ప్చ్‌…నీ ప‌ద్ధ‌తి న‌చ్చ‌డం లేదు జ‌గ‌న్‌!

రాజ‌కీయాల్లో ఎప్పుడూ ప్ర‌శంస‌లు, పూల‌వ‌ర్షాలే కోరుకోవ‌డం అత్యాశే అవుతుంది. రాళ్లు కూడా ప‌డుతుంటాయి.

రాజ‌కీయాల‌న్న త‌ర్వాత పూలే కాదు, రాళ్లు కూడా ప‌డుతుంటాయి. రాజ‌కీయాల్లో వైఎస్ కుటుంబంపై మీడియా, అలాగే ప్ర‌త్య‌ర్థులు, స్వ‌ప‌క్షం వాళ్లు విషం చిమ్మ‌డం కొత్తేమీ కాదు. గ‌ర‌ళాన్ని శివుడు కంఠంలో దాచుకున్న‌ట్టుగా, వైఎస్సార్‌, ఆ త‌ర్వాత జ‌గ‌న్ దిగ‌మింగుతూ ముందుకు సాగారు. కానీ 2024 ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత అసెంబ్లీకి వెళ్లి అవ‌మానాల్ని భ‌రించ‌డానికి జ‌గ‌న్ స‌సేమిరా అంటున్నారు.

పోనీ, అసెంబ్లీకి వెళ్ల‌కూడ‌ద‌ని తీసుకున్న నిర్ణ‌యానికైనా క‌ట్టుబ‌డి వుంటే గౌర‌వం వుండేది. ఆ విధంగా కూడా వుండ‌లేదు. అసెంబ్లీ స‌మావేశాల‌కు వెళ్లిన జ‌గ‌న్‌, త‌న వాళ్ల‌తో ప్ర‌తిప‌క్ష హోదా కావాలంటూ కొన్ని నిమిషాల పాటు నినాదాలు చేయించారు. ఆ త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని వైసీపీ బ‌హిష్క‌రించింది. ప్ర‌తిప‌క్ష హోదా ఇచ్చేది లేద‌ని ఇప్ప‌టికే ప‌లుమార్లు కూట‌మి స‌ర్కార్ స్ప‌ష్టం చేసిన సంగతి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ ఏ వ్యూహంతో అసెంబ్లీకి వెళ్లారో జ‌గ‌న్‌కు, వైసీపీ నేత‌ల‌కే తెలియాలి.

ఇదే జ‌గ‌న్ 2014 నుంచి ఐదేళ్ల పాటు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా అద్భుతమైన పోరాట ప‌టిమ క‌న‌బ‌రిచారు. మొద‌టిసారిగా ఎమ్మెల్యేగా, అది కూడా ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఏ మాత్రం అనుభ‌వం లేని జ‌గ‌న్‌ను అసెంబ్లీలో ఆడుకోవ‌చ్చ‌ని టీడీపీ భావించింది. కానీ ఆదిలోనే చంద్రబాబు స‌ర్కార్‌కు దిమ్మ‌తిరిగేలా దీటైన ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించారు. అసెంబ్లీలో ఎన్నో అవ‌మానాల్ని జ‌గ‌న్ భ‌రించారు. అందుకే జ‌గ‌న్‌పై ప్ర‌జ‌ల్లో సానుభూతి ఏర్ప‌డింది.

అప్పుడు కూడా స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ త‌న‌కు మాట్లాడ్డానికి అవ‌కాశం ఇవ్వ‌లేంద‌టూ ఎన్నోసార్లు అసెంబ్లీలో జ‌గ‌న్ గొడ‌వ‌ప‌డ్డారు. చివ‌రికి ప్ర‌జాక్షేత్రంలోనే తేల్చుకుంటాన‌ని సుదీర్ఘ పాద‌యాత్ర త‌ల‌పెట్టారు. చివ‌రికి అధికారాన్ని సొంతం చేసుకుని, త‌న క‌ల నెర‌వేర్చుకున్నారు. ఇదంతా చ‌రిత్ర‌.

2024కు వ‌చ్చే స‌రికి జ‌గ‌న్‌కు అసెంబ్లీ అంటే భ‌యం ప‌ట్టుకుంది. అవ‌మానాల్ని భ‌రించ‌డానికి ఆయ‌న సిద్ధంగా లేరు. ప‌డ్డ‌వాళ్లెప్పుడూ చెడ్డ‌వాళ్లు కాద‌ని జ‌గ‌న్‌కు తెలియ‌దా? అన్నీ తెలిసి కూడా జ‌గ‌న్ అసెంబ్లీకి వెళ్ల‌డానికి ఎందుకు నిరాక‌రిస్తున్నారో ఆయ‌న‌కే తెలియాలి. అదేమంటే, ప్ర‌తిప‌క్ష హోదా లేక‌పోతే, మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌ర‌ని వాదిస్తున్నారు. అసెంబ్లీలో జ‌గ‌న్ ఊరికే కూచున్నా, కూట‌మి స‌ర్కార్ వ్య‌వ‌హార శైలిని ప్ర‌జ‌లకు చూపించే అవ‌కాశం వుంటుంది. ఆ అవ‌కాశాన్ని జ‌గ‌న్ జార‌విడుచుకుంటున్నార‌నే ఆవేద‌న వైసీపీ శ్రేణుల్లో కూడా వుంది.

రాజ‌కీయాల్లో ఎప్పుడూ ప్ర‌శంస‌లు, పూల‌వ‌ర్షాలే కోరుకోవ‌డం అత్యాశే అవుతుంది. రాళ్లు కూడా ప‌డుతుంటాయి. ఆ రాళ్ల‌ను అందుకుని అధికార‌మ‌నే సౌధాన్ని నిర్మించుకోవ‌డ‌మే తెలివైన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి ల‌క్ష‌ణం. అందుకే జ‌గ‌న్ ఆలోచ‌న‌లో మార్పు రావాల‌ని ఆయ‌న శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.

79 Replies to “ప్చ్‌…నీ ప‌ద్ధ‌తి న‌చ్చ‌డం లేదు జ‌గ‌న్‌!”

    1. నాకు జగన్ రెడ్డి “వ్యూహం” అర్థమై చావడం లేదు..

      ఇన్ని సార్లు ప్రతిపక్ష హోదా కోసం అడుక్కొంటున్నాడు.. వాళ్ళు పుసుక్కున ఇచ్చేస్తే..

      వాళ్ళు ముష్టి పడేస్తే.. జగన్ రెడ్డి హోదా తీసుకుని కులుకుతున్నాడు అని ప్రజల్లో భావన కలుగుతుంది..

      కూటమి ఎమ్మెల్యేలు, RRR కూడా అలానే ప్రచారం చేస్తారు..

      ..

      ఆ అవమానం కన్నా.. పులివెందుల సెంటర్ లో ఉరేసుకుని సావడం బెటర్..

      ఈ మాత్రం ఆలోచించలేదా జగన్ రెడ్డి.. ఇంత దిగజారిపోయాడా జగన్ రెడ్డి..

      1. Sir

        Students కు మినిమం అటెండెన్స్ వున్నట్టే

        MLA లకు కూడా వుంటే వీళ్ళ పరిస్ఠితి ఏమిటి?

        సబ్జెక్ట్స్ పైన అవగాహన లేకపోతే ఇలానే వుంటుంది

      2. Mithrama meeku ardhamai haavatam ledhu…ippudu JAGAN assembleeki velthe yem maatlaadalo theliyaka alladuthunnadu….slip meedha raasi isthene maatlaadatam raaka chasthunnadu. andhuke raani prathipaksha hodhaa kosam aduguthunnadu.

  1. వాడు పార్టీ మూసేస్తున్నానని మీకు హింట్లు ఇస్తున్నాడు.. మీ దద్ది బుర్రలకు అది అర్థమై చావడం లేదు..

