పోసాని కేసు: ప్రభుత్వంపై మరక పడుతోంది!

‘మరక మంచిదే’ అని టీవీ అడ్వర్టైజ్‌మెంట్లలో లాగా ఎవరైనా అనుకోవచ్చునేమోగానీ, రాజకీయాలకు అది వర్తించదు.

‘మరక మంచిదే’ అని టీవీ అడ్వర్టైజ్‌మెంట్లలో లాగా ఎవరైనా అనుకోవచ్చునేమోగానీ, రాజకీయాలకు అది వర్తించదు. ప్రతి చిన్న మరక కూడా ఎంతో కొంత డ్యామేజ్‌ తప్పకుండా చేస్తుంది. అందుకే, తాము చేసే పనులు, తీసుకునే నిర్ణయాల పట్ల ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తున్నదో పాలకపక్షంలో ఉన్నవారు నిత్యం చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ప్రజల్లో ఏదైనా భిన్నమైన స్పందన వస్తే, ప్రభుత్వాలు ఎంత త్వరగా గ్రహించి తమ దారి మార్చుకుంటే, అంతగా వాటి మనుగడ బాగుంటుంది. తలెగరేసి వ్యవహరిస్తే చిక్కులు తప్పవు.

ఇప్పుడు సినీ రచయిత పోసాని కృష్ణమురళిని ఒకే రకం కేసులను రకరకాల ఊర్లలో బనాయింపజేసి, కోర్టులకు, జైళ్లకు తిప్పుతున్న తీరుతో ఏపీలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం తమ నెత్తిన తామే చెత్త వేసుకుంటున్నదని, తమ ఒంటికి తామే మరకలు పులుముకుంటున్నదని ప్రజలు అనుకుంటున్నారు. పోసాని విషయంలో, ఆయన పట్ల ప్రజల్లో నెమ్మదిగా సానుభూతి తయారవుతోందని పలువురు భావిస్తున్నారు.

పోసాని కృష్ణమురళి గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పవన్ కళ్యాణ్ కుటుంబంలోని వారి గురించి అసభ్యంగా మాట్లాడాడు గనుక, తమ మనోభావాలు దెబ్బతిన్నాయనేది కేసు. ఇదే కేసును అనేక చోట్ల బనాయించారు. “రాజు తలిస్తే దెబ్బలకు కొదవా” అన్నట్లుగా, ప్రభుత్వమే పనిగట్టుకుని వేధించదలచుకున్నాక, ఇక అందుకు కొదవేముంటుంది? కేసు విచారణ పేరుతో ఒక చోట నుంచి మరొక చోటకు అదే పనిగా తిప్పుతున్నారు. ప్రతి చోటా న్యాయమూర్తి ఎదుట హాజరు పెడుతున్నారు. రిమాండ్ పడుతోంది. కొత్త జైలులో ఉంచుతున్నారు.

అయితే, ఆయన అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తోంటే, అదంతా నాటకాలు, డ్రామాలు అంటూ ఎగతాళి చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గమైన వ్యవహారం, పోకడల పట్ల ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం కలుగుతోంది? కనీసం వారు కాస్త క్రాస్ చెక్ చేసుకుంటున్నారా? లేదా?

జగన్ కూడా గతంలో ఇలాంటి తప్పులే చేశారు. వృద్ధుడైన చంద్రబాబును అర్ధరాత్రి హైడ్రామా తరువాత అరెస్టు చేయించి, రోడ్డు మార్గంలో తరలించి, రిమాండ్‌లో జైల్లో పెట్టించారు. ఆ అరెస్టుతో ప్రజల్లో ఆయనకు తిరుగులేని సానుభూతి ఏర్పడింది. చంద్రబాబుతో సమానమైన క్రేజ్ పోసానికి ఖచ్చితంగా ఉండదు. కానీ, కొందరు తటస్థులు అయినా, ఆయన పరిస్థితి పట్ల జాలిచూపించే వాళ్లు ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వం కావాలనే వేధిస్తున్నదని వాళ్లు అర్థం చేసుకుంటారు. ఇది ప్రభుత్వానికి కీడు చేసే మరకగా మారుతుంది.

పోసాని కృష్ణమురళి గతంలో పవన్ కళ్యాణ్ కుటుంబం గురించి అసహ్యంగా మాట్లాడి ఉండవచ్చు గాక! కానీ, అందుకు ప్రేరేపించేలా – అంతకంటే నీచంగా పోసాని భార్య గురించి జనసైనికులు వందల వేల సంఖ్యలో మాట్లాడిన, మెసేజ్‌లు పంపిన పాపాలను మర్చిపోతే ఎలా? పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉండే వాళ్లే మాత్రమే ఆడవాళ్లా? మిగిలిన వారి కుటుంబాల్లో ఉండేది ఆడవాళ్లు కాదా? అనే సానుభూతి ప్రజల్లో ఏర్పడుతోంది.

అరెస్టు వరకు ఒక స్థాయి కక్ష సాధింపు. కానీ, ఇప్పుడిలా ఊరూరా తిప్పుతూ జైళ్లు మారుస్తూ వేధించడం ద్వారా, పవన్ కళ్యాణ్ కళ్లలో ఆనందం చూడగలమని ఎవరైనా అనుకుంటూ ఉంటే, వారు ఈ దుర్మార్గాలు ఇచ్చే చేదు ఫలితాలకు సిద్ధపడి ఉండాలి.

