ఇప్పటిదాకా ఏపీలో ఒక్కటే రెడ్ బుక్ ఉందని నారా లోకేష్ దే అది అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు, ఆడిపోసుకుంటున్నారు. కానీ రెండవ రెడ్ బుక్ ఉందని చెప్పి వాసుపల్లి సంచలనమే సృష్టించారు.
View More రెండు బుక్కులున్నాయట… ఆ రెండోది ఎవరిది?Tag: Vasupalli Ganesh
ఆ తాజా మాజీ- కూటమికి సిగ్నల్స్ ఇస్తున్నారా?
వాసుపల్లి గణేశ్ వ్యాఖ్యలను పార్టీ సీరియస్ గా తీసుకుంటున్నదని సమాచారం.
View More ఆ తాజా మాజీ- కూటమికి సిగ్నల్స్ ఇస్తున్నారా?బీజేపీలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే?
సరైన నాయకత్వం ఆ పార్టీకి అక్కడ లేదు. ఆ లోటుని తీర్చేలా వాసుపల్లిని కమలనాధులు ఆహ్వానిస్తారని అంటున్నారు.
View More బీజేపీలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే?సౌండ్ పెంచిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే!
“ఎవరు ఎంతమందిని పెళ్లిళ్లు చేసుకున్నా మనకు సంబంధం లేదు. వ్యక్తిగత విమర్శలు చేయడం తప్పు”
View More సౌండ్ పెంచిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే!