పోసాని తప్పు.. కూటమి తప్పు

వైకాపా లీగల్ వింగ్ ఎక్కడ ఉందో, ఏం చేస్తోందో తెలియదు. పోసానిని డిఫెండ్ చేయలేకపోవచ్చు. ఆయన తప్పును కప్పిపుచ్చలేకపోవచ్చు.

పోసాని కృష్ణ మురళి తప్పు చేశారు. బోర్డర్ దాటి మాట్లాడారు. తన భార్య, పిల్లలను అవమానించింది సోషల్ మీడియా జనాలు. కానీ దాని మీద పోసాని నోరు పారేసుకున్నది పవన్ కళ్యాణ్ మీద. సోషల్ మీడియా జనాలు దాడి చేసింది కామెంట్ల రూపంలో. పోసాని దాడి చేసింది మీడియా ముఖంగా, ససాక్ష్యంగా. ఇప్పుడు ఇన్నాళ్ల తరువాత పోసాని మాటలు మిగిలాయి. సోషల్ మీడియా కామెంట్లు గాలికిపోయాయి.

పోసాని కృష్ణ మురళి చేసిన తప్పుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం రివెంజ్ తీర్చుకుంటోంది. మొదటి రోజు అరెస్ట్ చేసినపుడు జనాల్లో ఎలాంటి స్పందన లేదు. వాళ్లలో వాళ్లకి ఏ డిస్కషన్ లేదు. కానీ రెండో రోజు, మూడో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, అక్కడ అరెస్ట్ చూపించి, ఇలా కేసులు బిల్డ్ చేసుకుంటూ వస్తుంటే, ఇప్పుడు జనాల్లో అంతర్గతంగా చర్చ మొదలైంది. “ఇది తప్పు కదా” అనే మాట వినిపిస్తోంది. ఈ సంగతి కూటమి సోషల్ మీడియా కూడా గమనించింది. అందుకే సింపతీ రాకుండా పోసాని చేసింది దారుణమైన తప్పు అనే విధమైన స్కిట్‌లు వండి వారుస్తున్నారు.

వైకాపా లీగల్ వింగ్ ఎక్కడ ఉందో, ఏం చేస్తోందో తెలియదు. పోసానిని డిఫెండ్ చేయలేకపోవచ్చు. ఆయన తప్పును కప్పిపుచ్చలేకపోవచ్చు. కానీ కూటమి ప్రభుత్వం చాలా క్లియర్‌గా చేస్తున్న తప్పును న్యాయమూర్తుల దృష్టికి తేవచ్చు. సుప్రీం కోర్టు తలుపు తట్టవచ్చు. హైకోర్టు తలుపు కొట్టొచ్చు. ఆ ప్రయత్నాలు ఏవీ చేస్తున్నట్లు కనిపించడం లేదు. అన్ని కేసులను ఒక చోటకి చేర్చాలని కానీ, అన్ని కేసులను ఒకే కేసుగా మార్చడానికి కానీ ఉన్న లీగల్ వెసులు బాటును అస్సలు వెదుకుతున్నట్లు కనిపించడం లేదు.

సాధారణంగా కూటమి వైకాపా జనాలను బాధ పెడితే, వాళ్లు మరింత హార్డ్ కోర్ గా మారిపోతారు. కానీ అదే టైమ్‌లో వైకాపా కనుక వాళ్లను గాలికి వదిలేస్తే, జీవితంలో ఇక ఆ పార్టీ వైపు చూడరు. ఈ చిన్న తేడాను వైకాపా పట్టుకోలేకపోతోంది. అదే కూటమి బలంగా మారుతోంది.

42 Replies to “పోసాని తప్పు.. కూటమి తప్పు”

    1. Vamshi ante kidnap ki mundu anna ni kalisadu kabatti… ekkada thana peru chepthado ani jail ki velli kalisadu…

      Annaki avasaram aithe kalusthadu kani… anna avasaram unna vallani kaadu..