84 Replies to “పోసాని కేసు: ప్రభుత్వంపై మరక పడుతోంది!”

  1. నువ్వు ఇంతలాగా బాధపడాల్సిన అవసరం లేదు … పోసాని గురుంచి మీరు తప్ప ప్రజలెవరూ పట్టించుకోవట్లేదు

  2. పోసాని అరెస్ట్ అయిన రోజు జగన్ రెడ్డి ఒక ఫోన్ కాల్ చేసి చేతులు దులుపుకొన్నాడు .. అంతే.. ఆ తర్వాత మీ పార్టీ నుండి ఎటువంటి సహాయ సహకారాలు అతనికి లేవు..

    వాళ్ళు మర్చిపోయారు.. ప్రజలు మర్చిపోయారు.. కాబట్టి నువ్వు కూడా మర్చిపో..

    దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం ని చంపేసి డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు కే బెయిల్ వచ్చింది..

    పోసాని ది అంత పెద్ద కేసేమీ కాదులే.. నాలుగు నెలలు జైలు లో చిప్పకూడా తింటే ఆ భూతుల నాలిక చక్కగా సరిదిద్దుకుంటుంది..

    ..

    నువ్వు పదే పదే పోసాని గురించి గుర్తు చేస్తే.. ఆ భూతుల ప్రెస్ మీట్ ని ఆర్టికల్స్ గా రాసి సంబరపడిపోయిన .. నిన్ను కూడా బొక్కలో వేసి భోగి పండగ చేస్తారు.. కాబట్టి.. మూసుకుని కూర్చో..

    1. నన్ను బ్లాక్ చేశారు బ్రో.. ఏం చేయాలి మళ్ళీ యాక్టివేట్ అవ్వాలంటే

  3. పోసాని అని సెర్చ్ చేస్తే ఆయన బూతుల* వీడియోలే కనిపిస్తున్నాయి. ప్రజలు సానుభూతి చూపిస్తున్నట్లు ఒక్క వీడియో కూడా కనిపించలేదు. మరి మీకు ఏ ప్రజలు వచ్చి చెప్పారో అని *పలువురు నెటిజనులు చర్చించుకుంటున్నారు!

  4. చంద్రబాబు అరెస్ట్ , పోసాని అరెస్ట్ కి పోలిక పెట్టినప్పుడు నువ్వు చెప్పిన ఆ తటస్తులే తుపుక్ అంటారు చూసుకో

  5. వృద్ధుడు అయినా చంద్రబాబు ఆ జోక్స్ వేస్తున్నారు ఆయన 16 ఏళ్ల కుర్రాడు అయితే

  6. GA నువ్వు రాసింది తప్పు!

    బొల్లి గాడిని అరెస్ట్ చేసినప్పుడు.. హెలికాప్టర్ ఉంది. అంటే.. నో నేను రోడ్డు మార్గం లోనే వస్తాను అని పట్టుబట్టి ప్రతి ఊరిలో.. జనాలు లేకున్నా.. ఆపి ఆపి.. నలుగురు కనబడ్డా…ఆపుకుంటూ… విజయవాడ వచ్చాడు! అంతా పబ్లిసిటీ కోసంపాకు లాడాడు.. Gajj! వెధవ!!

  7. బొల్లి ని జైలు లో పెట్టించి నప్పుడు సానుభూతి వచ్చి ఉంటె.. మరి.. జైలు నుండి బైటకొచ్చి ఎన్నికల ప్రచారం లో.. కనీసం ఊళ్లలోకెలోతే చూడటానికి Kvkk@ కూడా.. రాలేదే? రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. వాడొక్కడే.. దణ్ణం పెట్టుకుంటూ.. చేతులూపుకుంటూ వెళ్లిపోయాడేంటి? ఇవన్నీ YT లో ఉన్నాయి!

    కనీసం లోపలేస్తే.. టీడీపీ వాళ్ళు నాలుగైదు చోట్ల తప్ప ఆంధ్ర లో ఎక్కడ.. కనీసం రాస్త రోకోలు .. నిరసనలు కూడా సరిగ్గా చెయ్యలేక పోయింది. ఎందుకంటే.. టీడీపీ పనైపోయింది.. వాడిని లోపలెయ్యగానే.. ఎందుకు అనవసరంగా ఖర్చు పెట్టుకోవాలి అని నేతలు జాగ్రత్త పడ్డారు!

    వీళ్ళకంటే.. ఘోరంగా డల్లాస్ లో.. భోజనాలు ఏర్పాటు చేసి పిలిస్తే.. అవితినటానికి కూడా. జనాలను వేత్తుకోవాలిసిన పరిస్థితి..ఇవి నిజాలు!

      1. అదే జవాబు కాబట్టే.. అది తప్ప ఏమైనా చెప్పు అని అడుగుతున్నావు!

        నువ్వనుకుంటే… సరిపోదు కదా ఫెయిల్డ్ reasons అని… ఎలక్షన్ కమిషన్ క్లారిఫికేషన్ ఇవ్వకుండా.. తప్పించుకుంది.

