జగన్-భారతి లపై విజయమ్మ ఎమోషనల్ అస్త్రాలు!

‘తనను ఇంత ఆవేదనకు గురిచేయడం జగన్, భారతి లకు సరికాదని’ అనడం ద్వారా.. ఈ ఎమోషనల్ అస్త్రంతో విజయమ్మ ఎవరిని టార్గెట్ చేస్తున్నారో కూడా తేటతెల్లం అవుతోంది.

సరస్వతి పవర్ సంస్థలో వాటాల వ్యవహారంలో వైఎస్ఆర్ కుటుంబంలో పుట్టిన రచ్చ ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. తన తల్లి వైఎస్ విజయమ్మకు గిఫ్ట్ డీడ్ కింద బదిలీ చేసిన షేర్లన్నీ తిరిగి తనకు దక్కేలా చూడాలంటూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్రిబ్యునల్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ కేసు విచారణలో భాగంగా.. విజయమ్మ తన వాదనలు తెలియజేస్తూ కౌంటర్ వేసిన నేపథ్యంలో ఈ వ్యవహారం తాజాగా మళ్లీ తెరపైకి వచ్చింది.

వైఎస్ విజయమ్మ ట్రిబ్యునల్ ఎదుట న్యాయపరమైన, చట్టపరమైన అంశాలను నివేదించడం ఒక ఎత్తు.. వాటితో పాటుగా ఆమె భావోద్వేగాల పరమైన ఎమోషనల్ అంశాలను కూడా కోర్టు ఎదుటకు తెస్తున్నారు. అంతిమంగా ఆ అస్త్రాల ద్వారా.. జగన్-భారతిలను బద్నాం చేయడమే లక్ష్యంగా ఆమె కౌంటర్ ఉన్నట్టుగా కనిపిస్తోంది.

సరస్వతి పవర్ సంస్థలో మొత్తం వాటాలు కేవలం తనవి మాత్రమేనని.. ఇందులో మరెవ్వరికీ వాటాలు లేవని, ఎవ్వరూ వాటాల బదలాయింపు గురించి క్లెయిం చేయడానికి కూడా అవకాశం లేదని విజయమ్మ అంటున్నారు. సండూర్ పవర్, క్లాసిక్ రియాల్టీ సంస్థల వద్ద ఉన్న షేర్లను తాను పూర్తిగా కొనుగోలు చేసినట్టుగా.. అలాగే జగన్, భారతిలు తమ వద్ద ఉన్న షేర్లను తనకు గిఫ్ట్ డీడ్ ద్వారా బదిలీ చేసినట్టుగా ఆమె చెబుతున్నారు. మొత్తం మీద సరస్వతి పవర్ లో ఇప్పుడు 99.75 శాతం షేర్లు కేవలం తనవి మాత్రమేనని విజయమ్మ అంటున్నారు.

అదే సమయంలో ట్రిబ్యునల్ లో జగన్ ఏ కారణాలు చూపుతూ వాదనలు వినిపించారో.. వాటిని విజయమ్మ తోసిపుచ్చుతున్నారు. షర్మిల భవిష్యత్తు కోసం తన పేరిట షేర్లు గిఫ్ట్ డీడ్ రాసినట్టుగా జగన్ చేస్తున్న వాదనల్లో నిజం లేదంటున్నారు. జగన్- షర్మిల మధ్య ఆస్తుల తగాదాలు ఉన్నమాట నిజమే కానీ.. తనకు సరస్వతి పవర్ షేర్లు బదిలీ చేయడానికి ఆ తగాదాలకు సంబంధం లేదనేది ఆమె వివరణ. అందుచేత షర్మిలకు ముడిపెట్టి.. తనకు ఇచ్చిన షేర్లను తిరిగి వెనక్కు అడగడానికి జగన్, భారతిలకు హక్కులేదని ఆమె అంటున్నారు.