    2. Vamshi ante kid..nap ki mundu anna ni kalisadu kabatti… ekkada thana peru chepthado ani j..a..i..l ki velli kalisadu…

      Anna ki avasaram kabatti kalisadu..

      Annatho avasaram unna vallani kalavadu

  1. అందరు తప్పు లు సరే మరి స్క్రిప్ట్ ఇచ్చి చదివించినోళ్ల తప్పు సంగతి ఏంటి… Convinient గా అందరు వైపు తప్పు చూపిస్తా మీ కిందా నలుపు చూసుకోవా గురువింద…

  2. 2019-24 మధ్యలో టీడీపీ నాయకులను, టీడీపీ కార్యకర్తలను వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులతో వేధించి, హింసించినప్పుడు.. తమరు ఇలా బాధ పడలేదు.. నవ్వు రాకపోయినా.. కితకితలు పెట్టుకుని మరీ కింద పడి దొర్లి దొర్లి సంతోషించావు..

    RRR ని లాక్ అప్ లో కొడితే.. ఊరంతా గంతులేస్తూ పండగ చేసుకున్నావు..

    ..

    అప్పుడు మీది టైం.. ఇప్పుడు మాది టైం..

    కాకపోతే డిఫరెన్స్ ఏమిటంటే.. మీరు చేసింది తప్పుగా జనాలు చూసారు.. ఇప్పుడు మేము చేసేది.. మీ తప్పుకి శిక్ష గా చూస్తున్నారు..

    ఖేల్ ఖతం.. కాబట్టి సింపతీ కోసం నాటకాలు ఆడటం మానేసి.. మాతో పాటే గేమ్ ఎంజాయ్ చెయ్యి..

    1. super … సింపతీ కోసం నాటకాలు ఆడటం మానేసి.. మాతో పాటే గేమ్ ఎంజాయ్ చెయ్యి..

  3. “ఇది తప్పు కదా” అనే మాట జనాల్లో వినిపిస్తుందా.. ఎవరా జనాలు.. బహుశా వాళ్ళు తల్లి, చెల్లి, అక్క, భార్య, ఆడ బిడ్డలు లేని అనాథలు అయ్యుండొచ్చు..

    ఎలాంటి వావి వరసలు చూడకుండా నోటి విరేచనాలు చేసిన ఆ మృగాన్ని ఇంతలా వెనకేసుకొస్తున్న ఈ ఆర్టికల్ రాసిన వారికి కూడా మహిళల మీద కనీస గౌరవం అయినా లేకపోయుండొచ్చు.

    మీరు వైసిపి పార్టీ కి ఎంత సపోర్టర్ అయినా కానీయండి పర్వాలేదు.. కానీ.. నాని, పోసాని, వంశీ, రోజా, బోరుగడ్డ, అరగంట, గోరంట్ల, శ్రీరెడ్డి, ఆర్జీవీ లాంటి వాళ్ళపై సానుభూతితో ఆర్టికల్స్ మాత్రం రాయకండి.. అది మీ వ్యక్తిత్వం పై, మీ ఆలోచనా విధానం పై ప్రభావం చూపిస్తుంది.

  4. ఎలాంటి వావి వరసలు చూడకుండా నోటి విరేచనాలు చేసిన ఆ మృగాన్ని ఇంతలా వెనకేసుకొస్తున్న ఈ ఆర్టికల్ రాసిన వారికి కూడా మహిళల మీద కనీస గౌరవం అయినా లేకపోయుండొచ్చు.

    మీరు వైసిపి పార్టీ కి ఎంత సపోర్టర్ అయినా కానీయండి పర్వాలేదు.. కానీ.. నాని, పోసాని, వంశీ, రోజా, బోరుగడ్డ, అరగంట, గోరంట్ల, శ్రీరెడ్డి, ఆర్జీవీ లాంటి వాళ్ళపై సానుభూతితో ఆర్టికల్స్ మాత్రం రాయకండి.. అది మీ వ్యక్తిత్వం పై, మీ ఆలోచనా విధానం పై ప్రభావం చూపిస్తుంది.