        11 మంది EC కి 40000 డబ్బు కట్టి electronic voting machines, Voter Verified Paper Audit Trail (VVPAT) యూనిట్స్ నుండి వెరిఫికేషన్ చేసుకుంటాము.. అని అడిగితే.. 55 రోజుల వరకు పెట్టవలసిన.. మెషిన్ ను 15 రోజులకే.. మేమెవరి erase చేసేసారు.. అని చెప్పి.. డిపాజిట్ 40000 కట్టిన సొమ్ము వెనక్కు తెసుకోవాలని బలవంత పెట్టిందేందుకు?

        అలా erase చెయ్యమని ఆర్డర్ ఇచ్చిన ఆఫీసర్ మీనా. వాడెవడు? బొల్లి గాడి.. చెంచాగాడు!

        ఇటువంటివి కోకొల్లలు ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే.!

        నిన్న MLC ఎలక్షన్ లో గెలిచినోడే మా అభ్యర్థి అని అచ్చెన్ నాయిడు అన్నప్పుడే అర్ధం అవ్వాలి … టీడీపీ వాళ్ళ టాలెంట్ వాళ్ళ పరిస్థితి!

      2. అంత దమ్ముంటే.. బాలట్ ఎన్నికలకు ఒప్పుకొమ్మను 2029 కి! అది చెయ్యరు గా? పావలా గాడు ఒక అరటి పండు ఆటలో.. వాడు లేకున్నా… ఈ electronic voting machines తిప్పుకుని గెలిచేవాళ్లే… కానీ.. పూర్తి అనుమానం వచ్చేస్తుంది అని..వాడిని అరటిపండు లా వాడుకున్నారు.. కాపుల ఓట్లు పడ్డాయ్య్ అని చెప్పు కోవటానికి. అందుకే.. బీజేపీ కి ఇష్టం లేకున్నా.. కాళ్ళ వేళ్ల పడి ఒప్పించుకున్నారు అలయన్స్ అని.

        6% వోటున్నోడు… పావలా గాడు 100% స్ట్రైక్ రేటా? బొల్లి గాడి electronic voting machines వాళ్ళ నెగ్గినాడు వాడు! కనీసం గ్రాడ్యుయేట్ ఎన్నికలలో… ఓటు హక్కు లేనోడు ఒక నాలుగు శాఖలకు మంత్రి?

        1. అంత దమ్ముంటే.. బాలట్ పేపర్ తో మ్మెల్సీ ఎన్నికలకు ఎందుకు పోటీ చేయలేదో

          1. మొన్న ఎన్నికలు చూసాక… ఎన్నికల యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నాక.. నమ్మకం పోయి.. పోటీ చెయ్యలేదు. ఒక్కో రాజ్యసభ ఎంపీ ని రకరకాలు గా ప్రలోబాలకు గురి చేసి.. రకరకాల కారణాలు చూపిస్తూ వాళ్ళను రాజినామాలు చేయించి బీజేపీ లోనో.. టీడీపీ లోనో చేర్చుకుంటున్నప్పుడు ఎవడి కుంటుంది ఇక ఎన్నికలు నిస్పక్షపాతంగా జరుగుతాయని? ఇక 2029 కి చూసుకోవటమే! అంతెందుకు..యూనివర్సిటీ వీక్ లనే.. 13 మందిని రాజినామా చేయించి పారేసారు.. ఒక్కే సారి అందరిని. ఇన్ని జరుగుతుంటే… MLC ఎన్నికలు ఒక లెక్క?

          2. అంత వరకు .. బొల్లి ఉండాలి గా వాడికున్న సర్వ రోగాలకు!? వాడు పోయాడంటే .. పప్పు గాడికి చుక్కలే`! బినామీగాళ్లందరూ . Jump అయిపోయి .. రోడ్డుమీద వొదిలేసి వెళ్ళిపోతారు.

          3. అన్న ..ఎవరు ఎప్పుడు పోతారో ఎవరికీ యెఱుక .. వైస్సార్ గారు రెండో సారి గెలిచి కూడా పదవి అనుభవించలేదు .. రాసిపెట్టి లేదు అనుకో ఎవరు అనుభవించారు .. మెజారిటీ ప్రజల అభీష్టం మేరకు .. తప్పులు తెలుసుకుని సరిదిదుకుంటే వొస్తది అధికారం .. ఇలా చావులు కోరుకుంటే వొచ్చేది ఏమి లేదు ..

          4. పాపి చిరాయువు దానికి బెస్ట్ example… మీ బొల్లి గాడే తమ్ముడు!

            గొప్పవాళ్ళు త్వరగా పోతారు! అందుకే.. గొప్ప నాయకులంటే.. తెలుగు వాళ్ళు ఇద్దరిపేర్లే చెప్తారు! ఒకటి ఎన్టీఆర్ ఇంకొకరు వైస్ రాజశేఖర రెడ్డి! శత్రువులు కూడా.. ఇష్టపడే నాయకులు వీరు!

