ఒక హిట్ రాత్రికి రాత్రి జాతకాలు మార్చేస్తుంది. అవకాశాలు పట్టుకువస్తుంది. ఇప్పటికి గట్టిగా నాలుగు సినిమాలు చేయలేదు హీరోయిన్ కాయదు లోహర్. రెండు తమిళం, రెండు మలయాళం ఇలా చేస్తూ వస్తోంది. ఈ వారం విడుదలైన “డ్రాగన్” అనే సినిమాకు మంచి టాక్ వచ్చింది. పెద్ద హిట్ అయ్యేలా కనిపిస్తోంది. దాంతో తెలుగు సినిమా జనాల దృష్టి ఆమె మీదకు మళ్లింది. ఇప్పటికిప్పుడు ఓకె అయిన సినిమా సితార బ్యానర్ లో. విష్వక్ సేన్ హీరోగా కళ్యాణ్ దర్శకత్వంలో తయారయ్యే సినిమాకు ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసారు.
చిత్రమేమిటంటే, ఇదేమీ తొలి తెలుగు సినిమా కాదు. గతంలో శ్రీవిష్ణు అల్లూరిలో నటించింది ఆమె. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఎవరి దృష్టి పడలేదు. “డ్రాగన్” హిట్ కావడంతో అందరి దృష్టి పడుతోంది. ఇక్కడ హిట్ అన్నది మ్యాటర్.
తెలుగులో హీరోయిన్ల కొరత చాలా ఉంది. అందులోనూ చిన్న హీరోలు, మిడ్ రేంజ్ హీరోల సరసన నటించడానికి కాస్త పాపులారిటీ ఉండే హీరోయిన్లు అస్సలు దొరకడం లేదు. దొరికినా కాస్త సక్సెస్ వస్తే రేట్లు పెరిగిపోతున్నాయి. ఇలాంటి టైమ్ లో మంచి సక్సెస్ తో వచ్చింది కాయదు. ఇక కెరీర్ ఆగదు.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Title should be reverse, who’s giving offers to Viswak after so many debacles
S
ఈ చెత్త వెధవ కోసం ఇంత హైప్ ఇవ్వాలా?