అధికారం దక్కిందంటే.. హామీలను అమలు చేశాను, మెనిఫెస్టోని భగవద్గీతగా, బైబల్ గా, ఖురాన్ గా భావిస్తున్నాను, ఇచ్చిన హామీలను నూటికి తొంభై శాతం అమలు చేస్తున్నాను, ఇంటింటికీ సంక్షేమాన్ని చేరవేస్తున్నాను, వలంటీర్ల సైన్యాన్ని తయారు చేశాను, ప్రజలకు ఊతంగా నిలిపాను, మధ్యవర్తిత్వాలు, కమిషన్లు లేకుండా బటన్ నొక్కి డైరెక్టుగా ప్రజల అకౌంట్లలోకే సంక్షేమ మొత్తాలను జమ చేస్తూ ఉన్నాను, ఏ ప్రభుత్వం చేపట్టని రీతిలో సంక్షేమ పథకాలను చేపట్టాను, కరోనా కష్టకాలంలో అండగా నిలిచాము.. ఇలాంటివి జగన్ చెప్పిన మాటలు, చేసిన పనులు! అయితే పాలన అంటే అది కాదు వెర్రివాడా, పాలన అంటే ఇది అన్నట్టుగా సాగుతూ ఉంది జగన్ ను చిత్తుగా ఓడించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి పాలన!
అధికారం దక్కిన వెంటనే రెడ్ బుక్ ను ఓపెన్ చేస్తామని, అందులో అప్పటికే రాసిన పేర్లన్నింటి మీదా తాము చేయాలనుకున్నవి చేస్తామని ఎన్నికలకు ముందే తెలుగుదేశం అధికారికంగా ప్రకటించింది. నారా లోకేష్ ఆ విషయాన్ని ప్రకటించాడంటే అది అధికారికం కాదని ఎలా అనగలరు? అలా ప్రకటించినా అధికారం అయితే దక్కింది. దీంతో లైసెన్స్ లభించినట్టుగా అయ్యింది. చెలరేగిపోతూ ఉన్నారంతే! మరి పెద్ద పెద్ద తలలేనా అంటే.. అసలు వైసీపీ పేరు ఎత్తితే చాలు వారి సంగతి అంతే అన్నట్టుగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతూ ఉంది!
తాము చెప్పాలనుకున్న పేర్లు, తమను కలవర పెట్టే పేర్లు, తమ కంటగింపులా లేని పేర్లు, తమ రెడ్ బుక్ లోని పేర్లు ఏదో ఒకరకంగా, ఎవరో ఒకరి చేత చెప్పించేసి .. వారిని వేధించడమే పరమావధి పనిగా పెట్టుకున్నారు! అదేమంటే.. సోషల్ మీడియాలో బూతులు అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో బరి తెగించడం ఎలాగో.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలియని పని ఏమీ కాదు! వారు శుద్ధపూసలు అయినట్టుగా.. తెలుగుదేశం పార్టీ బాహాటంగా నీతులు చెబుతూ ఉంది! కేసులు కూడా అదనం! ఆడవాళ్ల విషయంలో అయినా, పిల్లల విషయంలో అయినా తెలుగుదేశం పార్టీ కూడా ఏనాడూ హద్దులూ సరిహద్దులు పెట్టుకోలేదు!
ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు తనను వేధిస్తున్నారంటూ కాంగ్రెస్ ఏపీ విభాగం అధ్యక్షురాలు షర్మిల వాపోతున్నారు పాపం! అయితే అదే షర్మిల విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యల మాటేమిటి? సోషల్ మీడియాలోనో, మరోచోటో కాదు.. మీడియా ముఖంగానే పచ్చ పార్టీ నేతలు తమ చిత్తానికి మాట్లాడారు!
ఒక జగన్ భార్యను లక్ష్యంగా చేసుకుని, అనైతిక సంబంధాలను అంటగడుతూ మాట్లాడటం తెలుగుదేశం పార్టీకి కొత్త ఏమీ కాదు! జగన్ అధికారంలో ఉన్నప్పుడే బాహాటంగా మాట్లాడారు! సినిమాలు తీశారు. పోస్టులు పెట్టారు, వీడియోలు చేశారు! ఏదేదో చేశారు! అయితే.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నీతులు చెబుతోంది. అలాగని తమ తీరు మార్చుకున్నట్టుగా కాదు. తాము నీతులు చెప్పడం కేవల ప్రత్యర్థుల కోసమే. తాము రెచ్చిపోవాలనుకున్న రీతిన రెచ్చిపోవచ్చు. అందులో ఎలాంటి అడ్డూఅదుపులూ ఉండవు. నీతులన్నీ ప్రత్యర్థులు పాటించాలి, లేదంటే వారిని వేధించాలి. తాము మాత్రం తమ తీరును చెలరేగిపోవుడం!
