈ పేరు ఏపీలో పొలిటికల్‌గా హీట్ పెంచుతోంది. రెడ్ బుక్ రాజ్యాంగం అని కూడా వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రెడ్ బుక్ అని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలను సానుభూతిపరులను అరెస్టు చేస్తున్నారని అలా ఆనందం పొందుతున్నారని కూడా మండిపడుతున్నారు.

తాజాగా చూస్తే సినీ నటుడు వైసీపీ సానుభూతిపరుడు పోసాని క్రిష్ణమురళి అరెస్టు అయ్యారు. దాంతో మరోసారి రెడ్ బుక్ మీద వైసీపీ వర్సెస్ కూటమిగా డైలాగ్ వార్ సాగుతోంది. ఈ నేపథ్యంలో విశాఖ దక్షిణ నియోజక వర్గానికి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రెడ్ బుక్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అందుకే ఈ అక్రమ అరెస్టులు అని ఆయన మండిపడ్డారు. ఎవరిని పడితే వారిని అరెస్టు చేసుకుంటూ పోతున్నారని ఆయన విమర్శించారు. రెడ్ బుక్ ఒకటి కాదు రెండు అని ఆయన కొత్త విషయం చెప్పారు. ఒక రెడ్ బుక్ మంత్రి నారా లోకేష్ రాసుకుని లిస్ట్ దగ్గర పెట్టుకున్నారని అలా అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

ఆ రెండవ రెడ్ బుక్ ఎవరి దగ్గర ఉందో ఆయన చెప్పారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్దనే అది ఉందిట. ఆయన కూడా తమకు గిట్టని వైసీపీ నేతల పేర్లు అందులో ఉంచుకున్నారని అందుకే పోసాని క్రిష్ణ మురళి లాంటి వారి అరెస్టులు జరిగాయని వాసుపల్లి చెబుతున్నారు.

ఇప్పటిదాకా ఏపీలో ఒక్కటే రెడ్ బుక్ ఉందని నారా లోకేష్ దే అది అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు, ఆడిపోసుకుంటున్నారు. కానీ రెండవ రెడ్ బుక్ ఉందని చెప్పి వాసుపల్లి సంచలనమే సృష్టించారు. వైసీపీ నేతల అన్ని అరెస్టుల వెనక లోకేష్ మాత్రమే లేరని పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారని ఆయన అంటున్నారు.

పోసాని క్రిష్ణ మురళి అరెస్టు ఆలోచన అంతా పవన్ కళ్యాణ్ దే అని ఆయన ఆరోపిస్తున్నారు. ఏపీలో తొమ్మిది నేలలకే కూటమి ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చిందని దానిని డైవర్షన్ చేయడానికే వైసీపీ నేతలను టార్గెట్ గా చేసుకుని అక్రమ అరెస్టులకు తెర తీస్తున్నారని వాసుపల్లి అంటున్నారు.

75 Replies to “రెండు బుక్కులున్నాయట… ఆ రెండోది ఎవరిది?”

  1. వ్యతేరేకత వొచ్చింది అంటారు .. mlc ఎన్నికలు వొస్తే పోటీ చేయరు .. ..పైగా మనం డిమాండ్ చేస్తున్న బాలట్ పేపర్ ఎన్నికలు ఆయె .. పోటీ చేసి గెలిచి నిరుపించొచ్చు కదా వ్యతిరేకత ..

  2. ఈడి గురించి ఆర్టికల్ రాసిన ప్రతిసారి.. వైసీపీ “మాజీ” ఎమ్మెల్యే అంటూ సంభోధిస్తుంటారు ..

    జగన్ రెడ్డేమో రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి అంటాడు.. కానీ చెప్పింది చేయడు .. కండువాలు మార్చేసి చేర్పించేసుకొంటాడు..

    లంజల మీడియా కూడా.. వైసీపీ తరపున గెలవకపోయినా.. గెలుపు తమ ఖాతాలో వేసుకుని సంబరపడిపోతుంటారు..

