రాజ‌కీయ‌ల నుండి త‌ప్పుకున్న పోసానికి అరెస్ట్ త‌ప్ప‌లేదు!

ప్ర‌ముఖ న‌టుడు, మాజీ వైసీపీ నాయ‌కుడు పోసాని కృష్ణ‌ముర‌ళి అరెస్ట్ అయ్యారు.

ప్ర‌ముఖ న‌టుడు, మాజీ వైసీపీ నాయ‌కుడు పోసాని కృష్ణ‌ముర‌ళి అరెస్ట్ అయ్యారు. పోసానిని రాయచోటి పోలీసులు హైదరాబాద్‌లోని ఆయ‌న నివాసంలో అదుపులోకి తీసుకుని అనంత‌పురానికి త‌ర‌లిస్తున్నారు. పోసానిపై సెక్షన్ 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు.

వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు చంద్రబాబు, నారా లోకేశ్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని టీడీపీ కార్య‌క‌ర్త‌లు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో నాలుగు నెల‌ల ముందే కేసు రిజిస్టర్ అయింది, ఇవాళ పోలీసులు అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన కొన్ని రోజుల‌కే రాజ‌కీయాల నుండి దూరంగా ఉంటానని వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే.

కేసుల‌కు భ‌య‌ప‌డే రాజ‌కీయాల నుండి త‌ప్పుకున్నట్లు వార్త‌లు వ‌చ్చిన దానిపై అప్ప‌ట్లోనే పోసాని క్లారిటీ ఇచ్చారు. “రాజ‌కీయాల నుండి త‌ప్పుకుంటే పోసాని కేసులు నుండి బ‌య‌టి ప‌డిన‌ట్లే” అని అంద‌రు అనుకున్నారు. కానీ, ఇవాళ అరెస్ట్ కావ‌డం విశేషం. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు పోసాని నామినేటెడ్ ప‌ద‌విలో కొన‌సాగారు.

కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి వంద‌ల మంది వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు అరెస్ట్ అయినా, సినిమా రంగానికి చెందిన పోసానిదే మొద‌టి అరెస్ట్ కావ‌డం విశేషం. ఇప్ప‌టికే డైరెక్ట‌ర్ ఆర్జీవీ పోలీసు స్టేష‌న్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఆర్జీవీ మొద‌టి అరెస్ట్ అవుతుంద‌ని అనుకున్నప్ప‌టికీ, పోసాని అరెస్ట్ అయ్యారు.

49 Replies to “రాజ‌కీయ‌ల నుండి త‌ప్పుకున్న పోసానికి అరెస్ట్ త‌ప్ప‌లేదు!”

      1. 60 ఏళ్ల రంగనాయకమ్మ మహిళ ని రాత్రి అరెస్ట్ చేసినప్పుడు తెలియదా?

  1. పోసాని చాలా అందగాడు. ఒలింపిక్స్ లో జగన్ రెడ్డి అందాల పోటీలు పెడ్తే గోల్డ్ మెడల్, వంశీ సిల్వర్ మెడల్, పోసాని బ్రాంజ్ మెడల్ కొడతారు.

  2. అయ్యొ! తన సామజికవర్గం లొ మరొ అందగాడిని అర్రెస్త్ చెయించాడా? ఇలా అయితె అందాగాళ్ళు అందరూ ఎమైపొవాలి!

  3. రాజకీయల నుండి తప్పుకుంటె, చెసిన తప్పులు పొతాయా? పాపలు పొయి పునీతులు అవుతారా??

    అధికారం పొయి ఇప్పుడు వీడు భయపడుతున్నాడు.. వీడికి ఉన్న కుక్క పొగరుకి ఆ భయం మళ్ళి తిక్కగా మారటానికి ఎక్కువ టైం పట్టదు.

    సింహం అవ్వాలని ప్రతి కుక్కకీ ఉంటుంది..

    వీధిలో మొరగడానికీ అడవిలో గర్జించటానికీ ఉన్న తేడా.. కనీసం వచ్చే జన్మలో ఐనా తెలుసుకుంటావన్న ఆశ!

  4. రాజకీయల నుండి తప్పుకుంటె, చెసిన తప్పులు, ఒప్పులు అయిపొతాయా? పాపలు పొయి పునీతులు అవుతారా??

    అధికారం పొయి ఇప్పుడు వీడు భయపడుతున్నాడు.. వీడికి ఉన్న కు.-.క్క పొగరుకి ఆ భయం మళ్ళి తిక్కగా మారటానికి ఎక్కువ టైం పట్టదు.

    .

    సింహం అవ్వాలని ప్రతి కు.-.క్కకీ ఉంటుంది.. వీధిలో మొరగడానికీ అడవిలో గర్జించటానికీ ఉన్న తేడా.. కనీసం వచ్చే జన్మలో ఐనా తెలుసుకుంటావన్న ఆశ!

  5. em feel vundi mama. goose pimpuls moment idi. pant voodadeesi station lo veedini nilabettaru. that is power star. Power tho pettukunte pagilipoddi. jai Janasena.

  6. Develop cheyandi ra ani votes veste na wife ni tittindu naa kodukuni kottindu ani arrests tho time waste chestunnaru. Ide paniki malina Sodi. Andhra ni evvadu develop cheyyadu

    1. andhra lo 40% janalaki development akkarledu tammudu .. nela nela intha account lo veste chalu .. rajadhani meeda notikochindivage janalaki kodave ledu ..

    2. Develop cheyyamani 2019 elect chesthe ..destruction tho paalana start chesinappudu adagaalsindi. Develop cheyyamani elect chesthe develop avutunna capital ni aapi moodu mukkala aata aadinappudu adagalsindi. Develop cheyyamani elect chesthe pakka party valla meeda casulu pettinappudu adagalsindi

    3. అప్పట్లో అర్థరాత్రి ముసలి ఆవిడని అరెస్టు చేసి ఆమె హోటల్ నీ కాజేసినప్పుడు , లేవలేదే ఈ నోరు, ప్యాలస్ పులకేశి నోట్లో నీది పెట్టుకున్నాడ?

  7. మర్డర్ చేసి సన్యాసం తీసుకుంటే అరెస్ట్ తప్పుతుందా? ప్యాలెస్ లో ఒకడు అడుగుతున్నాడు

    1. రాజకీయాల్లో చేరి అదృష్టం కొద్ది గెలిస్తే, కోర్టు కి వెళ్లకుండా బెయిల్ మీద వుండొచ్చు. వాయిదాల పేరుతో అలా కాలం గడిపేయవచ్చు.

      సొంత నాన్న, చిన్నాన లని లేపేసినన ఒక ప్యాలస్ పులకేశి చేసింది అదే.

  8. కొడాలి నాని, పోసాని ఇద్దరి చేత టైమ్ దొరికినప్పుడు అల్లా, ప్యాలస్ లో తనకి ఇష్టమైన తెలుగు బూ*తుల పోటీ పెట్టీ ప్యాలస్ పులకేశి కుషి అయ్యేవాడు అంట కదా . అబద్ధం ఏమో.

  9. అయ్యయ్యో ఎంత ఘోరం ఎంత ఘోరం ఎంత సచ్చిలుడిని బుద్ది మంతుడిని మంచి గుణగణాలు ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం అన్యాయం ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టి కి తీసుకెళ్లి ఈ ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలని కోరుతున్నాను రేపటినుండి ఈ విషయం గురించి జగనన్న ఆమరణ నిరాహారా దీక్ష మొదలెట్టాలని కోరుతున్నాం

Comments are closed.