మీరూ రెడ్‌బుక్ రాసుకోండి… జ‌గ‌న్ ఆదేశం!

వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వాళ్ల అంతు చూసే బాధ్య‌త‌ను తాను తీసుకుంటాన‌ని జ‌గ‌న్ హామీ ఇస్తున్న‌ట్టుగా తెలిసింది.

ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా నారా లోకేశ్ కుప్పంలో పాద‌యాత్ర మొద‌లు పెట్టి, దారి పొడ‌వునా రెడ్‌బుక్ రాసుకున్నారు. ఆ విష‌యాన్ని ఆయ‌న బ‌హిరంగంగానే చెప్పారు. టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్ని ఇబ్బంది పెట్టే వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల అధికారులు, అలాగే అధికార పార్టీ నాయ‌కుల పేర్ల‌ను రెడ్‌బుక్‌లో రాసుకుంటున్నాన‌ని, తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వ‌డ్డీతో స‌హా చెల్లిస్తామ‌ని లోకేశ్ ప‌దేప‌దే హెచ్చ‌రించారు.

అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత హామీ ఇచ్చిన‌ట్టుగా లోకేశ్ అమ‌లు చేస్తున్నారు. అందుకే ఏపీలో రెడ్‌బుక్ పాల‌న సాగుతోంద‌ని కూట‌మి పాల‌న‌పై వైసీపీ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో నిర్వ‌హిస్తున్న భేటీల్లో వైఎస్ జ‌గ‌న్ కీల‌క ఆదేశాలు ఇచ్చిన‌ట్టు తెలిసింది.

ఇబ్బంది పెట్టే ప్ర‌భుత్వాధికారులు, అలాగే కూట‌మి నాయ‌కుల పేర్ల‌ను రాసుకోవాల‌ని, వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వాళ్ల అంతు చూసే బాధ్య‌త‌ను తాను తీసుకుంటాన‌ని జ‌గ‌న్ హామీ ఇస్తున్న‌ట్టుగా తెలిసింది. ఉదాహ‌ర‌ణ‌కు ఎవ‌రైనా పోలీస్ అధికారి హింసిస్తే, వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అదే అధికారితో సెల్యూట్ చేయిస్తాన‌ని జ‌గ‌న్ చెబుతున్న‌ట్టు తెలిసింది.

ఇలాంటి భ‌రోసా కేవ‌లం వైసీపీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకే అని ఆ పార్టీ నాయ‌కులు అంటున్నారు. లోకేశే కాదు, త‌మ‌కు కూడా రెడ్‌బుక్ రాయ‌డం వ‌చ్చ‌ని వైసీపీ నేత‌లు హెచ్చ‌రిస్తున్నారు. క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కు ఏపీ కేంద్ర‌మ‌వుతోంద‌న్న‌ది వాస్త‌వం.

80 Replies to “మీరూ రెడ్‌బుక్ రాసుకోండి… జ‌గ‌న్ ఆదేశం!”

  1. అన్నో.. ఎవడి ఎర్ర బుక్కు వాడు రాసుకోవడం మొదలెడితే.. వాళ్ళు ఫస్ట్ నీ పేరే రాసుకొంటారు..

    మనకెందుకన్నా ఇవన్నీ .. ప్రజలు ఒక అవకాశం ఇస్తే.. అది నేలపాలు చేసుకుని.. ఇప్పుడు లోకేష్ ని చూసి పరిపాలన నేర్చుకుని.. మళ్ళీ ఫ్రెష్ గా మొదలెడదామనుకొంటున్నావా..?

    ..

    ఇది 2019 కాదన్నా.. నీ అబద్ధపు మాటలు.. మాయ గారడీలు..శవ రాజీకీయాలు.. ముద్దుల యాత్రలకు జనాలు నీ వలలో పడిపోడానికి..

    ఒక జీవితకాలం నాశనం చేసుకున్నాం నీ పరిపాలన వల్ల .. ఇక నువ్వొద్దు మహాప్రభో అనే స్థాయికి జడిసిపోయాము..

    దయచేసి ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపో.. జగనన్న..

      1. నేను అనే ఒకడిని ఉన్నానని రోజూ ఆ గొర్రెలకు గుర్తు చేస్తూ ఉండాలి.. లేకపోతే రేపు తెల్లారగానే వీడిని మర్చిపోతారు.. అదే వాడి భయం..

        నేను మళ్ళీ వస్తాను.. అది పీకుతాను.. ఇది పీకుతాను .. అని ఆ గొర్రెలను త్రిశంకుస్వర్గం లో ఉంచాలి..

