ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు చూస్తుంటే ఎవరి కోసమో, మరెవరిపైనో చర్యలు తీసుకుంటున్నారన్న అభిప్రాయం నెలకుంది. చివరికి కూటమిని రాజకీయంగా బలిపెట్టుకుంటున్నారనే వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారు. అసలే మంత్రి నారా లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యంగ పాలన సాగుతోందన్న నెగెటివ్ ప్రచారం ఊపందుకుంది. దీనికి తోడు, ఎవరెవరి కోసమో, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉసిగొల్పుతూ, తమను తాము దెబ్బ తీసుకుంటున్నారు.
సీఎం చంద్రబాబు కోసం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కుటుంబ సభ్యుల్ని తిట్టారనే అక్కసుతో సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామ ఇగోను సంతృప్తిపరిచేందుకు ఐపీఎస్ అధికారి సునీల్‌కుమార్‌ను సస్పెండ్ చేయడం గమనార్హం. ఈ వ్యవహారంలో ముఖ్యంగా మాలల్లో టీడీపీపై తీవ్ర వ్యతిరేకతకు దారి తీసే ప్రమాదం వుందనే చర్చకు తెరలేచింది.
నారా భువనేశ్వరిని కించపరిచేలా వల్లభనేని వంశీ కామెంట్స్ చేశారని టీడీపీ అక్కసుతో వుంది. అయితే ఆ కేసులో కాకుండా. దళిత యువకుడిని కిడ్నాప్ చేసి, బెదిరించి, తనకు అనుకూలంగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయించారనే కేసులో ఆయన్ను అరెస్ట్ చేయడం గమనార్హం. అలాగే పవన్‌కల్యాణ్ భార్య, ఇతర కుటుంబ సభ్యులపై పోసాని ఘాటు విమర్శలు చేశారనే జనసేన తీవ్ర కోపంతో వుంది. అయితే ఆ కారణంతో కాకుండా, సినీ అవార్డుల విషయంలో కులాల్ని రెచ్చగొట్టే రీతిలో పోసాని మాట్లాడారనే కేసులో అరెస్ట్ చేయడం విశేషం. ఈ రెండు అంశాల్లోనే అసలు కోపాలకు, అరెస్ట్‌కు చూపిన సాకులు వేర్వేరు కావడం చర్చనీయాంశమైంది.
సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్‌ను సస్పెండ్ చేయడానికి కూడా ఇలాంటి కారణమే చూపారు. ఇలా కూటమి ప్రభుత్వంలోని పెద్దలు, తమ పంతాలు, పగ, ప్రతీకాలు తీర్చుకోడానికి కేసులు, అధికారుల సస్పెన్షన్లకు పాల్పడ్డాన్ని పౌర సమాజం జాగ్రత్తగా గమనిస్తోంది. కూటమిని ఎన్నుకున్న కారణం ఒకటైతే, జరుగుతున్నది మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా ఉందనే ఆవేదన వుంది. ఈ పరిణామం కూటమికి రాజకీయంగా వ్యతిరేకత తెస్తుందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.
నువ్వు అహంకారం తో పాపాలు చేసి..ఇప్పుడు పాపుల్ని అరెస్ట్ చేయకకూడదు అంటూ భలే ప్రవచనాలు చెబుతున్నావ్ రా ” గ్యాసు ఆంధ్రా ఎంకమ్మ”
AA vedavali Ni uri thiyali nuvvu chetta rathalu apu
ఎందుకొచ్చిన చిందులు హాయ్ గ కళ్ళు మూసుకోండి ఐదేళ్లు ఎంతలోకి ..ఇట్టే అయిపోతాయి….అప్పుడే సంవత్సరం అయిపోవచ్చింది ….
అకారణంగా ఏ తప్పు చెయ్యని అమాయకులని ఎవరిని అన్నా ఇరికించారా? సౌమ్యుడు అమాయకుడు ఒక్కడు అన్నా ఉన్నాడా వారిలో ప్రజలలో సానుభూతి రావడానికి…. తప్పులు చేసిన వారి మీద వ్యతిరేకత ప్రజల్లో ఉంది కాబట్టే 11 మిగిలాయి…. ఇలాంటి తప్పులని దగ్గర ఉండి డబ్బులు ఇఛ్చి ప్రోత్సహించిన జెగ్గు దాదా ది తప్పా? తప్పులు చేసారు కనుక అదుపులో పెట్టడానికి ప్రయత్నించినా కూటమిది తప్పా?
