పోసాని అరెస్ట్‌… ఏం చెబుతోంది?

ఎప్పుడైతే సంస్కారం కొర‌వ‌డుతుంటే, ఆ విష ప్ర‌భావం రాజ‌కీయాల‌కు అతీతంగా అంద‌రూ ఏదో ఒక రోజు బాధితులుగా మిగ‌లాల్సి వ‌స్తుంది.

సినీ ర‌చ‌యిత‌, న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళికి ఎట్ట‌కేల‌కు అరెస్ట్ అయిన 20 రోజుల త‌ర్వాత బెయిల్ ల‌భించింది. ఇవాళ ఆయ‌న విడుద‌ల‌. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 18 కేసులు న‌మోదు చేశారు. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌పై పోసాని అస‌భ్య ప‌ద‌జాలాన్ని ప్ర‌యోగించార‌నేది అభియోగం. పోసాని నోటికొచ్చిన‌ట్టు మాట్లాడ్డం నిజ‌మే. అయితే చ‌ర్య‌కు ప్ర‌తిచ‌ర్య వుంటుంద‌ని సైన్స్ చెబుతుంది.

పోసాని త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై మాట్లాడిన తీరును పౌర స‌మాజం ఏ విధంగా అయితే త‌ప్పు ప‌ట్టిందో, అదే సంద‌ర్భంలో ఆయ‌న‌పై ఎదుటి వాళ్లు ప్ర‌యోగించిన భాష సంస్కార‌వంత‌మైంది కాద‌ని అదే స‌మాజం అంటోంది. అయితే స్థాయిని బ‌ట్టి న్యాయం ద‌క్కే వ్య‌వ‌స్థ‌లో బ‌తుకుతున్న నేప‌థ్యంలో, పోసానిని నేర‌స్తుడిగా స‌మాజం ఎదుట నిల‌ప‌గ‌లిగారు. పోసాని కంటే ఘోర‌మైన, సంస్కారం లేని భాష‌తో అవ‌త‌లిప‌క్షం వాళ్లు మాట్లాడినా ఏమీ కాలేదు.

చేతిలోకి చెప్పు తీసుకుని, కొడ‌తా నా కొడుకుల్లారా అని ఒక పార్టీ అధ్య‌క్షుడు మాట్లాడితే, అది ఏ ర‌క‌మైన సంస్కార‌మో, పోసానిని మాత్ర‌మే త‌ప్పు ప‌ట్టేవాళ్లు ఆలోచించాలి. అలాగే ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో సీఎం జ‌గ‌న్‌ను నీ అమ్మ మొగుడంటూ ఓ మాజీ ముఖ్య‌మంత్రి మాట్లాడ్డం ఏ ర‌క‌మైన సభ్య‌తో నీతిసూక్తులు చెప్పేవాళ్లు ఆలోచించాలి. సంస్కారం లేని భాష ఎవ‌రు మాట్లాడినా వ్య‌తిరేకించాలి. అంతేగానీ, వ్య‌క్తుల్ని బ‌ట్టి, మంచీచెడులు వుండ‌వు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల ఖ‌ర్మ కొద్ది టీడీపీకి బ‌ల‌మైన మీడియా వ్య‌వ‌స్థ వుండ‌డంతో తిమ్మిని బ‌మ్మి… బ‌మ్మిని తిమ్మి చేయ‌గ‌లుగుతున్నారు. ఒకే ర‌క‌మైన త‌ప్పును ఇరువైపులా వాళ్లు చేసినా, కేవ‌లం మీడియా బ‌లం లేక‌పోవ‌డంతో ఒక‌రే నేర‌స్తులుగా మిగిలిపోతున్నారు. సంస్కార‌వంత‌మైన స‌మాజం వుంటే, ఏ పార్టీ అధికారంలో ఉన్న ప్ర‌జ‌లు సంతోషంగా వుంటారు. ఎప్పుడైతే సంస్కారం కొర‌వ‌డుతుంటే, ఆ విష ప్ర‌భావం రాజ‌కీయాల‌కు అతీతంగా అంద‌రూ ఏదో ఒక రోజు బాధితులుగా మిగ‌లాల్సి వ‌స్తుంది. ఈ వాస్త‌వాన్ని గ్ర‌హించి న‌డుచుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది.