        మరీ తొందరగా బతుకుతున్నారు.. ఇంకా నాలుగున్నరేళ్ల ఉంది.. ఒక నెల కూడా ఆగలేకపోతున్నారు.. అర్జెంటు గా అధికారంలోకి వచ్చేయాలి.. దోచేసుకోవాలి.. ఇదే తతంగం..

      1. 40 రోజులు అయ్యప్ప దీక్ష లో ఉన్నాను సర్.. ఈ నెగటివిటీ నుండి దూరం గా ఉన్నాను..

        అప్పుడప్పుడు కామెంట్స్ చూసి లైక్ చేసేవాడిని..

        ఈ లోపు నా ఐడి కూడా బ్లాక్క్ చేసేసారు.. కొత్త ఐడి చేసుకుని కామెంట్స్ రాస్తున్నాను..

  2. ఇంతా కష్టపడి రెడ్ బుక్ రాసాక మల్ల ఎలెక్షన్స్ లో గెలిస్తే కనీసం నువ్వు క్యాడర్ ని కలుస్తావ లేకపోతె ఎక్కడిక్కడ వీసా రెడ్డి కి సజ్జల కి కలిసి ఆ బుక్ ని సబ్మిట్ చెయ్యమంటారా ….వాళ్ళు ఇంకా గొప్పోళ్ళు ఆ బుక్ లో పేర్లు ఉన్నోళ్ళతో లాలూచీ పడి ఆ బుక్ రాసినోళ్లని మడతేసిస్తారు…ఇప్పుడు రెడ్ బుక్ కోసం బస్తా పెన్నులు దస్తా పేపర్లు బొక్క రాసాక న్యాయ సలహా ఛార్జీలకు డబ్బులు బొక్క….నీకు మాత్రం లెక్కే లెక్క …సూపర్ జగనన్న నువ్వు

  3. లోకేష్ రెడ్ బుక్ ఎందుకు రాశాడో తెలుసా సారూ… అప్పట్లో ఎంత అన్యాయం జరిగినా, ఎన్ని నేరాలు జరిగినా ప్రభుత్వం పట్టించుకోకుండా, తిరిగి ఎదురు కేసులు పెట్టి టిడిపి, జనసేన కార్యకర్తలను జైల్లో వేసి ఎన్నో చిత్ర హింసలు పెట్టారు.. దానికిచ్చిన రూపమే రెడ్ బుక్.. ఇప్పుడు ఆ కేసులన్నీ తవ్వి తప్పులు, అన్యాయాలు చేసిన వారికి శిక్ష పడేలా చేస్తున్నారు.. కానీ మన సారేమో దాన్ని కక్ష తీర్చుకుంటున్నారు అని చెపుతున్నారు.. మళ్ళీ దీనికోసం రెడ్ బుక్ కూడా రాయలంట.. దీనర్థం నేరస్తులను శిక్షించే వారిని శిక్షించడం కోసం మరో పుస్తకం రాయమని.. అంతేనా సారూ

  4. లోకేష్ రెడ్ బుక్ ఎందుకు రాశాడో తెలుసా సారూ… అప్పట్లో ఎంత అన్యాయం జరిగినా, ఎన్ని నేరాలు జరిగినా ప్రభుత్వం పట్టించుకోకుండా, తిరిగి ఎదురు కేసులు పెట్టి టిడిపి, జనసేన కార్యకర్తలను జైల్లో వేసి ఎన్నో చిత్ర హింసలు పెట్టారు.. దానికిచ్చిన రూపమే రెడ్ బుక్.. ఇప్పుడు ఆ కేసులన్నీ తవ్వి తప్పులు, అన్యాయాలు చేసిన వారికి శిక్ష పడేలా చేస్తున్నారు.. కానీ మన సారేమో దాన్ని కక్ష తీర్చుకుంటున్నారు అని చెపుతున్నారు.. మళ్ళీ దీనికోసం రెడ్ బుక్ కూడా రాయలంట.. దీనర్థం నేరస్తులను శిక్షించే వారిని శిక్షించడం కోసం మరో పుస్తకం రాయమని.. అంతేనా సారూ

    1. కొడకల్లారా ఈసారి వుంటాది ఒక్కొక్కడికి దాబిడి దాబిదే.. అస్సామె ఒక్కక్కనాకొడుకు

      1. గెలిచినప్పుడు వచ్చి ఇక్కడ వార్ణింగులు ఇచ్చుకోండి రెడ్డి గారు..

        అసలు ఎందుకు ఓడిపోయారో మీకు ఇంకా ఒక ఐడియా లేదు.. మళ్ళీ గెలుస్తామని ఎలా ఆశిస్తున్నారో కూడా ఆలోచించుకోండి..