అయితే తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నది ఏమిటంటే.. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్టుగా, తాము శుద్ధపూసలం అయినట్టుగా ప్రత్యర్థులను వేధించేస్తే పని అయిపోతుందని అనుకుంటోంది. అలాగే కాలం ఎల్లకాలమూ ఒకేలా ఉంటుందనే తీరున తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సాగుతూ ఉంది!
అయితే ఇందులో జగన్ కు కూడా తెలుగుదేశం పార్టీ మంచి పాఠాలు నేర్పుతూ ఉంది. అసలు పాలన చేయడం అంటే ఏమిటో జగన్ కు పచ్చ పార్టీ ఇప్పుడు బోధిస్తూ ఉంది. పాలన చేయడం అంటే.. అధికారం రాగానే తనో సూపర్ పవర్ గా ఫీలయిపోతూ, తను జనోద్ధారకుడు అనుకోవడం కాదు అని జగన్ కు తెలుగుదేశం పార్టీ స్పష్టమైన సందేశం ఇస్తోంది.
అధికారం అందడం అంటే రాజకీయం చేయడానికి అవకాశం లభించడం అని పచ్చ పార్టీ జగన్ కు స్పష్టంగా వివరించి చెబుతూ ఉంది. అధికారం అందగానే, సీఎం సీట్లో కూర్చోగానే తననో దైవాంశ సంభూతుడుగా భావించి, జనాలకు డబ్బులు వేసేస్తూ ఇక తనే దిక్కు అన్నట్టుగా ఫీలవ్వడం కాదని, పాలన అంటే నాలుగు గోడల మధ్యన కూర్చుని బటన్ నొక్కాను చూశారా.. అని చెప్పుకోవడం కాదని, నిజంగానే అలా లబ్ధి కలిగినా దాని వల్ల ఒక్క ఓటు కూడా పడదని ఈ పాటికే జగన్ కు అర్థమై ఉండాలి.
అధికారం దక్కితే ఏమేం చేయోచ్చో , పార్టీకి శాశ్వత పునాదులు వేసుకోవడానికి ఏమేం చేయాలో కూడా తెలుగుదేశం పార్టీ చాటి చెబుతూ ఉంది. తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు సొంతంగా అధికారం దక్కకపోవచ్చు. అది జనసేన పొత్తు ద్వారానే సంక్రమించి ఉండవచ్చు. అయినప్పటికీ.. ఈ అవకాశంతో తెలుగుదేశం పార్టీ తన భవిష్యత్తుకు శాశ్వత పునాదులను మరింత పదిల పరుచుకుంటూ ఉంది. పార్టీ జెండా పట్టే కార్యకర్తల జేబులను ఎడాపెడా నింపుతూ, పార్టీని నమ్ముకున్న వారు చెప్పిందే వేదంగా చలామణి అయ్యేలా చేస్తూ.. తెలుగుదేశం పార్టీ అధికారం దక్కింది ఎందుకో చాటి చెబుతోంది.
అయితే ఐదేళ్లు అధికారం దక్కితే, అంతకు పదేళ్లలో ఏర్పడిన పునాదులను కూడా పాడు చేసుకున్న జగన్ కు ఈ సందేశం అర్థం అవుతోందా అనేదే డౌటు!
ప్రేమ సందేశం
ఎన్ని సంక్షేమ పథకాల లబ్ది కలిగినా అభివృద్ధి చేసినా మైనారిటీ లు బీజేపీ కి వెయ్యరు, ఇక్కడ కూడా అలా చాలామంది వైసీపీ కి వెయ్యరు!
జనాలకి చిల్లర విసిరి. వాళ్ళ దగ్గర ఇసుక మద్యం centralized gaa dhopjdee చేసి ఇప్పుడు నీతులు పేదలకు ఇల్ల స్థలాలు ఇష్టం అని చెప్పి ఆ భూములను అధిక ధరలకు కొని తరువాత ప్రభుత్వానికి కారు చౌక గా అమ్ముకున్నారు ఇలాంటివి ఎన్నో
అంటే….జగన్, చంద్ర బాబు కు ఏక లవ్య శిష్యుడు ….