ముగ్గురు పత్తితులు?
పైన ముగ్గురిని ఉరి వేసినా కూటమికి ఎటువంటి వ్యతిరేకత రాదు ఎందుకంటే వాళ్ళు చేసిన దుర్మార్గాలు అటువంటివి
Rey guddi reddi..vallu arrest aindi mee psycho jagan gadi vallane kada…aa vishayam valaki kuda telusu..nuv Anni mooskoni kurcho
ఇంకా చెప్పు GA, బొర్రుగడ్డ arrest kuda కూటమి కి వ్యతిరేకత తెచ్చింది అని.
Evm management tho gelichina vallaki janala bayam em vuntadi
yedo cinima lo Mahesh anntuu.. Family lo aadolla joliki raavadam yemiti moham pagala gottevaadu leka
ఇలాంటి గాలి మనుషులకు సపోర్ట్ చేస్తే చివరకు మ్మెల్సీ ఎలక్షన్ లలో లాగా తోక పార్టీ లాగా వుండవలసి వస్తుంది
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
మమ్మల్ని ఏమీ చేయొద్దు మొర్రో.. అని ఇదో రకం గా అడుక్కోవడం.. రివర్స్ బ్లాక్మైలింగ్ ..
దీనికన్నా… తప్పైపోయింది.. క్షమించేయండి అని.. ఈ తప్పుల సూత్రధారుల పేర్లు చెప్పేస్తే.. మీ విలువ కూడా పెరుగుతుంది..
అప్పుడు మిమ్మల్ని ఇంకా జైల్లోనే ఉంచితే.. అప్పుడు కూటమి ప్రభుత్వానిది తప్పు అవుతుంది..
ఈ లంజకొడుకుల్ని అరెస్ట్ చేయడంవల్ల..రాష్ట్రం లో ఎవ్వడూ ఫీల్ అవడం లేదు.. ఇంకా సంతోషించారు.. బెయిల్ రాకూడదని అనుకొంటున్నారు..
..
మీ ప్రభుత్వం లో లోపాల్ని తప్పుల్ని ఇంకా మీరు పసిగట్టలేకపోతున్నారు.. తప్పు సరిదిద్దుకొనే అవకాశం ఉన్నా కూడా.. దాన్ని వదిలేసి.. మేము మళ్ళీ వస్తాం.. మీ సంగతి తేలుస్తాం అంటూ ఉడత ఊపులు ఊపుతున్నారు..
ఏందీ వచ్చేది మళ్ళీ మీరు..నా బొంగు..
Cheyyali inka meeru chala cheyyali….ekkada apestharo ani bhayanga undhi EJAY…5 years meeeu ilanti manchi panulu chesthune undali…edi pattinchu kovadhu…
అదేగా ఫస్ట్ లైన్ లో రాసాను.. మమ్మల్ని వదిలేయమని.. ఇదో రకం అడుక్కోవడం..
నీ కోరిక ఎందుకు కాదనడం.. అందరి దూలా తీర్చేస్తాం.. నీ దూల కూడా..
4 ఏళ్ళ తర్వాత నీ జగన్ రెడ్డి పార్టీ అడ్రస్ కూడా ఉండదు.. పనికిమాలిన గుంపు..
Dhanne picchi antaru brother…evvadini evvadu tudichi pettaledu…ala pettagaligithe 2014 ki mundhu Sonia jagan ni…2014 taravata CBN Jaggani 2019 taravata Jagan CBN neee eppudo tudichi pettesevaaru..varasaga rendo sari eppudu gelavani CBN meeda ne abhimananni picche anali…wait and see CBN gelichina naaku udidhem ledu kaani jagan gelichina udedhemi ledu naaku… But konni lekkalu sari chesthadu…anthakanna chesedhi ledu
ఈ న్యూట్రల్ ముసుగు లో నీలాంటి కుక్కలు మాట్లాడే భాషే ఇది..
జగన్ ని తుడిచిపెట్టేయాలని చంద్రబాబు ఎప్పుడూ అనుకోలేదు.. కానీ జగన్ రెడ్డి టీడీపీ ని తుడిచేయాలని ప్రయత్నించి అడ్డం గా ఇరుక్కున్నాడు..
