బాలకృష్ణ-తమన్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దర్శకుడు మారినా, సంగీత దర్శకుడ్ని మార్చకుండా కొనసాగిస్తున్నారు బాలయ్య. అలా వరుసగా బాలకృష్ణ సినిమాలకు సంగీతం అందిస్తూ వస్తున్న తమన్, ఇప్పుడా హీరో నుంచి అద్భుతమైన బహుమతి అందుకున్నారు.
తమన్ కు లగ్జరీ కారును బహుమతిగా అందించారు బాలకృష్ణ. ఏదైనా సినిమా పెద్ద హిట్టయినప్పుడు ఇలా బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. అలా చూసుకుంటే డాకు మహారాజ్ పెద్ద హిట్టేం కాదు. కానీ తమన్ కు గిఫ్ట్ అందింది, పైగా హీరో నుంచి.
అందుకే ఆ సినిమా ప్రస్తావన లేకుండా.. “ఓ తమ్ముడికి అన్నయ్య సంతోషంగా ఇచ్చే కానుక” అంటూ జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు బాలకృష్ణ. వరుసగా తనకు మ్యూజికల్ హిట్స్ ఇస్తున్న తమన్ కు నందమూరి తమన్ అంటూ ఇదివరకే నామకరణం చేసిన బాలయ్య, కారు తాళాలు అందించి ఆశీర్వదించారు.
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్.. ఇలా వరుసగా బాలకృష్ణ సినిమాలకు తమనే సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న అఖండ-2కు కూడా ఇతడే సంగీత దర్శకుడు.
ప్లే బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Nee rathalu yala untayo idi chalu. He said about daaku.
Balupu