ఏ పార్టీ కి కొమ్ముకాయని, నిఖార్సయిన మన అగ్నిబారుట గ్రేట్ ఆంధ్ర వదిలిన మరో ఆణిముత్యం. నిజాయతీకి నిలువుటద్దం, ప్లీజ్ నమ్మండి
రాడ్ దింపారు
అయిదేళ్ళాయ్యేసరికి జగన్ చేసింది అంతా జనం మర్చిపోతారు.చేసినప్పుడే చెప్పుకోలేనివాళ్లు..మరచిపోయాక ఏం చెప్పగలుగుతారు. ఈ విషయం బాబోరికి తెలుసు..అందుకే పథకాల గురించి ఇప్పుడేం మాట్లాడడం లేదు..ఆఖరి క్షణంలో ఉదరగొడతారు.చూస్తూ ఉండండి.అప్పటికి ఈ జగన్ జనానికి గుర్తుంటారా?
2014-19 మధ్య కూడా చంద్రబాబే పరిపాలించాడు కదా.. అప్పుడు పాలన ఎలా చేయాలో చంద్రబాబు ని చూసి నేర్చుకోలేదా నీ జగన్ రెడ్డి ..
అంటే.. హాఫ్ నాలెడ్జ్ తో సీఎం సీట్ ఎక్కేసాడన్నమాట..
అందుకే.. జనాలు కూడా 151 నుండి 11 కి పడేసారు..
కనీసం ఇప్పుడైనా.. కాపీ కొట్టకుండా ఎగ్జామ్స్ రాయమను ..
జగన్ రెడ్డి నాయకులను ఇరగదెంగుతామని చెప్పి మరీ ఓట్లు అడగటం.. అందుకు జనాలు కూడా 94% సీట్లు కట్టబెట్టడం… ప్రజలు ఏ రేంజ్ లో జగన్ రెడ్డి పట్ల విసిగిపోయారో మీరే తెలుసుకోవాలి..
అవి వదిలేసి.. జగన్ రెడ్డి భజన చేసుకొంటుంటే.. నీ జగన్ రెడ్డి ట్రైనింగ్ ఎప్పటికీ ముగియదు..
మరీ అంత దయ చూపకండి … హాఫ్ నాలెడ్జ్ అని….అసలు నాలెడ్జ్ ఉంటేనే గా… ముఖ్య మంత్రి responsibilities ఏమిటో ఇప్పటికీ తెలిసి ఉండక పోవచ్చు జగన్ కు
LOL….
కరెష్టే …
మా అన్నియ్యనే అంత
మా anniyya నే అంత మాట అనేయటానికి మీకు ఎంత ఇదీ, ఎంత అదీ(dhairyam, తెగింపు)
వీడి site లో prabhas ,sharmila గురించి gossip article first రాసి ప్రచారం చేసాడు
అరెస్ట్ అయ్యిన వర్రా, బోరుగడ్డ, రాజశేఖర్ కనిపించే మూడు శునకాలైతే, కనిపించని నాలుగో శునకమే రా ఎంకటి..
good one…
మన వారసులు వచ్చేసారు బ్రో..సాగర్, శ్రీ శ్రీ,…కుమ్మేస్తున్నారు:)
Super

yes accept 100% on this article …next evaru CM ayina ilane palinchali…okkokkadu parugettali andhara nundi..
why don’t u guide Jagan or Babu on administration? what is your role as a journalist? why you write all these articles? Just for comments and ads ? Will this money digested for you? thinkk………………
మా ఎంకటికి “మోషన్” అవదు ఇలాంటిది ఏదో ఒకటి రాయకపోతే
LOL…
Amaayakudu aina maavayya ki ardham avvadam kastam ra GA.
పాపం ఎన్ని కష్టాలో…
లోగడ.. అన్నియ వ్యూహం లో బాబు ఉక్కిరి బిక్కిరి..
ఉగాది నుంచే వైజాగ్ నుంచి పాలన… బాబు కి కోలుకోలేని దెబ్బ..
బాబు కి చాకిరేవు పెట్టిన కొడాలి, ఉతికి ఆరేసిన rgv
ఇప్పుడు బాబు ని చూసి నేర్చుకో
అక్రమ కేసులు..
CHEDUGUDU marchipoyaaru.