          1. మీరు ఈ ప్రశ్న ఆరా మస్తాన్ ని అడగండి.. నన్ను అడిగితే ఏమిటి లాభం..

          2. meku ardham kanidi emiti ante .. oka term barinchadam kastam ayee .. mudu terms choosina vallane malli janalu techukunnaru .. aru nelalake vyatirekata poyindi anukovadam murkatvam ..

          3. Mari meeku Baga arthamaithe nenu adigina question ki answer kakunda veredi enduku chebuthunnaru,

            1st, 2nd and 3rd terms lo enduku odipoyado cbn thelusa meeku? Thelisthe malli odipokunda jagratha padandi, Mee salahalu lekundane opposition vaalu gelavagalaru, gelicharu, gelustharu kudaa

          4. CBN modati sari vodipoyindi 2004 lo .. daniki chala karnalu, Varshalu leka povadam, Congress TRS pothu YSR padayathra… 2009 lo prabutva vyatirka vote chiladam Praja Rajyam vallanna,.. 2019 prajala expectation andukoleka povadam vallanna… Naku telisinavi cheppanu .. palana ante padakalu panchi pettaramu kadhu ani telusu koni …. Inka super six amalu hamilu ani pattukuni tirigithe vochedi adhikaram kadhu …

          5. నాలుగున్నరేళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని ఇప్పుడు ఎవడూ ఆలోచించడు .. ఆ అవసరం ఆంధ్ర జనాలకు లేదు..

            నీకు, నీ జగన్ రెడ్డి కి వేరే పనేమీ లేదు కాబట్టి.. జమిలి ఎన్నికలు వస్తే గెలిచిపోతాము అని భ్రమల్లో ఊరేగుతున్నారు..

            అంత పోటుగాళ్లే అయితే.. 151 నుండి 11 ఎందుకు పడిపోయారో ఆలోచించుకుని.. తప్పులు సరి చేసుకోండి ..

            ఆ పని వదిలేసి.. జమిలి ఎన్నికలు వచ్చేస్తున్నాయి.. ఈ సారి 175 కి 175 కొట్టేస్తాము అని పదే పదే అదే పగటి కలలు ..

            ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు మాత్రమే కాదు.. పరిపాలన కూడా..

            మేము పరిపాలన లో బిజీ.. మీ ఎన్నికల జోస్యాలు మీ ఇంట్లో ఉంచుకోండి.. మాకు అక్కరలేదు.. అవసరం కూడా లేదు..

          6. ఎందుకు ఓడిపోయారో ఆలోచించుకుంటారు,ఎలా గెల్వలో కూడా ఆలోచిస్తారు అవన్నీ మీకు తెలియవలసిన , చెప్పాల్సిన అవసరం ఉండదు కదా … మరి మీ పచ్చ మిత్రులు జన్మలో వైసిపి గెలవదు గెలవనివ్వము అన్నప్పుడు వాళ్లకి చెప్పు నీ సుద్దులు , గెలుపు ఓటములు ఇప్పుడే నిర్ణయించలేము అని పిచ్చుక జ్యోష్యాలు చెప్పడం ఆపండ్రా అని, భ్రమల్లో మునగద్దురా అని వాళ్ళకి చెప్పు . ఆంధ్ర జనాలు అంటే అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు , ఒక పచ్చ పార్టీ మాత్రమే కాదు .

            మీరు పరిపాలనలో ఎంత బిజీగా ఉన్నారో అందరూ చూస్తున్నారు , దానికి తగ్గట్టుగానే రియాక్షన్ కూడా ఉంటుంది వెయిట్ చేయండి

          7. ఇంకా పధకాలు .. హామీలు అంటూ రోడ్స్ ల మీదకి వొస్తున్నారు .. పాలనా అంటే మనకి తెలిసింది పథకాలే కదా మరి ..

          8. చించుకొంటాం.. చించుకొంటాం అని తెగ చించుకొంటున్నావు గా.. ఇంతకీ ఎందుకు ఓడిపోయారో చించుకొన్నావా లేదా..?

            నీ రిప్లై కి నా రిప్లై ఉంటుంది..

            మేము గెలిచాము కాబట్టే నీలాంటివాళ్లను నిలబడి తంతున్నాం.. నువ్వు గెలిచాక వచ్చి మా ముందు నిలబడు.. అంత వరకు మా ముందు మోకాళ్ళ మీద బతకడమే మీ బతుకు..

            అది తెలుసుకో..