    ..

    పొద్దున సుప్రభాతాలు.. రాత్రికి భోగంమేళాలు ..

    1. Pressure చేసి రాజ్యసభ MPs తొ రాజీనామా చేయిస్తున్నపుడు ఏమి అయ్యింది నీ నీతి.. ఓహ్.. రాజ్యసభ లో టిడిపి కి సభ్యులు లేరు కదా అని కన్విన్స్ అయ్యవా!!!

          1. మరి నీకు మాత్రమే ఎలా తెలిసింది.. ఓహో.. సాక్షి చూసావా..?

            ఇంకేం.. నువ్వు కూడా బెస్ట్ కొండెర్రిపప్ప అవార్డు కి నామినేట్ అయిపోయావు..

          2. సాక్షి చూసి తెలుసుకొనే “జ్ఞానం” మాకొద్దులే మాస్టారూ..

            అసలే లంజల మీడియా లో తమరి లాంటి జ్ఞానుల “అతి” ఎక్కువైపోయింది..

          3. తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు..

            నీలాంటి కుక్కల చేత చెప్పించుకోవాల్సిన పరిస్థితిలో కూడా నేను లేను..

            ..

            నువ్వు చెప్పే నీతి సూక్తులు నీ నాయకుడికి చెప్పుకో.. వాడు బాగుపడితే నీకే మంచిది..

          4. ఫ్రూస్టేషన్ ఎందుకు లే బ్రదర్.. రిలాక్ అవ్వు.. మనం ఏది పడితే అది మాట్లాడతాం.. మళ్లీ వాళ్లు ఇలా అన్నారు అలా అన్నారు అంటాం.. అని ఎత్తి చూపటం.. బాగుంది మీ వరస వ్యవహారం

          5. ఇది మరీ బాగుంది..

            నీ గుద్దలో నొప్పి కి నాకు రిప్లై ఇచ్చావు.. మళ్ళీ నువ్వే ఫ్రస్ట్రేషన్, రిలాక్స్ అంటూ సొల్లు చెపుతున్నావు..

            నీ నీతులు మడిచి నీ గుద్దలో పెట్టుకుని.. రిలాక్స్ అయిపో.. నాకు నీ సలహా అక్కరలేదు..

          6. ఇంతకు మించి నువు ఏమి మాట్లాడవు లే.. తెలుస్తుంది.. ఉన్న వాస్తవమే చెప్ప కదా..

          7. నీ జగన్ రెడ్డి కూడా ఇలానే సొల్లు వాగి వాగి జనాల చేత 11 సైజు చెప్పు తో కొట్టించుకొన్నాడు..

          8. నీ జగన్ రెడ్డి కూడా ఇలానే సొల్లు వాగి వాగి జనాల చేత 11 సైజు చెప్పు తో కొట్టించుకొన్నాడు..

          9. ఎదో ఒకటి రిప్లై ఇచ్చేశామనే వ్యవహారం తమరిది..

            11 కి మూతి పగిలేలా కొట్టినా సిగ్గనేదే లేదు.. ఇకపై రాదు కూడా మీ బతుకులకు..

          10. ప్రజస్వామ్యలో రాజకీయం లో అందరి గుడ్డలు ఉడతాయి.. ఇవన్నీ నీకు తెలియవు లే..

          11. ఆ ముక్క వై నాట్ 175 అని ఊగిపోయినప్పుడు తెలియదా.. ప్రజలు మీ బట్టలు ఊడదీస్తారని..

            అధికారం లో ఉన్నప్పుడు ఆ విషయం నీకు తెలియదులే.. ఇప్పుడు సూక్తులు చెపుతున్నావు ..

          12. జనాల చేత ఛీ కొట్టించుకున్నది నువ్వు, నీ జగన్ రెడ్డి.. గుర్తు పెట్టుకోవాల్సింది నువ్వు, నీ జగన్ రెడ్డి..