ఇవన్నీ చట్టపరంగా ఆమె చెబుతున్న అంశాలు కాగా.. ‘వారిద్దరి ఆస్తి వివాదాలతో తనను కోర్టులో నిలబెట్టారని, పిల్లల మధ్య వివాదంతో ఏ తల్లీ కోరుకోని విధంగా కోర్టులో నిలబడాల్సి వచ్చిందని’ విజయమ్మ అనడం ఖచ్చతంగా ఎమోషనల్ అస్త్రమే. అలాగే.. ‘తనను ఇంత ఆవేదనకు గురిచేయడం జగన్, భారతి లకు సరికాదని’ అనడం ద్వారా.. ఈ ఎమోషనల్ అస్త్రంతో విజయమ్మ ఎవరిని టార్గెట్ చేస్తున్నారో కూడా తేటతెల్లం అవుతోంది.

56 Replies to “జగన్-భారతి లపై విజయమ్మ ఎమోషనల్ అస్త్రాలు!”

  1. సామాన్యుడైనా, సంపన్నుడైనా, ముఖ్యమంత్రి అయినా ప్రధాన మంత్రి అయినా, ఉన్నోడు అయినా లేనోడు అయినా తల్లిని బాధ పెట్టిన ఏ నా కొడుకు బాగు పడినట్టు చరిత్రలో లేదు..

  2. ప్రపంచం లో ఏ జాతిలోను, ఏ తెగ లోను .. ఒక తల్లి తన బిడ్డలను.. అదీ ఒక్కగానొక్క కొడుకుని బద్నాం చేయాలని చూడదు …

    కానీ మన లంజల మీడియా మాత్రం.. జగన్ రెడ్డి సంకలు నాకుతూ .. వాడి కుంచిత బుద్ధి ని దాచడం కోసం.. వాడి తల్లి ని బజార్లో నిలబెట్టి.. తప్పుడు మనిషిగా చిత్రీకరిస్తుంటారు..

    ఒక పక్క ఆవిడ వాదన సరైనది అంటూనే.. ఇంకో పక్క “జగన్ రెడ్డి ని టార్గెట్ చేస్తోంది.. జగన్ రెడ్డి ని బద్నాం చేస్తోంది” అంటూ వింత వింత సోది వినిపిస్తున్నారు..

    ఇంట్లో తల్లి కి నిలువ, విలువ ఇవ్వని మనిషి.. ఊర్లో ఆడోళ్లను ఉద్ధరించడానికి.. బయల్దేరాడు..

    ..

    ఈ పోరంబోకు గాడి దేబిరి మొఖాన్ని చూడటానికి జనాలు పోటెత్తారు..

    చిన్న పిల్లలు చెప్పులు లేకుండా ఎదురు చూస్తున్నారు..

    పసికందులు పాలు మానేసి జగనన్నా అంటూ ఏడుస్తున్నారు..

    స్కూల్ పిల్లలు చదువు మానేసి.. జగనన్న కోసం దీక్ష చేస్తున్నారు..

    ..

    ఏందీ ఈ దరిద్రం మాకు.. ఎన్నాళ్ళు ఈ డ్రామాలు .. ఛీ .. ఛీ ..

  3. ప్రపంచం లో ఏ జాతిలోను, ఏ తెగ లోను .. ఒక తల్లి తన బిడ్డలను.. అదీ ఒక్కగానొక్క కొడుకుని బద్నాం చేయాలని చూడదు …

    కానీ మన లంజల మీడియా మాత్రం.. జగన్ రెడ్డి సంకలు నా కుతూ .. వాడి కుంచిత బుద్ధి ని దాచడం కోసం.. వాడి తల్లి ని బజార్లో నిలబెట్టి.. తప్పుడు మనిషిగా చిత్రీకరిస్తుంటారు..

    ఒక పక్క ఆవిడ వాదన సరైనది అంటూనే.. ఇంకో పక్క “జగన్ రెడ్డి ని టార్గెట్ చేస్తోంది.. జగన్ రెడ్డి ని బద్నాం చేస్తోంది” అంటూ వింత వింత సోది వినిపిస్తున్నారు..

    ఇంట్లో తల్లి కి నిలువ, విలువ ఇవ్వని మనిషి.. ఊర్లో ఆడోళ్లను ఉద్ధరించడానికి.. బయల్దేరాడు..

    ..