చెడు చేసారు గుడిసి పోయారు
vc available 9380537747
అవునా.. ఒక్క సారి అధికారం ఇస్తే 500 కోట్లు పెట్టి కొండల పై ప్యాలస్ కట్టి ఇక 30 ఏళ్ళు పాలిస్తాను అన్నోడు ఎవడో?రాజమహల్స్ లాంటి పార్టీ ఆఫీస్ లు కట్టుకుంది ఎవుడో?Govt సొమ్ముతో పెళ్ళాన్ని ప్రైవేట్ విమానాలలో విదేశాలకు తిప్పింది ఎవుడో?లెక్కా పత్రం లేకుండా విచ్చలవిడి అప్పులు చేసి ఒకే పధకానికి 4 సార్లు బటన్ లు నొక్కుతున్నా అని భారీబహిరంగ సభలు పెట్టి దుష్ట చతుష్టయం అంటూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసింది ఎవుడో?తాడేపల్లి నుండి మంగళ గిరికి కూడా విమనల్ల్లో విహారం చేసింది ఎవడో?ఇలా చెప్పుకుంటూ
అయన లెక్క మల్లి నేనే వచ్చేస్తాను కూతుర్లు పెళ్లిచేసి దాన్లో ఆయన .ఆయన కూతుర్లతో సహా ఉండటానికి సౌకర్యం వంతం గ ఉంటుందని కట్టుకున్నాడు విధి వేరే రకంగా వుంది
Navu entha Chethaga resina kutamaki emi kadhu. Prajalu gorrelu kadhu. Poyethi elanti article rasina GA paruve
https://youtu.be/GWkjCHfGC3k?si=XTwsiVF4Kch1skGc
జగన్ భార్య ఏమి పైనుంచి దిగిరాలేదు , పవన్ ఫామిలీ గురించి మొగుడు మాట్లాడినప్పుడే చెప్పు తీస్కొని కొట్టుంటే ఆవిడ ఆడ మనిషి అయ్యేది ..
వినాశం, హారతీల connection నిజం కాదా? అయితే కొంపదీసి
TDP వాళ్లకి ప్రజలు అధికారం ఇచ్చింది రివెంజ్ తీర్చుకోవటం కోసం అనుకుంటున్నారేమో .
శ్రీ రెడ్డి చెల్లివా ?
kadu brahmini ki akkanu .
welcome to GA akkai.
సక్రమ పాలన అంటే అభివృద్ధి సంక్షేమం మాత్రమేకాదు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కూడా భాగమే నేరస్తులను ఖూనీకోరులను వదిలేస్తే సమాజాన్ని నాశనం చేసేస్తారు ముర్డర్లు మానభంగాలు చేసే వాళ్ళను క్రూరం గానే శిక్షించాలి ఇంకొకడు ఆ పనులు చెయ్యాలంటే భయపడాలి మీరు రోజా కొడాలి వంశి అంబటి గారి భాషను అంగీకరిస్తారా
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అవతలి వాళ్లకేనా, మీ పార్టీ వాళ్లకుండవా ? ఇక్కడ పైన ఒక కు2క్క, కింద ఒక కు@క్క మొరుగుతున్నాయ్ కదా అది మీకు కనిపించలేదా ? ముందు మీ పార్టీ వాళ్ళకి ఎలా ఉండాలో నేర్పించి అప్పుడు మాకు చెప్పండి. నేను ఎలాంటి చెత్త భాషను అంగీకరించను
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అవతలి వాళ్లకేనా, మీ పార్టీ వాళ్లకుండవా ? మీ పార్టీ వాళ్ళకి ఎలా ఉండాలో నేర్పించి అప్పుడు మాకు చెప్పండి. నేను ఎలాంటి చె@త్త భాషను అంగీకరించను
కొత్త paytm కుక్క… ఆడ పేరుతో వచ్చాడు.. పండగ చేస్కో రా కుప్లీ కుక్కా
అయితే నువ్వు పాత కుక్కవనిమాట. పగలు రాత్రి డ్యూటీ baaga నే చేస్తున్నావ్ కదా,అదే మొరగటం .
Okka 2 years motham mari pothundhi cheda peda motham pothundhi
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మొన్న జైలులో ఉన్నప్పుడు ఏడ్చినా మాదిరిగానే మళ్ళీ వస్తుంది.
అవునా… వామ్మో.. ఇప్పుడెలా.. భయమేస్తోంది..