          5. Avunaa…neeku bhavishyattu bhale telustunde. Oka vela nuvvu expect chesinattu CBN pote, mee leader ki saanubhuti votes vachinattu vastaayi. Appudu kudaa meeku malli opposition. Eelopu mee anna ni inkaa evaru vodili pokundaa chusuko. Watch your leaders press meets and comments, you will know who is pappu

          6. //who is pappu//

            పప్పులు గాడు అంటే.. మంగళగిరికి మందలగిరి అనే వాడు వాళ్ళమ్మగారు.. ఇంట్లో ఉన్న పనోడితో లేచిపోయి.. విజయవాడ రైల్వే స్టేషన్ లో… ఆ లేపుకు పోయినాడు అన్ని నగ నట్రా డబ్బు అంతా నిలువుదోపిడీ చేసేసి.. వదిలేసి వెళ్తే.. ఎన్టీఆర్ అభిమానులు చూసి ఆవిడను తెచ్చి హైదరాబాద్ లో అప్పగించి వెళ్తే.. చివరకు.. మీ బొల్లి గాడికి ఇచ్చి పెళ్లి చేసారు! ఆ విడ కొడుకే.. ఆ పప్పు గాడు! ఇక… మాధవ రెడ్డి ప్రేమకథ వేరు లే… తర్వాత చెప్పుకుందాం! హ్హహ్హహ్హాహ్

          7. Avunaa…neeku chaala vishayaalu telusee??? Mee party lo vallu anthaa nee antha intelligent persons enaa? Intaki mee party lo valle Sharmila YSR ki puttaledu ani chebutunnaaru. Adi nijamenaa? Inni vishayaalu telusinavadivi adi kudaa teluse vundaale!!

          8.  Avunaa…neeku chaala vishayaalu telusee??? Mee party lo vallu anthaa nee antha intelligent persons enaa? Intaki mee party lo valle mee leader sister valla nanna ki puttaledu ani chebutunnaaru. Adi nijamenaa? Inni vishayaalu telusinavadivi adi kudaa telise vundaale!!

            Normally I will not comment on ladies. But, because of your comment I have to come down to your level and comment.

          9. Avunaa…neeku chaala vishayaalu telusee??? Mee party lo vallu anthaa nee antha intelligent persons enaa? Intaki mee party lo valle mee leader sister valla nanna ki puttaledu ani chebutunnaaru. Adi nijamenaa? Inni vishayaalu telusinavadivi adi kudaa telise vundaale!! Neelaagaa pichi vaagudu vaage vodipoyaam ani mee leaders chebutunnaaru. Cherasaala ki vellina vallu akkade vunnaaru. Inkaa image pushing vaagudu vaagithe mee andarini either cherasaala vestaaru or pichhi aasupatriki pampistaaru

            Normally I will not comment on ladies. But, because of your comment I have to come down to your level and comment.

          10. Avunaa…neeku chaala vishayaalu telusee??? Mee party lo vallu anthaa nee antha intelligent persons enaa? Intaki mee party lo valle mee leader sister valla nanna ki puttaledu ani chebutunnaaru. Adi nijamenaa? Inni vishayaalu telusinavadivi adi kudaa telise vundaale!! Neelaagaa pichi vaagudu vaage vodipoyaam ani mee leaders chebutunnaaru. Cherasaala ki vellina vallu akkade vunnaaru. Inkaa image pushing vaagudu vaagithe mee andarini either cherasaala vestaaru or pichhi aasupatriki pampistaaru

            Normally I will not comment on ladies. But, because of your comment I have to come down to your level and comment.

          11. Avunaa…neeku chaala vishayaalu telusee??? Mee party lo vallu anthaa nee antha intelligent persons enaa? Intaki mee party lo valle mee leader sister valla nanna ki puttaledu ani chebutunnaaru. Adi nijamenaa? Inni vishayaalu telusinavadivi adi kudaa telise vundaale!! Neelaagaa pichi vaagudu vaage vodipoyaam ani mee leaders chebutunnaaru. Cherasaala ki vellina vallu akkade vunnaaru. Inkaa image pushing vaagudu vaagithe mee andarini either cherasaala vestaaru or pichhi aasupatriki velataaru

          12. Avunaa…neeku chaala vishayaalu telusee??? Mee party lo vallu anthaa nee antha intelligent persons enaa? Intaki mee party lo valle mee leader sister valla nanna ki puttaledu ani chebutunnaaru. Adi nijamenaa? Inni vishayaalu telusinavadivi adi kudaa telise vundaale!! Neelaagaa pichi vaagudu vaage vodipoyaam ani mee leaders chebutunnaaru. Cherasaala ki vellina vallu akkade vunnaaru. Inkaa image pushing vaagudu vaagithe mee andarini either cherasaala vestaaru or pichhi aasupatriki pampistaaru

          13. Avunaa…neeku chaala vishayaalu telusee??? Mee party lo vallu anthaa nee antha intelligent persons enaa? Intaki mee party lo valle mee leader sister valla nanna ki puttaledu ani chebutunnaaru. Adi nijamenaa? Inni vishayaalu telusinavadivi adi kudaa telise vundaale!!

          14. Avunaa…neeku chaala vishayaalu telusee??? Mee party lo vallu anthaa nee antha intelligent persons enaa? Intaki mee party lo valle mee leader sister valla nanna ki puttaledu ani chebutunnaaru. Adi nijamenaa? Inni vishayaalu telusinavadivi adi kudaa telise vundaale

          15.  Avunaa…neeku chaala vishayaalu telusee??? Mee party lo vallu anthaa nee antha intelligent persons enaa? Intaki mee party lo valle mee leader sister valla nanna ki puttaledu ani chebutunnaaru. Adi nijamenaa? Inni vishayaalu telusinavadivi adi kudaa telise vundaale

          16. Elaga pichi vaagudu vaage vodipoyaam ani mee leaders chebutunnaaru. Malli nuvvu kudaa Ade vaagudu vaagi malli mee party ni vodinchaalanukuntunnaavaa? Neeku enduku mee leader meeda anta kasi?