    ఈ పోరంబోకు గాడి దేబిరి మొఖాన్ని చూడటానికి జనాలు పోటెత్తారు..

    చిన్న పిల్లలు చెప్పులు లేకుండా ఎదురు చూస్తున్నారు..

    పసికందులు పాలు మానేసి జగనన్నా అంటూ ఏడుస్తున్నారు..

    స్కూల్ పిల్లలు చదువు మానేసి.. జగనన్న కోసం దీక్ష చేస్తున్నారు..

    ..

    ఏందీ ఈ దరిద్రం మాకు.. ఎన్నాళ్ళు ఈ డ్రామాలు .. ఛీ .. ఛీ ..

  4. నీలి మీడియా కెవలం జగన కొసం పనిచెస్తుంది. షర్మిల తొ తెడా వస్తె అమె మీద విషం కక్కి బద్నాం చెయటానికి వెనుకాడలెదు! బొహిశా ఇప్పుడు ఇజయమ్మ వంతు వచ్చినట్టు ఉంది!

  5. సామాన్యం గా పిల్లలు తప్పులు చేస్తే తండ్రి తిడతాడు కాని కన్నతల్లి ప్రేమ తో కొన్ని దాచిపెడుతుంది

    అలాంటిది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా చేసిన కొడుకు గురించి ఇలాగ మాట్లాడుతోంది అంటే… దాచిపెట్టినవి ఇంకా ఎన్ని ఉన్నాయో

  6. ముందు ముందు ఇలా ఎమోషనల్ అస్త్రాలు ప్రయోగించి బద్నామ్ చేస్తుందని ఊహించే car టైర్ బ్లాస్ట్ స్కెచ్ వేసాడు కానీ జెగ్గుల్ bad luck..vizzi ప్రాణం తో బైటపడింది..

    హెలికాప్టర్ కూలిపోవాడాలు, బాత్రూం లో గుండెపోట్లు, గంగిరెడ్డి మాయ్య, 30 ఏళ్ళ యువకుడు n కజిన్ బ్రదర్, జైల్లో సాక్షులు అంతుచిక్కని వ్యాధితో చనిపోవడాలు..ఇంకా ఎన్నో ఎన్నెన్నో మిస్టరీ మరణాలు.. చేసినా 100% అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా A1క్రిమినలన్నా..!

  7. ముందు ముందు ఇలా ‘ఎమోషనల్ అస్త్రాలు ప్రయోగించి బద్నామ్ చేస్తుందని ఊహించే, car టైర్ “బ్లాస్ట్ స్కెచ్ వేసాడు కానీ జెగ్గుల్ ‘bad luck..vizzi ప్రాణం తో బైటపడింది..

    ‘హెలికాప్టర్ కూలిపోవాడాలు, బాత్రూంలో గుండెపోట్లు, గంగిరెడ్డి మాయ్య, 30 ఏళ్ళ యువకుడు n కజిన్ బ్రదర్, జైల్లో సాక్షులు అంతుచిక్కని వ్యాధితో ‘చనిపోవడాలు..ఇంకా ఎన్నో ఎన్నెన్నో ‘మిస్టరీ ‘మరణాలు successful గా.. చేసినా 100% అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా A1క్రిమినలన్నా”..!

  8. ముందు ముందు ఇలా ‘ఎమోషనల్ అస్త్రాలు ప్రయోగించి బద్నామ్ చేస్తుందని ఊహించే, car టైర్ “బ్లాస్ట్ స్కెచ్ వేసాడు కానీ జెగ్గుల్ ‘bad luck..vizzi ప్రాణం తో బైటపడింది..

    ‘హెలికాప్టర్ ‘కూలిపోవాడాలు, బాత్రూంలో గుండెపోట్లు, గంగిరెడ్డి మాయ్య, 30 ఏళ్ళ యువకుడు n కజిన్ బ్రదర్, ‘జైల్లో సాక్షులు అంతుచిక్కని వ్యాధితో ‘చనిపోవడాలు..ఇంకా ఎన్నో ఎన్నెన్నో ‘మిస్టరీ ‘మరణాలు successful గా చేసినా.. 100% అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా A1క్రిమినలన్నా”..!

