పోసాని కేసులో సీఐకి హైకోర్టు చీవాట్లు

సినీ న‌టుడు, ర‌చ‌యిత పోసాని కృష్ణ‌ముర‌ళి కేసులో ద‌ర్యాప్తు అధికారికి ఏపీ హైకోర్టు చీవాట్లు పెట్టింది.

View More పోసాని కేసులో సీఐకి హైకోర్టు చీవాట్లు

పోసాని అరెస్ట్‌… ఏం చెబుతోంది?

ఎప్పుడైతే సంస్కారం కొర‌వ‌డుతుంటే, ఆ విష ప్ర‌భావం రాజ‌కీయాల‌కు అతీతంగా అంద‌రూ ఏదో ఒక రోజు బాధితులుగా మిగ‌లాల్సి వ‌స్తుంది.

View More పోసాని అరెస్ట్‌… ఏం చెబుతోంది?

పోసాని ఏ మేరకు సేఫ్?

పోసానిపై మిగతా కేసులు ఇంకా అలానే ఉన్నాయి. వాటి వల్ల అరెస్ట్ కాకుండా ముందస్తుగానే బెయిల్ కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

View More పోసాని ఏ మేరకు సేఫ్?

హవ్వ! అత్యుత్సాహం ఆపుకోలేని సీఐడీ!

సిఐడి పోలీసులు అయినంత మాత్రాన అలాంటి చిన్నచిన్న ముచ్చట్లకు తాము అతీతం కాదని వారు నిరూపించారు.

View More హవ్వ! అత్యుత్సాహం ఆపుకోలేని సీఐడీ!

ఇలా ఆడుకుంటారని తెలిసే వర్మ జాగ్రత్తపడ్డాడు!

పోసాని కృష్ణమురళిని ప్రభుత్వం, పోలీసులు ఎలా ఆడుకుంటున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆకుదాకా వచ్చిన అన్నం నోటిదాకా అందకుండా పోయినట్టుగా ఉంది ఆయన పరిస్థితి.

View More ఇలా ఆడుకుంటారని తెలిసే వర్మ జాగ్రత్తపడ్డాడు!

బాబు గారూ… దీన్ని క‌క్ష‌పూరితం అన‌రా?

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పోసానిని జైలు నుంచి బ‌య‌టికి వెళ్ల‌కుండా అడ్డుకోవాల‌నే ప్ర‌య‌త్నాన్ని ఏమంటార‌ని వైసీపీ శ్రేణులు నిల‌దీస్తున్నారు.

View More బాబు గారూ… దీన్ని క‌క్ష‌పూరితం అన‌రా?

బాబు స‌ర్కార్ ప్ర‌తాపం పోసానిపైనా?

ప్ర‌భుత్వం త‌మ‌దే అని భావించే కులానికి చెందిన పోసానిని అరెస్ట్ చేయ‌డం వ‌ల్ల రాజ‌కీయంగా ఆ కులంలో వ్య‌తిరేక‌త రాద‌ని పాల‌కుల భావ‌న‌గా వుంది.

View More బాబు స‌ర్కార్ ప్ర‌తాపం పోసానిపైనా?

పోసాని కేసు: ప్రభుత్వంపై మరక పడుతోంది!

‘మరక మంచిదే’ అని టీవీ అడ్వర్టైజ్‌మెంట్లలో లాగా ఎవరైనా అనుకోవచ్చునేమోగానీ, రాజకీయాలకు అది వర్తించదు.

View More పోసాని కేసు: ప్రభుత్వంపై మరక పడుతోంది!

పోసాని తప్పు.. కూటమి తప్పు

వైకాపా లీగల్ వింగ్ ఎక్కడ ఉందో, ఏం చేస్తోందో తెలియదు. పోసానిని డిఫెండ్ చేయలేకపోవచ్చు. ఆయన తప్పును కప్పిపుచ్చలేకపోవచ్చు.

View More పోసాని తప్పు.. కూటమి తప్పు

ఎవ‌రి కోస‌మో కూట‌మిని బ‌లిపెట్టుకుంటారా?