        2. I hope that you remember what your leader said when he won in 2019 about EVM’s. So, when he won they are working perfectly and when he lost they are rigged. Also, you should know that if one or two parties ask for ballot paper elections, EC will not do it. Nuvvu cheppina daani prakaram prajalu mosam jarigindi anukunte mee leader and neelanti ‘apara medhavulu’ entho cheppinappudu ainaa realise avvaali kadaa. Enduku avvaledo!!! Bahusaa prajalu mee anta medhavulu kaademo. When you talk something, it should make sense.

          1. //Also, you should know that if one or two parties ask for ballot paper elections, EC will not do it.//

            మరి… ఎన్నికలలో పోటీచేసిన అభ్యర్థులు అడిగితే.. ఒప్పుకోదు నువ్వడిగితే.. EC ఒప్పుకుంటుందా? అలా ఒప్పుకోకూడదు అని ఎక్కడైనా.. EC రూల్ ఫ్రేమ్ చేసి ఉందా? అది కూడా చెప్పు!

            When you talk something, it should make sense! పాపం ఇప్పుడు నీకు కూడా సెన్స్ అనిపించి ఉండదు!

          2. పాపం జనాలలో.. ఒంటరిగా వెళ్ళమను.. మీ బొల్లి గాడిని పప్పు గాడిని, ఏ కీలుకు ఆ కీలు విరగ్గొట్టి కనపడ కుండా చేసేట్టు ఉన్నారు జనం ఏ సూపర్ 6, ఏ హామీ లు అమలు చేయనందుకు.. ఉన్న ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేట్ పరం చేసేస్తూ..ఆస్తులన్నీ అమ్మేసుకుంటూ.. ఎక్కడ ఖర్చు పెట్టకుండా.. అమ్మేసుకుంటూ గల్లా పెట్టె సర్ధేసుకుంటున్నాడుబొల్లి గాడు!

            మా నాయకుడిని దిగిపోయినా ఓడిపోయినా..కలవటానికి లక్షలమంది వస్తున్నారు . మీ వాడు వెళితే.. ఇక .. రాడు అటే పైకి పంపెట్టున్నారు! ఫోటోకి దండేసుకొటమే! జాగ్రత్త రోయ్ .. ఇటువంటి ఐడియాలు.. ఇవ్వొద్దు మీ నాయకుడికి. హహ్హాహ్హా హ్హాహ్హా హ్హాహ్హా

      3. అదే జవాబు కాబట్టే.. అది తప్ప ఏమైనా చెప్పు అని అడుగుతున్నావు!

        నువ్వనుకుంటే… సరిపోదు కదా ఫెయిల్డ్ reasons అని… ఎలక్షన్ కమిషన్ క్లారిఫికేషన్ ఇవ్వకుండా.. తప్పించుకుంది. 11 మంది EC కి 40000 డబ్బు కట్టి electronic voting machines, Voter Verified Paper Audit Trail (VVPAT) యూనిట్స్ నుండి వెరిఫికేషన్ చేసుకుంటాము.. అని అడిగితే.. 55 రోజుల వరకు పెట్టవలసిన.. మెషిన్ ను 15 రోజులకే.. మేమెవరి erase చేసేసారు.. అని చెప్పి.. డిపాజిట్ 40000 కట్టిన సొమ్ము వెనక్కు తెసుకోవాలని బలవంత పెట్టిందేందుకు?

        అలా erase చెయ్యమని ఆర్డర్ ఇచ్చిన ఆఫీసర్ మీనా. వాడెవడు? బొల్లి గాడి.. చెంచాగాడు!

        ఇటువంటివి కోకొల్లలు ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే.!

        నిన్న MLC ఎలక్షన్ లో గెలిచినోడే మా అభ్యర్థి అని అచ్చెన్ నాయిడు అన్నప్పుడే అర్ధం అవ్వాలి … టీడీపీ వాళ్ళ టాలెంట్ వాళ్ళ పరిస్థితి!

      1. నా మేధో శక్తి కి కారణం… జ్ఞాపక శక్తి. మీకూ చూసినవి గుర్తుంచుకునే తిరిగి గుర్తుకు తెచ్చుకునే గుణముంటే.. చాలు.. మీకూ మేధో శక్తి ఉంటుంది. అందుకే.. చూసినవి చదివినవి గుర్తు పెట్టుకోండి చాలు. ఇలా అబద్ధాలు చెప్పినప్పుడు గుర్తు చెయ్యచ్చు వీళ్ళకి.

