సౌండ్ పెంచిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే!

“ఎవరు ఎంతమందిని పెళ్లిళ్లు చేసుకున్నా మనకు సంబంధం లేదు. వ్యక్తిగత విమర్శలు చేయడం తప్పు”

ఇప్పటికే వైసీపీలో కొందరు నేతలు సలహాలు, సూచనలు పేరుతో సౌండ్ పెంచుతున్నారు. వారు పార్టీ బాగు కోసం మాట్లాడుతున్నట్లు చెబుతున్నా, అంతర్లీనంగా పార్టీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం అవుతోందని విశ్లేషకులు అంటున్నారు.

రెండు సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత వైసీపీలోకి వచ్చిన విశాఖ సౌత్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, “వైసీపీ బాగుపడాలంటే, జగన్‌కి నాయకులకు మధ్య రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవస్థ ఉండకూడదు” అని అన్నారు.

మాజీ మంత్రి కురసాల కన్నబాబును ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్‌గా ప్రకటించిన నేపథ్యంలో వాసుపల్లి చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. “జగన్‌తో ఏదైనా నేరుగా చెప్పుకునే వెసులుబాటు ఉండాలి” అని ఆయన అభిప్రాయపడ్డారు.

గత ఐదేళ్లలో ఫైర్ బ్రాండ్ అనే పేరుతో విమర్శలు చేసిన కొందరి నేతల వల్లే వైసీపీ నష్టపోయిందని వాసుపల్లి గణేష్ విమర్శించారు. “మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన దూషణలు పార్టీకి ఎంతో చేటు తెచ్చాయి” అని వ్యాఖ్యానించారు.

“ఎవరు ఎంతమందిని పెళ్లిళ్లు చేసుకున్నా మనకు సంబంధం లేదు. వ్యక్తిగత విమర్శలు చేయడం తప్పు” అని గతంలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.

“ఇలాంటి నేతలు పార్టీని వీడినా నష్టం లేదు. ఉత్తరాంధ్రలో వైసీపీ నాశనం కావడానికి విజయసాయిరెడ్డి ప్రధాన కారణం. ఆయన వైసీపీ నుంచి బయటకు వెళ్లడం మంచిది” అని వాసుపల్లి గణేష్ ఘాటుగా విమర్శించారు. “పార్టీకి మచ్చ తెచ్చే వారు తప్పుకుంటే మంచిది, లేకపోతే అధినాయకత్వం వారిని తప్పించినా మేలు” అని అన్నారు.

మాజీ మంత్రి ఆర్కే రోజా లాంటి నేతలు తమ మాటలను పొదుపుగా వాడితే మంచిదని సూచించారు.

రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు పనికిరావని వాసుపల్లి అభిప్రాయపడ్డారు. వాసుపల్లి చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీ ఫ్యాన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు వైసీపీ అధినాయకత్వం దీనిని పాజిటివ్‌గా తీసుకుంటుందా, లేక వేరేలా ఆలోచిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

27 Replies to “సౌండ్ పెంచిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే!”

  1. ఎవడండీ ఈయన ..

    దూషణలు, భూతులు మానేయమంటున్నాడు.. అవి లేకుంటే వైసీపీ ఉనికికే ప్రమాదం..

    ప్రజలు వైసీపీ ని, జగన్ రెడ్డి ని గుర్తుంచుకున్నదే.. ఈ భూతుల పంచాంగాల వల్ల .. అవి లేకుంటే జగన్ రెడ్డి కి నిద్ర పట్టదు.. జగన్ రెడ్డి గొర్రెలకు పని ఉండదు.. PAYTM ఉండదు.. బతుకుదెరువు ఉండదు..

    అనవసరపు నిరుద్యోగ సమస్యలు..

    ..

    వాళ్ళని అలా వదిలేయండి.. వాళ్ళు భూతులు తిడుతుంటే.. ప్రజలకు టీడీపీ /జనసేన వేల్యూ గుర్తు చేస్తుంటుంది..

    ..

    అంతెందుకు.. ఈ గ్రేట్ ఆంధ్ర కామెంట్స్ సెక్షన్ లోనే.. ఎవడో “Globalstar” అనే ఐడి తో నా తల్లిని భూతులు తిట్టాడు.. ఇక ఓపిక నశించి బ్లాక్క్ చేసేస్తే.. మళ్ళీ ఎక్కడా కామెంట్స్ రాయడం లేదు..

    నా తల్లిని తిట్టడమే వాడికి పని అనుకుంటా.. వచ్చాడు.. తిట్టాడు.. బ్లాక్క్ చేస్తే వెళ్ళిపోయాడు..

    ..

    లైలా ని బ్యాన్ చేయాలని ఉద్యమాలు చేస్తున్నారు.. వల్లభనేని వంశి ని రోడ్డు మీద వదిలేశారు..

    ..

    ఇదీ జగన్ రెడ్డి పార్టీ పరిస్థితి..

  2. చూసారా 2019-24 మధ్య టీడీపీ కి చాల తక్కువ సీట్లు వచ్చాయి …ఎంత సేపు చినబాబు మీద వాళ్ళు గుర్రు గ ఉన్నారు…వీళ్ళు గుర్రు గా ఉన్నారు ..పార్టీ చీలిపోతుంది…పార్టీ నాయకత్వం మార్పు జరగాలి..బీజేపీ లో విలీనం అయిపోవాలి…ఆలా అవ్వాలి…ఇలా అవ్వాలి…అది అవుతుంది ..ఇది అవుతుంది…అని mbs మొదలుకుని మీ ఆస్థాన మేధావులు, రాజకీయ విశ్లేషకులు తెగ రాసారు..కానీ పార్టీ క్యాడర్ కానీ నాయకులూ కానీ ఎక్కడ నోరు మెదపలేదు…కానీ మాట తప్పని మడమ తిప్పని మన అన్న కి 11 సీట్లు వచ్చాక…కొంత మంది రాజకీయ సన్యాసం తీసుకున్నారు…అసలు అన్న కె ఒక దశ లో ఆ ఆలోచన వచ్చింది..ఇప్పటికి వీక్లీ షట్లింగ్ చేస్తున్నారు…మేకపోతు ప్రకటనలు చేస్తున్నారు…కానీ మీరు అనే వాటి మీద పోరాటం చేయడం లేదు …(ఎటు ప్రజలకి చాల అన్యాయం జరుగుతుంది కదా ఉచితాలు లేకుండా మీ ప్రకారం )..ఒక దీక్ష చెయ్యడానికి 300 వందల పిల్లి మొగ్గలు వేస్తున్నారు

  3. చూసారా 2019-24 మధ్య టీడీపీ కి చాల తక్కువ సీట్లు వచ్చాయి …ఎంత సేపు చినబాబు మీద వాళ్ళు గుర్రు గ ఉన్నారు…వీళ్ళు గుర్రు గా ఉన్నారు ..పార్టీ చీలిపోతుంది…పార్టీ నాయకత్వం మార్పు జరగాలి..బీజేపీ లో విలీనం అయిపోవాలి…ఆలా అవ్వాలి…ఇలా అవ్వాలి…అది అవుతుంది ..ఇది అవుతుంది…అని mbs మొదలుకుని మీ ఆస్థాన మేధావులు, రాజకీయ విశ్లేషకులు తెగ రాసారు..కానీ పార్టీ క్యాడర్ కానీ నాయకులూ కానీ ఎక్కడ నోరు మెదపలేదు..

  4. ఇప్పుడు వైసీపీ అధినాయకత్వం దీనిని పాజిటివ్‌గా తీసుకోకపోతే 2024 రిజల్ట్స్ 2029 లో కూడా రిపీట్ అవుతుంది. 151 మ్మెల్యే లను ఇచ్చింది పవనం , చంద్రం భార్యల గురించి మాట్లాడానికి కాదు .

  5. బాధ పడితే కానీ భోద పడదు అంటారు…. ఈయన వి కేతిరెడ్డి మాటలు వింటే నిజమే అనిపిస్తుంది

  6. “9 నెలలుగా కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్నామని, ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం లేదన్నారు.”

    ఈ మాట కూడా అన్నారు ఆయన. మీరు తొందరలో మరచిపోయినట్లు ఉన్నారు.

  7. వైఎ*స్ఆర్ సొంత కూతు*రు పైనే , తన సొంత మీడియా లో అసభ్యమైన్ ప్రచారం చేసిన దగుల్బా*జీ ప్యాలస్ పులకేశి.

    ఆ ప్యాలస్ పులకేశి విసిరేసిన చి*ల్లర కోసం అతని కి డ*బ్బా కొడు*తూ వుండే గ్రే*ట్ ఆం*ద్ర.

    వాడి కి ఇలాంటి నీతు*లు చెబితే ఎలా?

