ప‌వ‌న్ కోస‌మే పోసాని అరెస్ట్‌!

ప‌వ‌న్‌పై ఎవ‌రైనా ఏమైనా మాట్లాడితే, పోసానికి ప‌ట్టిన గ‌తే అని నాదెండ్ల హెచ్చ‌రించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను సంతృఫ్తిప‌రిచేందుకే సినీ ర‌చ‌యిత‌, న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళీని అరెస్ట్ చేశార‌న్న ప్ర‌చార‌మే నిజ‌మ‌ని మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ చెప్ప‌క‌నే చెప్పారు. అంతేకాదు, ఎవ‌రైనా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై విమ‌ర్శ‌లు చేస్తే, జైలుకెళ్ల‌క త‌ప్ప‌ద‌ని ఆయ‌న హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే స‌హించేది లేద‌ని, అలా మాట్లాడినందుకే ఒక వ్య‌క్తి జైల్లో ఉన్నాడ‌ని ఆయ‌న ప‌రోక్షంగా పోసాని విష‌యాన్ని గుర్తు చేశారు. గ‌తంలో ప‌వ‌న్‌పై పోసాని నోరు పారేసుకోవ‌డం వాస్త‌వమే. అయితే త‌న భార్య‌, ఇత‌ర కుటుంబ స‌భ్యుల్ని ఇష్టం వ‌చ్చిన‌ట్టు జ‌న‌సేన సోష‌ల్ మీడియాలో తిట్టిపోస్తోంద‌ని, త‌న‌కు మెసేజ్‌లు పంపుతూ మాన‌సికంగా క్షోభ‌కు గురి చేశార‌ని పోసాని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అందుకే క‌డుపు మండి తాను కూడా తిడ్తున్నాన‌ని, ఆ బాధ ఏంటో ప‌వ‌న్‌కు కూడా తెలియాల‌ని పోసాని నోరు పారేసుకున్నారు. అయితే ప్ర‌భుత్వానికి ఉన్న మీడియా బ‌లంతో కేవ‌లం పోసాని దూష‌ణ‌ల‌నే హైలైట్ చేస్తూ, జ‌న‌సేన తిట్ల‌ను క‌ప్పి పుచ్చ‌డం గ‌మ‌నార్హం.

అధికారంలో వుండ‌డంతో పోసానిపై జ‌న‌సేన నాయ‌కుడి ఫిర్యాదు అందిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే హైద‌రాబాద్‌కు వెళ్లి మ‌రీ ఆయ‌న్ను అరెస్ట్ చేశారు. పోసాని అరెస్ట్‌ను ఓ హెచ్చ‌రిక‌గా నాదెండ్ల చూప‌డం గ‌మ‌నార్హం. ఇదిగో చూడండి…ప‌వ‌న్‌పై ఎవ‌రైనా ఏమైనా మాట్లాడితే, పోసానికి ప‌ట్టిన గ‌తే అని నాదెండ్ల హెచ్చ‌రించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను తామెంత బాగా చూసుకుంటున్నామో చెప్పుకోడానికి పోసాని అరెస్ట్‌ను టీడీపీ ఓ ఉదాహ‌ర‌ణ‌గా కూడా చెప్పుకోవ‌డం విశేషం.

15 Replies to “ప‌వ‌న్ కోస‌మే పోసాని అరెస్ట్‌!”

  1. ఏంటీ వివక్ష అని అడుగుతున్నా అధ్యక్షా…!

    వ0శీ అందగాడని జైల్లో పరామర్శించడానికి వచ్చి అరెస్ట్ చేసిన police ల బట్టలు ఊడదీసి ఒట్టలు ‘పిసుకుతా అన్నాడు.. మరి పోసాని అందగాడు కాదు కాబట్టే రావడం లేదా??

  2. ఏంటీ వివక్ష అని అడుగుతున్నా అధ్యక్షా…!

    వ0శీ తనని సంతృప్తి పరచిన అందగాడని ‘జైల్లో పరామర్శించడానికి వచ్చి అరెస్ట్ చేసిన ‘police ల బట్టలు ఊడదీసి, ఒట్టలు ‘పిసుకుతా అని ఊగిపోయాడు.. మరి పోసాని అందగాడు కాదు కాబట్టే రావడం లేదా??

  3. అంటే మన గ్రేటాన్ద్ర ఉద్దేశం అయన వంశి బోరుగడ్డ ఏ తప్పు చేయకుండా అరెస్ట్ చేసారనా తెగ బాదపడిపోతున్నారు

  4. Meedhi manava janma ne naaa….better run brother house instead of this channel …there is a limitation for everything …I am praying god to push you to Jail soon as you are unethical

Comments are closed.