  9. నీదేమో సాల్ట్ అండ్ పెప్పర్ ఎమోషన్ . విజయమ్మ గారిదేమో కన్నతల్లి ఎమోషన్. రెండింటికీ తేడా ఎలా తెలిసి చస్తుంది నీకు. వై ఎస్ ఆర్ బతికి ఉంటే ఆవిడకి కోర్ట్ కి వెళ్లే ఖర్మ ఎందుకు ? ఒక్కసారి ఆలోచించు. అందరి కుటుంబాలను వీధి లోకి లాగి బద్నాం చేసే మీకు ఇలా జరగడం లో తప్పు ఏముంది?

  10. అసలు నీవు మనిషివేనా. మానవత్వం ఉందా. జగన్ ఏమంత చదువుకున్నవాడు కాదు. ఎటువంటి ఉద్యోగం చేయలేదు. అతని ఆస్తి అంతా తాత తండ్రులు సంపాదించిందే. అందులో చెల్లెలికి వాటా ఇవ్వకపోవడం అన్యాయం కదా. ప్రపంచంలో ఏ తల్లియినా బిడ్డలు ఇద్దరు సమానంగా ఎదగాలనే కోరుకుంటుంది. ఇందులో ఎమోషనల్ అస్త్రాలు ఏమిటి. కావాలంటే నీకు అభిమానం ఉంటే నీ ఆస్తి జగన్ కి రాసి ఇవ్వు.

      1. అభిమానం, ప్రేమ గ్రుడ్డివి అంటుంటే విన్నాను కానీ కానీ జగన్ మీద మీ ప్రేమ అభిమానం మీ వ్రాతల్లో చూసి నిజంగా అందరూ నిస్తేజంగా చూస్తూ ఉండిపోయాం బ్రో. మీకు జగన్ మీద ఉన్న మహ చెడ్డ అభిమానం తో రాష్ట్రానికి జరిగిన నష్టం కనబడలేదు అంటే అతిశయోక్తి ఏముంటుంది మరి.

      2. జగన్ మోహన్ రెడ్డి: ఒక అశ్వత్థామ కథా సరస్వతీ

        జగన్ మోహన్ రెడ్డిని మద్దతు ఇస్తున్న వైసీపీ అభిమానులు “ధర్మం రక్షతి రక్షితః” అని ఓం కరమునుగల మంత్రాలతో అభివర్ణిస్తుంటారు. జగన్ అన్న ధర్మ యుద్ధంలో బాణం పట్టిన అర్జునుడిగా కనిపిస్తారు. కానీ, తన తల్లి, చెల్లి విషయంలో జరిగిన వివాదాలను “క్షమయా రక్షితః ప్రజాః” అని మలిచే ప్రయత్నం చేస్తారు.

        “సర్వమేవ న హోప్త్యం, జగన్నా సామ్రాజ్యయే”

        తన కోర్టు కేసులపైనే ఆసక్తి చూపుతున్నప్పుడు, “వివాదాః క్షీణంతి” అంటూ జగన్ అన్న శాంతికి దారులు తొక్కుతున్నట్లు భావించడానికి అభిమానులు సిద్ధమవుతారు. పార్టీకి వచ్చిన దెబ్బలు కూడా “సర్వం శివమయం” అనే రీతిలో సమర్థించబడతాయి. “ఇది కేవలం పరీక్ష,” అని “అవశ్యమేవ వృద్ధిః భవిష్యతి” అంటూ భవిష్యత్తుపై ఆశలు పెంచుతారు.

        “కర్మణా దైవసంధిః” – జగన్ అన్న పథకాలు

        జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పథకాల గురించి, అభిమానులు “సర్వే భవంతు సుఖినః” అని చెప్పుకుంటారు. “సర్వం కర్మఫలాద్భవతి” అని ప్రతి వాగ్దానాన్ని న్యాయబద్ధంగా చూపించడానికి ప్రయత్నిస్తారు. “తత్పరం యత్ సర్వకర్మవశానుగతమ” అని తమ నమ్మకాన్ని మరింత బలపరుస్తారు.