  5. “ఇది తప్పు కదా” అనే మాట జనాల్లో వినిపిస్తోందా,

    ఎవరా జనాలు.. బహుశా తల్లి, చెల్లి, అక్క, భార్య, ఆడ బిడ్డలు లేని అనాథలు అయ్యుండొచ్చు..

    ఎలాంటి వావి వరసలు చూడకుండా నోటి విరేచనాలు చేసిన ఆ మృగాన్ని ఇంతలా వెనకేసుకొస్తున్న ఈ ఆర్టికల్ రాసిన వారికి కూడా మహిళల మీద కనీస గౌరవం కూడా లేకపోయుండొచ్చు.

    మీరు వైసిపికి పార్టీ పరంగా ఎంత సపోర్టర్ అయినా కానీయండి పర్వాలేదు.. కానీ.. నాని, పోసాని, వంశీ, రోజా, బోరుగడ్డ, అరగంట, గోరంట్ల, శ్రీరెడ్డి, ఆర్జీవీ లాంటి వాళ్ళపై సానుభూతితో ఆర్టికల్స్ మాత్రం రాయకండి.. అది మీ వ్యక్తిత్వం పై, మీ ఆలోచనా విధానం పై ప్రభావం చూపిస్తుంది.

    కుటుంబం ఉన్న ఏ ఒక్కరూ ఇలాంటి వాళ్ళని చూసి

    “ఇది తప్పు కదా” అనరు

  6. “ఇది తప్పు కదా” అనే మాట జనాల్లో వినిపిస్తుందా.. ఎవరా జనాలు.. బహుశా తల్లి, చెల్లి, అక్క, భార్య, ఆడ బిడ్డలు లేని అనాథలు అయ్యుండొచ్చు..

    ఎలాంటి వావి వరసలు చూడకుండా నోటి విరేచనాలు చేసిన ఆ మృగాన్ని ఇంతలా వెనకేసుకొస్తున్న ఈ ఆర్టికల్ రాసిన వారికి కూడా మహిళల మీద కనీస గౌరవం అయినా లేకపోయుండొచ్చు.

    మీరు వైసిపి కి పార్టీ పరంగా ఎంత సపోర్టర్ అయినా కానీయండి పర్వాలేదు.. కానీ.. నాని, పోసాని, వంశీ, రోజా, బోరుగడ్డ, అరగంట, గోరంట్ల, శ్రీరెడ్డి, ఆర్జీవీ లాంటి వాళ్ళపై సానుభూతితో ఆర్టికల్స్ మాత్రం రాయకండి.. అది మీ వ్యక్తిత్వం పై, మీ ఆలోచనా విధానం పై ప్రభావం చూపిస్తుంది.

    కుటుంబం ఉన్న ఏ ఒక్కరూ ఇలాంటి వాళ్ళ కోసం “ఇది తప్పు కదా” అనరు మీరు బాధ పడకండి

  7. అవును పాపం, జనాలు అందరు కూడా మృదుస్వభావి సౌమ్యూడు అయిన పోసానికి ఇలాంటి కష్టాలు ఏంటి రాజా అని తెగ భాధ పడుతున్నారు

  8. “ఇది తప్పు కదా” అనే మాట జనాల్లో వినిపిస్తుందా.. ఎవరా జనాలు.. బహుశా తల్లి, చెల్లి, అక్క, భార్య, ఆడ బిడ్డలు లేని అనాథలు అయ్యుండొచ్చు..

    ఎలాంటి వావి వరసలు చూడకుండా నోటి విరేచనాలు చేసిన ఆ మృగాన్ని ఇంతలా వెనకేసుకొస్తున్న ఈ ఆర్టికల్ రాసిన వారికి కూడా మహిళల మీద కనీస గౌరవం అయినా లేకపోయుండొచ్చు.

