ఇకపై రాజకీయాలకు గుడ్ బై

కేవలం కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే రాజకీయాలకు దూరమౌతున్నట్టు తెలిపారు పోసాని.

ఇన్నాళ్లూ వైసీపీకి మద్దతుగా ఉంటూ, మీడియాలో వైసీపీ తరఫున మాట్లాడిన నటుడు-నిర్మాత-దర్శకుడు పోసాని కృష్ణమురళి సంచలన ప్రకటన చేశారు. ఇకపై తను రాజకీయాల గురించి మాట్లాడనని ప్రకటించారు. ఈ క్షణం నుంచి తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, రాజకీయ ప్రకటనలు చేయనని ఆయన స్పష్టం చేశారు.

“ఎవరు మంచిగా ఉన్నారో వాళ్లను పొగిడాను. మంచిగా లేనప్పుడు విమర్శించాను. ఓ ఓటరులాగానే ప్రవర్తించాను. ఇన్నాళ్లూ ప్రజా సేవ అనుకొని రాజకీయాల్లో దూరి అన్నీ చేశాను. నా భార్య కోసం, నా బిడ్డల కోసం నేను పని చేసుంటే నా కొడుకు బీటెక్ తప్పేవాడు కాదు. ఇంకో బిడ్డ డిగ్రీతో ఆగిపోయేవాడు కాదు. నా నిర్లక్ష్యం కారణంగా వాళ్ల చదువు పాడైంది.”

ఈ రోజు నుంచి తను చనిపోయే వరకు కుటుంబం కోసమే పనిచేస్తానని, ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయనని ప్రకటించారు పోసాని. 1983 నుంచి తను రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని, తప్పులు చేసిన నేతలపై మాత్రమే తను మాట్లాడానని అన్నారు.

కేసులకు భయపడి తను ఈ నిర్ణయం తీసుకోలేదని, కేవలం కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే రాజకీయాలకు దూరమౌతున్నట్టు తెలిపారు పోసాని. 2 రోజుల కిందట తన కొడుకు తనను ప్రశ్నించాడని, అతడి ప్రశ్నలో న్యాయం ఉందని, ఏడుపు వచ్చిందని, ఆ ఆలోచన నుంచి ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. సాక్షి ఛానెల్ లో ఈమధ్యనే మొదలుపెట్టిన ఓ కార్యక్రమానికి కూడా తను దూరం అవుతున్నట్టు స్పష్టం చేశారు.

39 Replies to “ఇకపై రాజకీయాలకు గుడ్ బై”

  1. ఒక అసమర్దుడైన చేవచచ్చిన చేతగాని చవట దద్దమ్మ గాడిని నమ్మి రాజకీయాలు చేస్తే చివరికి ఎవడి గతి అయిన ఇంతే ,

  2. క్షవరం అయ్యాక వివరం రావడం అంటే ఇదే. ఆలికి ఎప్పుడో అర్థం అయ్యింది, నీకు ఇప్పుడు అర్థం అయ్యిందా రాజా?

    1. ఏమాటకామాట. ఆలీ ఎప్పుడు లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడలేదు, ఎవరి గురించి కూడా. పోసాని అలా కాదు. Mouth Diarrhea!

  3. తేలాల్సిన లెక్కలు.. తేల్చాల్సిన లెక్కలు .. ఇంకా చాలా చాలా ఉన్నాయి రాజా..

    కులాల గురించి, ఇంట్లో ఆడోళ్ళ గురించి మాట్లాడావు.. నీచం గా ఇంట్లో ఆడ పిల్లల గురించి కూడా మాట్లాడావు..

    ఇప్పుడేమో.. నా తప్పు లేదు.. వాళ్ళే మాట్లాడించారు అని తప్పించుకొంటున్నావు..