మీరు అనేది 16 నెలలు గురించే కదా
మీకు ఇంకా ఆ గొర్రె కంపు పోలేదురా.!
వివేకా కేస్ లో కదలికలు స్టార్ట్ అయ్యాయి.ముగ్గురు ఒకే సెల్ లో బాఉండదేమో కదా!
అన్ని కులాలలో ఎదవలు అందరూ కలిసి ఒక చోట పార్టీ చేసుకుంటే దానిని వైసీపీ పార్టీ అంటారు
Ray apara grate andha n kodaka
vc estanu 9380537747
YCHIPI vallu suddapusala yera…? Meru yeppudu TDP vallani nijam ga yemi analeda…? Assembly sakshi ga yennenni matalu annaru..! State mottam chusindi. Matrulu thittatame paniga pettukunnaru. Meru suddulu cheptunnaru. Siggundali
Avunu cbn suddha possa








ఒరేయ్ వెధవన్నర వెధవ చంద్రబాబు సతీమణి గురించి అసెంబ్లీలో అసభ్యంగా మాట్లాడినప్పుడు ఎక్కడ పోయారు రా గాడిద. పవన్ కళ్యాణ్ పెళ్ళాం విషయంలో అసభ్యంగా మాట్లాడినప్పుడు ఎక్కడ పోయావు రా గాడిద. అడ్డువైపు లేకుండా అరాచకంగా పరిపాలన సాగించినప్పుడు నోరెందుకు మెదపలేదు రా గాడిద. ఇప్పుడు ఏదో వీడియో రెడ్డి బుక్ ఓపెన్ చేశారని కూర్చున్నావు గాడిదలాగా. నువ్వు నిజమైన జర్నలిస్టు బయటే తప్పు తప్పు అని చెప్పాలి ఒప్పు ఒప్పు అని చెప్పాలి అంతేకానీ ఒకరి చేసే తప్పు ఇంకొకరు చేస్తే ఒప్పు ఎలా అవుతుంది రా అడ్డ గాడిద అడ్డ గాడిద. అందరూ మోచేతి కింద నీళ్ళు తగితే నువ్వు మాత్రం జగన్ గ**** కడిగిన నీళ్లు తాగుతావు ఏమో మరి. అందుకే ఇటువంటి పనికిమాలిన పోస్టులు
Skill scam లో తిన్నంత తిని అడ్డం గ దొరికి jail కు పంపించారాని అబ్బా , కొడుకు ప్రతీకారెశ్చ తో రగిలి పోతున్నారు…ప్రజలు గమనించలేదని అనుకోవటం మూర్ఖత్వం
CBN and RR ni meeru palace lo pettara?
జగన్ భార్యను లక్ష్యంగా చేసుకుని సినిమాలు తీశారు , పోస్ట్ లు పెట్టారు , నీచంగా మాట్లాడారుaఆహ్ …??
ఇవన్నీ మీ వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ విషయంలో కదరా GA చేసింది ..??
Gretandhra vadiki mental vachindi okkasari vadini hospital lo joinchepenchandi
Rogam motham kudurutundi.
vc estanu 9380537747
బద్దలైన మరో ఘోర అబద్దం ..
గత ప్రభుత్వ హుయాంలో రంగులు వెయ్యడానికి 3000 కోట్లు అని ప్రచారం చేశారు…
5 ఏళ్లలో మొత్తం ఖర్చు పెట్టింది 102 కోట్లు అని ఇవ్వాళ అసెంబ్లీ లో డీసీఎం చెప్పారు..
ఎంత మోసం? గత అయిదేళ్లలో ఎన్ని గొర్రెలు కామెంట్స్ పెట్టాయో లెక్కలేదు..
ఈ అబద్దాన్ని…
నమ్మిన గొర్రెలు ఇప్పుడేమంటాయో..