11 కి ఎందుకు పడిపోయాడో.. నీలాంటి వెధవలు చెప్పినా అర్థం కాదులే.. జగన్ రెడ్డి సంకలు నాకేస్తూ బతికే బతుకులు మీవి..
అందుకే.. జగన్ రెడ్డి పార్టీ ఇప్పుడు మనుగడే కష్టం..
ఎవడో జగన్ రెడ్డి ని నాశనం చేయక్కరలేదు.. వాడికి వాడే నాశనం చేసుకొంటాడు.. అదే వాడి బతుకు..
Abba chaa avuna…Anukoleda 2014 lo TDP gelichinappudu YSRCP nunchi 23 mandhi ni lakkovadam entataru…ade TDP ki 23 mandhi vachinappudu jagan lakkuni TDP ki prathi paksha hodha ichevade kadu lekunda cheyyali anukunte….but ala cheyyaledhu…ika jagan nashanam avvadamantava NTR anthati vadike tappaledhu vedentha ….pothadu andharu potharu…oka 30 years taravata Anni kotha partilu kotha mukhalu untai …evvadu migaldu..kalam andharu dhula terchesthadi
రాజకీయాల్లో అన్ని పార్టీ ల చివరి గోల్ అధికారము . ఆంధ్ర లో ఏ పార్టీ కార్యకర్తలు వారి వారి నాయకుల్ని గొప్ప చెప్పుకుని ఇతర నాయకుల్ని హేళన చేయడానికి ప్రధాన కారణం కులం తో కూడిన సాఫ్ట్ కార్నర్ లేదా బిజినెస్ తో ఆయా పార్టీలకు కూడిన బంధం. ప్రజాసేవ అనేది ఎక్కడ లేదు. ప్రజలు కూడా ఏదయినా మంచి చేసిన గుర్తుంచుకునే రోజులు లేవు. జీవన ప్రమాణాలు అధఃపాతాళం లో ఉన్నాయి. ఒక డిస్ట్రిక్ కాపిటల్ లో ఒక గూవ్ట్ హాస్పిటల్ ఉంటె 20 ప్రైవేట్ హాస్పిటల్ లు ఉన్నాయి. ఒకటో రెండో గొవ్త్ స్కూల్ లు ఉంటె 30 ప్రైవేte. ఇక చెప్పబడే ప్రైవేట్ స్కూల్స్ మరియు హాస్పిటల్ లు రాజకీయనాయకులకు సంబంధించినవే. ప్రజాసేవ చెయ్యాలి అంటే పుట్టపర్తి బాబా లాగా చెయ్యొచ్చు. కానీ అధికారం అనే మజా దాంతో ఏమిచేసినా చెల్లుతుంది అనే ధీమా రావడం వల్ల యాంటీ సోషల్ ఎలెమెంట్స్ ఎక్కువ రాజకీయాల్లో ఉన్నరు. నల్ల దొరల కన్నా తెల్ల దొరలే మేలయా. ఒకప్పటి నిరంకుశ రాజు లు ఇప్పుడు మ్మెల్యే లు గ రూపాంతరం చెంది తరతరాలుగా అధికారం కోసం పరితపిస్తున్నరు
అసలు కూటమిని ఎన్నుకుంది development తో పాటు ఇలాంటి వెధవల్ని శిక్షించమనికూడా. ఈ రెండిట్లో యే ఒక్కటి చేయకున్నా ప్రజలు అసంతృప్తితో ఉంటారు
Yendhu ch3stunaru
orey GA janallo ee arrest ayyina kukkala meedha sympathy ledhu ra..
orey gas andhra….ee ycp kukkala meedha janalaki jaali ledhu ra..
orey gas andhra….
orey
jail
ee arrest
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
జల్గన్న చెప్పినట్టు చేశాడు ఒక యేసు బిడ్డగా, అంతె సస్పెండ్ చేశారు..దళిత డాక్టర్ సుధాకర్ గారూని చంపినప్పుడు ఎక్కడ కలుగు లో వున్నావు నాయన..దళిత బిడ్డ డోర్ డెలివరీ అప్పుడు ఎక్కడ తొంగున్నావ్ నాయనా !