దర్శకుడు ప్రవీణ్ సత్తారు గుర్తున్నారుగా.. గాండీవ ధారి అర్జున అనే అద్భుతమైన సినిమా తీసి పెట్టారు నిర్మాత బాపినీడుకు. తాను బడ్జెట్ లిమిట్ లో సినిమాలు తీస్తా.. నిర్మాతకు లాభమే తప్ప నష్టం రాదని గొప్పగా కబుర్లు చెప్పే ప్రవీణ్ సత్తారు తీసిన ఆ సినిమా వల్ల నిర్మాత బాపినీడు దారుణంగా నష్టపోయారు. ఆ సినిమా తరువాత ప్రవీణ్ సత్తారుకు మెయిన్ స్ట్రీమ్ సినిమా ఇచ్చే సాహసం మరే నిర్మాత చేయలేదు. అది వేరే సంగతి. కానీ ఆ పాపం, ఆ శాపం అప్పటితో అయిపోలేదు.. తీరిపోలేదు. ఇప్పటికీ వెన్నాడుతోంది.
నిర్మాత బాపినీడు ఆ సినిమా షాక్ నుంచి తేరుకుని సిద్దు జొన్నలగడ్డ తో జాక్ అనే సినిమా తీసారు. ఆ సినిమా ఈనెల రెండో వారం విడుదల కావాల్సి వుంది. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ హీరో సిద్దు జొన్నలగడ్డ కు మధ్య అంతగా పొసగకపోవడంతో సినిమా నిర్మాణం ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పటికి విడుదలకు రెడీ అవుతోంది.
ఇలాంటి టైమ్ లో అనుకోని అవాంతరం ఎదురవుతోంది. గాండీవధారి సినిమాను ఈస్ట్ కు కొన్న అనుశ్రీ సత్యనారాయణ, వెస్ట్ కు కొన్న ప్రవీణ్ లోకల్ చాంబర్లలో ఫిర్యాదు చేసారు. తమకు గాండీవధారి సినిమాను రికవరబుల్ షరతు మీద ఇచ్చారని, ఆ సినిమా అస్సలు ఏమీ వసూలు చేయలేదని, తమకు డబ్బులు వెనక్కు ఇవ్వలేదని, ఆ డబ్బుల వ్యవహారం సెటిల్ అయ్యే వరకు జాక్ సినిమా విడుదల ఆపాలని వారు లోకల్ ఛాంబర్లలో ఫిర్యాదుచేసారు.
సరే అంత మాత్రం చేసి సినిమా విడుదల ఆగిపోదు. కానీ ఇప్పుడు ఆ పాత బాకీలు అన్నీ సెటిల్ చేసుకోవాల్సి వుంటుంది. ఎంతో కొంత వాళ్లకు చెల్లించి, ప్రవీణ్ సత్తారు అంటించిన పాప విముక్తికి పరిహారం పొందాల్సి వుంటుంది.
Ne articles kuda chuch lo pastor la istava entra tuglaq aasthanam lo minister
ఎందుకు
మీ ఇంటర్వ్యూ లో మీకు బడ్జెట్ గురించి నిర్మాత కు తెలుసా
డైరెక్టర్ కు తెలుసా అన్నందుక
ఈ సైటువారికి ప్రవీణ్ సత్తారు ఇంటర్వ్యూ చూశాను. అందులో “చిత్రం బడ్జెట్ నాకు సంబంధం లేదు. నేను లెక్కలు వేయను, నిర్మాత వేసుకుంటాడు” అన్నాడు. ఇది అర్థం లేని మాట కేవీరెడ్డి కాలం నుండీ మొన్న మొన్నటి వరకూ, బాధ్యత గల దర్శకుడికి బడ్జెట్ మీద పూర్తి అవగాహన ఉంటూ ఉండేది. అలా లేకపోతే ఎంతలో మొదలెట్టాలి, ఎంతలో ముగించాలి అనే అవగాహన లేక చిత్రాలను నష్టాలపాలు చేస్తూ ఉంటారు ప్రవీణ్ వంటి వారు.