    మీకు డైరెక్ట్ గా చెపితే వాడినే కుమ్మేస్తారని భయపడుతున్నాడు.. అందుకే వారానికి ఒకసారి చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోతున్నాడు..

    ఆ రెండు రోజులు వాడిని వీరుడు, శూరుడు, ధీరుడు అంటూ ఎలేవేషన్స్ ఇచ్చుకొంటుంటారు.. వాడేమో .. ఈ తింగరి సన్నాసులకు ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతున్నాడు..

    ..

    మొదటి సారి అధికారం కోసం చేసే పోరాటం వేరే.. కంపారిసిన్స్ ఉండవు.. నువ్వు ఏది చెప్పినా అదే వేదం..

    ఒకసారి అధికారం రుచి మారిగాక చేసే పోరాటం వేరే ఉంటుంది.. కంపారిసిన్స్ చండాలం గా ఉంటాయి.. నువ్వు ఏది చెప్పినా .. నువ్వు పీకిందేంటి అనే ప్రశ్న వస్తుంది..

    పైగా మీ జగన్ రెడ్డి చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు, దాచిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.. ప్రజలకు ఇప్పుడు జగన్ రెడ్డి తెరిచిన పుస్తకం.. వాడేమి చేయబోతున్నాడో జనాలే నిర్ణయిస్తారు..

    ..

    జగన్ రెడ్డి లాంటి ఫెయిల్యూర్ పొలిటిషన్ ని చూసాకా.. కూటమి ప్రభుత్వానికి ధైర్యం వచ్చింది.. సంక్షేమ పథకాలు సోపానాలు కావు..

    జగన్ రెడ్డి ఇంకా అదే భ్రమల్లో బతుకుతున్నాడు.. వాడికి అంతకుమించి రాజకీయం కూడా తెలీదు.. సన్నాసిన్నరసన్నాసి..

    1. GV Reddy laanti efficient politician ni sagaramala chesaaka babu lokesh ante entha corrupt fellows anedi janalaku ardham ayyindi . Yegeri yegiri padaku . 23 seats tho idchi thanninaa neeku budhi raaledhu. Mee theeru Ilaage unte jagan 175 seats tho Malli vachina ashyaryam ledu

      1. సర్ సర్..ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ లో ఖచ్చితం గా గెలవగలిగే ఒక 10 మంది పేర్లు చెప్పండి సర్..

        175.. మీ మొఖాలకు అంత సీన్ లేదు గాని.. ఒక 10 లెక్క రాసుకొందాం..

        చించు.. చించు.. ఆలోచించు..

        ..

        అడిగాను కదా అని.. లక్ష్మి పార్వతి, శ్యామల, రోజా లాంటి బ్రోతల్ కంపెనీ ఓనర్ల పేర్లు చెప్పావనుకో .. మీది బ్రోతల్ పార్టీ అని తెలిసిపోతుంది.. చూసుకుని లిస్ట్ చెప్పు.. జస్ట్ 10..

          1. గంట-అరగంట, కన్య – సుకన్య, గోరంట్ల లాంటి ఉద్ధంద పండిత ఘనాపాటీలు, డోరు డెలివరీ, బాత్ రూం పోటు, కోడి కత్తి లాంటి గోకర్ణ, గజకర్ణ, టక్కు టమారి విద్యలలో ఆరితేరిన దిక్కుమాలిన పార్టీ yichipee & దాని సపోర్టర్స్.

          2. నిన్ననే నీ తమ్ముడు ఒకడు మంచం కింద దొరికిపోయాడు.. వెళ్ళి చెక్ చేసుకో.. 175 మందిలో వాడొకడు..

          3. నిన్ననే ఎవడో మంచం కింద దొరికిపోయాడు.. 175 లో వాడు కూడా ఒకడే కదా..

          4. గంట-అరగంట, కన్య – సుకన్య, గోరంట్ల లాంటి ఉద్ధంద పండిత ఘనాపాటీలు, డోరు డెలివరీ, బాత్ రూం పోటు, కోడి కత్తి లాంటి గోకర్ణ, గజకర్ణ, టక్కు టమారి విద్యలలో ఆరితేరిన దిక్కుమాలిన పార్టీ yichipee & దాని సపోర్టర్స్.