          9. నీ లాంటి దరిద్రపు వెధవ బతుకు బతికే వాళ్ళు ఇంత కంటే ఇంకేం మాట్లాడతారు

          10. నేను మీ జగన్ రెడ్డి లాగా ఎర్రిపప్ప అనుకొంటున్నారా.. వై నాట్ 175 అని చెప్పుకుని.. రికార్డులు బద్దలు కొడతాము అని చెప్పుకుని.. 11 సీట్లతో యెర్రిమొఖం వేసుకోడానికి..

            ప్రజల అభిప్రాయం 6 నెలల్లో మారదు.. ఎన్నికలకు 6 నెలల ముందు తెలుస్తుంది..

            వెళ్లి మీ జగన్ రెడ్డి చేస్తున్న జమిలి ఎన్నికల మంత్రం జపించుకోండి..

          11. Nee lo ke sh la ga su dda pa ppu vi kabatte …neeku theliyani vishayalu eduti valla nundi expect chesthunnavu..23 seats gelichinappudu ekkada dopukunnaru Mee mokalu.antha daridramga odipovadam start chesindi Mee party ne Andhra lo charithralo..Aina 11 Ani prthi comments lo pi chhi valla laga arusthunnaru.. future gelupu …past lo numbers meeda adharapadadu…jagan emaina nee Babu laga vennupotu podiche rakama ?praja balam tho gelichina vyakthi, gelupu otamulu Anni party laki sahajam ,gelusthuntaru, odipothunaru, yee mathram basics theliyakunda addamga vadisthunnaru kabatte mimmalni pappu gallu anedi

          12. కాదు లో కే ష్ లాగా సు ద్ధ ప ప్పు వి కాబట్టి నీకు తెలియని విషయాలు ఎదుటి వాళ్ళ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయకూడదు అని చెప్తున్నాను

          13. జగన్ రెడ్డి ఒక వెర్రిపప్ప అనే విషయం మాత్రం తెలుసు.. ఫుల్ క్లారిటీ ఉంది..

            ప్రజలే నిరూపించారు.. వాడిని మోస్తున్న నీలాంటి గొర్రెలని చూస్తే కామెడీ గా ఉంటుంది..

  5. ఇక్కడ కూడా లో*కేష్ నీ కా*ఫీ కొట్టడమే.

    కడ*ప బి*డ్డ సూపర్.

    ప్రజలు రాసుకునే ఆ రెడ్బుక్ లో ఎవరి పేరు నే మొదట వుంటది అనేది అందరికీ తెలుసు..

    విజ*యమ్మ గారి రెడ్ బుక్ లో,తన భ*ర్త నే పైకి పంపి*నందుకు. తన మీద కూడా ప్లా*న్ చేసినందుకు.

    సునీ*త గారి రె*డ్ బుక్ లో, తన నా*న్న నీ పైకి పం*పినందుకు.

    షర్మి*ల రె*డ్ బుక్ లో, వాడుకు*ని వదిలేసి*నందుకు.

    వైజా*గ్ దళిత డా*క్టర్ సు*ధాకర్ గారి పిల్లల రెడ్ బుక్ లో,.తమ నా*న్న నీ చంపి*నందుకు.

    అ*మర్నాథ్ చెల్లెలి రె*డ్ బుక్ లో, తన తమ్ము*డిని నిలు*వునా తగలబె*ట్ట్నందుకు.

    దళి*త డ్రై*వర్ త*ల్లి రె*డ్ బుక్ లో, తన కొ*డుకుని డో*ర్ డె*లివరీ చేసినదికి.

    గుంటూ*రు రంగనా*యకమ్మ గారి రె*డ్ బుక్ లో , తన హోట*ల్ నీ క*జేసినందుకు.

    జ*గన్ తట్టుకోగల డా, ఇన్ని రెడ్ బుక్ లని?

    బస్తీ మే సవాల్.

  6. వీడు ఇంకా తాను ఒక రాజు, తన రాజరికం అనుకుంటున్నారా ఏంది,

    దర్బార్ ఏమిటి?

    ప్రజలు ఏమ్మన వీడి బానిసలు అనుకుంటూన్నాడ ఏమిటి కులగజ్జి ముఠా నాయకుడు ?

    ఇది ప్రజాస్వామ్యం. ప్రజా సదస్సు అని పిలవాలి.

  7. ఎంట్రోయ్ తి0గిరి అన్నాయ్.. మనం RED BOOKని ‘ఎర్రి book అని గేలిచేసి అదే లోకేష్ ని ఫాలో అవ్వడమేంది రా? ట్రెండ్ సెట్టర్స్ కాదా మనం?? పేరు ఏదైనా కొత్తగా ట్రై చెయ్.. Netizens any name suggestions please.