        “జగన్నా భవిష్యతి”

        జగన్ మోహన్ రెడ్డిపై ప్రజలలో ఎంత నిరాశ ఉన్నా, అభిమానులు మాత్రం “ధర్మాదర్థః ప్రపద్యతే” అని సమర్థించుకుంటారు. “జగన్నాథో స్వయమేవ గమिष्यతి” అంటూ ఆయనను మళ్లీ అధికారంలోకి తెచ్చే పిలుపును శ్లోక రూపంలోకి తీసుకువస్తారు.

        వివేకంతో వెనకటికి వెళితే:

        “యదా యదా హి ధర్మస్య” అంటూ ప్రారంభించిన నాయకుడి కథ చివరికి “తత్తత్కర్మఫలస్యోపశమం” అనే పరిస్థితికి రావడం వల్ల, జగన్ మోహన్ రెడ్డి వైఖరి మీద ప్రశ్నలు తలెత్తుతాయి. అభిమానులు ధర్మవాక్యాలు ఎన్ని చెబితే కానీ, ప్రజలు మాత్రం పునరాలోచన చేసేవారు

      3. బాబు గారికి ఆస్తి ఎక్కువ లేని మాట వాస్తవమే కానీ అయన సతీమణి తండ్రి సూపర్ స్టార్ అయన కి పెట్టుబడికి అయన కుమార్తెకు ఇచ్చిన ఆస్తులు లెవా

  11. ప్రతీ సారి ఈవిడ ఎంట్రీ ఏంట్రా చారి. ఇంట్లో కూర్చుని మాట్లాడుకోవచ్చు గా. ఉన్న టాపిక్స్ చదవడానికే టైం చాలాట్లేదు.

  12. సామాన్యం గా పిల్లలు తప్పులు చేస్తే తండ్రి తిడతాడు కాని క.న్నతల్లి ప్రేమ తో కొన్ని దా.చిపెడుతుంది

    అలాంటిది ఒక రాష్ట్రానికి ము.ఖ్యమంత్రి గా చేసిన కొ.డుకు గురించి ఇలాగ మాట్లాడుతోంది అంటే… దాచిపెట్టినవి ఇంకా ఎన్ని ఉన్నాయో

  13. రాష్ట్రంలోని మహిళలకు 50 వేల కోట్ల రూపాయల హామీలు ఇచ్చి.. నేడు 50 కోట్లతో కుట్టుమిషన్లు ఇస్తానంటాడేంటి…💁

    ఒక్క కుట్టు మిషన్ తో హామీలన్నీ గోవిందనా 🙏

    #saveAPFromYellowRuling

    #saveAPFromRedbookRuling

  14. జగన్ మోహన్ రెడ్డి: ఒక రాజకీయ ధర్మయుద్ధంలో కేవలం ‘సొంత’ ప్రయోజనాల కోసం పోరాడుతున్న నాయకుడు

    జగన్ మోహన్ రెడ్డిని మద్దతు ఇస్తున్న వైసీపీ అభిమానులు ఇలా అంటుంటారు: “జగన్ అన్న మన నాయకుడు, మన ఆశారామం.” అంటే, జగన్ అన్న రాజకీయాల్లో ఏది చేసినా దాన్ని వారు పుణ్యకార్యంగానే చూస్తారు. ఒకవేళ ఆయన తన ఆర్థిక కేసుల మీద దృష్టి పెట్టినా, “జగన్ అన్న అంటేనే నిజాయతీ” అని ప్రస్తావిస్తారు. ఇది, జగన్ అన్న తన స్వప్రయోజనాల కోసం చేసే ఏ పనినైనా సమర్థించడానికి వారి సిద్ధత చూపిస్తుంది.

    ‘మంచి నాయకుడు’ కథా పరిచయం

    జగన్ అన్న గురించి మాట్లాడితే “తెరచిన మనిషి మన జగన్ అన్న” అనే మాటలు వినిపిస్తాయి. కాని, ఆయన తల్లి, చెల్లిని కోర్టు మెట్లు ఎక్కించినప్పుడు, “అది కూడా గొప్ప నాయకత్వ లక్షణం” అని చెప్పారు. ఇది అభిమానుల గుడ్డి మద్దతుకు ఒక నూతన పాఠ్యంగా మారింది.