            మాకు ఆ అవసరం లేదు.. రాదు కూడా..

          13. తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు..

            నీలాంటి కుక్కల చేత చెప్పించుకోవాల్సిన పరిస్థితిలో కూడా నేను లేను..

            ..

            నువ్వు చెప్పే నీతి సూక్తులు నీ నాయకుడికి చెప్పుకో.. వాడు బాగుపడితే నీకే మంచిది..

          14. గుర్తుపెట్టుకుంటావ్.. పెట్టుకోవాలి కూడా.. ఎవరివల్ల ఎందుకు?? నీకు నువ్వే గుర్తు పెట్టుకుంటావ్

          15. కన్నతల్లి చేత తిట్లు, శాపనార్ధాలు తినే మీ బతుకులకు అవసరం.. గుర్తుంచుకోవాలి..

            మాకు నీలాటి నీచుల బతుకు రాదు.. రానివ్వం..

            మీలాంటి నీతలేని బతుకు బతకం.. ఆ బతుకు మాకు రాదు..

          16. కన్నతల్లి చేత తిట్లు, శాపనార్ధాలు తినే మీ బతుకులకు అవసరం.. గుర్తుంచుకోవాలి..

            మాకు నీలాటి నీచుల బతుకు రాదు.. రానివ్వం..

            మీలాంటి నీతలేని బతుకు బతకం.. ఆ బతుకు మాకు రాదు..

          17. సిబిన్, లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ లాగా పాలన చేత కాక వాళ్లు.. చేత కానీ మాటలు తొ మీరు.. సరిపోయారు

          18. మీ పాలనకేగా 11 ఇచ్చారు.. సన్నాసి.. కామెంట్స్ రాసేటప్పుడు నిజాలు గుర్తు పెట్టుకో.. ఇకపై గుర్తు పెట్టుకొంటావులే..

          19. కాని బలే దొరికర మీరూ ఆ చేత కానీ వాళ్ళకి.. మెగా డీఎస్సీ సైన్ పెట్టావ్ కదరా ముస్సలోడ ఏమైంది రా అని అడిగే పరిస్థితి లేదు.. మీరు అడగరు.. ఎందుకంటే మనది bootlicking పనే కదా

          20. భలే దొరికారురా జగన్ రెడ్డి కి నీలాంటి కొండగొర్రెలు..

            వారం లో సీపీఎస్ రద్దు అన్నాడు.. తర్వాత .. హబ్బే తెలియక అనేసా అంటాడు..కొండెర్రిపప్పళ్లు..

          21. మరి మీరు అడగండి జగన్ చేయకపోతే ఇలా ఆయింది గా.. మనం చేద్దాం.. లేదు అంటే జనాలు మనని కూడా చావా కోడ్తారు అని.. డీఎస్సీ ఇంకా CPS meeda మనం న్యాయం చేయాలి అని.. కాసేపు bootlicking అప్పేసి అడగండి చూద్దాం

          22. అరే.. జగన్ రెడ్డి చేయలేదా..

            99 % హామీలు నెరవేర్చేశానని ఊరూ వాడా ప్రచారం చేసినప్పుడు.. మీ నోర్లు ఎందుకు మూసుకున్నారు..

            మాకు ఇంకా నాలుగేళ్ల టైం ఉంది.. అన్ని హామీలు నెరవేర్చేలా మా నాయకుడిని మేమె నడిపిస్తాం..

            మేము మీలాగా నాయకుడి అబద్ధాలు భుజాన మోసే రకం కాదు..

          23. హహ.. బాగా నడిపించి, లేదంటే బొక్కలు irrgodtharu అని మీ ముసలి నక్క కి లోక కుక్క కి చెప్తా ఉండు.. bootlicking ఆపేసి

          24. మనం చెప్పక్కరలేదు.. జగన్ రెడ్డి కి పడిన అతి పెద్ద బొక్క కళ్లెదుటే కనిపిస్తోందిగా.. వాడిని పదకొండుకి తోక్కేసిన చంద్రబాబు కి క్లారిటీ ఉంటుందిలే..

