రాజంపేట సబ్‌జైలుకు పోసాని

ప్ర‌స్తుత ప్ర‌భుత్వ పెద్ద‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ కార‌ణంతో అరెస్టైన పోసాని కృష్ణముర‌ళికి 14 రోజుల రిమాండ్ విధించింది రైల్వేకోడూరు కోర్టు.

ప్ర‌స్తుత ప్ర‌భుత్వ పెద్ద‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ కార‌ణంతో అరెస్టైన పోసాని కృష్ణముర‌ళికి 14 రోజుల రిమాండ్ విధించింది రైల్వేకోడూరు కోర్టు. మొన్న రాత్రి హైద‌రాబాద్‌లో అరెస్ట్‌.. నిన్న ప‌గ‌లు అంత‌ పోలీస్ స్టేష‌న్‌లో సుధీర్ఘ విచార‌ణ అనంత‌రం కోర్టులో ప్ర‌వేశ‌పెట్టగా ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న త‌ర్వాత మార్చి 13 వ‌ర‌కు న్యాయ‌స్థానం రిమాండ్ విధించింది.

దాదాపు 5 గంట‌ల‌కు పైగా ఇరుప‌క్షాల న్యాయ‌వాదులు త‌మ వాద‌న‌లు వినిపించ‌గా అర్ధ‌రాత్రి 2:30 గంట‌ల వ‌ర‌కు వాద‌న‌లు కొన‌సాగాయి. ఉదయం 5:30 గంటలకు న్యాయ‌స్థానం తీర్పు వెల్ల‌డించింది. పోసానిని రాజంపేట స‌బ్‌జైలుకు త‌రలించారు. పోసానిపై ఇప్ప‌టికే ప‌లు చోట్ల జ‌న‌సేన‌, టీడీపీ నాయ‌కులు కేసులు పెడుతున్నారు. దీంతో పోసాని మ‌రిన్ని పోలీస్ స్టేష‌న్లు, ప‌లు జైలు చూడాల్సిన ప‌రిస్థితి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

వైసీపీకి, రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న పోసానికి వైసీపీ మ‌ద్ద‌తు ఇస్తోంది. ఇప్ప‌టికే పోసాని భార్య‌తో వైయ‌స్ జ‌గ‌న్‌ను మాట్లాడి అన్ని విధాలుగా పార్టీ స‌పోర్ట్ ఉంటుంద‌ని న్యాయప‌ర‌మైన స‌హాయం చేస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు. జ‌గ‌న్ కూడా రెండు మూడు రోజుల్లో పోసానిని జైల్లో క‌లిసే అవ‌కాశం ఉంది.

కాగా, నిన్న మాజీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌కు కూడా విజయవాడ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోసాని త‌ర్వాత అరెస్ట్ గోరంట్ల మాధ‌వ్‌దే అని వైసీపీ అనుమానిస్తోంది.

25 Replies to “రాజంపేట సబ్‌జైలుకు పోసాని”

  1. ఎవర్రా అక్కడ..

    జగనన్న రాజంపేట జైలు కి బయల్దేరబోతున్నాడు..

    అక్కడ PAYTM ఆర్టిస్టులను రెడీ చేయండి.. ఈసారైనా కాస్త పక్కాగా ట్రైనింగ్ ఇప్పించండి..

    గుండెలు బాదుకోవాలి..

    రోడ్డు లో చెత్త నెత్తిన వేసుకుని తల కొట్టుకుంటూ ఏడవాలి..

    తల్లి ఒడి లేక పిల్లలు ఓక్రిడ్జ్ లో స్కూల్ మానేశారని చెప్పాలి..

    ..

    ఇంకో నలుగురు కెమెరా మెన్లను .. నాలుగు డ్రోన్ కెమెరాలను అదనంగా తెప్పించండి..

    ఇంకో 400 మంది సోషల్ మీడియా మేకల్ని రెడీ చేసుకోండి..

    పులివెందుల సింహం రాజంపేట లో అడుగుపెట్టబోతోంది.. కాసుకోండి..

    జగన్ రెడ్డి సవాల్.. కూటమి బెంబేల్ ..

    1. //అక్కడ మా దిగంబర రాజా.. చేత్తో పట్టుకుని “సిద్ధం” గా ఉన్నాడు .. అదేనండీ.. నోటీసులు

      😂

  2. నందిగం సురేష్ కి కూడా అందంగా ఉన్నాడు…100 రోజులు పైన ఉంటే కాని బెయిల్ రాలేదు.వంశి ఎప్పుడు వస్తాడో తెలియదు.వర్ర, ఇంటూరి కి ఇచ్చిన న్యాయ సాయం కి దిక్కు ఏందో ఎవరికీ తెలియదు

  3. ప్రజా సమస్యల మీద పోరాడి జైలు కి వెళ్లిన వాళ్ళను పరామర్శించడం లో అర్ధం ఉంటుంది.

