విష్వక్ సరసన కాయదు లోహర్

ఇప్పటికిప్పుడు ఓకె అయిన సినిమా సితార బ్యానర్ లో. విష్వక్ సేన్ హీరోగా కళ్యాణ్ దర్శకత్వంలో తయారయ్యే సినిమాకు ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసారు.

View More విష్వక్ సరసన కాయదు లోహర్