            యు కూల్ కొండగొర్రె..

          25. జగన్ మోహన్ రెడ్డి అసలు నకిలితనం ప్రజల ముందుకు వచ్చింది

            జగన్ మోహన్ రెడ్డి తన మాటలతో ప్రజలను మోసగించడంలో ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాడు. ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నామనే వాగ్దానం చేసి, ఆయన తల్లిని, చెల్లిని కూడా గౌరవించలేకపోయాడు. ప్రముఖంగా చెప్పే పేదల సంక్షేమం అన్నది కేవలం మాటల కూర్చే ఒక పెద్ద నాటకం మాత్రమేనని ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు.

            మీరు వైసీపీ అనుచరులుగా నిజంగా పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే, ప్రశ్నించండి:

            • మీ నాయకుడు తన కుటుంబంతో సరిగా వ్యవహరించలేకపోతే, రాష్ట్ర ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తాడు?
            • తల్లి, చెల్లిని కోర్టు మెట్లు ఎక్కే స్థితిలో ఉంచిన నాయకుడు ప్రజల నమ్మకాన్ని ఎలా పొందగలడు?
            • తన స్వప్రయోజనాల కోసం పార్టీ పేరు, గౌరవాన్ని సముద్రంలో పడేసే పనులు చేస్తున్న జగన్‌ను నిలదీయకుండా మౌనంగా ఉంటే, మీ కర్తవ్యం ఏమవుతుంది?

            ప్రస్తుతం జగన్ పార్టీకి తీవ్ర హాని చేస్తున్నాడు.

            తన మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఆయన పనులు మాత్రం పార్టీని మరింత దిగజార్చే స్థితిలో ఉన్నాయి. ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన నాయకుడు, తన కుటుంబాన్ని గౌరవించని నాయకుడు, పార్టీని తాకట్టు పెట్టిన నాయకుడిపై మీరు ఇప్పటికీ ప్రశ్నించకపోతే, మీరు కూడా ఈ రాజకీయ నాటకానికి బాధ్యులవుతారు. మీరు నిశ్శబ్దంగా ఉంటే, జగన్ పార్టీని పూర్తిగా సముద్రంలోకి తోసేసే రోజును త్వరగా చూసే ప్రమాదం ఉంది.

            ఇప్పుడు మీ నిర్ణయం ముఖ్యం: మీరు జగన్‌ను నిలదీయాలి. మీ నిశ్శబ్దం, మీ గుడ్డి మద్దతు పార్టీని మరింత గాడిదారి చేస్తుంది. నాయకుడి తప్పులను ప్రశ్నించి, పార్టీ గౌరవాన్ని నిలబెట్టండి.

          26. నీనూ నిన్ను కుక్క నక్క గాడిద అడ్డా గాడిద అని అన్నాను.. ఎందుకు అంటే నీకు లాగా నేను ఫ్రాస్ట్రేట్ అవ్వాను..

          27. జగన్ మోహన్ రెడ్డి చర్యలు ప్రజల నమ్మకానికి తీరని దెబ్బ

            జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి పొందిన అవకాశం, వైసీపీ అనుచరుల ఇచ్చిన గౌరవం—ఈ రెండింటినీ తన కార్యవైఖరి ద్వారా పూర్తిగా తాకట్టు పెట్టారు. ప్రజల సంక్షేమం, పేదల పక్షాన పనిచేయడం అని చెప్పుకుంటూ, తన కుటుంబంలోని అత్యంత సన్నిహిత బంధాలను కూడా గౌరవించలేకపోయాడు. తల్లి, చెల్లిలతో కోర్టు మట్లాటల వరకు పరిస్థితిని తీసుకెళ్లడం, రాజకీయ లబ్ధి కోసం పార్టీ గౌరవాన్ని తాకట్టు పెట్టడం—all these actions prove how shamelessly he has handled his responsibilities.

            ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు:

            • ఒక వ్యక్తి తన కుటుంబానికి గౌరవం ఇవ్వకపోతే, ప్రజల సంక్షేమం కోసం నిజాయతీగా పనిచేస్తున్నాననే మాటలు ఎవరూ నమ్మలేరు.
            • వైసీపీకి, ప్రజలకు గొప్ప నాయకుడిగా కనిపించేందుకు మొదట ఆయన తన చర్యల ద్వారా నిజాయతీని చూపించాలి. కానీ ఇప్పటి దాకా జగన్ చేసిన ప్రతి పని ఆయనపై ఉన్న ఆగాధాన్ని మరింత పెంచుతుంది.

            వైసీపీ అనుచరులుగా మనమేం చేయాలి?

            • గుడ్డిగా మద్దతు ఇవ్వడం ఆపి, జగన్ చేస్తున్న పనుల గురించి ప్రశ్నించాలి.
            • ఆయన చేస్తున్న పనులు పార్టీని సముద్రంలో పడేయడం కంటే తక్కువేమీ కావని గమనించాలి.
            • ఈ పరిస్థితిని చర్చించకుండా ఊరుకోకూడదు. ఒక నాయకుడు పార్టీ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నప్పుడు, ఆయనను నిలదీయడం వైసీపీ అనుచరుల బాధ్యత.

            ప్రజలుగా మనమేం చేయాలి?

            • తన తల్లి, చెల్లి గౌరవం చేయని వ్యక్తి, ప్రజల హక్కుల కోసం ఎంత దూరం వెళ్తాడని నమ్మాలా?
            • తన నిష్కళంకతను కోల్పోయిన నాయకుడు ప్రజల మనసులను ఎలా గెలుచుకుంటాడని ఆశించాలి?
            • ఇప్పుడు జగన్ చర్యలు ప్రజలకు స్పష్టమైన సందేశం పంపుతున్నాయి: ఈ నాయకుడిని ప్రశ్నించండి. గుడ్డిగా మద్దతు ఇవ్వడం ఆపి, ప్రజల హక్కుల కోసం నిలబడండి.

            జగన్ చర్యలపై మనం సిగ్గుపడాలి. ప్రజల నమ్మకాన్ని వెక్కిరించిన జగన్‌ను ప్రశ్నించండి. గుడ్డిగా మద్దతు ఇవ్వడం ఆపి, పార్టీ గౌరవాన్ని నిలబెట్టండి.

          28. జగన్ తల్లి, ప్రజల పట్ల తీరుతో ప్రజల్లో అసంతృప్తి

            జగన్ మోహన్ రెడ్డి తన తల్లిని గౌరవించడంలో విఫలమవ్వడం కేవలం కుటుంబ వ్యవహారం కాదు. అది ఆయన వ్యక్తిత్వం, ప్రజలతో వ్యవహరించే తీరు మీద కూడా ప్రశ్నలువేసే పరిస్థితి తెచ్చింది. ఒక నాయకుడి ప్రాధమిక బాధ్యత కుటుంబానికి గౌరవం ఇవ్వడం. ఆ గౌరవం కూడా నిలబెట్టుకోలేని వ్యక్తి ప్రజల పట్ల నిజాయతీగా ఉంటాడని ప్రజలు ఎలా నమ్మగలరు?

            ఇక పోసాని వంటి వ్యక్తులు పార్టీకి మద్దతు ఇస్తూ, తక్కువస్థాయి భాషను ఉపయోగించడం వల్ల ఆ పార్టీకి మరింత నష్టం జరుగుతోంది. పోసాని వాడిన భాష, ప్రజలను అసహ్యానికి గురి చేసే స్థాయిలో ఉంది. ఇలాంటి మాటల వల్ల ప్రజలలో ఉన్నత నైతిక విలువలు తగ్గిపోతాయి. రాజకీయాల్లో ఎవరైనా తక్కువస్థాయి భాషను ఉపయోగిస్తే, అది అన్ని పార్టీలకు అపకీర్తి తెస్తుంది. పార్టీ ఆధారంగా కాకుండా, పోసాని లాంటి వ్యక్తులను ప్రజలు తిరస్కరించాల్సిన అవసరం ఉంది.