    నీకు నిజం గా జ్ఞానోదయం అయి ఉంటె.. కేసులు పడక ముందు వరకు.. సాక్షి లో డింగ్.. డాంగ్.. అనే ప్రోగ్రాం కి కమిట్ అయ్యేవాడివి కాదు..

    కేసులు వచ్చి మీద పడేసరికి.. ఇప్పుడు హఠాత్తుగా నీ పిల్లల భవిష్యత్తు గుర్తుకొచ్చిందా..

    నీకు అధికారం ఉన్నప్పుడు.. ప్రతిపక్షాల ఇంట్లో ఆడోల్లు, చిన్న పిల్లలు కూడా నీ జగన్ రెడ్డి కి బానిసలుగా చూసావు..

    ..

    నువ్వు కథ/ మాటలు అందించిన పవిత్ర బంధం, పెళ్లి చేసుకొందాం లాంటి సినిమాలు చూసి.. మహిళల పట్ల నీకు గౌరవం ఉంటుందని అనుకునేవాడిని..

    తెర వెనక ఇంకో మనిషి ఉంటాడని.. నీ భాష, అజ్ఞానం చూసాక తెలిసింది..

      1. నాకు తెలిసి.. టీడీపీ లో పోసాని కి ఎప్పటికీ ఎంట్రీ ఉండదండీ .. అతన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయరు..

        కాకపోతే.. పోసాని కొందరి కామన్ ఫ్రెండ్స్ ద్వారా జనసేన టికెట్ అడిగాడు.. పవన్ కళ్యాణ్ కుదరదు అని చెప్పినట్టు మాత్రం నాకు కంఫర్మ్ గా తెలుసు..

        ఆ తర్వాత చిరంజీవి ని కలవడానికి కూడా అప్పోయింట్మెంట్ తీసుకొన్నాడు.. అప్పోయింట్మెంట్ కంఫర్మ్ అయ్యాక.. నాగబాబు కాన్సల్ చేసేసాడు..

        ఆ తర్వాత నాలుగు రోజులకు నాగబాబు ని తిడుతూ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాడు..

        1. ఇంత దుర్మార్గుడా వీడు! ప్రెస్ ముందు మాత్రం నేను ఎవరినీ ఏమీ అనలేదు అని బిల్డప్ ఇస్తున్నాడు వెదవ. అరెస్టు చేస్తారని భయపడ్డాడu.

          వీడి కొడుకు ఏదో గడ్డి పెట్టేసరికి బుద్దొచ్చి కుటుంబం గుర్తొచ్చిందంట, అంతకు ముందు తెలియలేదేమో అందరికీ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళందరూ బాద పడతారు అని.

          పోసాని, శ్రీ రె*డ్డి, RGV వీళ్ళందరూ ఎలక్షన్స్ ముందు వరకు పులి లా బిల్డప్ ఇచ్చారు, ఇప్పుడు ఒక్కొక్కరికి కారుతుంది, వదలి పెట్టొద్దు, పాపం అనొద్దు వీళ్ళని.

    1. ఆ రెండు సినిమాలకీ కథ రాసింది భూపతిరాజా అనే అతను బాస్. పోసాని గబ్బు కొట్టే డైలాగ్స్ మాత్రం రాసాడు. వీడికి ఆడోళ్ల మీద గౌరవం ఎప్పుడూ లేదు.

      1. అందుకే కథ/మాటలు అని రాసాను..

        మాటలు రాసేవాళ్లు సినిమా కథ డిస్కషన్ లో కూడా ఉంటారు..

  4. ఓపెనింగ్ వికెట్ – శ్రీరెడ్డి

    ఫస్ట్ డౌన్ – పోసాని

    వెయిటింగ్ ఫర్ next వికెట్!