    వైఎ*స్ఆర్ కి ని*జమైన అభిమా*నులు బతికే వు*న్నారా? లేక

    ప్యాలస్ పులకేశి విసిరేసి బిచ్చం తిం*టూ అడు*కుంటున్నారా?

    మీ వైఎస్ఆ*ర్ సొంత భా*ర్య, కూ*తురు కి సపోర్ట్ చేయ*లేరా కనీ*సం?

  8. రెక్కలు విడిపోయిన ఫ్యాన్ ముఠా నాయకుడు నే ఏకంగా వైఎ*స్ఆర్ భార్య మీద ఆస్తులు కాజేసి అబద్ధాలు చెప్పింది అని కోర్టు లో కే*సు పెట్టాడు.

    వైఎ*స్ఆర్ కి అరి వీర అభి*మానులు అనేవాళ్ళు, ఆమెకి సపో*ర్ట్ చెయ్యకుండా, ఆమె మీద అబ*ద్ధము కే*సు పెట్టిన వా*డి విసి*రేసిన బి*చ్చం తింటూ బతుకుతున్నారు.

  9. విశ్వసనీయత అంటే

    బాటిల్ల్ లో నీళ్లు, నీళ్లలో బాటిల్.. బాటిల్ కింద పడితే నీళ్లు ఎరుకోలేము.

    పార్టీ లో ఇలాంటి విశ్వసనీయత లేని నాయకులు ఏదేదో మాట్లాడుతూంటారు.

    ఐనా నీకు ‘బుద్ది చెప్పేంత మొనగాడా ఈడు??

    Just leave them డా..

  10. సొంతంగా 11 ఓట్లు కూడా తెచ్చుకోలేని ‘ఎదవలు కూడా

    “సింగల్ సింహానికి సలహాలు” ఇస్తున్నారు.

    నాయకుడు అనేవాడికి, నీతులుచెప్పేవాడికి, నీ మాదిరి బాటిల్లో నీళ్లు ఏరుకునేలా విశ్వసనీయత ఉండాలి.. అది లేకుండా ఇచ్చేవి సలహాలు కాదు ముంచే కుట్రలు..

    U don’t worry..Just leave them డా

  11. ప్రతీ పార్టీ లో ఒకడిమీద ఇంకోడు కంప్లైంట్స్ చేస్తూనే ఉంటాడు. ఇవన్నీ very common.లెవెనన్నోయ్.. నువ్వేమి ఇవన్నీ పట్టించుకోబాకు, మన పార్టీ నాయకులు సొంతంగా కనీసం 11 ఓట్లు కూడా తెచ్చుకోలేని ‘ఎదవలు.. వాళ్ళు కూడా నిన్ను ‘బ్లాక్ ‘మెయిల్ చేస్తున్నారు..మన ఓటర్లు ‘EVM లు..నువ్వు అపద్దాలుచెప్పకపోవడం, నీ అతి నిజాయితీ, మన అతి మంచితనం తో ఓ 5 ఏళ్ళు గట్టిగా కళ్ళు మూసుకుని .. ‘EVM ల జపం చేస్తే చాలు 175/175 మెజారిటీ తో అధికారం తన్నుకుంటూ అదే వస్తది..All the very best.. అన్నట్టు ఈరోజు “ప్రేమికుల రోజు” కదా?? నీ “ప్రేమికుడు సజ్జలు”తో ఎలా గడపాలని plan చేసావ్??

  12. వైసిపి నాయకులు రియలైజ్.అవుతున్నారు సరే మరి అధినాయకుడు సంగతో గత ఎన్నికల్లో వెంట్రుకకుడా పికలేరన్నాడు మధ్యాలోది పీకేసి 11 చేశారు ఇప్పుడు ఆ11 వెంట్రుకలు ఎవరూ పికలేరు అంటున్నాడు నెక్ట్ ఎన్నికలలో ఎన్ని వెంట్రుకలు మిగలబోతున్నాయి చూద్దాం

  13. మేము మారము, మా జగన్ అన్న మారాడు, వోట్ వేస్తే వెయ్యండి లేకపోతే లేదు.

      1. ప్రజల ఆదరణ లేకుండా టీడీపీ అర్థ శతాబ్దం కి చెరువు అవ్వడం చాలా కష్టం ..కాంగ్రెస్ విభజన చేయకపోయి ఉంటె ..ఈరోజు కి కొంత మంది దుకాణం ఎప్పుడో మూసేసేవారు..

  14. ఇన్ని మంచి మాటలు చెప్పినందుకు గిఫ్ట్ గా కొత్త ఇంచార్జీ వస్తాడు

Comments are closed.