            ఇక పార్టీ గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది.

            • ఎటువంటి పార్టీ అయినా, తక్కువస్థాయి వ్యక్తులను ప్రోత్సహించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుంది.
            • ప్రజలకు నిజాయతీగా సేవ చేస్తామనే నమ్మకం కలిగించడానికి నాయకుల పాత్ర కీలకం.
            • పోసాని లాంటి వ్యక్తులు వాడే భాషను కనీసం ఆపి, నిగ్రహంతో వ్యవహరించే వాళ్లను మాత్రమే నాయకత్వానికి తీసుకురావాలి.

            ప్రజలపై, పార్టీపై, కుటుంబంపై చూపించే గౌరవమే నిజమైన నాయకత్వానికి ఆధారంగా ఉండాలి. ఇలాంటి పోసాని లాంటి వ్యక్తుల మాటల్ని నిమ్మకానికీ విలువివ్వక, ప్రజల మనోభావాలను గౌరవించే నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు.

  3. కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది టిడిపి జనసేనా సానుభూతిపరులు లో, ఎందుకంటే వైసిపి వేధవల్ని ఏమిచేయట్లేదని. Don’t misunderstand the negativity if at all there is any.

      1. Posani అన్నా మాటలు ఒక్క సారి వినండి అప్పుడు కూడా తప్పు లేదా అంతే మీ ఇష్టం

          1. అవును శుద్ధ పూసలే ..

            అందులో అనుమానమే లేదు..

            ఆడోళ్లను, చిన్న పిల్లలను నీచం గా అవమానిస్తూ, తిడుతున్న వైసీపీ గాలిలంజాకొడుకుల్ని.. కాల్చి పడేయకుండా.. చట్టం పరిధి లో శిక్షించాలని.. జైలు లో అడ్డగాడిదలని మేపినట్టు మేపుతున్న.. మా నాయకులు .. శుద్ధ పూసలే ..

        1. Reaction ఉంటది మర్చిపోతే ఎలా? అప్పుడు ఏమి చేస్తారు??.. అధికారం శాశ్వతమా? తెలుసు కదా… ఇగ్నోర్ చేసి సoబరపడితే కష్టమే తరవాత..

          1. ఆ బుద్ధి మీరు అధికారం లో ఉన్నప్పుడు మీకు లేదా..?

            ఇప్పుడు మీ గుద్దకింద నిప్పు పెట్టేసరికి.. మాకు నీతులు చెపుతున్నారు..

            ..

            మీ పాపం పడిపోయింది.. అందుకే చేసిన పాపాలకు శిక్ష అనుభవిస్తున్నారు..

            మాకు వచ్చిన నష్టమేమీ లేదు.. నీలాంటి కుక్కలని గత యిదేళ్ళు భరించాం.. మాకు అంతకన్నా నరకమేమీ ఉండదు..

          2. నీతులు కాదు బ్రదర్.. వాస్తవాలు అవీ.. పెట్టి కేసులు కి అవినీతి కేసులు కి తేడా ఉంది.. తెలుసుకోవాలి కదా.. కష్టమే లే ఇవన్నీ తెలియటం

          3. అంటే.. నీ జగన్ రెడ్డి పైన్ పెట్టె కేసులన్నీ పెట్టీ కేసులు..

            అదే నీ జగన్ రెడ్డి అధికారం లో ఉన్నప్పుడు పెడితే.. అవన్నీ అవినీతి కేసులు..