          5. గం ట-అ ర గంట, కన్య – సుకన్య, గోరంట్ల లాంటి ఉద్ధంద పండిత ఘనాపాటీలు, డోరు డెలివరీ, బాత్ రూం పోటు, కో డి క త్తి లాంటి గోకర్ణ, గజకర్ణ, టక్కు టమారి విద్యలలో ఆరితేరిన దిక్కు మాలిన పార్టీ yichipee & దాని సపోర్టర్స్.

          6. జి వ్ రెడ్డి ని ఆల్మోస్ట్ పది ఏళ్ళ కిందనే ఇన్సుల్త్ చేసి పంపాడు జగన్.

          7. అవును అవంతి,అంబటి, గోరంట్ల మాధవ్, శంకర్ లాంటి వాలు సంగతి తెలియదా?

  2. ఈ గ్రేట్ ఆంధ్ర గొట్టం కాడికి ఎవరితో పోల్చాలో కూడా తెలియట్లేదు

  3. టన్నులు కొద్దీ భయాన్ని పరిచయం చేస్తానని ఏనాడో పవర్ స్టార్ చెప్పాడు

  4. 2014 lo pratyeka hodha kosam dharna, 2019 lo pratyeka hodha kosam Medalu vamchadam, 2024 lo prathipaksha hodha kosam emi cheyali ???? Medalu vanchuthe endhuku radhu andi ?

    Ayina opposition hodha kevalam official security kosam… Idhi evariki ardham kavdam ledhu.

  5. మీ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు GA garu…

    ఒక జర్నలిస్టు గా ఇలాంటి నీచులకు మనస్పూర్తిగా సపోర్ట్ చెయ్యలేక, ధైర్యంగా వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళలేక… ఇష్టం లేకపోయినా, వాళ్లేసే ముష్టి తీసుకుని పొట్టకూటి కోసం వాళ్ళకి అప్పుడప్పుడు ఎలివేషన్స్ ఇస్తూ ఇలాంటి ఆర్టికల్స్ రాస్తూ బ్రతకడం చాలా కష్టం సార్…

    రావణుడికి సపోర్ట్ చేసే విభీషణుడు, కౌరవులకు సపోర్ట్ చేసే భీష్ముడు లాంటి క్యారెక్టర్స్ ని పురాణాల్లో చూసాం.. ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాం

  6. మీకు ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్ష హోదా రాదు,ఇవ్వడం జరగదు , మరిచిపోవడం మంచిది – Dy. CM పవన్ కళ్యాణ్

  7. ఎందుకంటే

    అధికారం లో ఉన్నప్పుడు సభలో మనుషుల్లా ప్రవర్తించలేదు, ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ వస్తుంది అని భయం

  8. సాల్ట్ అండ్ పెప్పర్ యూజ్ చేసే నీకే నచ్చకుంటే ఇంకా ఎవరికి నచ్చుతాడు . ఆక్సిడెంటల్ సీఎం , వన్ టైం సీఎం అని నువ్వే చెప్పావ్ గా . కనీసం 11 పర్సెంట్ అయినా నిజాయితీ ఉండాలి చేసే పనుల్లో . సొంత చెల్లెలు కూడా కౌంటర్స్ వేస్తోంది. ఇంట్లో ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటే చాలా బెటర్ అన్పిస్తోంది .