35 Replies to “పోసాని అరెస్ట్‌… ఏం చెబుతోంది?”

  1. సొంత చెల్లి కట్టుకున్న లోపలి బట్టల రంగు గురించి, పబ్లిక్ మీటింగుల్లో వెకిలిగా మాట్లాడిన A1 lanjకొడుకు “మాటల సంస్కారం” గురించి చెప్తున్నాడు.. వినండయ్యా

  2. మీరే ఒకసారి అంటారు.. జనాలు తెలివిమీరిపోయారు సోషల్ మీడియా యుగం లో ఏది dagadu అని.. మళ్ళీ మన అసమర్ధత చేతకాని తనం తో వేరే మీడియా మీద పడి ఏడుస్తారు

  3. మరి అన్ని పార్టీ ల అధ్యక్షులు గురించి ప్రస్తావన చేస్తూ మన పార్టీ వాళ్ళు అలానే మన అన్న కూసిన ఆణిముత్యల సంగతి ఏంటి.. అసలు అవతలి పార్టీ అధ్యక్షులు చెప్పు తో కొడతా అనేంత వరకు వ్యవహారం లాగింది ఎవరు???

  4. పోసాని అరెస్ట్ ఏం చెపుతోంది?

    అన్నియ్య నమ్ముకున్నోళ్లు ఆయన దారి లోనే జైలు కి పోవాలి అని

  5. నీకు, నీలాంటోళ్లకు బుద్ధి రాలేదని చెపుతోంది.. ఇక ఎప్పటికి బుద్ధి రాదనీ చెపుతోంది..

    రెడ్ బుక్ కి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందని చెపుతోంది..

  6. yvheap script writers ippatikanna buddi techukuni buthulu tagginchukovalani chebutundi. Prathidaaniki oka limit untadi adi datananthavaraku problem ledu. Daatithe chattam tanapani tanu chesukupovaali.

  7. సొంత చెల్లి కట్టుకున్న లోపలి బట్టల రంగు గురించి, పబ్లిక్ మీటింగుల్లో వెకిలిగా మాట్లాడిన A1 lanjకొడుకు “మాటల సంస్కారం” గురించి చెప్తున్నాడు.. వినండయ్యా

  8. సంస్కారం గురించి మీరే చెప్పాలి,

    సిగ్గుండాలి నీతులు చెప్పడానికి.

  9. orey lanja kodaka, cheppu tho kodathaa annadhi endhuku?andhulo thappemundhi. naalogo pellaam ekkadiki vellinaa (school visit kooda) , PK ki mugguru pellaalu anatam valla. thoo mee brathuku, maarandraa,

  10. రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు కదా, స్థాయితో సంబంధం లేకుండా అందరి

    బూతు పురాణాలకు పడే శిక్షల గురించి పురాణంగా చెప్పుకునే రోజులు కూడా వస్తాయి

  11. ఏమి చెప్పింది అంటే…కవర్ డ్రైవ్ వెయ్యలేక నీ తిప్పలు చెప్పింది

  12.  రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు కదా, స్థాయితో సంబంధం లేకుండా అందరి

    బూ తు పురాణాలకు పడే శిక్షల గురించి పురాణంగా చెప్పుకునే రోజులు కూడా వస్తాయి

  13. గ్రే*ట్ ఆం*ధ్రా, ఆ పోసు*కోలు పోసా*ని

    వాడు మాట్లాడిన మాటలు ఒకవేళ నువ్వు పవిత్ర వా*క్యాలు అనుకుంటే,

    అచ్చం, అవే మాటలు జగ*న్ గురించి అనమని చెప్పు, ఆ పవిత్ర వాక్యాలు నీ అదే వాడి నోటి తో వాటిని నువ్వు లైవ్ టీవీ లో ప్రసారం చెయ్యి .అప్పుడ్ చెప్పు పవిత్ర వాక్యాలు జనాలు కూడా నమ్ముతాం

  14. అయన గరుడపురాణం చదివి వచ్చాడు ఇక తప్పు చేయడు పదవి ఉంటే నాలుగు రాళ్ళూ వెనకేసుకొంటాడు కానీ ఎవడో బేవెర్స్ వాడు తిట్ట మన్నాడని ఎవరిని తిట్టడు

  15. అంటే మా అన్నయ్య మాట్లాడిన మాటలు అన్నీ చాగంటి గారిలా, గరికిపాటి వారిలా ప్రవచనాలు..

    బాబు, పవన్ మాట్లాడిన మాటలు మాత్రం తప్పు అంటారు..

Comments are closed.