    ‘పేదల మిత్రుడు’ వెర్షన్

    జగన్ మోహన్ రెడ్డి తానే పేదల పక్షపాతిగా చెప్పించుకోవడం చూసి, ఆయన అభిమానులు “పేదల గుండె తట్టి తడిపే నాయకుడు” అంటూ ప్రచారం చేస్తారు. కుల, మత రెచ్చగొట్టే ప్రయత్నాలను, “ఇదంతా ప్రజల కోసం” అంటూ న్యాయంగా చూపడానికి తెగ ప్రయత్నిస్తారు.

    ‘అమ్మ ప్రేమ తో కూడిన నాయకత్వం’

    జగన్ అభిమానులు “జగన్ అన్న మళ్లీ వచ్చేస్తాడు!” అంటూ ప్రచారం చేస్తూ, జగన్ అన్న విజయాలు కాస్త ఎండిపోతున్నా, “ఒక్కసారి మళ్లీ మనదే రాజ్యమే” అనే నమ్మకంతో ఉన్నారు. ఇది వైసీపీ అభిమానుల విశ్వాసం కంటే ఒక పెద్ద కీర్తనలా వినిపిస్తుంది.

    సరదా వెర్షన్

    చివరగా, జగన్ అభిమానులు ఆయనను “మన నాయకుడు, మన రక్షకుడు” అంటూ పోల్చినా, ప్రజలు “అవన్నీ మాటలే” అని అంటున్నారు. వారు ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా పుస్తకంలోని వాక్యాలా మార్చి, జగన్ అన్న నాయకత్వానికి మౌన స్తుతి చేశారు

    1. వీళ్ళు ఏమి పుణ్యానికి జగన్ గారికి మద్దతు ఇవ్వటంలేదు సర్ అయన కూడా వీళ్ళ ఋణం ఉంచుకోకుండా ఎంతో కొంత సందర్భాన్ని బట్టి వాళ్ళ కి ముట్ట చెబుతూనే వున్నారు ఇది కూడా క్విడ్ ప్రోకో వ్యవహారమే

    2. Ma anna ni inkeppudu ila pogadaku… ma anna …. daiva dootha… rakshakudu… kali yugam lo puttina yesu prabhuvu…

      Pedala peru cheppi kotlatho illu kattukune pichivadu

      Falthu drinks ammi … janala raktham thage sahana sheeludu

      Chettha pai tax vese…. mundu chupu unnavadu…

      Rastranni takattu petti.. sontha labam chusukune… business person..

      Maa anna jindabad

  15. ఎమోషనల్ అస్త్రం కాదురా గ్రేట్ ఆంధ్ర డబ్బు కోసం తల్లిని చెల్లిని కూడా దేనికైనా తెగించడానికి సిద్ధమైన మీ జగన్ రెడ్డి అని మీరు హెడ్డింగ్ పెట్టాలి అవినీతి సొమ్ముతో అడ్డంగా సంపాదించిన ప్రజల సొమ్ము లక్ష కోట్లలో 100 కోట్లు తోడబుట్టిన చెల్లికి ఇవ్వడానికి కూడా వెనకాడుతున్న జగన్ రెడ్డి అని చెప్పండి ఆంధ్ర ప్రజలు ఇప్పటికైనా వైసీపీ డ్రామాలు పేటీఎం సోషల్ మీడియా గురించి బాగా తెలుసుకుంటే మంచిది

  16. లుచ్చా నువ్వు ఎంత లేపినా సైకో క్యారెక్టర్ ఇప్పుడు తెలుగు వారందరికి తెలిసింది . నువ్వు లేపిన ఆయన లేవలేదు

  17. ఈ గొట్టం గాడుకి వైఎస్ఆర్ కొడుకు అనే ట్యాగ్ తీసేసి నడి రోడ్డులో,

    తల మీద రూపాయి పెడితే పైసా కూడా ఎవడు కొనడు.

    వీడికి ఎంత బలుపు, వైఎస్ఆర్ సొంత భార్య మీదే కే*సు పెట్టడానికి.

Comments are closed.