  9. అధికారం వుంటేనే అసెంబ్లీ కి వస్తాను ప్రతిపక్షం లో వుంటే రాను అంటే ఎవరికీ నష్టం🤣🤣. స్కూల్ లో పిల్లలకు అటెండెన్స్ తక్కువ అయితే హాల్ టికెట్ రాదు అని భయపడినట్టు ఎంఎల్ఏ సీటు ఎక్కడ గల్లంతు అవుతుంది అనే భయం తో ఒక్క రోజు అలా వచ్చి 11 నిమిషాలు🤣 లోపునే వెళ్ళిపోయాడు. అసలు వీళ్ళకు ఒక్కొక్కరికి నెలకు నాలుగు లక్షల వరకు జీతం ఎందుకు దండగ

  10. Assembly lo jagan adigina manchi ki mike ivvaru, yedaina chinna tappu jarigina media danini chiluvalu palavulu ga chupistharu sakshi camarani media ni lopatiki ranivvaru, kabatti ruling party thappu chesinapudu praja kshetram lo chebithe baguntadi. Daniki media support kuda vuntadi. So assembly ki vellaka povatam melu

  11. వాడి ఎదవ తనాన్ని కవర్ చెయ్యటానికి శివుడితో పోల్చటం, అది కూడా గారాలన్నీ దాచుకున్న శివుడు అనటం దారుణం రా అయ్యా.. మంది సొమ్ము మెక్కినోడిని విమర్శిస్తే శివుడు అంటారా.. ఎక్కడైనా వుందా ఇది

  12. Mr. Jagan asking for Opposition status – is good for Democracy (since they get chance to speak as a right)

    .

    Mr. Jagan should attend Assembly with or without Opposition status. – He should attend Assembly and ask questions.. if Govt doesn’t give him time.. PEOPLE would obviously be sympathetic towards Jagan and YSRCP

    .

    Not giving opposition status to one and only Opposition party in Assembly is not Democratic.

    Not giving PAC chairman ship to Opposition party is so undemocratic(Big mistake) from TDP+JSP.

    Not allowing Mr. GV reddy to work (good job) is really bad administration by Mr. CBN

    1. ఇప్పుడు వాడిని ఎవడు మాట్లాడవద్దు అన్నాడు, అసెంబ్లీ లో?

      వాడికి ఏమి మాట్లాడాలో తెలియదు, అది అసలు సంగతి. పైగా మాట్లాడాలని కూడా అనుకోవడం లేదు, వాడికి వున్న పరమ బద్దకం తో ,లేక బయటకి చెప్పని మెంటల్ వ్యాధి తో.

      1. అసెంబ్లీ కెళ్ళి మాట్లాడితే అన్నియ్య జ్ఞాన గులుకలు బయటికొస్తాయి. అక్కడ లోకేష్, పవన్ ని ఎదుర్కోవాలి . పరివుపోతుందని భయం.

  13. ఆనాడు నిండు అసెంబ్లీలో ఇదే జగన్ చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో నీకు ప్రతిపక్ష నాయకుడి హోదా నేను పెట్టిన భిక్ష అన్నాడు కదా! ప్రజలు ప్రతిపక్ష పార్టీగా టీడీపీకి తగినన్ని సీట్లు ఇచ్చారు. ఇతడి భిక్ష ఏంటి? ఎప్పుడూ 23 సీట్లు అంటూ వెక్కిరించేవాడు. ఈసారి జగన్ పార్టీకి అందులో సగం సీట్లు కూడా రాలేదు. ప్రజలు ప్రతిపక్ష పార్టీగా కూడా అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వమని చంద్రబాబు నాయుడిని దేబరిస్తున్నాడు. ఇదే కర్మ రిటర్న్స్ అంటే!

  14. GA, వీడు పడ్డవాడే కాదు పరమ నీచుడు కూడా, వాడు అసెంబ్లీ లో బలం చూసుకొని చేసిన వికృతమైన చేష్టలు గుర్తొచ్చి నన్ను కూడా అలాగ ఆడుకుంటారని భయపడి చస్తున్నాడు!! పాపం వాడిని వదిలేయి!!