  8. ‘ఎంట్రోయ్ తి0గిరి అన్నాయ్.. మనం RED BOOKని ‘ఎర్రి’ book అని గేలిచేసి అదే లోకేష్ ని ఫాలో అవ్వడమేంది రా?అయితే ట్రెండ్ సెట్టర్స్ కాదా మనం?? పేరు ఏదైనా కొత్తగా ట్రై చెయ్ రా ఫూల్. Netizens any name suggestions please.

  9. ఎ0ట్రోయ్ తి0గిరి అన్నాయ్.. మనం ‘RED BOOKని ‘ఎర్రి’ book అని ‘గేలిచేసి అదే లోకేష్ ని ఫాలో అవ్వడమేంది రా?అయితే ట్రెండ్ సెట్టర్స్ ‘కాదా మనం?? పేరు ఏదైనా కొత్తగా ట్రై చెయ్ ‘రా ‘ఫూల్??. Netizens any name suggestions please.

  10. ఎ0ట్రోయ్ తి0గిరి అన్నాయ్.. మనం ‘RED BOOKని ‘ఎర్రి’ book అని ‘గేలిచేసి అదే లోకేష్ ని ‘ఫాలో అవ్వడమేంది రా’?

    ‘ట్రెండ్ సెట్టర్స్ ‘కాదా మనం?? పేరు ఏదైనా కొత్తగా ‘ట్రై ‘చెయ్ ‘రా ‘ఫూల్??

    Netizens any name suggestions please.

  11. ఎ0ట్రోయ్ తి0గిరి అన్నాయ్.. మనం ‘RED BOOKని ‘ఎర్రి’ book అని ‘గేలిచేసి అదే లోకేష్ ని ‘ఫాలో అవ్వడమేంది రా’?

    ‘ట్రెండ్ సెట్టర్స్ ‘కాదా మనం?? పేరు ఏదైనా కొత్తగా ‘ట్రై ‘చెయ్ ‘రా ‘ఫూల్??

    Netizens any name suggestions please.

  12. ఎ0ట్రోయ్ తి0గిరి అన్నాయ్.. మనం ‘RED BOOKని ‘ఎర్రి’ book అని ‘గేలిచేసి అదే లోకేష్ ని ‘ఫాలో అవ్వడమేంది రా’?

    ‘ట్రెండ్ సెట్టర్స్ ‘కాదా మనం?? పేరు ఏదైనా కొత్తగా ‘ట్రై ‘చెయ్ ‘రా ‘ఫూల్??

  13. పులివెందుల ప్రజా దర్బార్ అంట..

    చేతిలో పని చేసే అధికారం ఉన్నప్పుడు ఎవరినీ కలవలేదు.. అధికారం పోయాక ప్రజా దర్బార్ అని ప్రజల సమస్యలు వింటాడంట.. ఇంత మైండ్ లెస్ పొలిటీషియన్ నీ చరిత్రలో కూడా ఎవరూ చూసి ఉండరు

    1. He used to meet people on Sundays in the churches. Like god he is invisible. People have to submit their petitions in the Box next to sinner box in the churches. All those problems will be attended with in 14 days.

  14. జోకు చాల బాగుంది.నువ్వు నీ పోరంబోకు పార్టీ మళ్ళీ అధికారం లోకి రావడం అనేది కల.కాబట్టి వాడి మురికి మాటలు విని ఎవడయిన రెచ్చి పోతే అదే మీకు జీవితం లో ఆఖరి సంతోషకరమైన రోజు.

  15. ని పార్టీ ఉన్నపుడు చూద్దాంలే. ఉన్న నీకు ఈసారి సీపీఐ , సీపీఎం, ప్రజా శాంతి పార్టీ , రిపబ్లికన్ పార్టీ , NOTA కంటే తక్కువ ఓట్లు వస్తాయి.

  16. అన్ని పెద్ద విషయాలు మాట్లాడే మన పావ లా కు క్క కి చిన్న పిల్లల మన ప్రాణాలే పోతే ఒచ్చి ధైర్యం చెప్పి న్యాయం జరిగేలా చూస్తాం అని మాట ఇచ్చే ధైర్యం లేదు.. ఇక్కడ మైలేజ్ ఉందని గే ట్ కాడ కు క్క ల ఒచ్చి మొరుగుతున్నాడు .. వదిలేయకండి అలా వాడ్ని.. గా డిద ల తిరుగుతున్నాడు

  17. “మీరూ రెడ్‌బుక్ రాసుకోండి… జ‌గ‌న్ ఆదేశం!”…he can not write or read..so he ordered everyone to write and read..lol

Comments are closed.