            బాగుంది.. ఇంకా భ్రమల్లోనే ఉన్నారా.. 11 తో కొట్టినా మీ బతుకుకులకు సిగ్గనేదే లేదు.. రాదు కూడా..

          4. అది రాజకీయం ద్వారా లేదు సుపరిపాలన ద్వారా చుప్పేటలి.. ఇలా చేతకాని తనం తొ కాదు గా

          5. Correct point . 2014-19 lo chesthe chusam kada nara ..charitra enka 19-24 lo bp vasthe , actions . Tit for tat vundali . Simple ga cheppali ante anvasaram ga arrest chesi ee situation techukunaru. Only legal ga veltene entha ante asalu emi chesaroo. Ee matram aina Lekapothe next time evaru tdp kosam byataki kuda raru

  4. “RED బుక్కు” అనే పదం వాడకు రా నాయనా.. మావోడు వందల కిలోమీటర్స్ పారిపోయి బెంగళూరు ప్యాలెస్ లో దాక్కున్నా ఉలిక్కిపడి జర్రం తో ఒంటేలు రెండేలు చెడ్డీలోనే పోతున్నాడు.

    1. ఒరేయ్ నీ మాదిరి మారు పేరు పెట్టుకొని పోస్టింగులు పెట్టేవాడు కాదు జగనంటే సోనియాను ఎదిరించి స్వంత పార్టీ పెట్టి నిలబడినోడు జగన్. ఒరేయ్ లుచ్చా నాకొడక

  5. నిజంగా పవన్, బాబు ఇంకా లోకేష్ ల తప్పులు ఉంటే ఆ విమర్శించే పద్ధతి అందరికీ నచ్చేలా ఉండాలి. అంతేగానీ,

  6. ఒక బుక్ లో కొన్ని పేజీలకి అల్లల్లాడిపోతున్నారు. ఇప్పుడు ఇంకో బుక్ కూడా అంటే వాళ్ళ పరిస్థితి ఏంటో?😭😭😭

  7. జగన్ మోహన్ రెడ్డి – కుల, మత ద్వేషం రెచ్చగొట్టే వైఖరి

    జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం కేవలం తన స్వప్రయోజనాలకే కట్టుబడి ఉన్న నాయకుడిగా పేరుపొందారు. ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో ప్రజల సంక్షేమం గురించి పెద్దగా పట్టించుకోకుండా, తన కోర్టు కేసులు, ఆర్థిక ప్రయోజనాలు, వ్యక్తిగత సంబంధాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లు ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఆత్మకేంద్రిత వైఖరితోనే ఆయన ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారు. ఇప్పుడు ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నా, తన పార్టీకి దారుణమైన పరిస్థితి తీసుకువచ్చిన ఘనత మాత్రం జగన్‌దే.

    పార్టీలో అసభ్యపూర్వక వ్యాఖ్యలు చేసే వ్యక్తులను ప్రోత్సహించడం:

    జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ పతనం చెందడానికి ప్రధాన కారణాల్లో ఒకటి అసభ్యమైన భాష వాడే వ్యక్తులను వేదికలపై నిలబెట్టడం. పలు సందర్భాల్లో పోసాని వంటి వ్యక్తులు యుద్ధరంగంలోకి దిగి అసభ్యమైన మాటలతో చర్చలను కించపరిచారు. అసభ్యమైన భాషను, అసహ్యకరమైన వ్యాఖ్యలను జగన్ మౌనంగా అంగీకరించడం ద్వారా ఆయన పార్టీకి మరింత చెడ్డ పేరు తెచ్చాడు. ప్రజాస్వామ్యంలో పరస్పర గౌరవం ఉండాలి. కానీ వైసీపీ నేతల నుంచి ఇటువంటి అసహ్యపూర్వక ప్రవర్తన బయటపడడం వల్ల ప్రజలలో తీవ్ర అసహ్యం పెరిగింది. పార్టీ అధినేతగా జగన్ ఇటువంటి భాషను నిలువరించడంలో విఫలమయ్యారు.