ప్ర‌భుత్వంలోని పెద్ద‌లు, త‌మ పంతాలు, ప‌గ‌, ప్ర‌తీకాలు తీర్చుకోడానికి కేసులు, అధికారుల స‌స్పెన్ష‌న్ల‌కు పాల్ప‌డ్డాన్ని పౌర స‌మాజం జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తోంది.

View More ఎవ‌రి కోస‌మో కూట‌మిని బ‌లిపెట్టుకుంటారా?

ప‌వ‌న్ కోస‌మే పోసాని అరెస్ట్‌!

ప‌వ‌న్‌పై ఎవ‌రైనా ఏమైనా మాట్లాడితే, పోసానికి ప‌ట్టిన గ‌తే అని నాదెండ్ల హెచ్చ‌రించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

View More ప‌వ‌న్ కోస‌మే పోసాని అరెస్ట్‌!

మరోసారి త్రివిక్రమ్ పేరు ప్రస్తావన

పోసాని చేసిన మరో తప్పు త్రివిక్రమ్ ను ఇండస్ట్రీకి తీసుకురావడం. ఆయన ఇండస్ట్రీలో లేకపోతే చాలామంది జీవితాలు కాపాడి ఉండేవారు

View More మరోసారి త్రివిక్రమ్ పేరు ప్రస్తావన

జైల్లో పోసానికి ప్ర‌త్యేక గ‌ది

రాజంపేట స‌బ్ జైల్లో ఉన్న సినీ న‌టుడు, ర‌చ‌యిత పోసాని కృష్ణ‌ముర‌ళికి ప్ర‌త్యేక గ‌దిని జైలు అధికారులు కేటాయించారు.

View More జైల్లో పోసానికి ప్ర‌త్యేక గ‌ది

రాజంపేట సబ్‌జైలుకు పోసాని

ప్ర‌స్తుత ప్ర‌భుత్వ పెద్ద‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ కార‌ణంతో అరెస్టైన పోసాని కృష్ణముర‌ళికి 14 రోజుల రిమాండ్ విధించింది రైల్వేకోడూరు కోర్టు.

View More రాజంపేట సబ్‌జైలుకు పోసాని

రాజ‌కీయ‌ల నుండి త‌ప్పుకున్న పోసానికి అరెస్ట్ త‌ప్ప‌లేదు!

ప్ర‌ముఖ న‌టుడు, మాజీ వైసీపీ నాయ‌కుడు పోసాని కృష్ణ‌ముర‌ళి అరెస్ట్ అయ్యారు.

View More రాజ‌కీయ‌ల నుండి త‌ప్పుకున్న పోసానికి అరెస్ట్ త‌ప్ప‌లేదు!

జ‌గ‌న్ వైఖ‌రితో పోసాని మ‌న‌స్తాపం!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వైఖ‌రితో ప్ర‌ముఖ సినీ ర‌చ‌యిత‌, వైసీపీ నాయ‌కుడు పోసాని కృష్ణ‌ముర‌ళి మ‌న‌స్తాపం చెందారా? అంటే… ఔననే స‌మాధానం వ‌స్తోంది. అందుకే ఆయ‌న వైసీపీతో పాటు రాజ‌కీయాల‌కు కూడా గుడ్…

View More జ‌గ‌న్ వైఖ‌రితో పోసాని మ‌న‌స్తాపం!

పోసాని రాంగ్ టైమింగ్..!

నా మీద కేసులు పెట్టారు. నేను ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకున్నాను. మరి నాపై పెట్టిన కేసులు వెనక్కు తీసుకుంటారా?

View More పోసాని రాంగ్ టైమింగ్..!

పోసాని- డేంజర్ బెల్స్ మోగుతున్నాయ్!

కర్మ ఏ ఒక్కరినీ వదలదు అన్నట్లుగా, పోసాని చుట్టూ నీళ్లు చేరుతున్నాయి. ప్లాన్డ్ గా ఏపీలో కేసుల మీద కేసులు పడుతున్నాయి.

View More పోసాని- డేంజర్ బెల్స్ మోగుతున్నాయ్!