తిరుపతిలో వైసీపీ క్యాంప్ రాజకీయానికి తెరలేపింది. తిరుపతి, నెల్లూరులలో ఒక్కో డిప్యూటీ మేయర్, అలాగే ఏలూరులో రెండు డిప్యూటీ మేయర్ స్థానాలకు ఉప ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది.
ఫిబ్రవరి 3న ఉప ఎన్నికలు జరగనున్నాయి. తిరుపతి డిప్యూటీ మేయర్ స్థానానికి భూమన అభినయ్ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరపున బరిలో దిగే సందర్భంలో డిప్యూటీ మేయర్ పదవికి ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్ స్థానాన్ని నిలుపుకునేందుకు మాజీ ఎమ్మెల్యే, తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పట్టుదలతో ఉన్నారు.
వైసీపీ తమ అభ్యర్థిగా 42వ డివిజన్ కార్పొరేటర్ శేఖర్‌రెడ్డి పేరు ఖరారు చేసింది. కూటమి ఇంకా ఎవరిని నిలబెట్టాలనే విషయమే తేల్చుకోలేకపోతోంది. కూటమికి బలం లేకపోవడంతో ఎటూ తేల్చుకోలేకపోతోందని తెలిసింది.
తిరుపతి కార్పొరేషన్ ఇప్పటి వరకూ వైసీపీ చేతిలోనే వుంది. మేయర్ డాక్టర్ శిరీష వైసీపీని వీడేది లేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. కూటమి మాత్రం మైండ్‌గేమ్‌కు తెరలేపింది. తమతో వైసీపీ కార్పొరేటర్లు టచ్‌లో ఉన్నారంటూ ప్రచారంలో పెట్టారు. అయితే ఆ ప్రచారాన్ని వైసీపీ నేతలు కొట్టి పారేస్తున్నారు.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 47 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. ఇందులో 33 మంది కార్పొరేటర్లతో వైసీపీ క్యాంప్ రాజకీయానికి తెరలేపింది. ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యుల్లో జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మద్దతు మాత్రమే కూటమి అభ్యర్థికి వుంటుంది. మిగిలిన ఇద్దరు అఫీషియో సభ్యులైన ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం వైసీపీ అభ్యర్థికి అండగా నిలవనున్నారు.
డిప్యూటీ మేయర్ స్థానానికి చేతులెత్తి మద్దతు ప్రకటించాల్సి వుంటుంది. అయితే రహస్య ఓటింగ్ జరపాలని కూటమి పట్టుపట్టాలనే ఆలోచనలో వుంది. కానీ ఎన్నికల కమిషన్ స్పష్టంగా చేతులెత్తాల్సి వుంటుందని పేర్కొంది. ఇదిలా వుండగా వైసీపీ విప్ జారీ చేస్తోంది. ఎవరైనా పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే, వేటు వేయడానికి కూడా అన్ని రకాలుగా రంగం సిద్ధం చేస్తోందని సమాచారం.
Camp ఎందుకు?? ఎన్నికలంటే భయపడి దాక్కోవడమెందుకు?? లండన్ లోనే ఉచ్చ పోసుకుందా సింహం??
Camp ఎందుకు?? ఎన్నికలంటే భయపడి దాక్కోవడమెందుకు?? లండన్ లోనే ఉ’చ్చ పోసుకుందా సింహం??
ami sadism ra babu…pani lenappudu oka nela bayataku pothe amaindi meeku.
Jagan ki neeku endulo anna polika vunda ? Jagan intlo bath room antha value kuda neeku undadu naaku thelisi. nuvvu vimarsisthe political ga vimarsinchu.Neeku aa adhikaram vundi. Personal matters lo thala pettaku. London lo utcha posukunnado ikkadaki vachi andariki utcha poyisthado anedi politics lo sarva sadharanam.
politics lo evadi strategy vadiki untadi. Naaku thelisinatha varaku kootami okka amaravathi and roads thappa ami cheyaledu. adi kootami thappu kaadu. state daggara dabbulu levu. asalu vishayam thelusukokunda neelantollu Jagan meeda padi edavadam thappa ami cheya galaru.
Davos nunchi ami raadu ani Jagan munde cheppadu.
super six kootami ivvaledu ani kooda munde cheppadu.
Isuka jagan policy ne correct ani andaru antunnaru
madhyam lo kootami chesindi amanna unda
tirumala sri vani trust kootami enduku theeyaleka pothundi
Chetha meeda pannu kootami enduku theeyaleka pothundi
veetannintiki answer cheppu neeku dammunte.
Jagan schools renovate cheyinchadu, port kattinchadu, medical colleges kattinchadu.
kootami roads veyisthundi. amaravathi lo konchem development chupisthundi.anthaku minchi ami cheyaledu. idi evari thappu kaadu.
deenni dasi pettuko. 5 yrs tharvatha compare chesuko..
oorike Jagan meeda padipomaka.
వెబ్‌సైట్ పెట్టుకోని దానికి వాళ్లే comments పెట్టి, జనాలని రేచగొట్టి మల్లి మల్లి వెబ్‌సైట్ కి వచ్చేలా చేసి, యాడ్స్ ద్వారా డబ్బులు సంపాదించుకుంటున్నారు ,
super six kootami ivvaledu ani kooda munde cheppadu. jagan .. ayina kuda janalu kutamini gelipincharu ante emiti ? inka ardham avvaleda .. meru jagan evo chalane chesaru ani rasaru .. vatitho patu janalu barinchalenivi kuda jarigayi .. mantrula styilo bhutulu .. press meet lu petti pratipakshani tittadam .. oka mantri ki ayith polavaram ardham avvaledu anta .. ivvani barinchaleke babu hamilu amalu cheyaleru ani telisi kuda .. vallani gelipincharu.. mundu marlsindi evaro meku ardam ayindanukunta ..
మరి ఎంచెద్దాం అంటావ్, హెరిటేజ్ ఆఫీస్ సీక్రెట్ బెడ్ రూమ్ కి రమ్మంటావా .
Kutamiki vucha paduddi
మేజోరిటీ వున్న పార్టీ గెలుస్తుంది. అంటే YCPA
జనాలు ఓట్లు వేసే మ్మెల్సీ ఎలేచ్షన్స్ పోటీచేయరు ప్రజాప్రతినిధులు ఓట్లేసే దానికి మాత్రం పోటీపడతారు
Janasena emi doing, vallu strong kada Tirupathi lo?
Matter ledu, nuvvu kadupu antunanavv