వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలో మార్పు రావాలని వైసీపీ శ్రేణులు మొదటి నుంచి కోరుకుంటున్నారు. తన చుట్టూ కొందరికి బాధ్యతలు ఇచ్చి, తాను మాత్రం తాడేపల్లిలోని నివాసానికి పరిమితం అయ్యారని, ఇది సరైంది కాదనేది వైసీపీ శ్రేణుల వాదన. ఖచ్చితంగా వెళ్లాల్సిన కార్యక్రమాలకు కూడా వెళ్లని వాటి గురించి ఎన్నైనా చెప్పొచ్చు. యువకుడైన జగన్‌లో ఎందుకీ ఉదాసీనత, నిర్లక్ష్యం అనే అసంతృప్తి సొంత పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో ఉంది.
ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణుల్ని సంతోషపరిచే నిర్ణయం జగన్ తీసుకున్నారు. భారత్-పాక్ భీకర పోరులో శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతాండా పంచాయతీ పరిధిలోని కల్లితాండా యువకుడు మురళీనాయక్ వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. వెంటనే తండాకు సత్యసాయి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్లారు. మురళీనాయక్ ఫొటోకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఇదే సందర్భంలో వీర జవాను తల్లిదండ్రులతో వైఎస్ జగన్ ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. అలాగే ఈ నెల 13న ఆ తాండాకు జగన్ వెళ్లనున్నారు. వీర జవాను తల్లిదండ్రులు, వాళ్ల బంధువులను పరామర్శించనున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ కుటుంబాన్ని ఈ కష్ట సమయంలో కలిసి , ఓదార్చి, భవిష్యత్‌పై భరోసా ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత. ముఖ్యంగా రాజకీయంగా క్రియాశీలక పాత్ర పోషించే నాయకులపై ఎక్కువ బాధ్యత వుంటుంది.
ఇలాంటి క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లాలని జగన్ నిర్ణయించడంపై వైసీపీలో హర్షం వ్యక్తమవుతోంది. ఇదే జగన్‌లో తాము కోరుకున్న మార్పు అని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక సమస్య తలెత్తినపుడు స్వయంగా జగనే వెళితే, ప్రభుత్వం కూడా దిగి వస్తుందని అంటున్నారు.
Congress srenulu…
మళ్ళీ కొండగొర్రెలను మోసం చేసే పనిలో బిజీ గా నిమగ్నమయ్యాడన్నమాట మన జగన్ రెడ్డి..
వాడు ఆ పాలస్ వదిలి బయటకు వస్తే చాలు.. అని దేబిరించుకుని.. ఎంగళప్పల్లాగా ఎదురు చూస్తున్నారన్నమాట..
..
వీడి సర్కస్ వేషాలకు జనాలు మోసపోతారని వీళ్ళ కాంఫిడెన్స్.. 11 ఇచ్చి మెట్టుతో కొట్టినా రియాలిటీ లోకి రాలేకపోతున్నారు..
మళ్లా ఏ మైనా హెలికాప్టర్ డ్రామాలు వుంటాయా
ఏదో నీ గూలానందం కోసం యువకుడు అని నీ రాతలలో రాసుకోడమే కాని…ఆయన చేతల్లో యెవ్వానత్వం కనపడటం లేదు
వంగోని కొబ్బరికాయ కొట్టలేనోడు వాడు యువకుడు ఏమిటి రా నీ భజన కాకపోతేను.ఉత్తిత్తి ఓదార్పులు, నటనలు కాకుండా పార్టీ నుండి ఒక్క పైసా అన్నా ఇస్తాడా?
25 lacks immanu atanu velthe amostundi vallaki
Reddy,
13th na vellinappudu cheppu.