ఆ 102 కోట్లు నువ్వు ఇస్తావా మీ జగన్ రెడ్డి ఇస్తాడా
People like you are the reason for Jagan to introduce English medium schools… He wanted guys like you are educated and get some knowledge to know the facts..
english నే నాలెడ్జ్ అనుకున్నావు చూడు అక్కడే నీ తెలివి తెల్లారినట్లుంది, ఆ దద్దమ్మ గాడు కూడా అలాగే ఆలోచించి ఉంటాడు, english వచ్చిన ప్రతి వాడికి నాలెడ్జ్ ఉన్నాటే అని భ్రమ పడుతున్నారు
nee kamma pooku kukkalu denga…
gorre is you…your leader hide GOs
జగన్ తన పార్టీ వాళ్ళు సంపాదించుకోవడానికి ఏమీ సాయం చెయ్యట్లేదు, జనాల మీద అజమాయిషీ చెయ్యడానికి ఏమీ చెయ్యడం లేదు అనేగా మీలాంటి వాళ్లంతా కలిపి ఆయనికి రావలిసిన ఓట్లు కూడా రాకుండా చేశారు..
జనాలకి మంచి చెయ్యాలంటే జగన్
జనాలని దోచుకోవాలంటే వేరే వాళ్ళు.. అంతే..
మరి జగన్ రెడ్డి దోచుకున్నదంతా ఎటుపోయిందబ్బా..
అంత మంచి చేసిన జగన్ రెడ్డి ని.. ఎడమకాలితో ఎగిరిరెగిరి తన్ని బెంగుళూరు కి ఎందుకు తరిమేశారబ్బా..
ఏంటో.. ఈ పాడు లోకం.. మా జగన్ రెడ్డి లక్షల కోట్లు సంపాదించుకుంటే.. కుల్లుకుని ఛస్తారు ..
అయిదు పాలస్ లు ఉన్న వాడికి.. జనాల సొమ్ముతో ఇంకో పాలస్ కట్టుకుంటే.. అంతగా ఏడవాలా..
అంతే కదా మంచి అనే కుక్క బిస్కెట్స్ కావాలంటే జగనే కావాలి, పోలవరం 2027 లో పూర్తి చేస్తే మనకెందుకు, రాజదాని కడితే మనకెందుకు, రోడ్లు వేస్తే మనకెందుకు, కంపెనీలు తెస్తే మనకెందుకు
అంతే కదా మంచి అనే కు*క్క బిస్కెట్స్ కావాలంటే జగనే కావాలి, పోలవరం 2027 లో పూర్తి చేస్తే మనకెందుకు, రాజదాని కడితే మనకెందుకు, రోడ్లు వేస్తే మనకెందుకు, కంపెనీలు తెస్తే మనకెందుకు
“జగన్ తన పార్టీ వాళ్ళు సంపాదించుకోవడానికి ఏమీ సాయం చెయ్యట్లేదు”..he looted with few other che ddis together…
feeling emotional?
he never realizes should take lessons from cBN
“ఒక జగన్ భార్యను లక్ష్యంగా చేసుకుని”..
siggu vaedilesava?
చంద్ర బాబుకేమీ దూల తీరేది ఉండదు. జగన్ కి ఊదేదేమి ఉండదు ఎందుకంటే ఇద్దరు బాగా ధనవంతులు!
జగన్ అయితే ధనవంతులకే ధనవంతుడు!
ఇక పోతే కూటమి అధికారం లోకి వచ్చినాక ఆయన అమరావతి అభివృద్ధి కి, పోలవరం ప్రాజెక్ట్ కోసం ఆయన ఢిల్లీ పెద్దల తో మాట్లాడి మెల్లగా పట్టాల మీదకి ఎక్కిస్తున్నారు!
కొంత భాగం పూర్తి అవ్వడానికి ఇంకా ఐదు సంవత్సరాలు పడుతుంది!
చాలా మందికి ఉపాధి దొరుకుతుంది!
కల్తీ విస్కీ ,J బ్రాండ్స్ ఇక ఉండవు!
చాలా మంది ఆరోగ్యం తో ఉంటారు!
సామాన్యులు మాత్రం సంతోషం గా ఉన్నారు!
ఏడిచే వెదవులు ఎప్పడు ఏడుస్తూనే ఉంటారు
Intha langa news ala wrachavu ra
His intention is only to support people of the state and increase their quality of living.
Thats why he never encouraged his party leaders to involve any illegal activities like the way current political party is doing.
Jabardasth Joke…. Baagundhi…
Cheekudu ni next level ki teesukellav gaa, you are enjoying Jalaganna’s haa, enjoy enjoy
ఇప్పుడు టీడీపీ చేస్తుంది వైసిపి చేసిందంట్లో వందో వంతు అని గుర్తుంచుకోవాలి పైగా ఎన్నికల్లో రెడ్.బుక్ కి ప్రజామోదం వుంది అని తెల్సుకోవాలి