          1. అబద్దాలు చెప్పుకుని.. గుట్టు చప్పుడు కాకుండా.. 1.31 లక్షల కోట్లు 8 నెలలలో తెచ్చుకుని.. మింగేసి..దేనికి మింగేసాడో చెప్పకుండా.. ఖజానా కాలిగా కనపడిస్థాన్ది అని చెప్పుకుంటూ.. బీద అరుపులు అరుస్తూ.. మల్లి అదే నోటితో..మన రాష్ట్రానికి మరి zero borrowing కెపాసిటీ అని గవర్నర్ తో చెప్పిస్తూ.. మల్లి అదే గోవర్నర్ ప్రసంగం లో.. ఇంకా.. లక్ష కోట్లా తెచ్చుకుంటాము.. ప్లాన్ చేస్తున్నాం అంటాడు.. zero borrowing కెపాసిటీ ఉన్నప్పుడు ఎలా తెచ్చుకుంటాం అని అంటాడు ఈ B0g@ మ్ K0డుకు ?

            ఇవన్నీ తెలిసి.. ఇంకా.. సపోర్ట్ చేసే మీ లాంటి వాళ్లే అవసరం ఈ కష్ట కాలమ్ లో.. వెయ్యి జాకీలు నువ్వు!

          2. అబద్దాలు చెప్పుకుని.. గుట్టు చప్పుడు కాకుండా.. 1.31 లక్షల కోట్లు 8 నెలలలో తెచ్చుకుని.. మింగేసి..దేనికి మింగేసాడో చెప్పకుండా.. ఖజానా కాలిగా కనపడిస్థాన్ది అని చెప్పుకుంటూ.. బీద అరుపులు అరుస్తూ.. మల్లి అదే నోటితో..మన రాష్ట్రానికి మరి zero borrowing కెపాసిటీ అని గవర్నర్ తో చెప్పిస్తూ.. మల్లి అదే గోవర్నర్ ప్రసంగం లో.. ఇంకా.. లక్ష కోట్లా తెచ్చుకుంటాము.. ప్లాన్ చేస్తున్నాం అంటాడు.. zero borrowing కెపాసిటీ ఉన్నప్పుడు ఎలా తెచ్చుకుంటాం అని అంటాడు ఈ B0g@ మ్ K0డుకు ?

          3. అబద్దాలు చెప్పుకుని.. గుట్టు చప్పుడు కాకుండా.. 1.31 లక్షల కోట్లు 8 నెలలలో తెచ్చుకుని.. మింగేసి..దేనికి మింగేసాడో చెప్పకుండా.. ఖజానా కాలిగా కనపడిస్థాన్ది అని చెప్పుకుంటూ.. బీద అరుపులు అరుస్తూ..

            ఇవన్నీ తెలిసి.. ఇంకా.. సపోర్ట్ చేసే మీ లాంటి వాళ్లే అవసరం ఈ కష్ట కాలమ్ లో.. వెయ్యి జాకీలు నువ్వు!

          4. Okavela 1.31 lakh crores mingesi vunte, mee leader ni case pettamanu. Oka vela case register cheyyaka pote court lo veyyamanu. Adi cheyyaka baseless allegations cheste vupayogam ledu

          5. Okavela 1.31 lakh crores mingesi vunte, mee leader ni case pettamanu. Oka vela case register cheyyaka pote court lo veyyamanu. Adi cheyyaka baseless allegations cheste vupayogam ledu

          6. Okavela 1.31 lakh crores mingesi vunte, mee leader ni case pettamanu. Oka vela case register cheyyaka pote court lo veyyamanu. Adi cheyyaka baseless allegations cheste vupayogam ledu

          7. If they scammed 1.21 lakh crores, you can advuse your leader to register a case. If they dont case, they can approach court. Adi cheyyaka baseless allegations cheste vupayogam ledu

          8. అయ్యయ్యో వచ్చాడండి… గొప్ప ఐడియా ఇవ్వటానికి ఎవడికీ రాని మహత్తరమైన ఐడియా నీకే వచ్చింది మరి.. దొబ్బి తినేసినోడిని… అసెంబ్లీ లో కౌన్సిల్ లో.. ఇదే విషయం ప్రతిపక్ష సభ్యులు పదే పదే అడుగుతూ కడిగి పారేస్తుంటే.. కిమ్మనకుండా.. లెక్కలు చెప్పకుండా.. పప్పు గాడు.. నీళ్లు నములుతూ సతమత మౌతుంటే.. ఎదురుగా ఉన్నోడిని అడగక.. కోర్టులకెల్లలా?

            అప్పుడెప్పుడో.. వైస్ అసెంబ్లీ లో చెప్పినట్టు.. బొల్లి గాడిని ఏమన్నా.. వాడికి దున్నపోతుమీద వర్షం కురిసినట్టే! ఏం పట్టించుకోడు.. ప్రజల సొమ్ము మిగటం అలవాటు పడ్డ వాడు.. ఏం చెప్తాడు లెక్కలు? ఇలా.. ప్రజలను ప్రభావితం చెయ్యటం మా బాధ్యత..వాటిని.. అబద్ధాలు అని అనెయ్యటం సమాధానం evade చెయ్యటం మీకు మాములే!