13 న కదా…ఈలోపు ఎవరైనా పవన్ గానే ఇంకా ఎవరైనా కానీ వ్యక్తిగతం గ పరిహారం ప్రకటిస్తే ఇంకా వెళ్ళినట్టే …
అసలే యుద్ధం సమయం యువకుడు, శురుడు వీరుడు ధీరుడు లాంటి ఎలేవేషన్స్ ఎందుకు తీసుకు పోయి బోర్డర్ లో పడేస్తే …. అన్న పని అస్సాం అయిపోతుంది
యువకుడు ? శివయ్యా ..
58 ఏళ్ళ “యువ సింగిల్ సింహం” తండాకెళ్ళి ఓదార్చడమే కాదు .. నాయక్ కుటుంభం 11 తరాలకి సరిపోయే0త డబ్బు దానం చేసి, నాయక్ ని హతమార్చిన ఉగ్రతాండాల బట్టలూడదీసి, 11 అడుగుల లోతులో కప్పిట్టేంతవరకు ఆంధ్రా కి తిరిగి రాను అని శఫదం చేయబోతున్నాడు..
58 years vaadu yuvakudu ayite 36 ayina nenu evadini vote hakku leni pillodina??
పసిపాప…
100% క్రెడిట్ గ్రేట్ ఆంధ్ర కే…. జగనన్న గ్రేట్ ఆంధ్ర ఆర్టికల్స్ అన్నీ చదివి, తనను తాను మార్చు కుంటున్నాడు
చదవటం లో ఎన్ని బూతులో..ఈ మధ్య కామెడీ తగ్గిపోయింది … రికార్డింగ్ వదలాలి అని సాక్షి నీ రిక్వెస్ట్ చెయ్యాలి
11 శామ్యూల్ జగన్ రెడ్డి చివర ఆకరికి వీర మరణం పొందిన జవాన్ కుటుంబాని కూడా వదలని లేదా? దయచేసి జవాన్ ఇంటికి వెళ్లి వెకిలి నవ్వు తో కూటమి ప్రభుత్వం నీకు Z+ సెక్యూరిటీ ఇవ్వలేదని కంప్లెయింట్ చెయ్యమాక, వల్ల బాధలో వాళ్ళు ఉంటారు.
అది సైనికుడైన, సన్యాసోడైనా శవం లేనిదే మా అన్న బయటికి రాడు ఏం పీక్కుంటారో పీక్కోండి.
…do a grown man need to be taught manners and common sense…
we gave power to crazy fellow in 2019 to 24
కొన్నాళ్ళు పోతే , వాడు ఉ*చ్చ పోసుకున్న కూడా ,
అన్న లేచాడు రో అని ఆనందపడి పోయే టట్లు ఉన్నవీ?
తాడేపల్లి ప్యాలెస్ మొత్తం సైనికుల ఫండ్ కి దానం చేసేసా డా?
వాడికి నడుం వంచి కొబ్బరి కాయ కొట్టడం రాదు, వాడు కుర్రోడు అని నువ్వు పిసుక్కోవడం ఇంకా బాగా వుంది
అక్కడ కూడా నవ్వుతాడేమో షిక్కగా.. తింగరోడు ,ముందే చెప్తున్న అక్కడికి వెళ్లి మాత్రం నవ్వకు, భారత దేశం లో ని లాంటి రాజకీయ నాయకులు వస్తారు పోతారు, కానీ ఇలాంటి వీర జవానులు దొరకడం అరుదు.
ఆంధ్రా కి 5,800 కోట్ల పెట్టుబడి పెట్టి LG ఇండస్ట్రీస్ మొదలు పెట్టారు..
ఇంకా 1st క్వాంటం కంప్యూటింగ్ hub kuda ఆంధ్రా lo start చేశారు..
ఇలాంటివి నీ నీలి కళ్ళకి కనపడవు..
వీటి గురించి ఒక్క లైన్ కూడా రాయవు..
వాడెవడో ప్యాలెస్ నించి గు.. ద కదిలించాడంట..ఆంధ్రా అంతా సంబరాలంట.. వ్యాసాల మీద vyaasaalu