    బూతుల తిట్టి జైలు కి వెళ్లిన వాళ్ళను పరామర్శిస్తే సభ్య సమాజానికి ఏమి మెసేజ్ ఇస్తున్నట్లు?

  4. Babu gottam satyam…. nuvvu secret ga na personal mail ki boothulu pettinantha matrana bayapadevallu evaru leru ikkada… nenu cheekatlo dakkoni msg pettaledu neelaga.. straight ga direct ga pedutunna …

    Mee boothu batch cheyabatte mee single simham.. 11 … double single ipoyadu…

  5. ఇలా ఊరులు పట్టుకుని తిప్పుతూ ఉంటె ఎలా ..అసలే మేము కళ్ళు మూసుకుని ఐదేళ్లు గడిపేద్దాం అనుకుంటూ ఉంటె ..

  6. పోసాని ఓల్డ్ వీడియోస్ ఇప్పుడే చూసాను. నాకే పవర్ ఉంటే సైలెంట్ గా లేపేసే వాడిని . జైల్ అండ్ కోర్ట్ వేస్ట్ . లాంగ్ ప్రాసెస్

  7. పోసాని ఓల్డ్ వీడియోస్ ఇప్పుడే చూసాను . నాకే పవర్ ఉంటే లేపేసే వాడిని . ఇదంతా టైం వేస్ట్ యవ్వారం .

  8. జగన్ మోహన్ రెడ్డి: రాజకీయ నాటకంలో ఒక ‘వేదపారాయణం’

    జగన్ మోహన్ రెడ్డిని చూసి ప్రస్తుత వైసీపీ మద్దతుదారులు “జగన్ వేదం సత్యం నాస్తి పరిష్క్రియామ్” అని మంత్రం అంటున్నట్లున్నారు. అధికారం పోయినా, ఆభిమాన భావం మాత్రం అవిచ్ఛిన్నంగా ఉంది. జగన్ అన్నో మహాత్ముడు, ఆయన రాక మళ్లీ కాలియుగంలో శ్రీ కృష్ణుని రాకతో సమానం అంటున్నారు.

    శ్లోకాలు, వాక్యాలు—మజాకే మజాకా:

    జగన్ చేసిన తప్పులు గమనించినా, వైసీపీ అభిమానులు “క్షమయా రక్షితః ప్రజాః” (నాయకుడిని క్షమించడమే ప్రజల రక్షణ) అనే శ్లోకంతో ముందుకు వస్తారు. జగన్ ఆర్థిక కేసులపై “సర్వం ద్రవ్యం సదగుణమ్” (ధనం మంచికే ఉపయోగించబడుతుంది) అని రక్షణగా నిలుస్తారు. ఆయన కుటుంబ విషయాలు బయటకొస్తే “మాతృదేవో భవ చెల్లిదేవో భవ” అనే విధంగా గొప్పగా సమర్థిస్తారు. “యథా రాజా, తథా ప్రజాః” అని జగన్ పని తీరు చెడ్డదే అయినా, “నాకు జగన్ అన్ననే కావాలి” అని నిలబెట్టుకుంటారు.

    ఘనత వర్ణించే స్తుతులు:

    ఇక వందనాలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి. “సర్వభూత హితః జగన్ అన్నయో” అనే కొత్త రీతిలో తులసీదాసు శ్లోకాల వెర్షన్ తయారవుతోంది. “జగన్ మోహన్ మంత్రం నమామి సర్వదా” అంటూ కొత్త తరహా మంత్రాలు పుట్టుకొస్తున్నాయి. సరే, ఇందులో వారి వినోదం మాత్రమే కాదు, “జగనన్న భవిష్యతి సర్వమంగలం” అనే విశ్వాసం కూడా ఉంది.

    సరదా

    ఇవన్నీ చూస్తుంటే, జగన్ మోహన్ రెడ్డికి భక్తులు చేసే అభివందనాల కంటే ఒక “రాజకీయ పూరాణం” వ్రాసే తాహతం ఎక్కువగా కనిపిస్తోంది. “జగనన్నే పరమగతిః” అని మంత్రాలు చెప్పే అభిమానులకు, “జగన్ అన్నను ప్రశ్నించడమే ధర్మం” అనే శ్లోకాలు గుర్తుచేసే సమయం ఆసన్నమైంది

  9. ఒక ప్రత్యర్థి ని, అందులోను పార్టీ నాయకుడిని “ముంజా కొడకా ” అని తిట్టిన వాళ్ళని పరామర్శించి మద్దతుగా నిలబడితే వాళ్ళని ఏమనాలి?

  10. నోరు ఉందికదా అని నోటికి ఒచ్చినట్టు మాట్లాడడం తరువాత పోలీసులు పెట్టె కేసులు కి వెక్కి వెక్కి ఏడవటం ఎందుకు రాజా

Comments are closed.