    మీరు వైసిపి కి పార్టీ పరంగా ఎంత సపోర్టర్ అయినా కానీయండి పర్వాలేదు.. కానీ.. నాని, పోసాని, వంశీ, రోజా, బోరుగడ్డ, అరగంట, గోరంట్ల, శ్రీరెడ్డి, ఆర్జీవీ లాంటి వాళ్ళపై సానుభూతితో ఆర్టికల్స్ మాత్రం రాయకండి.. అది మీ వ్యక్తిత్వం పై, మీ ఆలోచనా విధానం పై ప్రభావం చూపిస్తుంది.

    కుటుంబం ఉన్న ఏ ఒక్కరూ ఇలాంటి వాళ్ళ కోసం “ఇది తప్పు కదా” అనరు మీరు బాధ పడకండి

    అవును పాపం, జనాలు అందరు కూడా మృదుస్వభావి సౌమ్యూడు అయిన పోసానికి ఇలాంటి కష్టాలు ఏంటి రాజా అని తెగ భాధ పడుతున్నారు

    1. ఏంటి బ్రో ..నా కామెంట్ మొత్తం కాపీ కొట్టి పెట్టేసావ్.. 😃😃😃.. నో ప్రాబ్లం ..

  9. ఆంధ్ర జనాలకి తమరికి ఉన్నత కాళీ సమయం లేదు లే వెంకట్రావు .. నీకు అంటే అన్న పల్లకి మోయాలి .. జనాలకి ఇంకేమి పని పాట లేదా అనుకుంటున్నావా.

  10. ఓరి వెర్రి పప్పా (ఈ వార్త రాసినవాడు ) నీకు అమ్మ చెల్లి పెళ్ళాం పిల్లలు ఉంటె ఆ బాద తెలుస్తది రా వెర్రి పప్పా నీలాంటి సన్నాసుల వల్లే ఇలాంటి వాళ్ళు వాగుతున్నారు

    మరి బోరుగడ్డ అనిల్ ని కూడా వెనకేసుకు రాలేక పోయావా

  11. రేపు మీ ఖర్మ కాలి వైసీపీ అధికారం లోకి వస్తే మీ పరిస్థితి ఏందిరా…

    1. తమ్ముడు .. టీడీపీ ౨౦౧౪-౧౯ వరకు పాలనా చేసేంది ..అప్పుడు ఇలా కేసులు పెట్టలేదు కదా .. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ? ఇవ్వని కాదు గని ఇదే పోసాని నీ ఇంట్లో వాళ్ళని తిడితే నువ్వు నవ్వుతు పార్టీ కి వోట్ వేస్తావా ?

  12. నీ పెళ్ళాన్ని, నీ కూతుర్ని అని పేరుపెట్టి బూతులు తిట్టిన వాడికి సపోర్ట్ గా ఈ ఆర్టికల్ రాసిన వాడిని ముందు తల క్రిందులుగా వేలాడెయ్యలి.

  13. ఏదోక కేసు వేసి ఈ గ్రేట్ ఆంధ్ర గాడిని కూడా బొక్కలో వేసేయాలి, వీడిని పరామర్శించడానికి జగన్ వస్తాడో రాడో చూద్దాం

  14. అయినా పీనాసి జలగన్న డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తాడు ? రేపటి రోజు మీ బతుకులు అంతే ..కే సు కింద కోర్టు లో ఉండగా సుప్రీం కోర్టు ఏం చేయలేదు..మీరు టార్చర్ పెట్టిన రఘురామ కే సు లో మీరు కస్టోడియల్ టార్చర్ పెట్టి ఉపయోగించుకున్న ఆ వీక్ పాయింట్ నే ఇప్పుడు కూటమి ఉపయోగించుకుంటుంది. ..అధికారంలో ఉంటే తక్షణమే వెళ్లి ఉండేవారేమో … ఇప్పుడు కష్టం ..ఈ రోజు పోసాని… రేపు ఇంకొకరు… ఎల్లుండి మరొకరు… ఎంతమందికి అని పెడతారు లీగల్ టీంని …

      1. 500 కోట్ల కి అట్లా అయితే , 43వేల కోట్ల ఆరోపణలు ఉన్నోడు ఏ కొడుకు?

Comments are closed.