  8. ఏపీలో వున్న అన్ని జైళ్ళు పోసానితో పాటు పనికిమాలిన బూతు వైసిపి నాయకులకు చూపించాలి

  9. పథకం ప్రకారం పోసానిపై ipac టీం వాళ్ళే అసభ్యకర మెసేజ్ లు పెట్టించి, అదంతా జనస్రేణుల మీద నెట్టేసి తర్వాత పోసాని చేత పవన్ కళ్యాణ్ నీ, భార్యని, తల్లిని, కూతుర్లను అత్యంత నీచంగా బండ బూతులు తిట్టించి, పవన్ ని మానసికంగా కృంగదీయాలనుకోవడం నిజం కాదా. నిజంగా అప్పట్లో పోసానిని అంత దారుణంగా జనసేన వాళ్ళు నిజంగా తిట్టుంటే అంత ఈజీ గా వదిలేసేవాళ్లా. కేసులు పెట్టి కుళ్ళబొడిచేవారు. ఇంత దరిద్రమైన రాజకీయ రచన చేసిన, దాన్ని ఆచరించిన వాళ్ళందరిలో కొంతమంది భయంతో బిక్కు బిక్కు మంటూ గోళ్ళు గిల్లుకుంటున్నారు, కొంత మంది ఊచలు లెక్కబెడుతున్నారు, కొంత మంది తడి ఆరకుండా ఉచ్ఛ పోసుకుంటున్నారు. మీరు మాత్రం నిస్సిగ్గుగా ఆర్టికల్స్ రాస్తూనే ఉన్నారు

  10. పథకం ప్రకారం పోసానిపై ipac టీం వాళ్ళే అసభ్యకర మెసేజ్ లు పెట్టించి, అదంతా జనస్రేణుల మీద నెట్టేసి తర్వాత పోసాని చేత పవన్ కళ్యాణ్ నీ, భార్యని, తల్లిని, కూతుర్లను అత్యంత నీచంగా బండ బూతులు తిట్టించి, పవన్ ని మానసికంగా కృంగదీయాలనుకోవడం నిజం కాదా. నిజంగా అప్పట్లో పోసానిని అంత దారుణంగా జనసేన వాళ్ళు నిజంగా తిట్టుంటే అంత ఈజీ గా వదిలేసేవాళ్లా. కేసులు పెట్టి కుళ్ళబొడిచేవారు. ఇంత దరిద్రమైన రాజకీయ రచన చేసిన, దాన్ని ఆచరించిన వాళ్ళందరిలో కొంతమంది భయంతో బిక్కు బిక్కు మంటూ గోళ్ళు గిల్లుకుంటున్నారు, కొంత మంది ఊచలు లెక్కబెడుతున్నారు, కొంత మంది తడి ఆరకుండా ఉచ్ఛ పోసుకుంటున్నారు.. మీరు మాత్రం నిస్సిగ్గుగా వీళ్ళను సపోర్ట్ చేస్తూ ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు

  11. పథకం ప్రకారం పోసానిపై ipac టీం వాళ్ళే అసభ్యకర మెసేజ్ లు పెట్టించి, అదంతా జనస్రేణుల మీద నెట్టేసి తర్వాత పోసాని చేత పవన్ కళ్యాణ్ నీ, భార్యని, తల్లిని, కూతుర్లను అత్యంత నీచంగా బండ బూతులు తిట్టించి, పవన్ ని మానసికంగా కృంగదీయాలనుకోవడం నిజం కాదా. నిజంగా అప్పట్లో పోసానిని అంత దారుణంగా జనసేన వాళ్ళు నిజంగా తిట్టుంటే అంత ఈజీ గా వదిలేసేవాళ్లా. కేసులు పెట్టి కుళ్ళబొడిచేవారు. ఇంత దరిద్రమైన రాజకీయ రచన చేసిన, దాన్ని ఆచరించిన వాళ్ళందరిలో కొంతమంది భయంతో బిక్కు బిక్కు మంటూ గోళ్ళు గిల్లుకుంటున్నారు, కొంత మంది ఊచలు లెక్కబెడుతున్నారు, కొంత మంది తడి ఆరకుండా ఉచ్ఛ పోసుకుంటున్నారు.. మీరు మాత్రం ఇలాంటి నీచులను సపోర్ట్ చేస్తూ ఆర్టికల్స్ రాసుకుంటునే ఉంటారు

  12. పోసానికి సానుభూతి అని రాస్తావా ఏమీ ఛానల్ రా వాడు తిట్టిన తిట్లు నిన్ను తిడితే అప్పుడు తెలుసుద్ది నీకు

  13. పేటీఎం గ్రేట్ ఆంధ్ర నీలాంటి వాళ్లు ఉండబట్టే ప్రజలు బుద్ధి చెప్పి 11 స్థానాలకు పరిమితి చేశారు ఇంకా నీకు సిగ్గు రావడం లేదు ఇప్పుడు నువ్వు సానుభూతి చూపుతున్నావు ప్రజలు కాదు వాడు అంత నీచంగా పవన్ కళ్యాణ్ తిడితే ఓకే గాని భార్యను బిడ్డలను కుటుంబ సభ్యులను తిడుతుంటే ఒక్క మాటైనా రాసావా వైసిపి వాళ్లకే కాదు అలా ఎవరైనా నీ చాతి నీచంగా మాట్లాడితే శిక్ష పడాల్సిందే

