జ‌గ‌న్ వైఖ‌రితో పోసాని మ‌న‌స్తాపం!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వైఖ‌రితో ప్ర‌ముఖ సినీ ర‌చ‌యిత‌, వైసీపీ నాయ‌కుడు పోసాని కృష్ణ‌ముర‌ళి మ‌న‌స్తాపం చెందారా? అంటే… ఔననే స‌మాధానం వ‌స్తోంది. అందుకే ఆయ‌న వైసీపీతో పాటు రాజ‌కీయాల‌కు కూడా గుడ్…

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వైఖ‌రితో ప్ర‌ముఖ సినీ ర‌చ‌యిత‌, వైసీపీ నాయ‌కుడు పోసాని కృష్ణ‌ముర‌ళి మ‌న‌స్తాపం చెందారా? అంటే… ఔననే స‌మాధానం వ‌స్తోంది. అందుకే ఆయ‌న వైసీపీతో పాటు రాజ‌కీయాల‌కు కూడా గుడ్ బై చెప్పి వుంటార‌నే చర్చకు తెర‌లేచింది. జ‌గ‌న్‌, వైసీపీ కోసం స‌ర్వం త్యాగం చేసినా, దానికి గుర్తింపు లేద‌నే ఆవేద‌న పోసానిలో వుంద‌ని అంటున్నారు.

రెండు రోజుల క్రితం వైఎస్ జ‌గ‌న్ మీడియాతో మాట్లాడుతూ ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ కేసు విష‌య‌మై ప్ర‌స్తావించారు. క‌నీసం పోసాని విష‌య‌మై మాట మాత్ర‌మైనా అన‌లేదు. రాంగోపాల్‌వ‌ర్మ వైసీపీ కాదు. కానీ పోసాని వైసీపీ నాయ‌కుడు. పార్టీ కోసం ఆయ‌న ఎందాకైనా అన్న‌ట్టు ప్ర‌త్య‌ర్థుల‌పై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. తిట్టాడు, తిట్టించుకున్నాడు.

అలాంటిది త‌న గురించి జ‌గ‌న్ ప‌ట్టించుకోక‌పోవ‌డాన్ని పోసాని అవ‌మానంగా భావించిన‌ట్టు స‌మాచారం. కుటుంబ స‌భ్యుల నుంచి కూడా పోసానిపై ఒత్తిడి వ‌చ్చింద‌ని చెబుతున్నారు. మ‌రోవైపు ఆయ‌న‌పై రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవ‌ల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. చాలా చోట్ల కేసులు న‌మోద‌య్యాయి. కేసుల‌కు భ‌య‌ప‌డి కాదు కానీ, అధ్య‌క్షుడి నుంచి త‌గిన ఆద‌ర‌ణ ల‌భించ‌లేద‌నే ఆవేద‌న పోసానిలో క‌నిపిస్తోంది. అందుకే రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

44 Replies to “జ‌గ‌న్ వైఖ‌రితో పోసాని మ‌న‌స్తాపం!”

  1. అంతేమరి.. జగన్ రెడ్డి తో పెట్టుకుంటే.. సాంతం నాకించేసి.. నడి రోడ్డులో నగ్నం గా వదిలేస్తాడు..

    వాడికి వాడు బాగుపడటం ముఖ్యం .. అందుకోసం అందరూ కష్టపడాలి.. వాడికి పదవి రాగానే.. అందరిని వదులుకొంటాడు.. వదిలించుకొంటాడు.. సెల్ఫిష్..

    టీడీపీ ప్రతిపక్షం లో ఉన్నప్పుడు.. ఐదేళ్లు టీడీపీ సోషల్ మీడియా అక్టీవిస్టుల మీద బోల్డన్ని కేసులు, జైలు ..

    అబ్బో.. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. పార్టీ కోసమే బతికారు.. అవమానాలు పడ్డారు.. పార్టీ గెలిచేదాకా పోరాడుతూనే ఉన్నారు..

    దీనెమ్మాజీవితం.. ఇప్పుడు నాలుగు నెలలు కూడా వైసీపీ లో ఉండలేకపోతున్నారు.. అందరూ జగన్ రెడ్డి పేరు చెప్పి పారిపోతున్నారు..

    ఇది కూడా ఒక పార్టీ నేనా.. దరిద్రం.. చండాలం..

      1. మన జగన్ రెడ్డన్న.. బాబాయ్ ని చంపేశాడని తెలుసు.. తల్లిని చంపించాలని చూశాడని తెలుసు..

        అయినా గాడిదల్లా మోస్తూనే ఉంటాము.. మన బతుకులింతే అని సరిపుచ్చుకోవాలి..

    1. సాంతం నాకించేసి.. నడి రోడ్డులో నగ్నం గా వదిలేస్తాడు….మరి రోజా అక్క ని ఇంకా చేయలేదేం …అందరూ ఎదురు చూస్తున్న్నారు

      1. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది.. రోజా కి కూడా ఆ రోజు తొందరలోనే ఉండొచ్చు ..

  2. పాపం పోసాని మీద ఇప్పుడు అన్నయ్య బ్యాచ్ (పేర్ని)దండయాత్ర ఉంటుంది..

  3. పాపం..వచ్చే 2029 ఎలక్షన్స్ లో పోసానిని నుంచోపెట్టి, సౌమ్యుడు, మంచివాడు, మాట కొంచం కరుకు, డబ్బులు కూడా అంతంతమాత్రమే అని సమాజానికి చెప్పాలనుకుని ఉంటాడు..అందుకే మనస్తాపం..

      1. దూలెక్కి కొట్టుకొంటే ఇలాగే ఉంటాది నీలాంటో పోరంబోకు ని ఒక రౌండ్ వేస్తే జీవితంలో పక్కవాళ్ల జోలికి రావు .

  4. ఇదేమన్న న్యూస్? వర్మని పోలీసులు పిలిపించి నోటీస్ ఇచ్చారు కాబట్టి అతని గురించి జగన్ మాట్లాడి ఉంటాడు. పోసాని మీద ఇంత వరకూ ఒక్క కేసు లేదు. మరి అతని గురించి కంగారు దేనికి? నా అనుమానం పోసానికి సంబంధించి ఏదో లాండ్ వ్యవహారంలో దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసి ఉంటుంది. అవకాశవాది కాబట్టి కాడి వదిలేసి ఉంటాడు.

  5. ఇదేమన్న న్యూస్? వర్మని పోలీసులు పిలిపించి నోటీస్ ఇచ్చారు కాబట్టి అతని గురించి జగన్ మాట్లాడి ఉంటాడు. పోసాని మీద ఇంత వరకూ ఒక్క కే..సు లేదు. మరి అతని గురించి కంగారు దేనికి? నా అనుమానం పోసానికి సంబంధించి ఏదో లాండ్ వ్యవహారంలో దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసి ఉంటుంది. అవకాశవాది కాబట్టి కాడి వదిలేసి ఉంటాడు.

  6. పార్టీ లో వున్న ఇలాంటి చీడ పురుగుల్ని ఎంత మందిని అని సపోర్ట్ చేస్తాడు పాపం. వీళ్ళు అందరినీ వెనకేసుకొచ్చిన అస్తమానూ జోకర్ అవ్వడం అన్నకి కూడా ఇష్టం లేదేమో🤣🤣. వీళ్ళు ఏమైనా భగవద్గీత లో శ్లోకాలు మాట్లాడారా🤣. భూతులు మాట్లాడారు. ఇలాంటి వేధవాల్ని సపోర్ట్ చేస్తూ పోతే వున్న పరువు పోతుంది అని మాట్లాడలేదేమో🤔

Comments are closed.