    కుల, మత ఆత్మగౌరవంతో ప్రజల్ని విభజించే ప్రయత్నాలు:

    జగన్ మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తరచుగా కుల, మత సమీకరణాల చుట్టూ రాజకీయాలు నడిపారు. అభివృద్ధి అజెండాని పక్కన పెట్టి, ప్రజల మధ్య విభజన సృష్టించేలా ఆయన అనుచరులు వ్యవహరించడం వల్ల, ప్రజలు కుల, మత పరమైన ద్వేషాలకు బలయ్యారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం కుల, మత ఆత్మగౌరవాలను రెచ్చగొట్టి, ప్రజల మధ్య సంఘర్షణలను పెంచడం జగన్ పాలనలో స్పష్టంగా కనిపించింది.

    పార్టీ పరిస్థితి మరింత దిగజార్చడం:

    పోసాని వంటి వ్యక్తులు, కుల, మత ద్రోహ వాదాలు, అసభ్యపూర్వక మాటలు—all these have only worked to further degrade the public image of the party. జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ గౌరవాన్ని నిలబెట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇది ప్రజల్లో వైసీపీపై ఉన్న అసంతృప్తిని మరింత బలపరిచింది. వైసీపీ పేరుని, జగన్ వ్యక్తిగత లాభాలను కాపాడడంలో వాడడం ద్వారా ఆ పార్టీ ప్రజల దృష్టిలో పూర్తిగా తక్కువగా మారిపోయింది.

    వైసీపీ అనుచరులు – ప్రశ్నించాల్సిన సమయం:

    మీ నాయకుడు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి, అభివృద్ధి సాధించడంలో విఫలమైతే, అసభ్యమైన వ్యక్తులను ప్రోత్సహిస్తూ, కుల, మతం ఆధారంగా ప్రజల్ని విభజించే వ్యూహాలు రాసినప్పుడు—ఇంకా మీరు గుడ్డిగా మద్దతు ఇచ్చి, ఆ పార్టీకి మిగిలిన గౌరవాన్ని కూడా పోగొట్టే పని చేయవద్దు. మీ నాయకుడిని నిలదీయండి. జగన్ మోహన్ రెడ్డి తన విధానాలను మార్చకపోతే, వైసీపీ పూర్తిగా నాశనం అవడం ఖాయం.

  8. అసలే 11 రెడ్డి ఉచ్చ పోసుకుంటున్నాడు, ఇంకో బుక్ ఉందని చెప్పి అది kooda లేకుండా చెయ్యకు.

  9. అరే బోసిడికే గ్యాస్ ఆంధ్ర

    నువ్వు కడుపుకి అన్నం పెట్టింటున్నావా గడ్డి తింటున్నావా గాడిద కొడకా. వైసీపీ నాయకులు తిట్టిన తిట్లు పోశాని మురళీకృష్ణ తో మొదలుపెట్టి ఉన్న వాళ్ళందరూ తిట్టిన తిట్లు నీ ఫ్యామిలీ మీద తిడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించరా అడ్డ గాడిద. ఇంతకుముందేమో రాజారెడ్డి రాజ్యాంగం నడిచిందని లోకం కూడా పూచింది అప్పుడు ఎవరిని నాకడానికి పోయావు మరి నీకే తెలియాలి.. ఇప్పుడు ఏమో రెండు బుక్కులు ఉన్నాయి 100బుక్కులు ఉన్నాయి అని సొల్లు కబుర్లు చెబుతున్నావు.

    కడుపుకు అన్నం తినేవాడు ఎవడు నీలాగా మాట్లాడాడు. గడ్డి తిని నా కొడుకులే నీలాగా మాట్లాడతారు. నీది ఒక బతుకేనా తూ నీ బతుకు చెడ ఇటువంటి బతుకు బతకడానికి చావడం బెటర్ రా గ్యాస్ట్ ఆంధ్ర

Comments are closed.