  14. పథకం ప్రకారం పోసానిపై ipac టీం వాళ్ళే అసభ్యకర మెసేజ్ లు పెట్టించి, అదంతా జనస్రేణుల మీద నెట్టేసి తర్వాత పోసాని చేత పవన్ కళ్యాణ్ నీ, భార్యని, తల్లిని, కూతుర్లను అత్యంత నీచంగా బండ బూతులు తిట్టించి, పవన్ ని మానసికంగా కృంగదీయాలనుకోవడం నిజం కాదా. నిజంగా అప్పట్లో పోసానిని అంత దారుణంగా జనసేన వాళ్ళు నిజంగా తిట్టుంటే అంత ఈజీ గా వదిలేసేవాళ్లా. కేసులు పెట్టి కుళ్ళబొడిచేవారు. ఇంత దరిద్రమైన రాజకీయ రచన చేసిన, దాన్ని ఆచరించిన వాళ్ళందరిలో కొంతమంది భయంతో బిక్కు బిక్కు మంటూ గోళ్ళు గిల్లుకుంటున్నారు, కొంత మంది ఊచలు లెక్కబెడుతున్నారు, కొంత మంది తడి ఆరకుండా ఉచ్ఛ పోసుకుంటున్నారు.. మీరు మాత్రం ఇలాంటి నీచులను సపోర్ట్ చేస్తూ ఆర్టికల్స్ రాసుకుంటున్నారు.

  15. పోసానికి జరుగుతున్న మర్యాదలకి అతని మీద ఎవరికీ సానుభూతి కలగడం లేదు. కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. మరికొందరు ఇంకా డోస్ పెంచాలని కోరుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీ నుండీ ఒక్కడు ముందుకొచ్చి అతని భార్యని పరామర్శించినట్లు చూడలేదు. వైసీపీ నాయకులు తప్ప వారి సోషల్ మీడియా వీరులు కూడా పోసానిని పట్టించుకోవడం లేదు. జగన్ గారు వచ్చి పరామర్శించిబోతున్నారని వార్తలు లేవు.

    1. ఏ వూరు అని పరామర్శిస్తారు చెప్పండి .. ఎక్కడో ఒక్క దగ్గర అంటే వెళ్లొచ్చు గాని . .

  16. మరక మంచిదే!! క్రిమినల్ గాళ్ళని పట్టుకొని జైల్లో వేసే మరక పడటం కూటమికి మంచిదే!!

  17. పథకం ప్రకారం పోసానిపై ipac టీం వాళ్ళే అసభ్యకర మెసేజ్ లు పెట్టించి, అదంతా జనస్రేణుల మీద నెట్టేసి తర్వాత పోసాని చేత పవన్ కళ్యాణ్ నీ, భార్యని, తల్లిని, కూతుర్లను అత్యంత నీచంగా బండ బూతులు తిట్టించి, పవన్ ని మానసికంగా కృంగదీయాలనుకోవడం నిజం కాదా. నిజంగా అప్పట్లో పోసానిని అంత దారుణంగా జనసేన వాళ్ళు నిజంగా తిట్టుంటే అంత ఈజీ గా వదిలేసేవాళ్లా. కేసులు పెట్టి కుళ్ళబొడిచేవారు. ఇంత దరిద్రమైన రాజకీయ రచన చేసిన, దాన్ని ఆచరించిన వాళ్ళందరిలో కొంతమంది భయంతో బిక్కు బిక్కు మంటూ గోళ్ళు గిల్లుకుంటున్నారు, కొంత మంది ఊచలు లెక్కబెడుతున్నారు, కొంత మంది తడి ఆరకుండా ఉచ్ఛ పోసుకుంటున్నారు.. మీరు మాత్రం ఇలాంటి నీచులను సపోర్ట్ చేస్తూ ఆర్టికల్స్ రాసుకుంటున్నారు.

  18. ఇటువంటి పద్దతి మంచిదికాదని పాఠకులకు తెలుసు.జగన్ గారే ఇటువంటివి ప్రోత్సహించి నారని అందరూ అనుకుంటున్నారు.నేనెవరిని ప్రోత్సహించలేదని జగన్ గారు పత్రికా ముఖంగా ప్రకటనిస్తే ఎలా ఉంటుంది?

  19. పోసాని గాడికి ,చంద్రబాబు గారికి పోలికి పెట్టి ఇల్లాంటి లాత్కోర్ ఆర్టికల్ రాసావు అంటే నీ పె ళ్ళాం చేతా పెం ట అద్దిన చె ప్పు తో కొట్టిస్తా నా కొ డ కా . పోసాని గాడి తి ట్లు దండకం పాలు తాగే చిన్న పిలాడికి చూపించిన వాడు కూడా పోసాని గాడి మొకం మీద ఉ చ్చ దెం గు తా డు . నువ్వు నీ ఆర్టికల్స్ ..నువ్వు అసలు రె డ్డి మొ డ్డ కే పు ట్ట వా రా లం జా కొ డ కా .!

  20. “పలువురు” అంటే ఎవరు గ్యాసు? వెంకీ రెడ్డి, సాక్షి ఈశ్వర్, కే.ఎస్. ప్రసాద్ మాత్రమేనా? సారీ, చిన్న కరెక్షన్. వీళ్ళను పలువురు కాదు వెధవలని పిలవాలి.

  21. Govts are revengeful.No exception. Judiciary have to findout solution for unnecessary cases in many PSs for the same crime. Seen in case of Rahul also and Honble SC has to interfere. Our Laws and interpretations are multifold.

Comments are closed.