  5. ఆ కంపు నోటితో పనికిమాలిన మాటలు అన్నీ మాట్లాడి ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై అంటే సరిపొద్ద. ఈ వెధవనీ అరెస్టు చేసి లోపల థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి

  6. పోసాని, నువ్వు ఈ ప్రకటన చేసినదానికి, నీకన్నా, మన లెవెనన్న కన్న, మన ఎంకటి ఎక్కువ హర్ట్ అయ్యి బుంగమూతి పెట్టాడు తెలుసా.?

  7. కుక్క తోక వంకర అని ఊరంతా తెలుసు కుక్కకి తప్ప..అందుకే ఈ కుక్కని నమ్మకూడదు…

    టీడీపీ లో ఉన్నప్పుడు సీబీఎన్ ని తెగ పొగిడి, తర్వాత తెగ తెగిడి..

    ప్రజారాజ్యం లో ఉన్నప్పుడు చిరు ని తెగ పొగిడి, తర్వాత తెగ తెగిడి..

    వైసీపీ లో ఉన్నప్పుడు జగన్ నీ తెగ పొగిడి….ఇప్పుడు తిట్టకుండా వెళ్తా, టాటా, గుడ్ బై అంటే నడవదు కుక్కా..

  8. కుక్క తోక వంకర అని ఊరంతా తెలుసు కుక్కకి తప్ప..అందుకే ఈ కుక్కని నమ్మకూడదు…

    టీడీపీ లో ఉన్నప్పుడు సీబీఎన్ ని తెగ పొగిడి, తర్వాత తెగ తెగిడి..

    ప్రజారాజ్యం లో ఉన్నప్పుడు చిరు ని తెగ పొగిడి, తర్వాత తెగ తెగిడి..

    వైసీపీ లో ఉన్నప్పుడు లెవెనోడిని ని తెగ పొగిడి….ఇప్పుడు తిట్టకుండా వెళ్తా, టాటా, గుడ్ బై అంటే నడవదు కుక్కా..

  9. @కుక్క తోక వంకర అని ఊరంతా తెలుసు కుక్కకి తప్ప..అందుకే ఈ @కుక్కని నమ్మకూడదు…

    టీడీపీ లో ఉన్నప్పుడు సీబీఎన్ ని తెగ పొగిడి, తర్వాత తెగ తెగిడి..

    ప్రజారాజ్యం లో ఉన్నప్పుడు చిరు ని తెగ పొగిడి, తర్వాత తెగ తెగిడి..

    వైసీపీ లో ఉన్నప్పుడు లెవెనోడిని ని తెగ పొగిడి….ఇప్పుడు తిట్టకుండా వెళ్తా, టాటా, గుడ్ బై అంటే నడవదు @కుక్కా..

  10. ఎవరికీ-కొమ్ము-కాయని-మన-ప్రియతమ-ఎంకటి-ఇంకా-అదానీ-అవినీతి-దందా-లో-మన-మహా-మేత-సుపుత్రుడి-కథ-ఇంకా-పబ్లిష్-చెయ్యలేదేమిటి-చెప్మా..

  11. అరే పోసాని, ఒక కంపెనీ నుంచి రిటైర్ లేక resign chesaka company rules ప్రకారం అన్ని ఇచ్చి సెటిల్ చేస్తారు ..తర్వాత ” gratuity” అనేది కూడా ఇస్తారు …కాని నువ్వు ఫైనల్ సెటిల్మెంట్ తీసుకొనే పోతానంటే ఎలా ? నీ స్పెషల్ ” gratuity” రెడీ ఉంది..

  12. అ* రే పో*సా*ని, ఒక కం*పెనీ నుం*చి రిటైర్ లేక resign chesaka company rules ప్రకారం అన్ని ఇచ్చి సెటిల్ చేస్తారు ..

    త*ర్వాత ” gratuity” అనేది కూడా ఇస్తారు …కాని ను*వ్వు ఫైన*ల్ సెటిల్మెంట్ తీసుకొనే పో*తానంటే ఎలా ? నీ స్పె*షల్ ” gratuity” రెడీ ఉంది..

Comments are closed.