మూర్తిగారికి ప్రవీణ్ సత్తారు ఇంటర్వ్యూ చూశాను. అందులో “చిత్రం బడ్జెట్ నాకు సంబంధం లేదు. నేను లెక్కలు వేయను, నిర్మాత వేసుకుంటాడు” అన్నాడు. ఇది అర్థం లేని మాట కేవీరెడ్డి కాలం నుండీ మొన్న మొన్నటి వరకూ, బాధ్యత గల దర్శకుడికి బడ్జెట్ మీద పూర్తి అవగాహన ఉంటూ ఉండేది. అలా లేకపోతే ఎంతలో మొదలెట్టాలి, ఎంతలో ముగించాలి అనే అవగాహన లేక చిత్రాలను నష్టాలపాలు చేస్తూ ఉంటారు ప్రవీణ్ వంటి వారు.
మూర్తిగారికి ప్రవీణ్ సత్తారు ఇంటర్వ్యూ చూశాను. అందులో “చిత్రం బ..డ్జె..ట్ నాకు సంబంధం లేదు. నేను లెక్కలు వేయను, నిర్మాత వేసుకుంటాడు” అన్నాడు. ఇది అర్థం లేని మాట కేవీరె..డ్డిగారి కాలం నుండీ మొన్న మొన్నటి వరకూ, బాధ్యత గల దర్శకుడికి బ..డ్జె.. ట్ మీద పూర్తి అవగాహన ఉంటూ ఉండేది. అలా లేకపోతే ఎంతలో మొదలెట్టాలి, ఎంతలో పూర్తి చేయాలి అనే అవగాహన లేక చిత్రాలను నష్టాలపాలు చేస్తూ ఉంటారు ప్రవీణ్ వంటి వారు.
మూర్తిగారికి ప్రవీణ్ స.. త్తా..రు ఇంటర్వ్యూ చూశాను. అందులో “చిత్రం బ..డ్జె..ట్ నాకు సంబంధం లేదు. నేను లెక్కలు వేయను, నిర్మాత వేసుకుంటాడు” అన్నాడు. ఇది అర్థం లేని మాట కేవీరె..డ్డిగారి కాలం నుండీ మొన్న మొన్నటి వరకూ, బాధ్యత గల దర్శకుడికి బ..డ్జె.. ట్ మీద పూర్తి అవగాహన ఉంటూ ఉండేది. అలా లేకపోతే ఎంతలో మొదలెట్టాలి, ఎంతలో పూర్తి చేయాలి అనే అవగాహన లేక చిత్రాలను నష్టాలపాలు చేస్తూ ఉంటారు ప్ర..వీణ్ వంటి వారు.
మూర్తిగారికి ప్రవీణ్ స.. త్తా..రు ఇంటర్వ్యూ చూశాను. అందులో “చిత్రం బ..డ్జె..ట్ నాకు సంబంధం లేదు. నేను లెక్కలు వేయను, ని.. ర్మా..త వేసుకుంటాడు” అన్నాడు. ఇది అర్థం లేని మాట కే..వీ..రె..డ్డిగారి కాలం నుండీ మొన్న మొన్నటి వరకూ, బాధ్యత గల దర్శకుడికి బ..డ్జె.. ట్ మీద పూర్తి అవగాహన ఉంటూ ఉండేది. అలా లేకపోతే ఎంత..లో మొదలెట్టాలి, ఎంతలో పూర్తి చేయాలి అనే అవగాహన లేక చిత్రాలను న.. ష్టా.. ల. పా..లు చేస్తూ ఉంటారు ప్ర..వీ.. ణ్ వంటి వారు.
ప్రవీణ్ సత్తారు గురించేమో కానీ ఈ సిద్దూ గాడి ఓవర్ ఇన్వాల్వ్ మెంట్ వల్ల సినిమాకు దెబ్బ పడొచ్చు…
Very sad