వల్లభనేని వంశీకి మరో షాక్.. మూడు రోజుల పోలీస్ కస్టడీ!

టీడీపీ వారు కూడా రఘురామ ఉదంతానికి ముందుకు తెస్తూ వంశీపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారు సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్టై జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. మూడు రోజుల పాటు ఆయన్ను పోలీస్ కస్టడీకి ఎస్సీ, ఎస్టీ కోర్టు అనుమతించింది. మూడు రోజుల పాటు లాయర్ సమక్షంలో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు విచారణ నిర్వహించాలని కోర్టు తెలిపింది.

అదే విధంగా, ఉదయం మరియు సాయంత్రం రోజుకు రెండుసార్లు మెడికల్ టెస్ట్‌లు నిర్వహించాలని సూచించింది. అలాగే జైలు పరిస్థితులపై కూడా కోర్టు విచారణ జరిపింది. వంశీకి జైలులో సరైన వసతులు మరియు సౌకర్యాలు అందించాలని కోర్టు ఆదేశించింది. ప్రత్యేకంగా, జైలులో బెడ్ అనుమతించాలని కోర్టు తీర్పులో స్పష్టం చేసింది. మెడికల్ టెస్ట్‌లు చేసినప్పుడు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే చికిత్స అందించాలని అధికారులకు న్యాయస్థానం ఆదేశించింది.

మరోవైపు, టీడీపీ ఆఫీసుపై దాడి కేసును కూడా సీఐడీ దర్యాప్తులో వేగం పెంచింది. ఇప్పటికే వంశీపై పీటీ వారెంట్ జారీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో కిడ్నాప్ కేసులో మూడు రోజుల విచారణ అనంతరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కూడా సీఐడీ అధికారులు వంశీని కస్టడీకి కోరే అవకాశం ఉంది.

వంశీపై టీడీపీకి ఉన్న కోపం గురించి అందరికి తెలిసిందే. దీంతో కస్టడీ సమయంలో విచారణ ఎలా జరుగుతుందో అనే అనుమానం వైసీపీ శ్రేణుల్లో ఉంది. టీడీపీ వారు కూడా రఘురామ ఉదంతానికి ముందుకు తెస్తూ వంశీపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

13 Replies to “వల్లభనేని వంశీకి మరో షాక్.. మూడు రోజుల పోలీస్ కస్టడీ!”

  1. లంజకొడుక్కి.. కుత్తంతా చెక్కేస్తారులే..

    వీడు బయటకు రావాలంటే ఒకటే దారి.. నిజం ఒప్పుకోవాలి..

    జగన్ రెడ్డే వీడి చేత చంద్రబాబు ఇంట్లో ఆడోళ్లను భూతులు తిట్టించాడని నిజం ఒప్పుకుంటే.. పోలీసులు కనికరిస్తారు..

    ..

    జగన్ రెడ్డి ఎంతటి నీచుడో.. ప్రజలకు తెలియాలి.. ఇలాంటి నాయకుడు మళ్ళీ భవిష్యత్తు లో కనపడకూడదు..

  2. టీడీపీ ఆఫీస్ లు మాకు గర్భ గుడు లు.అన్న గారి ఫ్యామిలి కానీ,చంద్రబాబు ఫ్యామిలీ కానీ మాకు దేవుళ్లు.ఎవర్ని టచ్ చెయ్య కూడదో వాళ్లనే చేశారు.ఖేల్ ఖతం👍

  3. Asalu case entra babu..pani pata leda govt ki…ilantivi highlight chese gorrelani anali..state em problem lenattu, em anyayalu jaraganattu vamsi meeda paddaru entra…atu rape lu , murders jarigina vinanattu vunnaru…thokkalo case antu entra idi

Comments are closed.