  15. ఒక్క ఛాన్స్ ఇచ్చిన ప్రజల్ని బటన్ తో మోసం చేస్తే, ఇట్లా ప్రత్యర్థి ని ప్రతిపక్ష హోదా కోసం అడుక్కోవాలి రా.. బటన్ మెహనా..oka గంట చాలు అంటున్న RRR/ అచ్చన్న/లోకేష్ ఇలా వాడి వీడి ‘మొడ్డలు గుడిసి, ప్రతిపక్ష హోదా తెచ్చుకోవడం కంటే పూలఅంగళ్ళలో ఉరేసుకుని చావడమే బెటర్

  16. 2014 lo Jeggul opposition lo unnapudu CBN respect ichadu..etakaram,avamaanam cheyyaledu.2019 nunchi Jeggadu ekkada kelakakoodado akkada kelikaadu CBN and Co ni,RRR,Lokesh, Pawan ila andarnee.Ippudu CBN and Co, 100 vayagralu vesukunna first night pelli kodukulaga waiting revenge kosam.adee mee aadi bhayyam..Nv velli dhairyam cheppi pampu Gadi loki ponee..

  17. ఇపుడు ఢిల్లీ లో ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతున్న దళిత అబ్బాయి నీ అల్లుడు గా చేసుకుని, పార్టీ, ఆస్తులు , వ్యాపారాలు అన్ని అతని చేతిలో పెట్టితే

    ఫ్పాన్ పార్టీ కి కాస్త పట్టు దొరకవచ్చు.

    కాకపోతే రెడ్డి కులం తోక వున్న వాళ్ళు ఎవరుక్కి పార్టీ పదవికి ఇవ్వకుండా 100 శాతం దళిత లకే ఎంఎల్ఏ కి పోటీ చెయ్యడానికి అవకాశం అని చెప్పాలి.

  18. ప్రతిపక్ష హోదా కావాలి అని అడగటం ఒక సాకు మాత్రమే అసెంబ్లీ కి వెళ్లకుండా ఉండటానికి.. నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావ్ GA

  19. మొత్తానికి 11 గొర్రెలు కలిసి…. వైసిపి Paytm బ్యాచ్ నీ ఎర్రి గొర్రెలను చేశాడు…..ఇదే జగన్ 2.0…అనుకుంటా

  20. మొత్తానికి 11 గొర్రెలు కలిసి… వై సి పి Paytm బ్యాచ్ నీ ఎర్రి గొర్రెలను చేశాడు..ఇదే జగన్ 2.0…అనుకుంటా

  21. ప్యాలస్ లో ప్రకంపనలు.

    వైఎస్ఆ*ర్ మర*ణం మీద అనుమా*నం వుంది ఆన్న విజయ*మ్మ అభ్యర్థ*నను పవన్ కళ్యాణ్ గారు అవకాశం వుంటే చూడండి అన్నారు అని తెలిసి, ప్యాలస్ పులకేశి కి పిచ్చె*క్కి పోయింది అంట, ఇన్నాళ్లు దాచి పెట్టిన ఆ నిజం బయట పడితే ఎలా అను.

    1. అదెంత అన్న వారంలో సిపిఎస్ రద్దు చేసేస్తా: అన్నయ్య

      తెలియక మాట ఇచ్చాం సిపిఎస్ రద్దు సాధ్యం కాదు :: సజ్జల

  22. నీవు చించుకోవడమే కానీ ఆయనకు ప్రజా సమస్యలు పట్టవు, నేను అన్ని డబ్బులు పంచాను, నీవు ఇంకా పంచడం మొదలు పెట్టలేదు అనేది ఒక్కటే విమర్శ. సరే వాళ్లు రాజకీయ నాయకులు అది ఫ్రీ, ఇది ఫ్రీ అంటారు, ఒక జర్నలిస్ట్ గా నీవు చెప్పు ఈ ఉచితాలు మంచిదేనా. మరి ఇన్ని ఉచితాలు ఇస్తున్నా ఇంకా beggers ఎందుకు ఉంటున్నారు, ఇల్లు లేని వారు ఎందుకు ఉంటున్నారు. ఇకనైనా ప్రజలకి ఈ విషయాల పై అవగాహన కల్పించండి

  23. Jagan should understand the politics fully. This behavior is childish on his part. LOP is a responsible position grunted after fulfilments of certain prerequisites. Just like a child asking for a sweet or toy is not going to help. Mostly not mature enough like his father that great YSR garu.

Comments are closed.